నా చిన్న నాటి మాటలు గుర్తుకొస్తున్నాయి వీడియో చాలా బాగుంది
@sarathpendekanti2 ай бұрын
సూపర్ సత్తీ... ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా... అసలు ఆ పొలాలను, పెద్దలు కనిపిట్టిన విధానాలను వింటుంటే ఎంత ఆనందంగా వుందో చెప్పలేను. అలాగే రైతుల జీవితాల వెనుక వుండే కష్టాలను సుతిమెత్తగా వివరించే ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది. Thank you so much.🎉🎉
@saivamshi99512 ай бұрын
రాజు బ్రో & శిరీష గారు యాక్టింగ్ 👌👌👌👌&all super
@SRISRINIVASAPROPERTIES2 ай бұрын
రాజు బ్రో and శిరీష ఆక్టింగ్ 👌👌
@raju-rajactors2112 ай бұрын
🎉🎉🎉🎉
@ysr54742 ай бұрын
ఎపిసోడ్స్ సూపర్ గ ఉంటున్నాయి సత్తన్న 🙏🏻👍🏻👌🏻
@vijayakola69392 ай бұрын
తమ్ముడు సత్తి నిజంగా అసలు ఎంత అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది సహజసిద్ధంగా నీ నటన నీకో యాక్టర్స్ నటన చాలా బాగుంది. ఎప్పుడు ఎప్పుడు నీ ఎపిసోడ్ వస్తదా అని ఎదురు చూస్తున్నా నేనయితే అసలు చాలా బాగుంది అయ్యా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ హ్యాట్సాఫ్ టు యువర్ యాక్టింగ్.
@srirajarajeshwaravideos55802 ай бұрын
సత్తి అన్న ఇంకో విడియో తొందరగా చెయ్యి 🎉🎉 చాలా బాగుంది
@gangaraorao6402 ай бұрын
అబ్బా సత్తి అన్న ఎంత నాలెడ్జ్ ఉందే మీకు అన్ని విషయాల మీద ఆ విషధికరంచడం పదం పదం గ్రామీణ భాష యాస పాత పాదాలు ఎంతో జ్ఞానం ఆ జిజ్ఞాస అందరికీ ఉండదు.ఎంత ఎంత మంచి వీడియో అంటే ఈ కాలం పొరగాళ్ళకి ఇవ్వని ఏం తెలియదు.అన్న నీకు శతకోటి వందనాలు 🙏🙏 ఎంత ఉన్నాయి అంటే వెతికితే ప్రతి పదం ఒక్క అనిముత్యం..
@subbu20242 ай бұрын
correct great knowledge. old days language... great 👍
@sugunakarreddymandala49402 ай бұрын
ప్రతి ఒక్కరు వారి వారి పాత్రలో లీనమై అద్భుతంగా నటించారు. అన్ని ఎపిసోడ్స్ సూపర్. ముఖ్యంగా సత్తి యాక్షన్, డైరెక్షన్, స్క్రిట్, భాష excellent. గ్రామీణ వాతావరణం అన్ని ఎపిసోడ్స్ highlight.
@plaxman0982 ай бұрын
రవన్నా! మీ నటనను అంచనా వేయలేనిది. సూపర్
@NyalataGovardhan2 ай бұрын
సూపర్వీడియో సత్యన్న 👌🙏🎉
@vanisree65512 ай бұрын
Village gurinchi,polalu vati gurinchi,enta reality ga chepitunnaru really great,e rojulo Mee laga evvaru leru
@ramgouds61252 ай бұрын
సత్తా నా రెండు సంవత్సరాల చింతచెట్టుకు తాతల కాలం చెట్టు అని చెప్తున్నావ్ ఉత్తమ మాటలు
@malleshgoudpalamuri37962 ай бұрын
Super comedy episode,,, Raju and Sireesha super comedy seems to be original wife and husband 🤣🤣🤣
@revathichitti75492 ай бұрын
Chala bagundi super😮😮
@bajanaSuvarna-ur2io2 ай бұрын
శిరీష యాక్టింగ్... సూపర్ 👍
@srikanthgaddi2 ай бұрын
Enjoyed a lot. Thank you Chevella Ravi Kumar Garu
@NarsaiahNarsaiah-l1f2 ай бұрын
సత్తన్న పల్లెటూరు గురించి పొలం గురించి చింత చెట్ల గురించి చాలా బాగా చెపుతున్నావు పల్లెటూరి పద్ధతుల గురించి ఎంత బాగా చెపుతున్నావు అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను ఎప్పుడు చూస్తాను మీ వీడియోస్ సత్తన్న ఇద్దరు కోడళ్లకు ఇద్దరు కొడుకులకు నీకు మీ అందరికీ ధన్యవాదములు మీ వీడియోలు చాలా బాగుంటాయి ఇంకా ఇలాంటి పల్లెటూరి వీడియోలు ఇంకా తీయాలి ఈ కాలంలో కోడలు కొడుకులు ఎలా ఉండాలో చాలా మంచిగా వివరించి చెబుతున్నావు నువ్వు మామ వై సత్తన్న
@darlingpraveen15092 ай бұрын
Mastu wait chesina anna finally vachindhi vedio 😊iam hpy
@drvalmiki0077 күн бұрын
Sattthi anna neeku padhabivandanam. Nenu oka college prof. Meru Elanti videos chala cheyali... Please take it as a mission and do it. It is very much needed for generation and future too
@shriharidra2 ай бұрын
సూపర్ వీడియో 👌👌👌
@BharghaviReddy-rw9oc2 ай бұрын
Very nice episode 👌👏
@shivareddy70342 ай бұрын
Super👌🎉
@mohdjahangeer56102 ай бұрын
Raju , Sirisha acting super 😂😂😂😂😂😂. Video chala bagundi 🎉🎉🎉🎉🎉🎉🎉
@raju-rajactors2112 ай бұрын
🎉🎉
@SubbaReddy-e7n2 ай бұрын
Sir very very good video iam citizen nenu chinna puppudu korra annam timmanu iam nagitive place Kadapa e video chuste kallamandi nillu vastunnai iam saltue ❤❤❤
@ravijanagam23542 ай бұрын
Super nice concept carryon all actors and raju shirisha good 🎉🎉
@yasa.praveenreddy41582 ай бұрын
Excellent ❤❤❤❤
@chityalasaikumar20602 ай бұрын
శిరీష నటన మాటతీరు చాలా సహజంగా ఉంది ❤
@minnyluckyvlogs68632 ай бұрын
Daily cheyandi anna videos wait chestunnam
@sudhakararaoalapati26122 ай бұрын
సత్తి, నువ్వు సిటీ లో మూడు కోట్ల ఇంటి లో ఉంటావు, కానీ అదేమీ కన్పించ కుండా సంప్రదాయ పద్దతి లోనే కనిపిస్తావు 🎉🌈👍
@SairamKusa2 ай бұрын
3 కోట్లు ఏంది ktr గాడు ఇచ్చిన పైసలు మస్తు ఉన్నాయ్ విని దగ్గర
@AlladiArvindАй бұрын
I 21:28 I ii kkiii
@braj8092Ай бұрын
3 kotlu ,4 kotlu endidi..... Asalu y u need to mention... Anedi antaru malla Your videos good antaru ... Thu....em society ra babu
@jagank12092 ай бұрын
Anna super Really wonderful
@pardhumote91042 ай бұрын
Add Bithiri sathi character in pentaiah originals...😊😊😊
@Karteekreddy282 ай бұрын
Yes
@shaiksameer0002 ай бұрын
Shati bro nenu niku peda fan bro m acting skills hat's of to you ❤
@PYadavreddy-e1f2 ай бұрын
Super😊❤❤
@RajiniEttiyala2 ай бұрын
Super video akka❤😊🎉
@rkramakrishna37832 ай бұрын
Super Sathi Anna ❤❤
@yakubpashamohammed70352 ай бұрын
మధ్య మధ్యలో బిత్తిరి సత్తి క్యారెక్టర్ని తీసుకురండి చాలా బాగుంటుంది
@Arjunyadav-w1b2 ай бұрын
Raju anna acting next level... Thvaralo movies lo chudali anna ninu
@ScrollWithAdiii2 ай бұрын
Shirisha and raju acting super and funny when two of this come in action and they speak together so funny and laugh
@apparajusrinivasrao84452 ай бұрын
Hii..satti garu,naturality Ela untundo Baga chepparu.super msg itcharu.shirisha garu ❤acting.😂
@balakrishnagoud45782 ай бұрын
Shirisha akka acting super
@MadasuThirupathi-pp8ju2 ай бұрын
Next thodharaga cheyandi episode
@Thikkalavenukrishnamudhi-lg8lv2 ай бұрын
Super bro ❤
@RupaVellar2 ай бұрын
👌👌👌nice
@dayaanand17792 ай бұрын
Super సీరియల్....
@pitaninaidu35272 ай бұрын
Sirisha you are really beautiful and lovely acting. Own family members like
@PrakeshChowdary2 ай бұрын
Super 🎉 bro
@KoppurapukalapanaKoppurapukala2 ай бұрын
సూపర్ సూపర్ 👌👌👌
@satyanarayanabontha12382 ай бұрын
Best Telangana film 🎥 Bittiri Satti super Acting
@visitagain51822 ай бұрын
Me chinna kodalu,gonthu bagundhi ...I love it
@NyalataGovardhan2 ай бұрын
సూపర్ సత్యన్న
@srikanthgaddi2 ай бұрын
పెంటయ్య అందమైన కుటుంబం
@PallaviGajjela2 ай бұрын
జెజ కు బువ్వ జరం వస్తే బువ్వ. Superb
@jamalpurramoji34102 ай бұрын
Super sati Garu
@vasuj12772 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్
@Telangana19892 ай бұрын
పెంటయ్య ఒక్కసారన్న నవ్వరాదే జర ఎప్పుడు సీరియస్ గా ఉంటావ్
@RajuGobbala2 ай бұрын
Shirisha kosame chusta nenu ❤❤❤
@SusheelChakravarthi2 ай бұрын
Shirisha acting nice
@YadavBenaboina2 ай бұрын
Waiting video's kosame❤
@mannemedukondal60452 ай бұрын
సతెన జర చంద్రం వదినమ్మ నీ గౌరవించమనండి
@NagamaniKondakalla2 ай бұрын
V. nice
@panakantiravi2 ай бұрын
Super , Super,Super❤
@shankarr81222 ай бұрын
చంద్రియ్య చాష్టాలు ఎక్కవ అయ్యాయి పెళ్లి అయన తర్వాత 😂😂 పెళ్ళాం మీద ప్రేమ చాలా మితి మిరి చూపిస్తున్నాడు 😂😂 తరువాత ఉంటది అసలు కథ 😂😂
@ungguralarajeshwer79352 ай бұрын
సత్తి అన్న అప్పుడప్పుడు ని పంచులు సూపర్👌 😀😀 హాస్టల్ శిరీష అక్క సూపర్ పంచ్👌👌😀😀
@ganeshkatakam70642 ай бұрын
Good
@venkateshwarluputta28782 ай бұрын
Super❤all
@vunyalaa4532 ай бұрын
ఎంత పని వత్తిడి ఉన్నా హాయిగా నవ్వుకొని చిన్నప్పటి గ్రామాన్ని ఆ గుర్తులను మల్లోకారి గుర్తుచేసి స్ట్రెస్ని బర్స్ట్ చేస్తున్నాయి ఈ వీడియోస్ ….సూపర్ …
@nareshgoud45792 ай бұрын
👌
@satyam74152 ай бұрын
👌👏
@ravilolapulolapuravi96562 ай бұрын
Hii Ravi Kumar Anna
@IleshyadavGangula2 ай бұрын
Sanjana voice super
@ramsyamartscrafts55972 ай бұрын
జేజకు బెట్టిన్నాడే బువ్వ,జర్రమొచ్చిన్నాడే బువ్వ
@vaidgulalaxman47602 ай бұрын
కేసిఆర్ తర్వాత అంతటి విషయ పరిజ్ఞానం సత్తన్న దగ్గరనే చూసిన
@kashirama27342 ай бұрын
Raju super
@shakermuduraj56232 ай бұрын
రాజు యాక్టింగ్ సూపర్ 😊😊
@keshavgoud17222 ай бұрын
పెంటయ్య గారు ఒక ఎపిసోడ్ మినిమం 30 మినిట్స్ నుంచి 40 నిమిషాలు ఉంటే బాగుంటుంది.
@geethamadhavi48602 ай бұрын
Mamagaru Ila vundali annivishayalu kodallani kuda cheppali sattigaru great ,Sirisha Raju chadram padama akka super bachestunnaru
@mahommadAbdul-ro2hv2 ай бұрын
చంద్రీ గాడు పెళ్ళాం కొంగు ఇడుస్తాలేడ్గా కొత్త మురిపాం 😂😂😂😂😂
@VaaniRamancha2 ай бұрын
Raju anna lekapothe video chudalani pinchadu
@raju-rajactors2112 ай бұрын
🎉🎉
@plaxman0982 ай бұрын
సందేశాత్మకమైన వీడియో చాలా బాగుంది. కానీ ఇందులో చిన్న కొడుకు చంద్రయ్య యాక్టింగ్ సంతృప్తికరంగాలేదు. అంటే ఒరిజినల్గా లేదు. మిగితా వారంతా అద్భుతంగా నటనలో జీవిస్తున్నారు. అభినందనలు 💐💐💐
@k.renukak.renuka29952 ай бұрын
Raju supppper
@mohammadvaheedbeghmohammad57192 ай бұрын
Waiting
@GRamgopalreddy2 ай бұрын
Satty bro super duper ❤❤❤❤ cuntynew GA chei please
@KothurthiShiva2 ай бұрын
Sathi anna golnaak letest video kavali please
@SSsurekhavlogs2 ай бұрын
Super super anna
@srinivasm478913 күн бұрын
Hi Sir, We're really missing out on a lot of entertainment. When can we expect you to return?
@rajeshkumar-hz7jk2 ай бұрын
సూపర్ కామెడీ మీరు పంది కొక్కుల్యక మేశి ఇంట్ల పండితే ఎలుక పొక్కలు కొట్టక పొతే ఎం కొడుతాయి రా పొక్కలు 😂😂
@shankarityala35402 ай бұрын
Super
@PrasadgoudKalali2 ай бұрын
❤
@teppavenkatesh38972 ай бұрын
Super anna 😂
@kalvakolelizabeth44602 ай бұрын
👍👍
@DuufCivi2 ай бұрын
❤❤❤GOLNAKA KÀVAAAALI
@kumarmudhiraj38232 ай бұрын
🎉❤🎉
@ridewithchinnakrishnan2 ай бұрын
Ne chinnagunnapudu ela undye dho gurthosthundi e basha kuda ❤