నాకు తెలిసి నేటితరం అత్యుత్తమ నటుడు బిత్తిరి సత్తి అన్న.... ప్రేక్షకుల నాడీ తెలిసిన మహానటుడు👌👌👌
@sunnya37982 жыл бұрын
Exactly... He is one of the finest actors 👍
@yekojivlogs25932 жыл бұрын
S, he is realistic, natural actor. To encourage such personalities 👌👌👌
@mumbaikarmb2 жыл бұрын
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki
@Ghikaiteqvbkhvchjlijhh2 жыл бұрын
Super 👌👌👌
@l.suchitrasuchitra4202 жыл бұрын
Same aana nice
@msychanal27322 жыл бұрын
పాత కాలం పెద్ద మనుషుల భాద నేటి తరం కథ సూపర్ స్టోరీ అన్న గారు😂😂😂😂😂
@ajaybittu12632 жыл бұрын
ప్రతి పల్లెటూరి తండ్రి కొడుకుల మధ్యలో జరిగే కథను సూపిచ్చినావు అన్న 😊
@mumbaikarmb2 жыл бұрын
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.
@BalrajKadmakalla8 ай бұрын
Dr
@priyaskitchen782 жыл бұрын
అందరూ చాలా బాగా నటించారు. సత్తి అన్న ఐతే మరీను 👌👌👌. పాతకాలపు ఆలోచనల తండ్రిగా చాలా సహజమైన నటన ను ప్రదర్శించారు సత్తి అన్నా👍👍👍😀
@b.narsingraohyd7722 жыл бұрын
ఇది నిజం చాలా బాగుంది మనసుకు మహదానందం కలిగింది జై బిత్తిరి సత్తి అన్న
@sanjukumar5802 жыл бұрын
సత్తి అన్న వీడియోలు మరియు ఇంటర్వ్యూ లు ఎంత మంది కి ఇష్టం ఇక్కడ, అన్న కామెడీ టైమింగ్ సూపర్ 😁
@srinivasbhel46342 жыл бұрын
Nice సత్తి కోట శ్రీనివాస్ లేని లోటు నీవు తీర్చుతున్నావు, బలే నవ్విపించావయ్య You will becom a great comedy Actor. 👌🙏🙏q👌👍👏🌹
@nagunaik37592 жыл бұрын
చాలా రోజుల తరువాత కడుపు నిండా కంట్లో నీళ్లు వచ్చే విదంగా నవ్వుకున్నా 🌹🙏
@chandraiahchandu15462 жыл бұрын
చాలా బాగా నటన చేశారు అన్నగారు. ఈ రోజులలో కూడా తండ్రి మాటకు మర్యాద ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్ అన్నగారు. ఎందుకంటే ఎవరు కూడా తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వకుండా వాళ్లకు నచ్చిన రకంగా ప్రవర్తిస్తుంటారు వాళ్లు నచ్చినట్టే తల్లితండ్రులు వినాల్సి వస్తుంది కావున మంచి సందేశం ఇది
@shivoham242 жыл бұрын
మీ యాస తెలంగాణ మాండలికం, అచ్చ తెలుగు శబ్దజాలం శ్రోతప్రేయంగా ఉన్నాయి అన్న..
@shekarchellapelly88092 жыл бұрын
సత్తన్న ,చాలా బాగా ఉంది నేచురల్ గా యాక్టింగ్ ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. జీవించారు దీంట్లో మీరు మీకు పాదాభివందనం నవ్వుతూ టైపు చేస్తున్నాను, చాలా ఎంజాయ్ చేశాను ఇది. అమ్మాయి డాన్స్ ఉంది చూశావా భరతు లో సూపర్....
@srinivaspingeli47802 жыл бұрын
నేటి పిల్లలు, తల్లిదండ్రుల ఆస్తి,మీద ఆధారపడి జీవిస్తూ మానసికంగా బాధ పెడుతున్నారు. వాస్తవాలకు దగ్గరగా ఉన్నది ఈ ఎపిసోడ్. చక్కటి డైలాగ్స్ ఇచ్చారు బిత్తిరి సత్తి గారు. హాట్సా... చక్కటి సోషల్ ఆక్టివిటీస్ తీసుకుని చేస్తున్నారు Thanks.
@truedemocracy21732 жыл бұрын
నాకు మా daddy గుర్తొచ్చిండు. Almost same Very relatable
@Venugopal-ju9sc2 жыл бұрын
అన్నా మీరు సాధారణ కుటుంబాల్లో ఉన్నది ఉన్నట్లుగా జరిగినవి అన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.మీ నటన అద్భుతం,నీ నటనకు ఏ హీరో సరి లేరు.
@chinthamallaravi5842 жыл бұрын
నేటికీ తెలంగాణా పల్లెల్లో, ఇళ్ళల్లో ఇలాంటివి అయ్యా కొడుకుల లొల్లి ఎన్నో చూస్తున్నాం మనం... థాంక్స్ సతెన్న
@mohammadhussain45282 жыл бұрын
సత్తన్న ఎప్పుడూ ఇలానే నవ్విస్తూ ఇంకో ఎన్నో వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@ashokgoudtrsv187 Жыл бұрын
❤
@ramanavlogs72652 жыл бұрын
రవి అన్న ఈ సిరీస్ ని కంటిన్యూ చేయు....సూపర్ గా ఉంటది
@madhuramsampangi74962 жыл бұрын
Avunu. Cheyyandi plssss
@mohammadhussain45282 жыл бұрын
బిత్తిరి సత్తి అన్న నిజంగా సూపర్ యాక్టింగ్ సూపర్ మీ వీడియో కచ్చితంగా చూస్తాం అన్ని మీ వీడియో చాలా చాలా ఇష్టం
@vemulamanoharbabu4216 Жыл бұрын
ఒకప్పుడు కోట ఇలాంటి పాత్రలకు పెట్టింది పేరు ఇప్పుడు సత్తన్న ఆయనను మించి కామెడీ చేశారు చాలా కాలం తరువాత హాయిగా నవ్వాను. ఇంకొన్ని చేయాలి అని కోరుతున్నాను.
@rameshchinthakindhi9222 жыл бұрын
సూపర్ నటన మీ నటనకు వందనం అభివందనం ఈ కథ కొడుకు ఉన్న ఇండ్లలో కనువిప్పుగలిగే కథ తండ్రి పాత్రలు గొప్ప నటన కొడుకు కోడలు పాత్ర కూడా అద్భుతం
@ShivaCharanGV2 жыл бұрын
Ravi Anna, All the episodes of Yerrolla pentaih are very real in life. Takes me back to those days in 90s and that village environment that was pleasant. And, the culture of Telangana that replicates in these episodes is wonderful to watch.
@raju880882 жыл бұрын
మన తెలంగాణ మండలికం వింటుంటే మా మజానే వేరు... 👌
@sandeepnandikonda43912 жыл бұрын
ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసుకు మరియు జీవితాలకు దగ్గరిగా వున్నది. This is all time top video. మర్రిన్ని ఇలాంటి వీడియో లు చెయ్యండి. Top comedy skit,😄😄👏👏👌👌🤝🤝🙏🙏😃☺️😉🥰🥰
@bharathvarsha2 жыл бұрын
చాలా నవ్వించే స్కిట్ 👌👌👌👌👌 Female character very nice😍 natural acting.. Full funnnn😇😂😅😆😁🥲🤣
@udaykumarreddyemmadi51802 жыл бұрын
ఇవి పల్లెటూర్లలో ఉండే ప్రతి ఫ్యామిలీలో ఇలానే ఉంటుంది కళ్ళకు కట్టినట్టు చూపించావు సత్తన్న
@Narasari-l1l2 жыл бұрын
ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, పోయినాంక మొత్తుకున్నా తిరిగి రారు. నాన్న చెప్పిన ఒక్క మాట కూడా వినలేదు. ఇప్పుడు చెప్పనికి ఆయన లేడు చెయ్యనికి చెలక లేదు.
@mamathajarrolla44082 жыл бұрын
🙏🏻
@Villageriders462 жыл бұрын
Seem bro
@janardhanreddy30032 жыл бұрын
😭👌
@SAMSUNG-qp4ij2 жыл бұрын
సత్తి అన్నా...మీ కామెడీ , మీ టైమింగ్ సూపర్. సీనియర్ నటుడు సుత్తి వీర భద్రరావు గారిని గుర్తు చేశారు.
@harshaharshavardahan39792 жыл бұрын
పెళ్లి ఆరు నెలలు అవుతుంది అన్న ఆ ముఖంలో చిరునవ్వే లేకుండే ఈ వీడియో చూసినాక ఒక టెన్ మినిట్స్ ఫుల్లుగా నవ్వుకున్నా
@srinivasaluc62952 жыл бұрын
👌👌😄
@sricnu87952 жыл бұрын
😂😂
@gurramrani42732 жыл бұрын
Enduku navvu ledhu
@rameshkorlakunta11902 жыл бұрын
బావుంది
@shivaprasad29432 жыл бұрын
😀😀😎
@bhaskarreddyacholu72852 жыл бұрын
🤣🤣👌👌 కడుపులో నొచ్చేదాకా నవ్వుకున్నాం. థాంక్యూ ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం
@motekrishna82982 жыл бұрын
ఇంట్లో పెద్దవాళ్లు పిల్లలని ఇలా తిడితేనే. సంసారాలు బాగుపడతాయి. లేకపోతే సోమరిపోతుల తయారవుతారు
@bandaruharikrishna92582 жыл бұрын
అన్న సూపర్ స్కిట్ నీ నటన అదుర్స్ అచ్చం ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి
@sujathasankuri86392 жыл бұрын
Gujukondi 🤣🤣🤣
@sujathasankuri86392 жыл бұрын
Eeyana peddamanishi🤣🤣🤣
@mumbaikarmb2 жыл бұрын
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.
@BSRVLOGS2 жыл бұрын
అన్నా తక్కువ కరెక్టర్స్ తోటి తీయడంలో మీకు మిరే సాటి సూపర్ సత్తన్న
@venkataswamy39412 жыл бұрын
ఇంటింటి రామాయణం,ఇంత క్లారిటీ ఇచ్చిన మీకు అభినందనలు.
@chityalanaresh70612 жыл бұрын
పెంటయ్య క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అన్న ఆ క్యారెక్టర్ లో ఇంకా మంచి వీడియోస్ చేయండి ప్లీజ్.
@manoharvanise2314 Жыл бұрын
All characters are really really good and natural acting. Baraat dance is supeeeeeeeer.
@gangarajamdandavenigangara2321 Жыл бұрын
Biribithar raju mi acting super Inka series lu continue cheyyandi Entha amayakanga chala baga chesthunnaru We all support you Sathi dady laga,miru koduku laga super 😘
దాదాపుగా చాల మంది ఇండ్లలో జరిగే లోల్లే...😀😀😀 కొన్ని సార్లు నాకు సత్తి మీలో సుత్తి వీరభద్రరావు గారు కనిపించారు😀😀😀... యాస మాత్రమే వేరు....
@BGPSS-ht5gf2 жыл бұрын
తేలంగాణ యాదాDRIజిల్లా చౌటుప్పల మం చిన్నకోండుర్ గ్రామానికి చేందిన ఓపేద్దమనిషి కుమ్మరి కూలానికే మచ్చతేచ్చే పని చేసాడు 5వార్డు కుమ్మరివాడనుండి 5సం లు చిన్నకోండుర్ గ్రమపంచాయితి వార్డు సభ్యుడుగా గేలిపించారు తరువాత 5సం చిన్న కోండుర్ గ్రామ సర్పంచ్ గా 5సం పనిచేచిన పేద్దమనిషి ఒకఇంట్లో 4గజాలగోడ దూకి 5వేల రూపాయలు దోంగతనం చేసాడు అదేవిధంగా చౌటుప్పలమం కేంద్రంలో సి పి యం పార్టికి చేందిన బత్తుల శ్రీశైలం కు చేందిన 6మేకలు పట్టపగలే దోగ్గిలించి భువనగిరి పట్టణం లో అమ్ముతుండగా రేడ్ హ్యడేడ్ గా పట్టుకోని 100లమంది సమక్షంలో 10,000దండుగ వేసి మేకలదోంగ అని ముద్రవేసారు ఈపనిని తప్పుపట్టిన నర్సింహ్మ అనే వ్యక్తికి కులం లేదు అంటు కుమ్మరు విలువలు గాలిలో కలిపాడు
@molugoorirajashekar21752 жыл бұрын
Telanganalo నేటి తరానికి కనుమరుగైన వెనుకటి పెద్ద మనిషి మంచి మాటలు లక్షణాలు వీడియో రూపంలో చూపుతున్నారు 👌👌👍👌🙏🙏
@Familypassage2 жыл бұрын
పాత్రలో పరకాయ ప్రవేశము చేసినట్టు వున్నది ఎంతో కాలం అలాంటి వ్యక్తులను గమనిస్తే కానీ అలనటించ లేరు మీ నటన మీ పాటలు అద్భుతం మహాద్భుతం
@maheshnalla55842 жыл бұрын
Sathi anaa Acting vere level super 👍
@yadavboyrk64112 жыл бұрын
bhitiri sathi anna nivu oka telangana entertainment👍
@kishanpandena12802 жыл бұрын
మస్తుగుంది స్టోరీ రియాలిటీ షో👍👌
@ibrahimpallysrikanth66782 жыл бұрын
నైస్ వీడియో బ్రో రాజన్న యాక్టింగ్ సూపర్ అన్న సూపర్ సత్తన్న సూపర్ సూపర్ సూపర్ బ్రో
@chopparamesh51062 жыл бұрын
Anna chimpesinavee... A character aina thopu anna nuvvu neku big fan anna nenu super anna 👌👌👌👌👌
@gonavaramramasubbaiah63952 жыл бұрын
Brother satthi గారు నేను palleturuvanni నాకు బాగా తెలుసు పల్లెటూరు పరిస్తితి కానీ అన్నీ మరిపాయినాయి ఇప్పుడు పరిస్థితులు వేరు చాలా బాగా నటించావు TQ brother
@galapalliradhika8629 Жыл бұрын
మీ అన్ని వీడియోలు చూస్తుం😂😂😂😂😂😂😂😂😂😂
@revathichitti75492 жыл бұрын
చాలా బాగుంది అద్భుతంగా తీశారు బాగున్నారు సత్తిlike
@chekkapelli072 жыл бұрын
Super acting @Bithiri sathi... 👌👌
@chekkapelli072 жыл бұрын
I thoroughly enjoyed...
@swamyboga2 жыл бұрын
Sathi gaaru meeru me FRND superb acting......
@teluguhills79612 жыл бұрын
I watched 7 times really hilarious comedy super 😄
@saikiran3482 жыл бұрын
Super Anna chala rojulu tarvata entha navvukunnna really super sathi anna thank you so much 😃😃😃👌👌👌
@prabhakarachari3376 Жыл бұрын
Very good acting by everyone, congrats to all the team.
@kishorebiry95762 жыл бұрын
Satthi Anna superb performance 👏👏👏👏 very natural acting, excellent script writing, dialogue delivery keka
@malleshgoudpalamuri37962 жыл бұрын
Ravi anna next level conversation between father and son.
@mohammedibrahim23252 жыл бұрын
"ఆవేశం తో అగమాగం అదురుడు పెంటయ్య , కొత్త పెళ్లి కొడుకు గులుగుడు పోశెట్టి 😂😂😂
@raju-rajactors211 Жыл бұрын
Thanks
@prabhuchennoji10012 жыл бұрын
సతన్న మీ acting super
@bscreations75602 жыл бұрын
పామేనా సత్తి అన్న 🔥
@saikiranmudhiraj55702 жыл бұрын
Ana super same situation in every family.. Waiting for next video ..
@SKREDDY52892 жыл бұрын
మన ఊల్లలో జరిగే సంభాషణ కల్లకట్టినట్టు చూపించినవ్ రవన్న
@ramakanthuppala48662 жыл бұрын
Hilarious..ముగ్గురు బాగాచేసారు
@kavalimahendar28942 жыл бұрын
వీడియో చాలా బాగుంది
@anitanaidu4202 жыл бұрын
Ee episode na fav annoo..entha chirakulo vunna nee pentayya episodes chusthey anniii marchipoyi hayiga navvokovachi🤗🤣
@galapalliradhika8629 Жыл бұрын
ఎంత కరెక్ట్ ❤👋 సూపర్ సూపర్ సూపర్ సూపర్👌👌👌👌👌👌👌
@harshithyata19092 жыл бұрын
Yerrolla pentaiha mind lo nunchi velladame ledu🤣🤣🤣🤣🤣🤣🤣 em acting anna sooper🙌🙌🙌🙌🙌🙌
@Vandemataramdevelopers2 жыл бұрын
Brother you are really hard working and came from down to top. I wish every hard worker with honesty should develop. 🙏🌹
@prashanthpalle23152 жыл бұрын
We want part 2 😂😂
@boinipallilaxmaiah4779 Жыл бұрын
ప్రతి దినం ఒకసారి చూసి తృప్తి గా నవ్వి తేనె మనసు కు పడుతుంది
@srinivasreddy81682 жыл бұрын
ఎన్ని కష్టాలు సమస్య లు ఉన్న satanna కామెడీ చూస్తే అన్ని మాయం రియల్లీ హ్యాట్సాఫ్
@sujathasalibindla31642 жыл бұрын
Sattii...super..
@mesrinuthetraveller2 жыл бұрын
సూపర్ ఎక్సలెంట్ నేను చూసిన యూట్యూబ్ వీడియోలో చక్కని ఫన్నీ వీడియో ఇది బిత్తిరి సత్తి గారు ఇటువంటి వీడియోలు చేయాలి చాలా సహజంగా ఉంది ఎటువంటి బూజు లేకుండా మంచి సహజమైన ఇంత గొప్ప సహజమైందట రా చాలా సాధ్యమైంది ఇది వేరే పని వల్ల కాదు కేవలం జీవితాన్ని చదివి వ్యక్తులు గమనించి ఇటువంటి పాత్ర చేయడానికి రాజబాబు రేలంగి అల్లు రామలింగయ్య బ్రహ్మానందం బాబు మోహన్ కూడా శ్రీనివాసరావు తనికెళ్ల భరణి ఏవీఎస్ కళ్ళు చిదంబరం గా సుత్తివేలు వీరభద్రరావు లాంటి గొప్ప ఆశీర్వాద నటల చెరువులో వీరు చేరుకుంటారు ఇది తప్పనిసరిగా నిజం
@KanukuntaSwetha-ui1jp5 ай бұрын
multitatalented aparichthudu action sathi annu meeru supper anna please continue episode........
@shaiktajminoddin84 Жыл бұрын
👨🏻🏫One of All time😍🌟 Favorite 🔥🔥🔥
@lingammahesh88282 жыл бұрын
Sprrrrrr annaà comedy ..... Regular ga cheyandii annaà videos
@prabhakarachari33766 ай бұрын
Well done shirisha, husband, pentaiah garu.
@Naresh-Goud2 жыл бұрын
Natural Comedy Anna Sooooper
@sandeepdhonisandeepdhoni83482 жыл бұрын
Sathi full comedy 😄😀✈️✈️✈️✈️
@chopparamesh51062 жыл бұрын
First time anna intha varaku a channel nenu subscribe cheyaledu nenu 👌
@swamybonam32242 жыл бұрын
Super video chala bagundhi good message anna garu 👌👌👌🙏🙏🙏🙏
@PavanKumar-zw6kk2 жыл бұрын
Super 👌 video 📹 bithirisathi Anna
@somarapupentidas35992 жыл бұрын
Mr pentaiah family members is very important massage for all family give respect to head of the family every house 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bravindar49852 жыл бұрын
సత్తి అన్న నువ్వు సూపర్
@sudharanib.44012 жыл бұрын
ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప నటనకు అవకాశం ఉన్న స్కిట్ చూడలే...అందరూ...అద్భుతంగా... బ్రహ్మాండం గా నటించారు....కాదు..జీవించారు....మరెన్నో...మంచి స్కిట్స్ చెయ్యాలని కోరుకుంటూ...నటించిన అందరికీ....🙏🙏🙏🙏🙏🙏
@vemulasaikiran98372 жыл бұрын
Chandamama dialogue was simply 🤣🤣
@Naresh-Goud2 жыл бұрын
😃
@Rambabu-pm8lr2 жыл бұрын
Super Super Comedy 🤚🤚🤣🤣 అందరూ యిరగ తీశారు
@guduguntlasaikrishna39462 жыл бұрын
అన్న... దీన్నే సిరీస్ గా సెట్ చేసి కంటిన్యూ చెయ్ అన్న... ఓ 10 ఆపిసోడ్స్ వరకు
@shivasai98552 жыл бұрын
Super Sathi anna😅😅😅👍👌
@abhishekreddyPerati Жыл бұрын
Very very realistic, bithiri rvai garu super ga chesaru
@shaikjaveed47302 жыл бұрын
Kirrakkkk, awesome 😂😂satti anna 🙏
@narendarghanapuram84302 жыл бұрын
climax superrrr
@munnassp71062 жыл бұрын
😂😂😂😂😂😂Naku ma ayyyyya gurthochindu annnnna future etla untadhi kani 🙏🙏🙏
@vishnureddy54492 жыл бұрын
Very nice bro ammai acting reality ga undi
@DLNRAO2 жыл бұрын
Pentaiah frustration peaks...super video brother 🤣🤣
@mahenderbusireddy7299 Жыл бұрын
While watching this episode I could not control my laughing.. laughed out loudly many a time.. bithirisathi is so natural and impressive in his character that we can not even imagine any other in his role.. in a nut shell he is the best and pride of Telangana…
@rajeshcreations82222 жыл бұрын
Super comedy navvaleka sachhina,
@ravibandaru94822 жыл бұрын
Sathi tone sining super 👌👌👍
@sureshnanda3902 жыл бұрын
Excellent excellent...no words
@shivaprasadd26762 жыл бұрын
Excellllllllent comedy. Lovvve u satthannnaaa.
@yadagiridoti362 жыл бұрын
చాలా బాగా వచ్చింది నా మనసు కూడా చాలా బాగా నచ్చింది భితిరీ సత్తీ performance is extraordinary superb
@BuruguSandeep Жыл бұрын
సూపర్ సత్తి అన్న నువ్వు సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌 👍👍👍👍👍👍👍👍👍👍