SUBSCRIBE @ / indianhumanists Like us @ / indianhumanistsofficial Follow us @ / indianhumanists || JOIN OUR DISCUSSION GROUP || groups/...
Пікірлер: 323
@ramulusandila475110 ай бұрын
మీలాంటి వారు సమాజములో అవగాహనా చేయవలసిన అవసము ఉన్నది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి. 🙏
@pardhasaradhiannavarapu5219 Жыл бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ ... మునుపెన్నడూ నేను వినిఉండలేదు. |ధన్యవాదాలు.. సార్|
@MyHeartBeat123 Жыл бұрын
1కోరింథీయులకు2:14 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
@avadhanulanagasaritha63410 ай бұрын
హిందూ వివాహ వ్యవస్థ మహోన్నత మైనది. ప్రస్తుతము జరిగే వివాహ సంస్కృత మంత్రాలకు బ్రహ్మహ గారు విపులముగా అర్ధము చెబుతున్నారు. మరియు మీ లాంటి జ్ఞానులచేత వివాహ మంత్రములకు అర్ధములు కూడా చెబుతున్నారు.
@svbr2 ай бұрын
Parama chetha.poortiga vinanidi ardhamautundi.
@pnrsinformatics767Ай бұрын
ఒక అజ్ఞాని మూర్ఖ ప్రేలాపనలు!
@pprasadarao786511 ай бұрын
You are great sir, You are an icon of knowledge.
@avadhanulanagasaritha63410 ай бұрын
అయ్యా..మీరు చెప్పి నట్లు సుద్రులందరూ కాల మాన ప్రకారం బ్రాహ్మణుల కంటే మంచి పేర్లు పెట్టుకుంటున్నారు. పుల్లయ్య సుబ్బయ్య అనే పేర్లు బ్రహ్మనులులకు కూడా వున్నాయి. దాసానాం అంటే మీరు చెప్పినట్టు రోటా అర్ధములేదు. అయ్యా మీరు మాట్లాడే భూతులు కరెక్ట్ కాదు. ప్రస్తుతము వున్న సమాజములో మళ్ళా మీరు విబేదాలు సృస్తిస్తున్నాట్టు వున్నాయి. మీ జ్ఞానము సమాజ హితము కోసము వెచ్చించాలని కోరుకుంటాను. .
@botlasrinivas69147 ай бұрын
ఇది రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత ఇలాంటి పెర్లు పెట్టారు
@ravinderneerla4 ай бұрын
Ante shudrulu unnaaru ane kadaa?
@ManmadhaRaoSanjivRao6 ай бұрын
Super clarification about. Braham nijam but it is very creates differences
@kalyanamterapalli6632 жыл бұрын
మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@mohanacharycholleti44062 жыл бұрын
మనుధర్మ శాస్త్రం గురించి చెప్పారు అది ఏనాడో కాలగర్భంలో కలిసిపోయినది కలిసిపోయినది ఇప్పుడు ఆ శాస్త్రం గురించి ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు శూద్రులకు వైశ్యులకు క్షత్రియులకు పేర్లు ఇలా ఉండాలి అని ఎవరు చెప్పలేదు కొన్ని మీరు వక్రీకరించి చెప్పారు చులకన చేసి చెప్పారు
మీకున్న లోక జ్ఞానం బట్టి ధన్యవాదాలు..ఇందులో బైబిల్ చెప్పిన దానిని బట్టి లోకం లో ఎవరికైనా సరే పెళ్ళి ఘనమైనది...
@johnmarkkottagulli2210 Жыл бұрын
S
@exploringbibletoworld Жыл бұрын
1 కొరింథీయులకు 11: 8. ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. 9. మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు. 10. ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను. 11. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీలేదు. 12. స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవునిమూలముగా కలిగియున్నవి. (రెండు నాలుకల ధోరణి అంటే ఇదే కదా? ఒకవైపు పురుషుడు స్త్రీ కోసం కాదు అంటూ మళ్లీ వేరు కాదు అని బుకాయించటం.)
@exploringbibletoworld Жыл бұрын
2 సమూయేలు 12: 8. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. 11. నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగానీ యింటివారి మూలముననే నేను నీకు అపా యము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను. 12. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను. (బెదిరించటం, బయపెట్టటం, హింస తప్ప మరొకటి తెలీని పెబువు 😂)
@prasiddhavaraprasad59332 жыл бұрын
బాగుంది. కళ్ళు తెరిపించే వీడియో. ఎవరికీ అర్థం కాకూడదనే సంస్కృతంలో మంత్రాలు చదువుతారు. ప్రాంతీయ భాషల్లో మంత్రాలు చదివితే బండారం బయటపడుతుంది.. 👍
@nationfirstjaibharat10992 жыл бұрын
Ory budi unda
@jvanmurtymurty8172 жыл бұрын
ఏ భాష మీకు స్పష్టంగ వచ్చో తెలియజేయ ప్రార్ధన. ఆ భాషలో విశిపంచే ప్రయత్నం చేద్లాం.
@gururajabk2777 Жыл бұрын
Pondi evriki kaavala vaalu nerchukuni po
@ALLINONE-no2ol Жыл бұрын
అదే మాజిక్ బాపనోల్లకి ఇలాంటివి బాగా తెలుసు
@PanditSarma-b2w3 ай бұрын
ఏవండీ మీరు రచించండి అయ్యా
@l.b.sundararao1986 Жыл бұрын
పరిశీలన చెయ్యకుండా మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది
@sureshgudavalli589910 ай бұрын
మీరు చెప్పినది విని పూర్తిగా అర్థం చేసుకొని కనీసం 10% అన్న మారితే నిస్వార్ధమైన మీ మీ పోరాటానికి అర్థం ఉంటుంది.
@srinuvasutalada2842 жыл бұрын
మీరు బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రాహ్మణుడు ఎలా ఉండాలో అలా ఉండకపోవడం వలన మీరు మాట్లాడ్డంలో తప్పులేదు మనిషి జీవితంలో ఆనందంగా ఉండడానికి ఏ మార్గం అయితే మంచిదో ఋషులు మార్గాన్ని మనకు ఇవ్వడం జరిగింది భార్య పట్ల గౌరవం ఏర్పరుచుకోవడానికి ఒక సాంప్రదాయకమైనటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటిది వివాహం స్త్రీని లక్ష్మీ దేవి గాను పురుషుడు నారాయణుడు గాను చూడడం జరుగుతుంది భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు ప్రకృతి ధర్మం ప్రకారం స్త్రీ పురుష అనేటువంటి భేదం ఉంది కానీ స్త్రీ పురుషులు శరీరాలు వేరుగా ఉన్న మనస్సు ఏకతాటి పైకి రావాలనేటువంటి నియమ నిబంధనలతో కూడి ఉన్నది. ఎందుకు నిబంధనలు అంటే మనిషి జీవితంలో సుఖపడేది ఎప్పుడూ మనిషి ఆనందాన్ని ఒక వస్తువులోనో ఒక మనిషిలోనూ ఉంది అనేటువంటిభ్రమలో జీవిస్తూ ఉంటాడు మనం ఎన్ని పనులు చేసిన నిజమైన ఆనందాన్ని ఎప్పుడు పొందుగలం అటువంటి ఆనందం ఒకటుందని మనకు తెలుస్తుందా సాంప్రదాయాన్ని పరిపూర్ణంగా లోతైన మార్గంలో చూస్తే అటువంటి ఆనందం మనకు ఉందో లేదో తెలుస్తుంది ఉదాహరణ గాఢ నిద్రలో ఉన్న సుఖం నిద్ర లేవగానే ఉండదు నిజ జీవితంలో పరిపూర్ణమైన సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాలి అనే అభిలాష ఉన్న వ్యక్తి తనకంటి వేరుగా ఉన్నాయి అన్న అభిప్రాయాన్ని పోగొట్టుకొని అంతా తనలోనే ఇవన్నీ ఉన్నాయని గుర్తించు కోవడానికి నియమ నిబంధనలతో ఏర్పాటు చేయడం జరిగింది మన ఋషులు సంప్రదమైన మార్గాన్ని మనకు చూపించడం జరిగింది సాంప్రదాయాల యొక్క అర్థాలను పరిపూర్ణంగా తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం మనిషిని మనిషిగా గుర్తించడం కోసం మీరు మాట్లాడ్డం తప్పు కాదు హేతువాది అంటే అర్థం ఒక సాంప్రదాయం పట్ల ఒక ధర్మం పట్ల ఒక విధానం పట్ల హేతువుగా వాదించడమా కాదు ఒక సాంప్రదాయంలో యొక్క గొప్పతనం ఏంటి ఆ సాంప్రదాయంలో లోతైన అర్ధాలేమున్నాయి అవన్నీ గుర్తించిన తర్వాత సాంప్రదాయాల వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి అప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి రెండింటిని వివరణ చేయగలిగేటువంటి విధానాన్ని ఏర్పరచుకుంటారని కోరుకుంటున్నాను ఒక నియమం నిబంధనలు ఎందుకు పెట్టారు అనేది పరిపూర్ణంగా అవగాహన అయినప్పుడు హెచ్చుతగ్గులు నిర్ణయించగలగడానికి అవకాశం ఉంటుంది దయచేసి అది మీరు గుర్తిస్తారని నా విన్నపం
@shenigaramsrinivas Жыл бұрын
Superb ga explain chesaru
@p.mallaiahpanga6817 Жыл бұрын
qq
@rajakumarperike842 Жыл бұрын
సామాన్యులకు కూ డా అర్థం అయ్యేట్లు వుంటే మంచిది. వాస్తవిక త చెప్పారు కించపర్చలేదు
@venkateshamlukki Жыл бұрын
అన్ని రకాల మత పరమైన వివాహ ఆచార వ్యవహారాలను చాల సున్నితంగా ఎండగట్టారు.
@Spuvvnian11 ай бұрын
I think people like him and Kadiri Krishna are enemies of Hindus not just Brahmins alone. They are constantly criticising the practices of Hindu society wantonly and trying to cause rift between communities, masqueading as rationalists. The simple fact that these fellows forget that there is no constitutional obligation or mandate that one should follow the rules, supposedly formulated by Brahmins, for the age old rituals for naming, marriage ceremonies or any other practices. If these pseudos don't like the rituals they can abandon them and live their lives the way they like. It's a myth that bramins made rules. Are all rishis Brahmin ? Were the rulers in bygone eras Brahmins ? How many ? These people are dangerous to our society.
@shantikiran25629 ай бұрын
Very useful Information.
@naziyababu44912 жыл бұрын
మీలంటి వారు ఈ సమాజంలో పుట్టాలని కోరుకుంటున్నాను
@sbasba74862 жыл бұрын
నాకు మీ ప్రసంగం నచింద్ది చాలా బాగా చెప్పారు
@chittibabupothula3066 Жыл бұрын
Supar message.
@ramakrishnaprasaddevulapal55822 жыл бұрын
Excellent and most useful speech.
@KVbabu9225 Жыл бұрын
ఏ విధంగా పెళ్లి చేయాలి చెప్పండి... చట్టం అంటే ఏ చట్టం? అసలు మనుషులు పెళ్లి చేసుకోవాలా? వద్దా?.
@anuparthijohnprabhakar10906 ай бұрын
Sir, you may need some more critical knowledge about religious culture and marriage. With limited knowledge of different religions you are trying to entertain your audience. I sincerely advise to verify your knowledge with religious scholars of that particular religion.
@RamNanduRamNandu4 ай бұрын
సార్ వివాహ వేదమంత్రాల పుస్తకం నాకు కావాలి.. ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో ఆ పుస్తకం పేరు చెప్పరా ప్లీజ్.
@drbujjibabukare45902 жыл бұрын
India needs people like you sir 🙏🙏🙏🙏🙏
@bullwhite969510 ай бұрын
Appudu manaku gorrelu dorukutaru
@srinivastalari42042 жыл бұрын
Good analysis sir
@srinivasaraoachanta26302 жыл бұрын
మనం ఏ దృష్టి తో చూస్తే ఆదృష్టి తోనే కనిపిస్తుంది
@palaballamurali5263 Жыл бұрын
Avuna
@VeerabathullaSrinivas8 ай бұрын
సంస్కృతి.. తెలుగు.. కలిపి ఉన్నా పుస్తకాలు ఉంటే చెప్పండి సార్ మేము.. జ్ఞానం మాకు కలుగుతోంది ఇంకొంత మంది కి..తెలియ చేస్తాం మీ..పోన్..నెంబర్..ఉంటే పెట్టండి
@ronnieadams17334 ай бұрын
sie please come debate we will o something
@harshix10 Жыл бұрын
manchi subeject chalabaga ceparu sir,
@abdulbasithabdulbasith56272 жыл бұрын
Awesome Speech
@kanaparthibhaskar7149 Жыл бұрын
Good message great job sir 🙏
@bhavanthirajasekhar72722 жыл бұрын
Super speech sir chala manchi speech sir thanking you sir
@skg80162 жыл бұрын
Pellilo jarige tantu gurinchi chaala baga chepparu.
@vijayanandp88042 жыл бұрын
Thanks for your information, sir. It was educated and practical.
@kandunursivaramireddy4431 Жыл бұрын
మంచి నిర్ణ యం ను ఉపదేశము ను విడుదల చేచినారు ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనునట్లు బాగా తెలియ జెప్పినందుకు ధన్యవాదాలు
@munikrishna33152 жыл бұрын
Kindly arrange regular annual humanist meet.
@mosusgedela52352 жыл бұрын
Good answer
@Bojjasrinivas7502 жыл бұрын
ముస్లిం సమాజంలో వివాహం ఎలా జరుగుతుందో ఎందుకు చెప్ప లేక పోయారు.
@avinashbabu5132 жыл бұрын
Motham vinaledhu nuvvu
@jagadeeshnidamanuri60302 жыл бұрын
Andhuke vinali! Burra vubdali ardham avvalante
@Shivaiah19932 жыл бұрын
ఒక వేల అతను ముస్లీం వివాహం గురించి చెపితే హిందూ పెళ్లిళ్ల లో ఉన్న శ్లోకాలకు అర్థాలు మారుతాయా ??
@srinivasaraoubba4849 Жыл бұрын
ఒక విషయం చెబుతున్నప్పుడు వేరే విషయం వద్దు ముస్లిం గురించి అది పెద్ద సబ్జెక్ట్ ఒకే
@pardhasaradhiannavarapu5219 Жыл бұрын
అన్ని మతాలను cover చేశారండీ! హిందూ/బ్రాహ్మణ వివాహ పద్ధతి చెప్పేసరికి మీకు కోపం వచ్చి ఉంటుంది బ్రదర్..🙏
@santhoshpunnam123010 ай бұрын
Names ila pettukovali ani ekkada cheppaledhu.
@noorshariff2726 Жыл бұрын
Good
@SrinivasPeddinti-h9r4 ай бұрын
అయ్యా సుబ్బరాజు గారూ మీరు బ్రాహ్మణులను కించ పరిచేలా మాట్లాడుతున్నారు మీమీద పరువు నష్టం దావా వేస్తాను
@kodamalaramana74913 ай бұрын
😂
@vasantharao5862 жыл бұрын
మీరు అన్ని బాగానే చెప్పారు కాని బైబిల్ విషయం లో మీరు చెప్పి న వన్ని రాంగ్ అవి ఆయా సంధర్బాలనుబట్టి వ్రాసినవి మీరు చెప్పి న వాటికి ఆ మాట కు ముందు ఆ మాటకు తరువాత ఏయే సందర్బాలలో అలా వ్రాసి ఉందో కూడా పూర్తి వివరణ ఇవ్యాలి దేవుడు ప్రతి విషయాన్ని ఒక క్రమ పద్దతిలో వ్రాయించి ఉంచారు. ఏవైనా బైబిల్ విషయాలు చెప్పేటప్పుడు ఏ సందర్బాన్ని బట్టి ఆమాట వ్రాసి ఉందో పూర్తిగా వివరించాలి అక్కడ ఒక ముక్క ఇక్క డ ఒక ముక్క చెప్పి బైబిల్ ని తప్పుగా చూపించడానికి మీ జ్ఞానం సరిపోదు కాబట్టి బైబిల్ ని మంచి గా చదివి చెప్పండి అంతే కాని దేవుని వాక్యాన్ని హేళన చేయ వద్దు
@kondasinguvenkatarao56342 жыл бұрын
Super brother
@srinuonteru93762 жыл бұрын
మీకు ఇష్టం లేనివి చెబితే అది తప్పు. ఇష్టం ఉన్నవి చెబితే అది తప్పా? ఆయన బైబిల్ లొ చెత్తనుకూడా చూపాడు. ఏదైనా మనకు అనుకూలముగా ఉంటే అది రైట్. అనుకూలముగా లేకపోతే అది తప్పు. అసత్యం కూడా సత్యం అని చెప్పాలని మీ భావన. మీరు బైబిల్ ను విశ్వాసిస్తారు అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు. బైబిల్ అంటే అది 66పుస్తకాలు కలిపి ఒక గ్రంధముగా తయారు చేశారు ఆ గ్రంధానికి రచయిత కూడా లేడు
@prakashmalyala36322 жыл бұрын
మతాలు మనిషి కోసం ఉండాలి,కానీ మతం కోసం మతం కాదు
@maligisan2 жыл бұрын
అయితే బైబిల్ quotes షేర్ చేయడం, చర్చ్ గోడల మీద రాయడం మానేయండి. వాటికి ముందు వెనక ఉన్న అర్థం సమయం సందర్భం లేకుండా ఒకట్రెండు లైన్లు పోస్ట్ చేయడం మానేయండి. బైబిల్ మొత్తం చదివిన వారు మాత్రమే మాట్లాడాలి అని రూల్ పెట్టండి.
@shankarvadluri79872 жыл бұрын
Nee Bible lo yemundhi bokka maa ambedkar books chadhuvu jeevitham telusthundhi Mahatma Jyothi pule books chadhuvu brathuku telusthundhi
@sadanandamgurrammudirajgsn2850 Жыл бұрын
Good subject thank you sir
@prassadprassad8686 Жыл бұрын
సూపర్ సార్ పెండ్లి మంత్రాలు ఎవ్వరికి అర్థం కావు అర్థం. కాని వ్యర్థం కదా సార్
@penmets2891 Жыл бұрын
ఈ ఉపన్యాసాల ద్వార ఏమి సాధించాలి అనుకుంటున్నారు.
@ombimfat Жыл бұрын
నిజాలు అందరు తెలుసుకోవాలి
@penmets2891 Жыл бұрын
@@ombimfat కొద్ది పాటి సంస్కృతం తెలిస్తే ఎంత విపరీత అర్థాలు కలిపిస్తున్నాడు. మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొనుటకు ఇంకొంత పరిజ్ఞానం అవసరం. ఇటువంటి చెత్త ఉపన్యాసాల కు చెవులు ఒగ్గవద్దు అని మనవి. 🙏🏼
@ombimfat Жыл бұрын
@@penmets2891 సనాతన ధర్మం గురించి తెల్సుకోవాలని ఉంది వివరంగా చెప్పగలరని ఆశిస్తూన
@penmets2891 Жыл бұрын
@@ombimfat అది ఒక ముక్కలో చెప్పేదా! Generally Sanskrit words have many meanings. He’s interpreting the words in wrong sense. We have to listen to the scholars and know the truth. Mind our scriptures have great wisdom not foolish things. 🙏🏼
@ombimfat Жыл бұрын
దయచేసి అందరికి తెలియజేయండి ప్లీజ్
@dmadhavi3487 Жыл бұрын
చాలా బాగుంది.
@VinayKumar-bd7yg Жыл бұрын
Impressed nd was speaking as good as gogineni
@siriraj5032 жыл бұрын
Sir xlent speech
@రాజ్0072 жыл бұрын
Good sir
@vishnupriyamusicschool9743 Жыл бұрын
You are underestimating hindu culture r u a xian
@SaiKarthik-b2sАй бұрын
Sanskrit is god's language...ok naa Ee reason thoo devatalu andhari vachi blessings eastaru Ani ...mantraalu .....and ....Puja Sanskrit loo vunnaye....... jago hindu jago 🚩🚩
@srinivasraipally75952 жыл бұрын
Super speech sir 🙏🙏🙏
@sundersunder-w3z4 ай бұрын
Meeru kooda daasi putrudey iyyunnattundi
@rangannaboddu63812 жыл бұрын
సార్ చాలా మంచి విషయాలు చెప్తున్నారు సార్ ఈ విషయాలన్నీ మీరు చెప్తున్నారు అంటే మీరు చదువుకున్నారు కాబట్టి కానీ మనం చదువుకుంటే ప్రాబ్లం అవుతుందనే అప్పుడు బ్రాహ్మణీయ వ్యవస్థ మనుధర్మం పేరుతో మనలను అణగదొక్కింది వాటిని అన్నింటిని అధిగమించి ఈ భూమిపై ప్రపంచ మేధావిగా కీర్తింపబడుతున్న కీర్తించవలసిన మహానుయుడు మహానుభావుడు భారత దేశంలో అణగారిన కులాల వారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు ఆరాధ్యుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జ్ఞానం వలన ఈ దేశంలో మనం అన్ని రంగాలలో ఉన్నాం వారి కృషి వల్ల మనం ఇవాళ జ్ఞానవంతులుగా ఈ సమాజాన్ని ఈ సమాజంలో కొన్ని తంతుల లో జరిగే మనకు అర్థం కాని భాషలో చెప్తున్నా మంత్రాల పేరుతో సంస్కృత శ్లోకాలతో అవమానం చేస్తున్న బ్రాహ్మణులు చదివే సంస్కృత శ్లోకాలను బహిర్గతం చేయడానికి అవకాశం దొరికింది కాబట్టి సార్ మీరు టైం లేదని కొన్ని మంచి మాటలు తగ్గించారు అని అనుకుంటున్నాను కాకుంటే మీరు ఎపిసోడ్ గా అయినా వాళ్ల మంత్రాలలో ఉన్న పెడ అర్థాలను అవమానకరమైన మాటలను ఖండిస్తూ అందరికీ తెలిసే విధంగా చెప్పాలని కోరుకుంటున్నాను సార్ జై భీమ్
@narsimulumaharaj Жыл бұрын
ధర్మ సమాజమే శరణ్యం dsp ఒక్కటే అంతిమ మార్గం
@moulkarprabhakar98272 жыл бұрын
Super
@subbarajumantena8620 Жыл бұрын
Telusukoni. Matladu
@holyfireministriesofficial36672 жыл бұрын
You are says Hindu topics right but Christian topics not right pls learn to bible in spiritual ways
@rammohanbattepati51252 жыл бұрын
Brother You explain your greatness don't criticize others.
@వనరాశీవెంకన్న2 жыл бұрын
👍🇨🇮👍చాలా బాగా వివరించి చెప్పారు ఇంకా అనేకమైన ఆలోచనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము
@seetharampentakota2673 Жыл бұрын
Dee
@photographymaniac2529 Жыл бұрын
Ivi em pustakalu? If i want to refer
@yrambabu73379 ай бұрын
What message he is trying to give to society really i do not understand. He also has to depend on the same mantras to perform marriage of his son or daughter. This is kind of demotivation to siciety. Knowing the meaning of sanscrit mantras is not wrong but not necessary to vomit like this. What the ultimate aim of this awareness meeting i want to know. Look like that you want to prove that you know something which society does not know. Not required.
@chalumurisrinu7592 Жыл бұрын
TQ Sir. Super Super
@MrPotharaju2 жыл бұрын
బ్రాహ్మణులలో పిచ్చయ్య, పిచ్చమ్మ ఇంకా అలాంటి పేర్లు ఒక 30 సంవత్సారాల క్రితం వరకు పెట్టుకున్నారు. ఆ తరువాత అన్ని కులాలలో కొత్తదనం కోసం అన్వేషణ మొదలైంది. క్రిస్టియన్ లు విదేశీ / బైబిల్ నామాలు కాకుండా సనాతన దేవతల నామాలు కాకుండా కొన్ని ఇతర కారణాల వల్ల క్రిస్టియన్ మతాన్ని సూచించని స్వేత, కిరణ్ , ప్రభు, ప్రేమ్ సాగర్, ప్రభోద్ కుమార్ లాంటి పేర్లు పెడుతున్నారు
చా లా మంచి గా ఉంది కాని మనవుడు వారి పిట లగురి0చి మనుగ లో వుంచే రు
@sureshtp2093 Жыл бұрын
Milanti vallu ee samjaniki chala avsaram saar
@kusumavenkateshwarlu94352 жыл бұрын
Sir meeku kruthangathalu
@parvathir4526 Жыл бұрын
కులాలలో చిచ్చు రేపుతున్నాయి మీ మాటలు
@relangiprasad3770 Жыл бұрын
ఇంతకీ మీరు బ్రాహ్మణుల శూద్రుల మీకు పేరు చివర్లో ఆ రాజు ఎందుకు మీ పెళ్లి ఎలా జరిగింది
@naa.anveshan_ Жыл бұрын
అష్టాదశ అంటే పద్దెనిమిది సంవత్సరాలు కదా sir
@mullapudimanyam2999 Жыл бұрын
ఎదోఒకటి వక్రీకరించాలికదా?వీరిలక్ష్యం.
@srikanthaleti1845 Жыл бұрын
అష్టా దశ కాదు అష్టా వర్ష అన్నారు
@ravinderneerla4 ай бұрын
Asta varsha
@komarapuprasad1252 Жыл бұрын
బైబిలు వాక్యమును తప్పుగా వక్రీ కరించు చున్నావు.సందర్భం ప్రాముఖ్యం.
@parvateeswararaoaguru70282 жыл бұрын
Super message
@SathyaNarayanaRao-yx1cm27 күн бұрын
Sir register marriage offices unnai,akkada chesikondi e Brahmin othidi ledu kada,vari vidananni thappu pattadam samanjasama.
@KVbabu9225 Жыл бұрын
చట్టం ఎక్కడ నుండి వచ్చింది?
@ravinderneerla Жыл бұрын
Meeru indiyaalo lera? Mee amma naanna kooda bharatheeyulu kaadha? Br.
@ravinderneerla4 ай бұрын
India nundi,nuvvu indian kaanattundi.
@2sumu Жыл бұрын
29:46
@shm-dc2jc2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్
@sarithamarisetty2 жыл бұрын
dasi ante serven maid ani antaru gaa
@shaikmahaboobali58182 жыл бұрын
జనం. అమాయకులు కాబట్టి పండితులు వాళ్ళ కి అనుకూలంగా మలుచుకుంటారు. వున్నదిఉన్నట్లు చెపితే ఊళ్ళోవుందనీయరు
@nareshpullakandam75432 жыл бұрын
Magavadiki jannat lo 72 pellalu istaru Mari adey jannat lo ladies ki 72 magavallani istara??Mundu ee guriginja vari nalapu choosukoni vere valla meeda Rayi tarvata veyyandi..chelli varasa vallani pelli chesukone vallu kuda cheppa vallu ayyaru
@janachemudugunta5472 жыл бұрын
Excellent speech
@karunamaya12 Жыл бұрын
😮great msg to societies
@KVbabu9225 Жыл бұрын
బైబిల్ ను మీరు తప్పుగా అర్దం చేసుకున్నారు
@kbennaiah99452 жыл бұрын
Bible sentences are not "pendli pedarthalu"words
@nationfirstjaibharat10992 жыл бұрын
Babu mundu nuvu mantram neruchuko
@kirankumarraameswarapu14782 жыл бұрын
పిచ్చియ్య శాస్త్రి అని సెట్టి అని పేర్లు ఉన్నాయి కదా సర్
@vanapallisrinivasarao87952 жыл бұрын
Prapancham mothham mathaala voobi lo koorukupoindhi . Bayatapadatam chala kastam . Annee manam pettukunna niyamale . Okkokka prantham lo okkokka rule . Evari swardham varidhi .
@avnarayana241410 ай бұрын
అప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకు? నేటి కాలం గురించి చెప్పు.
@pannigantilingam21192 жыл бұрын
Super 👌 anna ✊🙏
@santhosh.117 Жыл бұрын
👌
@RamchandraSharma-h6n Жыл бұрын
Bayta deshala nunchi entha muttindi
@nagalakshminuthulapati677011 ай бұрын
Veedu vadiki nachindi cheppadu, నిజం చెప్పాలంటే, తల క్రిందలు ga thapassu chesina, ee janma saripdo. తెలుసుకోడానికి, speech ivvadaniki
@vanapallisrinivasarao87952 жыл бұрын
Ippudu evadandi pullayya, ellayya , pichhayya , perlu pettukuntunnaru . Tribals lo kuda soooper perlu unnayi .poorvam pettukunevaru . Eppudo cheppina manthralu avi . Ippudu kaalam marindhi. Manam kuda maarali . Panthulu lekundaa pelli chesukovali .evari istamochhinatlu varu chesikovachhu .
@sreeya20192 жыл бұрын
Chala Chala Baga chepparandi . Literal ga sudrulaki Pooja chesetappudu intha indifferent ga chestharu ani ankoledu . Just because it’s in Sanskrit and Manaki Ardam Kani bhasha kabatti . E sari observe chesi Ilanti chettaaa edanna matladiteee tappakunda panthulinu khandinchali ! Ila inkennunnyoo.. Vintuntee Chala badha kaligindi . Intha discrimination Inka mantralallo undaaa ani
@Jagadeesh-qk4cb Жыл бұрын
ithanu cheppana dantlo thappulu unaayi, samskrutam naanaardhallo thappu ardhalu theesi marriage ane conecpt ni thappu pattdam ey goal ga pettukoni vachadu, andukey anni religions lo mariages ni edoka laga thappu paduthunnadu, hinduism lo kooda lotupatlu unnayi , adi oppukuntanu but ithanu cheppindi matram correct kaadu. hes deliberately tweaking facts.
@sreeya2019 Жыл бұрын
@@Jagadeesh-qk4cb facts should come out kada andi. Merannattu veeru anni nanaardhalu teste .. meku correct translation Telusi undi untundi ani ankuntunnanu. Concepts vadhu … evari concept varidi … evari goal valladi…… that doesn’t matter ….we all need facts … as is it transalation paste cheyandii. Evidence is the key kada . Adi unte easy ga who is what anedi Ardam avthundi…. If you say he is wrong the you should stand up and get the right content and do a video !! At the same time Hinduism lo tappulu unnay antunnaru .. do talk about that too .. e kulalu and jarige atrocities meku Telusu so … it’s time to condemn these discriminations … u can’t be biased and talk about one thing alone …
@srinivasmpur98072 жыл бұрын
Jai bheem sir ...👌👍💐💐💐
@mohammedmustafashaikbaba6336 Жыл бұрын
👍👍👍🙏🙏🙏
@mahemoodsyed69092 жыл бұрын
It seems he is atheist that's why he is criticising marriage practices of all the religions and recommending Special Marriage Act 1954.
@praveenkodavati9505 Жыл бұрын
Pelli matralu ani bhoothuley amdhukey vaati meaning poojari cheppadu chepite kodatarani😅