సార్ ఈ చట్టాలు లాయర్లు బ్రతకడానికి తప్ప హిందూవివాహ బందాన్ని కాపాడటానికి కాదు.చట్టాలే ఇష్టపూర్వక శృంగారం తప్పుకాదు నచ్చినోడితో నచ్చి నట్టు తొంగోండి తప్పుకాదు అనే వ్యభిచార చట్టాల్ని తీసుకొస్తే ఇక పెళ్ళితో పని ఏమిటి సార్,పనికిమాలిన చట్టాలు చేసేసారు అక్రమ సంబంధాలు,సహజీవనంలో ఉంటే ఆమెకి భార్య హక్కుల ఉంటాయని ఇప్పుడు హిందూవివాహం ప్రకారం జరగక పోతే పెళ్ళి చెల్లదు అంటున్నారేంటి సార్
@Joyoflaw4 ай бұрын
నిజమే sir కానీ మన వంతు బాధ్యతగా ఈ కొద్దిపాటి awareness ఇవ్వకపోతే ఇంకా బ్రష్టు పట్టేస్తుంది సమాజం లో. అందుకే నా చిరు ప్రయత్నం ఈ వీడియో. 😊
@ArugolluVenkateshulu7 ай бұрын
Very useful information
@Ravilucky74437 ай бұрын
👍 Very 👍 good 👍 information 👍
@narendharreddy3231Ай бұрын
Is Notice affixed at two sub register offices of Bride groom & bride Or only at the sub register office where application.
@Philip_ObadYAH7 ай бұрын
Thanks
@kishoryalla33337 ай бұрын
Good bro 🎉🎉
@m.nagaraju79876 ай бұрын
కోర్ట్ జడ్జిమెంట్ లా ప్రకారం సప్తపది జరగకపోతే పెళ్లయినట్టా కానట్టా సెక్షన్ 7 ప్రకారం జడ్జిమెంట్ లింక్ ఏమైనా ఉంటే కాపీ పెట్టండి🙏
సార్ నాకు మ్యారేజ్ లో సప్తపది జరగలేదు..మూడు ముళ్ళు కూడా వెయ్యలేదు..మా ఇద్దరిది లవ్ మ్యారేజ్..నేను ఆమె కి ఒక 2 సంత్సరాలు సమయం అడిగాను కానీ ఆమె దానికి ఒప్పుకోకపోవడం వల్ల సూసైడ్ చేసుకుంటాను అని చెప్పడం వల్ల 1-08-2023 న వాళ్ళ ఫ్యామిలీ సమక్షం లో Register Marriage చేసుకున్నాను..ఇప్పుడు వరకు మాకు ఇంకా సప్తపది గానీ పెద్దల సమక్షం లో పెళ్లి జరగలేదు..తరువాత నాకు తెలిసింది ఏంటి అంటే ఆమె నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నా ఆస్తులు కోసం చేసుకుంది అని తెలిసింది..ఇప్పుడు ఆమె నా మీద నా ఫ్యామిలీ మీద 498A కేసు పెట్టింది..అస్సలు HM act ప్రకారం మా పెళ్లి vallid అవుతుందా..?
@Joyoflaw27 күн бұрын
Dm us on instagram @joyoflaw
@madhuomadhu3573 ай бұрын
Sir abhaei kante ammaei wrong ga 10th lo age 5 years unte yemcheyali sir
@saisandeep85616 ай бұрын
Sir maa annayya major ki minor ammai ni icchi pelli chesaru and aa ammai ki pelliki mundhu affair undhi pelli ayina 2 months lo lechipodham ani plan vesaru. Call recording proofs unnayi. Ee marriage ni invalid cheyadaaniki kudurutundha or divorce teesukovala? Konchum suggestion ivvandi pls
@KanamarlapudiRohini6 ай бұрын
I think firstly, minor's marriage is illegal as per law while marriage ,girl age must be 18 yrs
@Joyoflaw6 ай бұрын
Dm us on instagram @joyoflaw
@santoshlegder502121 күн бұрын
Bro istam lekunda బలవంతంగా ఫోర్స్ చేసి pelli cheyalani chuste em cheyali
@Joyoflaw21 күн бұрын
Ps lo complaint ivvandi If any queries dm us on instagram @joyoflaw
@UmaBashaboina6 ай бұрын
Sir please help me ,abbaie kuda ammaie kuda paille jarigindhi kani vallu iedhharu paille chisukunaru kani eppudu AA ammaie pragance sir
@Joyoflaw6 ай бұрын
Insta lo. Messge cheyandi
@satyavanichollangi39894 ай бұрын
Sir.. పెళ్లి అయ్యిన తరువాత రిజిస్టర్ office నుంచి certificate కావాలి అంటే సాక్షుల సంతకాలుగా పేరెంట్స్ మాత్రమే వుండాలా... పేరెంట్స్,రిలేటివ్స్ కూడా లేకపోతే ఫ్రెండ్స్ sign చేసినా సరిపోతుందా...plzz.. rply
@Joyoflaw4 ай бұрын
సాక్షి సంతకాలు పెట్టడానికి తల్లి తండ్రి ఉండాలి అని ఎం లేదు వాళ్ళు అడిగిన ఫొటోస్ అలాగే documents submit chesi మీకు తెలిసినవాళ్ళు ఎవరైనా సాక్షి సంతకాలు పెట్టవచ్చు
@satyavanichollangi39894 ай бұрын
@@Joyoflaw TQ so much sir
@SweetheartBhavaniАй бұрын
Sir ammyi 23-6-2006 born sir 2025 January lo marriage chesukovacha sir
@JoyoflawАй бұрын
Dm us on Instagram @joyoflaw
@jayamallolu93752 ай бұрын
Sir abbai ki 20 years 8 months lo pelli chestey pelli valid avutunda
@sarajisrinivas4792 ай бұрын
సార్ మా అమ్మాయి కి పెండ్లి చూపులు ఐనవి వారం రాజులో వచ్చి వేరవాడు అమ్మాయి ని హైదరాబాద్ కి వచ్చి తీసుకువెళ్ళాడు అబ్బాయి ది విల్లెజ్ అక్కడికి తీషుకెళ్లి గుడ్లో పెండ్లి చేసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళాడు అమ్మాయి ది హైదరాబాద్ కేస్ ఎక్కడ పెట్టాలి అమ్మాయి వాళ్ళు
@Mrmadhumaharaj5 ай бұрын
Sir abbaiki age lekapothe mari sir reply
@Joyoflaw5 ай бұрын
Marriage chelladu
@sridevikoruprolu27556 ай бұрын
Ayithe evariki theliyakunda register marriage chesukonte chelluthundha chelladha,,,,,as per Hindu marriage act
@ADVOCATESandeep-dc7cr6 ай бұрын
Special marriage act unttadhi
@Joyoflaw6 ай бұрын
kzbin.infoTy011nkf9mQ?si=qKFX56Hrk7Z0KcGm
@mahantheshyadav16445 ай бұрын
Sir pillaki 18+undhi emi Problem radhaa
@Joyoflaw5 ай бұрын
Both bride and bridegroom majors ithy problem em undadu