PDSU స్వర్ణోత్సవ సభలను జయప్రదం చేద్దాం - పోటు రంగారావు

  Рет қаралды 681

mitti9 tv

mitti9 tv

Күн бұрын

అనన్య త్యాగాలతో ఎగిసిన పిడికిళ్లను సానబెట్టి, ప్రగతిశీల పోరాటాలతో ఉద్యమ దారులను ఎరిపెక్కించిన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU.. స్వర్ణోత్సవ సభలను జరుపుకుంటున్న వేళ.. PDSUతో నడిచిన మిత్రులందరూ సభలో పాల్గొనాలని, PDSU భావధారతో పరిచయమున్న ప్రతి ఒక్కరూ హాజరుకావాలని, గత స్మృతులను నెమరు వేసుకుని... 50 వసంతాల PDSU పురోగమనంలో మరొక్కసారి భాగం కావాలని PDSU రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, CPI(ML) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గారు విజ్ఞప్తి చేశారు.

Пікірлер: 2
@bshanker972
@bshanker972 5 күн бұрын
Excellent analysis sir Dhanyavadamulu PDSU vidyarthulayokka enno samasyalanu pariskaristhune unnadi .keerthi sheshulu Jarjireddiki gariki viplava joharlu sir. Pragathisheela bhavalu samajaniki entho melu chesthayani na abhiprayam sir. PDSU kalakalam vardhillalani koruchunnamu sir.🌹🙏
@karunakarparupalli7700
@karunakarparupalli7700 4 күн бұрын
PDSU is a great organization...George reddy and Jcs prasad are inspiring leaders to youth...
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 83 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 13 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 83 МЛН