కథ బాగుంది. ఇవ్వాలిటి రోజుల్లో మనము మనకు నచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకొని ఉంటున్నాము. మనము మంచిగా వుంటున్నామని బయటవాళ్లకు కుళ్ళు వుంటది. మాయమాటలు చెప్పి మంచిగా ఉన్నవాళ్ళ మధ్య గొడవలు పెడుతూ ఉంటారు. మన దగ్గర చుట్టూ పక్కల ఉండేవాళ్ళను నమ్మవద్దు. ఒకరు చెప్పుడు మాటలు విని మోసపోవద్దు. చాలా జాగ్రత్త గా ఉండాలి.👍
@RavitejaChigurla2 ай бұрын
My village show is back 😎🤙 eppudu cheppandra abbailu what to do what not to do ❤🎉🎉.... Super content nice .... Prathi okkasri baga chesaru 👏👍🥰
@shivakumarbommera18602 ай бұрын
అక్షర పేరుకి తాగినట్టు అమ్మాయి కూడా చాలా బాగుంటది లవ్ యు అక్షర ♥️
@mastanprabhas49752 ай бұрын
ప్రసెంట్ మొత్తం ఇలానే జరుగుతుంది....reel life to real life ❤😢😢
@DeepakAarya-y4i2 ай бұрын
Chandu anna lastlo msg matram super Anna
@ravindharpatel23132 ай бұрын
మనోడు మెల్లమెల్లగా మంచి యాక్టర్ అయితుండు గుడ్ యాక్టింగ్ సూపర్ 👌
@BhojannaLosram2 ай бұрын
S correct bro ammaini poshinche stomata untene pelli cheskovali-100% right
@gopibadavath-jd8nf9 күн бұрын
తిరుమల్ బ్రదర్ నువ్వు ఈ వీడియో లో నటించలేదు, జీవించావ్ సూపర్ 😍😍😍.
@maheshgangadhara37632 ай бұрын
హాయ్ బ్రోస్ సూపర్ గా ఉంది గుడ్డు మెసేజ్, మీసాలు రానోడు కూడా చేతులు కొడుతున్నాడు వారి కోసం ఈ మెసేజ్ బాగుంది
@vaishnavivyshu8902 ай бұрын
Kondagattu ♥️ From jagitial
@Mohammadkeummat2 ай бұрын
మిరు వీరిద్దరితో ఎన్ని రోజులు ప్రేమ పాటలు ప్రజలకు చూపిస్తారు ఏదో ఒక రోజు ఇళ్లు నిజంగానే లేచిపోయేలా ఉన్నారు
@nareshvantalu29772 ай бұрын
😂
@akhiladla1232 ай бұрын
Vella eddari comboloo enni videos vachinaa boor kottav❤🎉
@karthikgoudmysagouni87902 ай бұрын
అన్నా ఇది ఈ చిత్రం బాగానే వుంది కానీ మీరు లేచిపోయి పెళ్ళి చేసుకున్నాకా మీకు ఎవరు ఎన్ని చెప్పినా వాటిని అక్కడే వదిలేయే కానీ ఒక అమ్మాయి నిన్ను నమ్మి తన ఫ్యామిలీ నీ వదిలి వస్తె నువ్వు తన గురించి ఎవరో ఏదో చెప్పినారని బయటి వ్యక్తుల మాటలు నమ్మి నితో వచ్చిన వారికి మోసం చేయకూడదు అలాగే ok cuntent bagane vundi idi real story ha
@praveenreddyvlogs73172 ай бұрын
కథ బాగుంది. ఒకరు చెప్పిన మాటలు విని మోసపోవద్దు. 👍
@theatreresponse2954Ай бұрын
akka wife character ki super set ayyav akka please entertain us dont stop continue with same character with different stories of wife and husband
@tech_wonders2 ай бұрын
First of all thank you so much to the మై విలేజ్ షో టీం. ఎందుకు అంటే మాలాంటి ఒక బ్లైండ్ పర్సన్ గుర్తించి, మీ వీడియోలో అవకాశం ఇచ్చినందుకు. అట్లీస్ట్ మీరైనా మా యొక్క టాలెంట్ ని గుర్తించారు మరిన్ని వీడియోలకు ఆ యొక్క
@ravikumarborgaonp2 ай бұрын
Both of super and story is good best of luck both
@MaheshvarmaAdministratio-sl4ge2 ай бұрын
Chadi.lu cheppe akka action super 😂
@MaaVillageShow2 ай бұрын
Nicee superbbb
@srikanthkuntavlogs2 ай бұрын
అన్న హ నత్తి అమ్మాయిని తీసేయండి అన్న ఆమె మొహం చూస్తే వీడియో చూడ బుద్ధి అయితలే.... 😂😂
@MskMsk-s6v2 ай бұрын
Papa bagane undi le papa
@ganeshreddy79382 ай бұрын
హీరోయిన్ చాలా బాగుంది ఆమె స్లాంగ్ కూడ చాలా బాగుంది అలా ఎందుకు అంటున్నారు మీరు ?
@srikanthkuntavlogs2 ай бұрын
బాగుంటే చూడు రా నా opinion నేను చేపిన నీకు ఎందుకురా నొప్పి ఛానల్ girls పేరు ఉంటే చాలు సొల్లు ఖర్చుకుంటారు ప్రతి ఒక్కోడు .
@shilpa62702 ай бұрын
THIRMAL ACTING SUPER BRO EXALANT
@5gentertainmentv7552 ай бұрын
Male version is good message, do for Female version of video also brother.
@sadikbhai1243Ай бұрын
Hylet comedy coment bro 😂😂
@san__juuu2 ай бұрын
Good message 🤝🏻🔥 MY VILLAGE SHOW TEAM 💥
@vchannelrcp92952 ай бұрын
తిరుమల్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇలాటి జీవితాలు చాలా జర్తున్నాయి వీడియో సూపర్ మెసేజ్ 👌👌👌💐
@KanteNaveen2 ай бұрын
Eadu illaku mudu illu chesukuntu samsaralu nasanam chesetollu mana chuttu chala mandhi unnaru bayata valla matalu vinakunda manchiga mana jivitham manam happyga chusukovali
@karnampramodgoud58462 ай бұрын
Akshara gariki food anty Baga pichi 😂
@SathyaRaju-j3z2 ай бұрын
Good message
@RajeshKatkam-cj9pt2 ай бұрын
Good manchiga unadhi video anna
@KummariPraveenkumar-v7y2 ай бұрын
Waiting for next part❤❤❤
@rajenderjakkula34362 ай бұрын
ఈరోజుల్లో ప్రేమించుకొని పెళ్లి చేసుకొని మంచిగా బ్రతుకుతుంటే ఎదుట్ వాళ్ళు మన మీద ఓరువ లేక ఫ్యామిలీ డిస్ట్రబ్ చేస్తున్నారు నీజ జీవితం లో జరిగే సన్నివేశాలను చిత్రీకరించారు ❤❤ కానీ తిరుమల్ అండ్ అక్షర మీరు ఇద్దరు ఒక్కటి అవ్వాలి (పెళ్ళి చేసుకోవాలి ) ఆ భగవంతుని కోరుకుంటున్న . మీ రాజేందర్ యాదవ్ మీ అభిమాని ❤❤❤
@Nagendrakumar-ek8diАй бұрын
హీరోయిన్ super గాఉంది, ఇద్దరూ బాగా act చేసారు, ఆమె డైలాగ్స్ సూపర్, నేచరల్ గా వున్నాయి..❤
@thotashekar18592 ай бұрын
తిర్మల్ సూపర్
@amjadafreen8152 ай бұрын
Video tho manchi msg echaru anna👍🏽
@thirupathikothapelli70922 ай бұрын
Jivitham lo Pisavunte chalu ma thammudu mardhal ani cheppina Akka ne mi jivitham nasinam chesidhi e lokam lo Paisa ne pram thirumal bro😊
@rajnaik55362 ай бұрын
Good message.....
@RambujjiRambujji-j5jАй бұрын
GOOD MESSAGE
@vanaparthikumarswamy92022 ай бұрын
సూపర్బ్
@mandhavenkatesh14692 ай бұрын
ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు లేరు
@algotsatyanarayana24472 ай бұрын
Yes bro
@PavanPavan-dc3iq2 ай бұрын
Super😂
@crazykaushik99492 ай бұрын
Correct gaa cheppav anna thanks for the best massage to younger.
@kalavalasrikanth89562 ай бұрын
Climax super bro 💯 correct
@ramakrishnamurthi24892 ай бұрын
Acting chala improve chesaru good 😊
@princepawan42612 ай бұрын
Tirumala acting superb
@rajeshanna48552 ай бұрын
Suma 👌
@mahesh007msd72 ай бұрын
ఆరే ట్రిమ్మల్ 😂😂😂 ఆ అమ్మాయి కి కొంచెం నత్తి ఉన్నది కదా 😅
@RavikumarDasari.2 ай бұрын
సూపర్ అన్న బాగుంది
@mamidinarsimha43272 ай бұрын
Super Chala Bagaundi 👌👍💐💐💐💐💐💐💐💐
@Maheshbhaindla2 ай бұрын
Nice video bro
@anooshabathini45872 ай бұрын
V want old my village show😊
@AnilTummeti2 ай бұрын
S
@savaisaivlogs2 ай бұрын
Not good videos
@josephemmanuelkarre23342 ай бұрын
Super 💜❤️
@SunilKumar-ny1vs2 ай бұрын
Good screen play. Heroine character ni continue cheyandi
@PRASHANTHCARMEL2 ай бұрын
Deadly Combination both are ❤
@errammallesh34682 ай бұрын
Super super message 👍🏻
@pmahadevmahadev29612 ай бұрын
సూపర్ ఉంది వీడియో 👌👌👌👌
@SKfacts0182 ай бұрын
😅 superb thirmal bro
@rajendharvelpula18142 ай бұрын
Superb acting thirumal
@SwapnaNani-n6x2 ай бұрын
👌 vlog chala bagundhi manchi massage eppatikina marali e video chushaka kontha mandhi
@saikrishnaytvlogs2 ай бұрын
Super Anna
@rajdeccan38392 ай бұрын
Good message brother ❤
@Ammuuser-yz3qk9nd2h2 ай бұрын
Hi Anna 👋
@Shivakumar144412 ай бұрын
Nice
@kalvasreenu80422 ай бұрын
ఈ చిత్రం చూసినంత సేపు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు మంచిగా ఉంటే ఉరవ లేక మంచి మంచి కుటుంబాలను నాశనం చేస్తున్నారు😢😢
@thurupatiupedara84072 ай бұрын
సూపర్ మెసేజ్
@gudikandulamahesh39302 ай бұрын
సూపర్ గా ఉంది వీడియో ఇందులో నేను కూడా ఉన్నాను🎉
@gudikandulamahesh39302 ай бұрын
❤
@gudikandulamahesh39302 ай бұрын
❤
@kotagiriarunkumarkotagiria6992 ай бұрын
🙌
@rakeshchintha99112 ай бұрын
తిరుమల్ భాయ్ ❤️🔥
@NarsammaJanagama2 ай бұрын
Super exalent bro boran unadhi video edupu vasthundhi
@muralikishore42592 ай бұрын
Nice bro keep it up 💐💐💐 good information 👍👍👍
@WalkingExcursions2 ай бұрын
Great video & great quality! Keep doing good job
@gangadherkasturi13412 ай бұрын
Thank you MVS team...
@Naresh.grow19932 ай бұрын
Today first comments please reply me brother 🙋 And super lovely couple enjoy the day
@lakavathdevender9462 ай бұрын
Good story
@ajayajju93942 ай бұрын
E shooting roju Anne unna mimalni chusa...kuda AA roju
@narenderbonthala51872 ай бұрын
Super bro video..
@vamshimunja40092 ай бұрын
Super video
@sureshgopi16282 ай бұрын
Superb acting
@dadsgirl90832 ай бұрын
Nice message to youth
@srinivasaleti28182 ай бұрын
Best video from my village show
@hariprasadg43522 ай бұрын
అన్న వెరీ కామెడీ వీడియోస్ పెట్టండి అన్న ప్లీజ్ 😊😊😊
@SaiSai-st8np2 ай бұрын
Good message bro
@saidulushivaneni63222 ай бұрын
Good one and msg oriented vedio
@dineahkumar58022 ай бұрын
Super video anna
@reddykarnkerreddy47602 ай бұрын
సూపర్ 👌
@vivekkamadri34192 ай бұрын
Good msg bro
@kadamanchiraju96372 ай бұрын
Next part bro pls 😢😢
@saikirangoud32592 ай бұрын
Good concept bro
@kothapallymaheshkothapally53372 ай бұрын
anna villidhariye kakunda vere siris cheyandi
@etikyalamadhu98632 ай бұрын
Assal e my village show content kante Dhoom dham channel content baguntadi.pakka village ni represent chestharu
@BaddamLaxmi-ee5sb2 ай бұрын
👌👌👌👌👌
@santoshmarati02512 ай бұрын
Nee story in 90's loone undhiii😅😅😅😅 present situation story cheyuuu bro