పెళ్లా? కెరీరా? కుర్రాళ్లు ఎటువైపు? - Dil Se With Anjali

  Рет қаралды 6,787

iDream News

iDream News

Күн бұрын

Пікірлер: 32
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 Жыл бұрын
పెళ్ళి, పుట్టుక, చావు... అవును ఆకెళ్ళ గారు expect చేయలేము. Marriage అవసరం అంటాను. కానీ జీవితం ఇలా జీవించాలి అని చెప్పలేము. ఎవరి ఇష్టాలు వారివి. మీరు చెప్పినట్టు వృద్దాప్యం లో చాలా మంది అన్యోన్యంగా ఉన్న వారిని చూసినప్పుడు... అవును పెళ్ళి అవసరం అనిపిస్తుంది. చాలా చక్కని విషయాలు... వాస్తవాలు మీరు చెబుతున్నారు. అందరూ ఈ వీడియో చూడండి. చాలా చక్కని వీడియో.
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 Жыл бұрын
నమస్తే అండి. పెళ్ళి ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్య. పెళ్ళా? లైట్ గా తీస్కో అంటున్నారు. పెళ్ళా!? గ్రాండ్ గా చేస్కో... పెళ్ళా విడాకులు తీస్కో!? పెళ్ళా? మా అమ్మాయి పని చేయదు. పెళ్ళా!? మా అమ్మాయి జీతం అడక్కూడదు. పెళ్ళా!? మా అమ్మాయి పిల్ల్ని కనదు. పెళ్ళా? అత్త మామలు ఆడ పడుచు ఇంట్లో ఉండ కూడదు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల జీవితాలతో ఆడు కుంటున్నారు. అబ్బాయిలు చాలా మంది కూడా ఇలాగే ఉన్నారు. భాషను ప్రేమించరు. రాదు అని చెప్పు కోవడం ఫాషన్. Balance లేదు పిల్లలకు. ఈక్వాలిటీ అనేది ఒక జబ్బు ఈ రోజుల్లో. నా జీవితం. నా కెరీర్ ఇదే పిచ్చి. అమెరికా వెళ్ళాలి. ఇదో స్వర్గం. పిల్లలకు తల్లి పాలా? అయ్యో! ఛ! నాన్సెన్స్ వీళ్ళకి. నిండుగా ఒంటి మీద బట్టలా!? నాగరికత కాదు అనే తలంపు... జీవితానికి మనిషికి ఎంత డబ్బు కావాలి ? లిమిట్ ఏమిటీ? అన్నింటికీ చక్కని సమాధానం చెప్ప గలరు ఆకెళ్ళ రాఘవేంద్ర రావు గారు. అమిత జ్ఞాన సంపన్నులు. వారి సమాధానాలు హర్షించ తగ్గవి. అభినందనలు.
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 Жыл бұрын
చుట్టు పక్కల వాళ్ళు... మారుతున్నారు. మనం మారాలి? ఈ మార్పు ఎందుకు? ఎంతవరకు? ఏమి సాధించాలి? చదువుకుంటే సంస్కారం కోల్పోవాలా? ఏ ఆకాంక్షలు ఆరోగ్యం? పేచీ తత్వం వల్ల అనర్థాలు వస్తున్నాయి.
@srinathvarma2204
@srinathvarma2204 3 жыл бұрын
Excellent ❤️ program 💯Dil se with anjali 👍
@Nandyalavihari
@Nandyalavihari 3 жыл бұрын
సోలో బ్రతుకే సో బెటర్ 🙂
@sathyanarayana4148
@sathyanarayana4148 3 жыл бұрын
Single life better than any life......
@Vaani81
@Vaani81 3 жыл бұрын
Very nice topic.
@chandrasekharvadlamudi9453
@chandrasekharvadlamudi9453 3 жыл бұрын
In many incidents marriage supports in career growth
@mohankrishna2412
@mohankrishna2412 3 жыл бұрын
Financial ga settele avvala , leka family param ga settele avvala ane alochana yevaridi valade ... Danni yokka complications kani, benefits kani yevaridi vallake teliyali .. Nobody can judge
@krishnachary1948
@krishnachary1948 3 жыл бұрын
Ok
@mohammedjaseem6272
@mohammedjaseem6272 3 жыл бұрын
Good
@mekalapawan6335
@mekalapawan6335 3 жыл бұрын
we want another debate about marriage
@karanveera5563
@karanveera5563 3 жыл бұрын
60 70 years nunchi pellillu cheskuni, pillalni kani population penchukuntu chivariki udhyogaala kosam government, private sectors meedhiki vadhile gumpu batch..ontariga bathakatam chaathakaani emotional, logicless fools yekkuvayyaaru. Marriage is not for everyone
@puvvadahemanjana1604
@puvvadahemanjana1604 3 жыл бұрын
Avunu 100 % true
@mekalapawan6335
@mekalapawan6335 3 жыл бұрын
SOLO LIFE SO BETTER....BUT western countries laga health care unte bagundedi...
@Vijay-cz7pe
@Vijay-cz7pe 2 жыл бұрын
Yes Education , Health, Safety and Security should be like that of western countries.
@srinivassrinu4757
@srinivassrinu4757 3 жыл бұрын
At least 20L mee daggara lekapothe mrge chesukovaddu.
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 Жыл бұрын
Personal grow ఏమిటీ? మీకు ఒక balance లేదు. మీ భాష, మీరు టోటల్ ఫెయిల్యూర్ మీరు. 31 సంవత్సరాలు వచ్చిన మీరు... ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. భర్త అంటే ప్రేమ ఉండాలి. జీవితం అంటే బాధ్యత ఉండాలి. తల్లి దండ్రులు కూడా మీ వంకర పెరుగుదలకు కారణం. ఇంకా చాలా చెప్పాలి అని ఉంది. మీ లాంటి వాళ్ళను చేసుకుంటే విడాకులు తప్పవు.
@Vijay-cz7pe
@Vijay-cz7pe 2 жыл бұрын
Poor people lo ee problems emi undavu, rich people lo kuda ee problems undavu. Only middle class lo maatrame kanipistayi.
@brajkumar8605
@brajkumar8605 3 жыл бұрын
Nannu chesko kirthana.
@kishorevonguru5700
@kishorevonguru5700 3 жыл бұрын
Guu pagilipothundi
@Vijay-cz7pe
@Vijay-cz7pe 2 жыл бұрын
Solo brathuke so better
@chandrasekharvadlamudi9453
@chandrasekharvadlamudi9453 3 жыл бұрын
Younger generation is struggling with low confidence levels on managing balance between family life and professional life
@mekalapawan6335
@mekalapawan6335 3 жыл бұрын
i blindly follow purijaganath thats it he is my darling..........
@chandrasekharvadlamudi9453
@chandrasekharvadlamudi9453 3 жыл бұрын
If someone beleive that marriage is a hurdle in career growth according to me they are biggest fools
@user-qo5gs9pp6p
@user-qo5gs9pp6p 3 жыл бұрын
Aunty jabalu bagunnai
@mohammedjaseem6272
@mohammedjaseem6272 3 жыл бұрын
Too bad
Blind Singer Raju Emotional Story | Deepu Talks Telugu
11:10
Deepu Talks Telugu
Рет қаралды 9 М.
Vuda plots in BHOGAPURAM #plots at bhogapuram
5:53
Best Real Estate AP&TS
Рет қаралды 1,1 М.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Dr.Jayaprakash Narayan casts his Vote
3:46
Lok Satta Party
Рет қаралды 5 М.
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН