పెంటయ్య తాత కాద || pentaih originals || Bithiri sathi ||

  Рет қаралды 441,196

Bithiri Sathi - Ravi Kumar

Bithiri Sathi - Ravi Kumar

Күн бұрын

Пікірлер: 279
@rudrapaka
@rudrapaka Жыл бұрын
చాలా బావుంది సత్తి గారు...సమకాలీన అంశం మీద మంచి స్టోరీ చేశారు.. ముందుగా మీకు అభనందనలు.. ఈ కథ చూస్తుంటే మా సొంత కధలా ఉంది.. ఈ పిల్లలు లేరు అనే బాధ నిజంగా వర్ణనాతీతం.. దేవుడి దయ వల్ల మాకు పెళ్లి అయిన 10yrs తర్వాత పుట్టింది పాప. ప్రస్తుత ఆహారపు అలవాట్ల వల్ల కానీ, కాలుష్యం వల్ల కానీ, పోటీ ప్రపంచంలో లేట్ మారేజ్స్ వల్లనో ప్రపంచములో ప్రతి ఆరుగురిలో ఒకరికి ఈ సంతానలేమి సమస్య ఉంది అని ఇటీవల జరిగిన సర్వేలో తేలింది. నేను ఆంధ్ర ప్రాంతం వాడిని కానీ మీ బాస యాస మీ నడవడి, మీ వీడియోస్ ప్రతిదీ చూస్తాను. చాలా మంచి స్టోరీ, ఈ సెంటిమెంట్ స్టోరీ మీ నుంచి expect చేయలేదు, కామెడీ స్టోరీస్ చేస్తూనే మధ్య మధ్యలో ఎలాంటి వీడియోస్ చేయడం సమాజం పట్ల మీ బాధ్యతను తెలియచేస్తుంది. నిజంగా సంతానం లేకపోతే ముఖ్యంగా గ్రామాల్లో సూటిపోటి మాటలు చాలా బరించాలి, ఆడవాళ్లకు ఆ బాధ ఇంకా ఎక్కువ, వాళ్ళకు గొడ్రాలు అనే ముద్ర వేసేస్తారు. ఏది ఏమైనా పిల్లలు లేకపోతే దైర్యం కోల్పోవద్దు, కొంచెం ఓపిక పట్టాలి అంతే.. ఏదో ఒక రోజు భగవంతుడు కరుణిస్తాడు... Thank you సత్తి గారు once again.🙏
@narenderjt
@narenderjt Жыл бұрын
మీ అనుభవం అనుసరణీయం...చాలా బాగా చెప్పారు🎉
@SrinuSrinu-px7dm
@SrinuSrinu-px7dm Жыл бұрын
Super bayy
@budumavaishnavi3832
@budumavaishnavi3832 Жыл бұрын
B. ,
@sathishsathya4449
@sathishsathya4449 Жыл бұрын
ఎప్పుడూ నవ్విచే పెంటన్నా ఇప్పుడు మోస్తూ ఏడిపించుడు... శిరీష గ్రేట్ యాక్టింగ్ సూపర్ పెంటాన్నా..... ఊర్లోలో ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి.. పిల్లలు లేకపోతే ఆడల్లో ఏదో అంటూనే ఉంటారు....
@kamalakarkotagiri7655
@kamalakarkotagiri7655 Жыл бұрын
శిరీష నిజంగా ఏడిచావా...... వెక్కి వెక్కి ఏడిచిన నీ డైలాగ్స్ సూపర్ 👍
@nivruthi
@nivruthi Жыл бұрын
శిరీష నువ్వు అట్లా డైవరింగ్ అనకే 😂 కళ్ళు లేని పులిరా సంసారం అంటే 😂 సంతాన కౌసల్య కేంద్రం 😂 తూ తూ తూ తూ.....😂😂 సూపర్ డూపర్ హిట్ 🙏
@BSRVLOGS
@BSRVLOGS Жыл бұрын
పెద్ద మనుషులు ఆలా దార్యం చెప్పాలి మరి పెద్దమనిషి 😁😁😁👍 సూపర్ సత్తన్న
@venkat737
@venkat737 Жыл бұрын
*శిరీషకు ఏడిస్తే కన్నీళ్లు రావడంలేదని పెంటయ్య (దర్శకుడు) ఉల్లిగడ్డలు కోయబెట్టిండు.* super
@Begging_50
@Begging_50 Жыл бұрын
ha avunu😅😅😅
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 Жыл бұрын
Nijame atlane vundi anipisthundi.
@srinivaschary6984
@srinivaschary6984 5 ай бұрын
Yes
@Ningesh.t
@Ningesh.t 4 ай бұрын
వాస్తవం
@hitha738
@hitha738 Жыл бұрын
పెంటయ్య వీడియోలు ప్రతి ఇంట్ల వుండే కష్టం సుఖాలు మీ వీడియోలు చాన మంచి గ వున్నయ్ అధ్బుతమైన నటన మీ అందరిది
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
పెంటయ్య లాంటి మంచి మామ సీరిష కు ద్వరకడం సీరిష అదృష్తం అనే చెప్పాలి మంచి సందేశం ఇచ్చే ఎపిసోడ్ ❤
@Srinivaslifestylevlogs789
@Srinivaslifestylevlogs789 Жыл бұрын
పల్లెటూరిలో ఉన్న నిజమైన ఆడపిల్లల బాధలను కన్నులకు కట్టినట్లు చూపించినా మా రవి అన్న సూపర్ పెంటయ్య తాత కాలాకరుడా🙏👏💐💐
@tummamadhusudhan2048
@tummamadhusudhan2048 Жыл бұрын
SHIRISHA'S ACTION IS EXTRAORDINARY.
@ashupulipaka9397
@ashupulipaka9397 Жыл бұрын
Sathhanna meeku intha Manchi talent vundhi Enni awards icchina thakkuve Great 👍 👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻
@sonujanu6294
@sonujanu6294 Жыл бұрын
😅😅
@sivakommuru936
@sivakommuru936 Ай бұрын
సత్తి అన్న నిజం గా ప్రతి పాత్రను మనసుకు హత్తుకు పోయేలా తీర్చు దిద్దవ్ .... నీకు హాట్స్ ఆఫ్ ❤
@pitaninaidu3527
@pitaninaidu3527 Жыл бұрын
Hats off to your team Sathi..... each one of your team is absolutely amazing... really Sirisha and Raju made my eyes wet.... acting antey background, makeup, music anni petti background influence lo chesedi kaadu. Yemi makeup, music, background lekunda simple dialogues tho yedipinchagaligedhi acting. I appreciate all of your team from the bottom of my heart.... Sirisha.... you are a diamond... outstanding actress...Sathi don't lose any of them as long as you are in the field... they are your asset..❤❤❤❤
@gopalnaik5415
@gopalnaik5415 Жыл бұрын
raju , shirisha n sattanna acting super. society lo chaala common subject meeda video bagundi
@arpraveensardar6509
@arpraveensardar6509 Жыл бұрын
O my god asal nv adichey acting amazing asal Oscar level cheysay shirisha wow o my god asal 1st time chusa enta perfect acting adavasam lo serious ga chusthu oonam wow asal
@mdalthaff4972
@mdalthaff4972 Жыл бұрын
Shiresha acting super keka nijanga jevenchesav😅
@vamshimuthyala6165
@vamshimuthyala6165 Жыл бұрын
🙏💐సత్తన్న నీలాంటి పెద్దోళ్ళు ప్రతి ఇంటిలోనూ ఉండాలి, ఇంట్లో ఎదురయ్యే సమస్య లు ఎలా పరిష్కారం చేసుకోవాలి అనే విషయన్ని ఈ సన్నివేశాలు ద్వారా చూపించినవ్, చక్కటి సందేశత్మక లఘు చిత్రం. ఎన్ని బాధలు వున్న మీ చిత్రం కోసం కండ్లకు ఒత్తుల ఎస్కొని ఎదిరి చూస్తా సత్తన్న. 🙏🙏🙏💐💐💐💐💐💐💐❤
@sarithasarithamudiraj6768
@sarithasarithamudiraj6768 Жыл бұрын
కామెడీ కాదు ఎమోషనల్ సీక్వెన్స్ కూడా మీలో ఉన్నాయి అన్న....... అప్పుడప్పుడు ఏడిపించడం కూడా మంచిదే 😂
@srilakshmikoppanathi4760
@srilakshmikoppanathi4760 Жыл бұрын
Sirisha acting 👌👌pentayyah originals 👌👌
@verapra
@verapra Жыл бұрын
SATTI is good director,he can handle cinema direction also.He can extract best acting capabilities from in experienced actors also.sirisha has good future.All the best
@pavan7364
@pavan7364 Жыл бұрын
Only one word "salute " to you and "respect" for your character. Every father in law should be so supportive towards their daughter in law 🙏 ,i appreciate the script writer 👍 Sirisha great performance 😊😊
@srikanthgaddi
@srikanthgaddi Жыл бұрын
రైతుల హృదయాలతో మనం ఎప్పుడూ పోల్చకూడదు, వారు గొప్పవారు.గోప మనసు ఉన్నారు
@sitaramareddy1965
@sitaramareddy1965 Жыл бұрын
గుస్సాయించకుండ్రి పెద్దాయన గారూ ! మేము చాలా కాలం క్రితం మీ ఛానెల్‌కు సభ్యత్వాన్ని పొందాము. 😂😂😂
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 Жыл бұрын
Many couples are suffering with this kind of issues nowadays, good vedio, finally what pentayya said is don't care for others words, just lead your life happily 👌👌👍👍💐💐
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 Жыл бұрын
శిరీష soooooooper యాక్టింగ్ 👌👍
@sulochanaindla4733
@sulochanaindla4733 Жыл бұрын
👌👌😂
@sulochanaindla4733
@sulochanaindla4733 Жыл бұрын
👌👍
@padmamutakodur6081
@padmamutakodur6081 2 ай бұрын
Super action real excellent sirisha you r doing good job, its looking natural keep it up.
@Flutrix994
@Flutrix994 Жыл бұрын
great ayya mee team ,Ravi anna i appreciate Your Ideology...keep going
@rakeshgoud95
@rakeshgoud95 Жыл бұрын
Super realistic performance 😍❤️
@rajubharathapu7554
@rajubharathapu7554 Жыл бұрын
సంతాన కౌసల్య కేంద్రం....😂😂
@pochirajumadhaviteju6640
@pochirajumadhaviteju6640 Жыл бұрын
ఎలుక బాధకు ఇల్లు తగల బెట్టడం హైలైట్
@kumarbegary1964
@kumarbegary1964 Жыл бұрын
సత్తి గారు మీ నటన చూస్తే చన్ని పోయిన మా నాన్న గారు గుర్తుకు వస్తారు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abdulnabeemohammed6926
@abdulnabeemohammed6926 Жыл бұрын
Excellent Satthi Anna 👏
@msraudiosandvideos7393
@msraudiosandvideos7393 Жыл бұрын
Super Ravi Anna 🎉❤😊
@sravananugula1858
@sravananugula1858 Жыл бұрын
Emotionaly touch nice script 👍
@asreducation1746
@asreducation1746 Жыл бұрын
వీడియో మొత్తం 3 గంటల్లో shoot చేసిర్రు అనుకుంటా 😮😮😮 కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వగలరు... గుడ్ కాన్సెప్ట్ ❤
@asepallypadmalatha7020
@asepallypadmalatha7020 Жыл бұрын
Super Anna. Villeges loni badhalanu chupistunnaru.Tq sattanna.
@AU-od3ty
@AU-od3ty Жыл бұрын
First shot is awesome. Eelapeeta to slice onions is a great memory for me. My grand ma use to use that.
@VanajaReddy-cm5fc
@VanajaReddy-cm5fc Жыл бұрын
Baguntae Ravi me videos meru Naku thelusu.😊😊
@chandrav9938
@chandrav9938 Жыл бұрын
Excellent satti Anna nuvvu super
@shivareddy2720
@shivareddy2720 Жыл бұрын
Raju super acting chala bagundi
@sundarraja9196
@sundarraja9196 5 ай бұрын
" శిరీష " ఏడుస్తూ మాట్లాడుతున్న౦దుకు చుాసే వారికి కుాడా చాలా బాధ కలిగిస్తుంది !!! ఆమె నిజ౦గా చాలా గొప్ప నటి !!! వాస్తవానికి మీర౦దరుా చాలా సహజమైన నటన చుాపుతారు !!! మీక౦దరికీ సకల శుభాలు , ఆయురారోగ్యాలు మె౦డుగా లభించాలని హృదయపూర్వక౦గా కోరుకుంటున్నాను .
@prashanthpole4124
@prashanthpole4124 Жыл бұрын
Fertilizer shop 😂 Finally good message 👍
@gouripeddisreenadh5221
@gouripeddisreenadh5221 Жыл бұрын
Super emotion
@padmavenigalla567
@padmavenigalla567 Жыл бұрын
Dailogues yevaru rasaro vallaki salute satti garu meeru altime super
@bajanaSuvarna-ur2io
@bajanaSuvarna-ur2io 3 ай бұрын
సూపర్ తల్లీ... Yakting👍
@JyothisKitchen180
@JyothisKitchen180 Жыл бұрын
Sirisha acting suparrrr suparrr Sirisha suparrrr😂
@anankivinay7667
@anankivinay7667 Жыл бұрын
Shireesha thop acting assaluuuuu
@dhanimudigonda4503
@dhanimudigonda4503 Жыл бұрын
వీడియోస్ late గా వస్తున్నాయి.. తోందరగా రోజుకో వీడియో పెట్టండి అన్న
@vijaykumarsiddenthi4940
@vijaykumarsiddenthi4940 Жыл бұрын
Devider, diver, fertilizer😂😂
@rP-wv4cg
@rP-wv4cg Жыл бұрын
Super Acting Shirisha,👌👌
@thirupathireddyk4910
@thirupathireddyk4910 Жыл бұрын
Superb acting Sathi Garu👌👌🙏
@jaganjaggu5012
@jaganjaggu5012 Жыл бұрын
నీకు మంచి నటులు ఉన్నారు... నువ్వు కూడ మన తెలంగాణ సంప్రదాయాలను బయటికి తియ్యి... బలగం లాంటి కథలు
@sujathavarkala3070
@sujathavarkala3070 Жыл бұрын
Super satthanna manasukentha prashanthanga untado mee videolu chusthunte appude aipoyinda anipisthadi
@vvvinu100
@vvvinu100 Жыл бұрын
Excellent sathianna❤🎉
@keerthi.riyanshi3670
@keerthi.riyanshi3670 Жыл бұрын
Shirisha ఆక్టింగ్ సూపర్
@surekhakallem9482
@surekhakallem9482 Жыл бұрын
Super acting Mugguru Sathi neku best acting Award evvali 👏👏👍💐💐💐
@satyanarayana-rq8je
@satyanarayana-rq8je Жыл бұрын
Andari acting super ,,,kandlu Leni puli😅😅😅
@vandebharatproperty
@vandebharatproperty Жыл бұрын
Good, sampadinchindi hospitals palu పిల్లలు కోసం. 100 mandi lo 10 మందికి e problem.
@revathichitti7549
@revathichitti7549 Жыл бұрын
పెంటయ్య చాలా బాగా చెప్పారు వీడియో బాగుంది సత్తి గారు Like good
@KoundinyaKoundinya
@KoundinyaKoundinya Жыл бұрын
Shirisha action cheshava leka nijamga adichava super
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 Жыл бұрын
ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే ఆ ఇంట్లో వారు ధైర్యంగా ఉంటారు.....
@bhoomaiahballa1218
@bhoomaiahballa1218 Жыл бұрын
Very good character..Thanks to a lot to Sri.Bithri Santhi and colleagues.
@bharathvarsha
@bharathvarsha Жыл бұрын
Shirisha fans 1 Like esukondi. 🎉
@Crazy127
@Crazy127 Жыл бұрын
డివైడర్సా 😂
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 Жыл бұрын
Awesome ❤❤❤❤
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 Жыл бұрын
ఎలకల భాధ ఎక్కువైనదని ఇల్లుతగలబెట్టుకుంటామా,కళ్ళులేని పులివయ్యా సంసారమంటే.....
@nagishettyganapuram1274
@nagishettyganapuram1274 5 ай бұрын
Super Shireesha
@vishnuvardhan5157
@vishnuvardhan5157 Жыл бұрын
Kalikalam thank you sir really great job
@Ramesh_Acting
@Ramesh_Acting 5 ай бұрын
Sooper నీ Acting శిరీష 🎉❤
@venkateshjavvaji5139
@venkateshjavvaji5139 Жыл бұрын
శిరీష ని ఆక్టింగ్ వేరే లెవల్ ఉంది, సూపర్ నిజంగా చాలా బాగుంది, కేక వీడియో మొత్తం నీదే.❤❤❤🎉🎉🎉
@dkalpanadeshmuk-qh1wj
@dkalpanadeshmuk-qh1wj Жыл бұрын
Super acting shirts ha garu
@indrareddypalvai8531
@indrareddypalvai8531 Жыл бұрын
Good and understanding father-in- law
@manarythumananestam
@manarythumananestam Жыл бұрын
Anna naluguru emanukuntaro ani mana jeevitaanni aagam cheskovaddani chakkati sandesham icharu anna tq 🙏👌
@santoshdonthula8388
@santoshdonthula8388 Жыл бұрын
శిరీష యాక్టింగ్ సూపర్ శిరీష గారు మీ యాక్టింగ్ చాలా చాలా బాగుంది ❤❤
@YerdhanooriRaghu-hw1pe
@YerdhanooriRaghu-hw1pe 10 ай бұрын
Shirisha dialogue delevery. Super
@abhigaming8450
@abhigaming8450 Жыл бұрын
Super 🎉sathi anna
@ravibandaru9482
@ravibandaru9482 Жыл бұрын
Super anna 👌👌👌🙏❤️
@SravanapalliKanakaraju-ii7fb
@SravanapalliKanakaraju-ii7fb Жыл бұрын
Ana super ga undhi😂😂 me videos nenu Dubai nundi chustunanu
@vyankateshmargam7595
@vyankateshmargam7595 Жыл бұрын
Nice video sathi anna ❤❤❤
@mohammedibrahim2325
@mohammedibrahim2325 Жыл бұрын
ఇంటి పక్కొల్లు చెయ్యవట్టి మీ ఇల్లు ఆగం ఐతుంది.. సంతాన సాపల కేంద్రం 😀😀😀😀
@rajakiransathi2960
@rajakiransathi2960 Жыл бұрын
Super Anna ammamma thatahalatho Unna jeevithanni gurthu chesinav
@gopigudise2607
@gopigudise2607 Жыл бұрын
పెంటయ్య స్లాగ్ కొనసాగాలి 🎉
@mohdjahangeer5610
@mohdjahangeer5610 Жыл бұрын
Manchi vedio manchi msg.😂😂😂😂😂
@prasadareddyasam4996
@prasadareddyasam4996 Жыл бұрын
Good acting 👆 and very realistic in society
@jyothilaxmi1857
@jyothilaxmi1857 4 ай бұрын
Sereesha acting super❤❤
@ashupulipaka9397
@ashupulipaka9397 Жыл бұрын
Inka koncham vunte bagundu anipisthundi A video chusina ,,,,👏👏👏
@patlollaveerendar3743
@patlollaveerendar3743 Жыл бұрын
Ma shirisha akka etha navu raledhu 😀 nic
@karingukeshavulu3840
@karingukeshavulu3840 Жыл бұрын
Raju and shirisha are acting super .Ravanna selected good actors
@ssanthu1706
@ssanthu1706 Жыл бұрын
Samethalu super
@swarnasraveen136
@swarnasraveen136 Жыл бұрын
Ravi garu super🎉🎉🎉🎉
@reddykarnkerreddy4760
@reddykarnkerreddy4760 Жыл бұрын
సూపర్ 👌
@venkatk161
@venkatk161 Жыл бұрын
Chala baga act chesaru andaru
@mohanreddydonga5426
@mohanreddydonga5426 Жыл бұрын
Super action shirisha
@ramnamudiraj33
@ramnamudiraj33 Жыл бұрын
డైవరింగ్ 😜డివైడర్ 😂👌👌👌🙏🙏🤭🤭🤭🤪🤪🤪
@JaichittiJaichitti
@JaichittiJaichitti Жыл бұрын
Super 😀 👍👍👌👌👌👌
@Lucky5851....
@Lucky5851.... Жыл бұрын
Please part 2 kuda thiyandi..... happy ending tho climax plan cheyandi
@prakashteegala15
@prakashteegala15 Жыл бұрын
Super videos acting bagundi andharidhi
@durgabhavanich9788
@durgabhavanich9788 Жыл бұрын
Mamayya Ani Sirisha enta baga antado,pillalu puttinattu Santoshanga vedio cheyyandi.
@malleshchimala4710
@malleshchimala4710 Жыл бұрын
గ్రామాలలో ఇదే డైలాగ్ ఉంటది
@panakantiravi
@panakantiravi 5 ай бұрын
Super action❤
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН