పెళ్లిరోజు | పెళ్లి ఫోటోలు | పెళ్లి జ్ఞాపకాలు | Subbalakshmi Akella |

  Рет қаралды 218,590

Subbalakshmi Akella Rjy

Subbalakshmi Akella Rjy

Күн бұрын

Пікірлер: 384
@chill_shalini
@chill_shalini 3 ай бұрын
మాది కూడా మే 30 బామ్మగారు 😃🙏🙏 చాలా పుణ్య దంపతులు మీరు. 58 వ పెళ్ళిరోజు జరుపుకోటం వరం.మీలాంటి దంపతులకి 🙏🙏 పెట్టుకోవటం ఒక్కటే మేము చేసుకోగలిగేది. 💐💐🎊
@sugunakumari5436
@sugunakumari5436 3 ай бұрын
May 30 kaadu...vaalladi may 31st...
@chill_shalini
@chill_shalini 3 ай бұрын
@@sugunakumari5436 ponilendi date thappa migitha Anni ayithe correct ae!!
@SK-zf1cu
@SK-zf1cu 3 ай бұрын
Madi may 30 na
@vadarevuKrishnaveni
@vadarevuKrishnaveni 3 ай бұрын
Madi 29
@SamyukthaChiguluri
@SamyukthaChiguluri 2 ай бұрын
May 31 vala peli roju❤
@HanumaGayatriVedula
@HanumaGayatriVedula 3 ай бұрын
కళ్యాణ షష్టి కి బుడి బుడి అడుగులు వేస్తున్న ఆదర్శ నవ దంపతులకు మా ప్రణామాలు🙏🙏
@rajeshyedida4635
@rajeshyedida4635 2 ай бұрын
Well said
@KO.QUOTES
@KO.QUOTES 2 ай бұрын
షష్టి, షష్ఠ(I)?
@userxyz4321
@userxyz4321 3 ай бұрын
పార్వతీ పరమేశ్వరులు లాంటి మీ ఆది దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు 🙏🌻అమ్మ, మీరు మాట్లాడిన మాటలు మరియు తాతగారికి చేసిన స్వీటు చాలా బాగున్నాయి🙏
@krishnamurty3674
@krishnamurty3674 2 ай бұрын
అమ్మా మీమాటలు వినాలనిపిస్తుంది, మీ దంపతులకి పెళ్ళి రోజు శుభాకాంక్షలు.
@Lakshmi.65
@Lakshmi.65 3 ай бұрын
పెద్దమ్మ గారు మిమ్మల్ని పెద్దనాన్న గారిని పెళ్లి ఫోటోల్లో చూడగానే చెప్ప లేని ఆనందం కలిగింది మీరు ఇలాగే నూరేండ్లు ఆనందముగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నారు మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్ష లు మరియు నా నమస్సులు🙏🙏🙏
@Padmaaja
@Padmaaja 3 ай бұрын
....చాలా నేచురల్ గా ఓల్డ్ మూవీ ...హీరోయిన్ లా ఉన్నారు బామ్మ మీరు..without makeup 😊😊 Happy wedding anniversary బామ్మ అండ్ తాత 🎉🎉🎉🎉
@nagkumar1140
@nagkumar1140 3 ай бұрын
ఆది దంపతులకు హృదయ పూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్మమ్మ గారు 🙏🙏.
@maadhavivaddiparty8735
@maadhavivaddiparty8735 3 ай бұрын
మా అందరిని దీవించండి మీ లాగే మేము పెళ్లిరోజు జరుపుకోవాలని 🙏🙏
@3836SKR
@3836SKR 3 ай бұрын
అమ్మా మీ ఇద్దరికీ పాదనమస్కారములు.ఆశీర్వదించండి.ఇప్పటి సమాజానికి మీలాంటి ఆది దంపతుల ఆశీస్సులు ఎంతో ముఖ్యం🙏🙇🏻‍♀️
@bhavanipuligandla3685
@bhavanipuligandla3685 3 ай бұрын
ఆదిదంపతులు ఇద్దరికీ పెళ్లిరోజు శుభా కాంక్షలు.......❤❤💝💝🙏🙏🙏🙏🙏🙏🙏
@youtubebrowser5888
@youtubebrowser5888 3 ай бұрын
మనసు కి ఎంతో ఆనందం కలిగింది పెద్దమ్మ గారు ఈ వీడియో చూసి. సజ్జప్పాలు అంటాము మేము. ఎంత సులువుగా చేసేసారో మీరు. ఫోటోలు చాలా బాగున్నాయి. మీరు చెప్పినట్టుగా పూర్వం రోజుల్లో ఒక్కళ్ళకి ఒకళ్ళు సాయం చేస్కోడం మా తరం వచ్చేసరికి వినడం వరకే.
@vandanagovada3404
@vandanagovada3404 3 ай бұрын
Mi lanti vala ni chdatam ma adrustam miru inka elanti pelli roju enno chaisukovali🎉🎉
@bhavanipetha
@bhavanipetha 3 ай бұрын
🎉🎉🎉
@umasree9496
@umasree9496 3 ай бұрын
మీరూ.... ఇంక ఇంకా ఇంకా చాలా చాలా పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ భగవంతుణ్ణి కోరుకుంటాను.
@purna2081
@purna2081 3 ай бұрын
మీ ఈ వీడియో చూసి ఒక లోకం లో వెళ్ళిపోయాను. మీ పెళ్లి మాటలు, ఫోటోలు అన్ని మా అమ్మమ్మ, నానమ్మ చెప్పే విషయాలు గుర్తుకొచ్చాయి ❤ మీ పెళ్లి ఫోటో చూసాక మీరు ధైర్యం గల మనిషి లా అనిపించారు. మీ కళ్ళలో ఆత్మ విశ్వాసం, నమ్మకం కనిపించింది 😍
@jagannatharaophilkana1165
@jagannatharaophilkana1165 2 ай бұрын
మా పెళ్లి అయ్యి 56ఏళ్ళు పూర్తి అయ్యింది..57 ఏట అడుగు పెట్టాము.. ఆ భగవంతుని దయ వల్ల..
@sekhar2093
@sekhar2093 3 ай бұрын
Thank u bamma garu. Irojullo 1 year kuda undatledu kalisi . Mee dampatyam adarshiniyam.. meeku tatayya gariki padabi vandanam... rama Sekhar tilak road rajahmundry
@jyothiv6150
@jyothiv6150 3 ай бұрын
పెళ్ళిరోజు శుభాకాంక్షలు తాతయ్య గారికి,అమ్మమ్మ గారికి
@viralvideos2024-gg1uu
@viralvideos2024-gg1uu 3 ай бұрын
అద్భుతం బామ్మగారు... మీది కదా అసలైన మిధునం.... నిండు నూరేళ్లు కి మించి వుండాలి మీ పుణ్య దంపతులు 🙏
@BalajiBalaji-pk6qd
@BalajiBalaji-pk6qd 3 ай бұрын
ఆదిధంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు పసుపు కుంకుమ తో పది కాలాలు వర్దిల్లుగాక❤❤🙏🙏🙏🙏🙏🙏
@lakshmikomaravolu1504
@lakshmikomaravolu1504 3 ай бұрын
మీ పెళ్ళి ఫోటోలు చాలా బాగున్నాయి బామ్మగారు 🙏🙏🙏
@indiravaranasi3389
@indiravaranasi3389 3 ай бұрын
హాయిగా మనసుకు సేద తీరినట్లుగా మీ మాటలు మీ పెళ్లి ఫోటోలు 🙏🙏🙏🙏🙏🙏. మేము చాలా నేర్చుకోవాలి.
@maggidigangadhar5689
@maggidigangadhar5689 2 ай бұрын
పెండ్లి రోజు శుభాకాంక్షలు నానమ్మ మరియు తాతయ్య గారు మీరు నిండు నూరేళ్లు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను 💐💐🌹🌹🎂🎂🍰🍰
@bhagyasree6919
@bhagyasree6919 18 күн бұрын
అమ్మా నాన్న గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యా లతో జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను🎉
@savitri7311
@savitri7311 3 ай бұрын
మామ్మ గారు.. మీ భాష బాగుంది.. మీ ప్రేమ.. జంట బాగుంది.. మీరు.. తాతగారు.. ఎప్పుడూ పెళ్లికూతురు.. పెళ్ళికొడుకు లాగానే ఉండాలి 🙏
@praneethnagalaxmi
@praneethnagalaxmi 3 ай бұрын
హృదయ పూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు... అమ్మమ్మ గారు,తాతయ్య గారు❤🎉..మీ పిల్లలు ఎంత అదృష్టవంతులు......అందరికీ ఉండదు ఆ అదృష్టం... చాలా సంతోషం గా ఉంది...మిమ్మలిని చూస్తుంటే❤❤❤❤❤❤❤❤
@racharladeepalaxmi9494
@racharladeepalaxmi9494 3 ай бұрын
అమ్మ మిమల్ని చూస్తుంటే ఆది దంపంతులగా కనపడుతరమ్మ మీరూ నాన్న గారూ నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యం తో ఉండాలని కోరుకుంటూ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు 💐💐💐❤️
@satyaprasad5908
@satyaprasad5908 3 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ దంపతులకు మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి
@sakhamurirajakumari2777
@sakhamurirajakumari2777 3 ай бұрын
🙏🙏🙏. ఈ అదృష్టం అందరి జీవితాల్లో దొరకనిది అపూర్వం. మీ బిడ్డలు అదృష్టవంతులు. ఆ భగవంతుడు మిమ్మల్ని సౌభాగ్యం తో, ఆరోగ్యం తో దీవించాలని కోరుతున్నాను.
@manjeerabhargaviv3506
@manjeerabhargaviv3506 3 ай бұрын
అమ్మగారు చాలా సంతోషం గా ఉందండి.. నేను direct గా మీ దంపతుల ఆశీర్వాదం తీసుకోలేకపోయినా.. మనస్ఫూర్తి గా మీ ఇద్దరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాను... నన్ను, మా అభిరాం ని కూడా ఆశీర్వదించండి 🙏🙏🙏
@subbalakshmiakellarjy6924
@subbalakshmiakellarjy6924 3 ай бұрын
తప్పకుండామ్మ. మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పటికి సంతోషంగా ఉండాలి. నావీ తాతగారి అశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి.
@manjeerabhargaviv3506
@manjeerabhargaviv3506 3 ай бұрын
అమ్మ గారు 🙏🙏🙏
@drvijay881
@drvijay881 Ай бұрын
అమ్మగారు, ఒక్క నెగటివ్ కామెంట్ లేని వీడియోస్ ఉన్నాయంటే అవి మీవే. నిజంగా చాలా బాగున్నాయి. మాది కొల్లాపూర్ పట్టణం, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.
@supraja466
@supraja466 3 ай бұрын
ఎంతో బాగుంది, మనసులో ఏదో గుబులు, దిగులు ఆ రోజులు మళ్ళీ వస్తాయా ఏమో కలే కదా
@nlakshmirajyam8988
@nlakshmirajyam8988 3 ай бұрын
మీ వీడియోలు చూస్తున్న అప్పటినుంచి మా పాత రోజులు గుర్తు వస్తున్నాయి చాలా బాగా మాట్లాడుతారు మాది రాజమండ్రి మిమ్మల్ని కలుస్తాను
@nidadavolumadhavilatha5385
@nidadavolumadhavilatha5385 3 ай бұрын
మీ మాటలు వింటుంటే మనస్సు కి ఎంతో ప్రశాంతం గా వుంది❤
@parigevenkatasubbarao6103
@parigevenkatasubbarao6103 3 ай бұрын
ఆది దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు 🙏 పిన్ని గారూ, బాబయ్య గారూ 🌹
@LakshmiRani-m4e
@LakshmiRani-m4e 3 ай бұрын
పిన్నిగారు బాబయ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి
@yasodalysetti584
@yasodalysetti584 2 ай бұрын
బామ్మ తాత గారికి 58 వ పెళ్లి రోజు శుాకాంక్షలు తెలుపుతు అలాగే మీ ఆశిసులు కూడా మాకు కావాలి బామ్మ గారు మీ లగేను మేము కూడా పండు సుమంగళిగా ఉండాలి అని కోరుకుంటున్నాం మీరు అసీసులు ఇవండీ బామ్మ తాత గారికి పాదభి వందనాలు ❤❤
@chennaihgade-yr7dn
@chennaihgade-yr7dn 3 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆదిదంపతులు ఇద్దరికీ 🎉🎉🎉🎉🙏🙏🙏🙏
@mpkdurga5663
@mpkdurga5663 21 күн бұрын
Aadi dampatulaku pelliroju Subhakshalu...sojjappalu chala baga chesaru...chooste tenali anipistondi..nenu Sunday maa pillala kosam chestanu..maa ammai ki chala istam...Tq somuch
@satyasaikiran7989
@satyasaikiran7989 23 күн бұрын
58 వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ
@manjulay5461
@manjulay5461 3 ай бұрын
పెండ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ మీ ఆశీర్వాదం మాకు అందరికీ ఇవ్వండి.మీకు నాన్నగారికి నమస్కారములు.
@LalithaGhantasala
@LalithaGhantasala Ай бұрын
మా పెళ్లి కూడా మే 30 ,1993 న జరిగింది బామ్మగారు❤ మా పెళ్ళికి కూడా కళ్యాణ మండపం లో జరగలేదు మా నాన్నగారి స్నేహితుని ఇల్లు విడిది కి ఇచ్చి ఇంట్లోనే మా పెళ్లి సీతా రాముల సన్నిధిలో ఘనంగా జరిగింది .మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి
@nishtalabharathi1852
@nishtalabharathi1852 23 күн бұрын
Miku nannagariki 58th మేరేజ్ Anniversary amma. Naku ma amma nanna leru. Mi iaddrini chuste chala happy vundhi. Miru happy ga vundalani ah bhagavantudini manaspoorthiyga korukuntunna
@NagakamalaMonika
@NagakamalaMonika 3 ай бұрын
ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు నిండు నూరేళ్లు చల్లగా అయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను
@simplesujathavantaluvlogs
@simplesujathavantaluvlogs 3 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు బామ్మ తాత గారికి 🎂🎂🎉🎉❤️❤️
@AbburiVijayashri
@AbburiVijayashri 3 ай бұрын
పెళ్ళి రోజు శుభకాంక్షలు అమ్మ 🙏🙏మీకు పాదాభివందనం. మీ ఆశీర్వాదం మ మీద ఉండాలి
@swarnasudhakardevaraju5062
@swarnasudhakardevaraju5062 3 ай бұрын
Chala bavuntaru meeru ma amma laga. Entha happy ga vuntundo mee vedios chuste. ❤ bless me amma🙏🙏
@ushagarikapati9748
@ushagarikapati9748 3 ай бұрын
పిన్నిగారూ మీకు బాబాయిగారికి పెళ్లిరోజు శుభాకాంక్షలండీ 💐💐💐🙏🙏🙏
@kanthamani2792
@kanthamani2792 3 ай бұрын
ఆది దంపతులు కు పెళ్లిరోజు శుభాకాంక్షలు మీ జంట అందరికీ ఆదర్శప్రాయం
@lathamohan8483
@lathamohan8483 Ай бұрын
మిమ్మలిని చూస్తుంటే చాలా ఆనందంగా వుంది అండి.
@vasuteki3283
@vasuteki3283 3 ай бұрын
బామ్మ గారు మీరు తాతయ్య గారు చిన్నతనంలో చాలా బాగున్నారు. మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
@sridevim4444
@sridevim4444 3 ай бұрын
ఆది దంపతులకు పెళ్లి రోజు శుభకాంక్షలు.అమ్మా మా అమ్మయి పుష్పవతి అయ్యింది. మీ ఆశీర్వాదాలు నా బిడ్డకు ఇవ్వండమ్మా.
@phaneedrakumaribharadwaj2392
@phaneedrakumaribharadwaj2392 3 ай бұрын
Super enjoywell
@subbalakshmiakellarjy6924
@subbalakshmiakellarjy6924 2 ай бұрын
తప్పకుండా అమ్మా... మీకు మీ కుటుంబానికి పాపకి మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి
@subbalakshmiakellarjy6924
@subbalakshmiakellarjy6924 2 ай бұрын
తప్పకుండా అమ్మా... మీకు మీ కుటుంబానికి పాపకి మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి
@sridevim4444
@sridevim4444 2 ай бұрын
@@subbalakshmiakellarjy6924 Thank you so much Amma...
@sridevim4444
@sridevim4444 2 ай бұрын
@@subbalakshmiakellarjy6924 చాల సంతోషం అమ్మా..
@panjalasairamgoud5288
@panjalasairamgoud5288 3 ай бұрын
Miru adhi dhmapathullu amma mi ashirvadham maku appudu kavali na pelli ai 3 months avthundhi amma garu miru ayyagaru ashirvacham cheayandi milaga ma samsaram manchiga undalani namaesthe amma 🎉
@nlakshmirajyam8988
@nlakshmirajyam8988 3 ай бұрын
సుబ్బలక్ష్మి గారు మీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు ప్రేమతో❤
@kameswarigudimetla4846
@kameswarigudimetla4846 3 ай бұрын
పెళ్ళిరోజు శుభాకాంక్షలు తాతయ్య గారికి,అమ్మమ్మ గారికి🎉
@shriharidra
@shriharidra 3 ай бұрын
అమ్మ, చాలా చాలా సంతోషం మాకు మీ దీవెనలు ఎల్లపుడూ కావాలి అమ్మ 🙏💐
@vijayaprasad952
@vijayaprasad952 3 ай бұрын
మీకు బాబాయి గారికీ మా పాదాభివందనం అమ్మా గారూ, మీ ఫోటోలు చాలా బాగున్నాయి 🙏🙏🌺🪷🌸💮🏵️🌼🌹🌻🌷🪻🎉🎊
@nagamanipeddi4527
@nagamanipeddi4527 3 ай бұрын
నాన్నగారికి అమ్మకి శుభోదయం మీ పాదాలకు నా నమస్కారం అమ్మ మీ కన్నా నాన్నగారు బాగున్నారు లాస్ట్ ఫోటోలో😂😂😂❤❤❤❤😂😂
@sudheerbabu6072
@sudheerbabu6072 3 ай бұрын
అమ్మా చాలా ఆనందంగా ఉంది అమ్మ మీ video చూస్తుంటే
@Panyam-gj5qx
@Panyam-gj5qx 3 ай бұрын
పెళ్ళి రోజు శుభాకాంక్షలు అమ్మగారు '
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd 3 ай бұрын
అమ్మ ❤❤🎉🎉పెళ్లి రోజు శుభాకాంక్షలు తాత గారు 😊😊😊
@bhanu19992
@bhanu19992 3 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు బామ్మ గారు తాతయ్య గారు ❤❤❤❤❤
@Jhansi_nalla
@Jhansi_nalla 2 ай бұрын
వావ్ మీరు అప్పట్లో అంత అందంగా ఉండేవారు ఎంత బాగున్నారో❤
@JayaVV-v6e
@JayaVV-v6e 3 ай бұрын
సంతోష్ అమ్మ శుభం భయ్యా పెళ్లి రోజు శుభాకాంక్షలు
@susheelasaraswatibatla139
@susheelasaraswatibatla139 3 ай бұрын
పెళ్ళి రోజు శుభాకాంక్షలు bammagaru❤
@archiesorder
@archiesorder 3 ай бұрын
Dear Grandma and Grandpa, Happy Anniversary. Wishing you both many more years of happiness, health, and togetherness. You both are wonderful role models, thank you for filling our lives with your love,wisdom by sharing experiences. With all my love and best wishes.
@lakshmisravanthi1921
@lakshmisravanthi1921 2 ай бұрын
Mee laati pedha varu marriage life bounding kosam Mari konni matalu cheppi untey balle sweet ga undedi bamma garu ❤❤❤❤❤😊
@umamaheswariparla9183
@umamaheswariparla9183 2 ай бұрын
బామ్మ గారికి తాత gariki పెళ్ళి రోజు శుభాకాంక్షలు 🙏🙏🙏
@syamala605
@syamala605 Ай бұрын
పూజ్యులైన మీ ఇద్దరికీ 🙏🙏 మీ మాటలు వి నాలనిపిసుంది
@madurikrishna3419
@madurikrishna3419 3 ай бұрын
❤మీ ఇద్దరికీ నానమస్కారములూ
@ramesh7608
@ramesh7608 2 ай бұрын
మామ్మ గారికి తాత గారికి... నా నమస్కారములు
@nandulasgpunnaga6279
@nandulasgpunnaga6279 21 күн бұрын
Ma Amma garu chala Baga chestaru ammamma garu sojjappalu... She is a pro in that... Bobattlu kanna eve esay chala...
@padmadasaka8061
@padmadasaka8061 3 ай бұрын
Adi dampatulavale vilasillutunna mee iddariki vivaha varshikostava subhakamkshlu.🎉
@padmavathidevi8872
@padmavathidevi8872 2 ай бұрын
కడుప నిండి పోయింది అమ్మ మీ పెళ్లి ఫోటో లు , ఏనాటికి మీ చక్కటి జోడి ని చూసి కాళ్ళ నిండుగా అనిపించింది . మిమ్మల్ని చూస్తె మా అమ్మ గుర్తు కొస్తుంది , మీ అన్ని వీడియో లు వదల కుండా చూస్తాను నేను.
@Nellorekitchen
@Nellorekitchen 3 ай бұрын
బామ్మ గారికి, తాతయ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు 🙏🙏🙏❤️🙏❤️
@sarvepallidevasena2266
@sarvepallidevasena2266 3 ай бұрын
Aadi dampathulu cute explanation chala......chala bagundi ❤
@anupamaburra7177
@anupamaburra7177 3 ай бұрын
Pelli roju subhakankshalu 🎉🎉🎉🎉🎉
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 3 ай бұрын
Sri Mahalakshmi samanuralu Bamma gariki Sri Vishnumoorty samanulu Tatayya gariki Padabhivandanamulu 🙏🌹 Ee Sukravaramu Parvadinamu 🙏🌹 Mee pelliroju. Chala Aanandadayakamu🙏🌹 Mee asessulu memu andukontunnamu.🙏🌹 Aa Aadidampatula Aasseessulu menduga mana andariki Vundalani prardhana 🙏🌹 Eswari Venkat from Gujarat
@rameshbabu101
@rameshbabu101 3 ай бұрын
Pelliroju subhakankshalu mammagariki, thathagariki. 🙏🏾🙏🏾🙏🏾
@satyamamidipaka9864
@satyamamidipaka9864 3 ай бұрын
Pelli roju subakankshalu thathagaariki ,,ammamma gariki ❤❤
@p.sunithapavani3431
@p.sunithapavani3431 3 ай бұрын
Bamma be lated wishes for u and thathayya ki happy wedding anniversary BAMMA🥰😘❤️❤️❤️❤️❤️❤️❤️❤️❣️
@santhudevalla
@santhudevalla 2 ай бұрын
❤😊 మీ వీడియోలు చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది😊
@Alitelife
@Alitelife 2 ай бұрын
అమ్మా మీరు ఇంకా మీ చీర. ఇంకా. మీ వంటలు. అన్నీ. అద్భుతః. 🙏🙏🙏
@padmavatinetha7716
@padmavatinetha7716 3 ай бұрын
Paadhabhi Vandanaalu Amma 🙏🙏🙏...
@hemahema3755
@hemahema3755 3 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు తాతయ్య గారు అమ్మమ్మ గారు 🙏🏻🙏🏻👏👏🎂🎉
@durgadevi7082
@durgadevi7082 3 ай бұрын
Ammamma tayatayya gariki pelliroju subhakankshalu 🙏😊
@ss-fv7ro
@ss-fv7ro 3 ай бұрын
Doddammagariki Peddanannagari Namaskaram. Miku ma Hridayapurvaka Pelliroju Subhakankshalu Madi Turpu Godavari jilla Draksharamam andi. Sojjappalu chala bavunnai andi. Miru matladutunte ma peddavallu matladinatte undandi. Mi Aseesulu makeppudu undali. Thank you Doddamma garu.🎉
@subbalakshmiakellarjy6924
@subbalakshmiakellarjy6924 2 ай бұрын
తప్పకుందా అమ్మా... మీకు మీ కుటుంబానికి మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి
@jandhyalakadambaridhanusha
@jandhyalakadambaridhanusha Ай бұрын
మా తాతయ్య అమ్మమ్మ కూడా అపుడే. ఈ సంవత్సరం వాళ్ళు కళ్యాణ షష్టి హోమం చేశారు❤
@sivashankarvaraprasad1628
@sivashankarvaraprasad1628 3 ай бұрын
అమ్మమ్మ గారు మీకు తాతయ్య గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ మనవడు నాని
@lovelysworld8064
@lovelysworld8064 3 ай бұрын
చాల సంతోషం అమ్మా.మీకు మా నమస్కారాలు.
@SaivaralakshmiManda-bu7em
@SaivaralakshmiManda-bu7em 3 ай бұрын
Pelli roju subhakankshalu💐💐 ammamma thathagaru
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 3 ай бұрын
Sajjappalu chala bagunnai. 🙏🌹
@Mani-m6d1j
@Mani-m6d1j 3 ай бұрын
హ్నదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మ గారు 💐💐
@rajsekhar522
@rajsekhar522 2 ай бұрын
Mi vantalakanna.....mi cheppey veshayalu...chala interesting ga vuntaii... Amma
@saichinnu8136
@saichinnu8136 3 ай бұрын
Happy wedding anniversary amma garu🎉🎉
@viswam3552
@viswam3552 3 ай бұрын
Namskaram amma.nanna. aaditampatulaga vunnaru.❤❤❤
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 3 ай бұрын
మీరు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి...❤❤😊😊😊
@renduchintalagayathrijanan1878
@renduchintalagayathrijanan1878 3 ай бұрын
Pelli roju subhakankshalu. Meeru Inka enno pelli rojulu chesukovalani aasistunnamu
@tannirulakshmirani907
@tannirulakshmirani907 14 күн бұрын
Amma miku sir ki 🙏🙏.పుణ్యదంపతులు మీరు❤
@nkaladhar8399
@nkaladhar8399 3 ай бұрын
Maaku Mee aashirwadalu kaavali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-ir4rx3kh4t
@user-ir4rx3kh4t 2 ай бұрын
అమ్మ మీ హౌస్ చూపిచాండి నాకు మండ్దవా హౌస్ చాలా ఇష్టము ❤️❤️❤️
@gubbalabalabalaji9636
@gubbalabalabalaji9636 3 ай бұрын
Cool hands ,Great Indian classical foods 😋
@pkamakshi5520
@pkamakshi5520 3 ай бұрын
ఆది దంపతులకి పెళ్ళి రోజు శుభాకాంక్షలు🙏🙏🙏💐💐💐
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 51 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 19 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 62 МЛН
మా love story ❤️
37:50
Suharsh Family in Canada
Рет қаралды 893 М.