అన్నా నీ కులం ఏదో తెలియదు కానీ మా కులాన్ని కనుల కట్టినట్టు తీశావా అన్న నువ్వు సైకిల్ కి కాళ్లు తలకాయ వెనక ఓ ముద్దు నా కళ్ళకు నీళ్లు తెప్పించిన వాన ఎందుకంటే మా తాత కూడా అలానే వచ్చేట్టు చూడు నేనంటే మా తాత కు చాలా ఇష్టం మా కుటుంబం ఎమోషన్ లో పోయిన ము అన్న నువ్వు సూపరే
@Criketking186 ай бұрын
Anna vallu yadavs
@siddubusharaju25966 ай бұрын
Jai rajaka
@PSammaiah-h8o6 ай бұрын
@@siddubusharaju2596 😢😢 😢
@DSwamy-ks5dh6 ай бұрын
NO
@NaveenNaveen-mk6lh6 ай бұрын
😮😮😮😮😮😮😮😮 bu😮😮😮😮❤😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@gannevaramvinay19666 ай бұрын
నటించమంటె జీవిస్తున్నారు ముగ్గురు ముగ్గురే 🙏🙏🙏
@bollarapulaxminarayana86 ай бұрын
జై రజక ❤మా రజకుల కష్టం కండ్లకు కట్టినట్టు చూపించినందుకు.. ధన్యవాదములు.. అన్న...
@Allmix_vloges6 ай бұрын
Ippudu yevaru chesthunnaru
@lavanyagoli98426 ай бұрын
Super
@ganeshpochampalli47836 ай бұрын
Tq Anna Miri ma rajaka guruchi Chala baga chasaruru
TQ రజకుల గురించి వీడియో చేసినందుకు సూపర్ అన్నయ్య❤❤❤
@KONDAVANSHIKA-d3b6 ай бұрын
👌💕
@MaMano-bl1ym5 ай бұрын
❤ tq anna jai rajaka
@sriram_nani__1566 ай бұрын
Thank you so much brother.... ఎందుకంటే మా రజకుల కష్టాన్ని ఒక వీడియో రూపంలో ముందుకు తీసుకొచ్చి చూపించినందుకు చాలా గౌరవంగా ఉంది బ్రదర్ నా రజకుల సపోర్ట్ నీకు ఎల్లవేళలా ఉంటుంది.... జై రజక జై జై చాకలి ఐలమ్మ.....🤝🙏🙏
@sridharakkaldevi19406 ай бұрын
చాలా బాగుంది.....నేను ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చూశాను . ఇంత సహజం గా నటించే వాళ్ళను...ఎండు లోను చూళ్లే దు....ఆ అమ్మ నటన అదుభుతం....
@srinukodurupaka44706 ай бұрын
తిరుపతి అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మా రజకుల గురించి వీడియో తీసినందుకు
@shekharperumalla6 ай бұрын
తిరుపతి అన్న ni way of behaviour chala bagundi వదిన తో నీ నటన చాల బాగుండి అన్న
@seshaiahpseshu17816 ай бұрын
లాస్ట్ లో అస్సలు ఊహించని రీతిలో వుంది ట్యిష్ట్ 😂😂😂
@Aillasunny6 ай бұрын
రజకుల గురించి తీసిన వీడియో నిజజీవితం లో ఎలా ఉన్నారో క్లారిటీ గా తీశారు❤
@ShekarBollaram6 ай бұрын
తిరుపతన్న రజకుల గురించి తీసిన చాలా బాగుంది అన్నరజకుల గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పినవన్న నువ్వు❤❤❤
@venkeykolipaka42996 ай бұрын
అన్నా మా రజకుల కోసం వీడియో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది
@gangarajulagangaram20736 ай бұрын
జై రజక మనకు చాకలి వృత్తిని ఇచ్చిన ఆ దేవుడికి థాంక్స్ అలాగే మీరు కష్టపడి వీడియో తీసినందుకు చాలా చాలా థాంక్స్ 😊😊 ఎన్నో కుటుంబాలను శుద్ధి చేస్తాము కానీ మనకు డబ్బులు పెంచరు వాళ్ళు ఒకప్పుడు మనవాళ్లు మేకలు కోస్తే తినేవాళ్ళు ఇప్పుడు అలాలు చేస్తేనే తింటాను అంటున్నారు ఇది చాలా బాధ పార్ట్ 2 తీయాలని కోరుచున్నాము లాస్ట్ లో టెస్ట్ చాలా బాగుంది 🙏🏽🙏🏽🙏🏽
@ashokyedavelly17946 ай бұрын
అన్నం మా రజకుల గురించి చాలా మంచి వీడియో తీసినందుకు చాలా థాంక్స్ అన్న
@shankarbandi52846 ай бұрын
తిరుపతి అన్న నీ నటన అచ్చం రజకుని తీరే నటించావు అన్న ఆ పెద్దమ్మ ఎవరో గాని నిజంగా తన పాత్రలో జీవించింది ఇక హీరోయిన్ పాత్రలో ఇమిడి పోయారు నటించింది ముగ్గురే అయినా చూస్తున్నంతసేపు పల్లెటూరి జక్కుల రజకుల జీవితాలను చూపించారు ఒక మంచి ఆలోచనతో అద్భుతంగా చిత్రీకరించారు ఈ చిత్రం రజకుల కే అంకితం ఇవ్వండి
@gangaramraju50176 ай бұрын
థాంక్యూ అన్న మా రజకుల కులవృత్తి గురించి చాలా మంచి వీడియో
@SagarAggu6 ай бұрын
కులావృతులని చులకన చూడకూడదు అవే మన బతుకుదెరువు.... 🙏🏻
@raviponnam90536 ай бұрын
TQ అన్న మా రజకుల గురించి వీడియో చేసినదుకు 👍👍👍
@slpkingsandqueens37536 ай бұрын
Jai jaraka 😍
@shernkerkommanpelli3866 ай бұрын
❤❤
@shernkerkommanpelli3866 ай бұрын
Ji rajka
@SiliveriRaju6 ай бұрын
Jai rajaka
@guggillamahesh35316 ай бұрын
Jai rajaka
@MudhigondaSuresh6 ай бұрын
సూపర్ అన్న మ రజకుల గురించి చాలా బాగా తిశావ్ ధన్యవాదములు 🙏🙏🙏అన్న జై రజక 💐
@saikirana23506 ай бұрын
చాలా బాగా మా రజకుల కుల వృత్తి అలాగే మా రజక గౌరవాన్ని చాలా బాగా చుపించావ్ తిరుపతి అన్న 👌👌
@anilrajakaster31266 ай бұрын
జై రజక గురించి కళ్ళకు కట్టినట్టు చేయించడం చివరి లో ఇచ్చిన టెస్ట్ ఈ వీడియోకు హైలెట్
@velpulasunny96776 ай бұрын
రజకుల జీవితం,రోజు వారి దినచర్య చాలా మంచిగా చూపెట్టారు,రజకుల తరుపున మీకు సన్మానం చేయాలి అన్న
@nobelraju6 ай бұрын
Single take natural acting.. Superb 😂
@pmahadevmahadev29616 ай бұрын
రజకుల గురించి తీసిన వీడియో నిజ జీవితంలో ఎలా ఉన్నారో క్లారిటీగా తీశారు🎉🎉 చాలా బాగుంది వీడియో కామెడీ చాలా బాగుంది 🎉👌👌👌👌🎉🎉
@LavanyaHarsha-oh7wc6 ай бұрын
అందరు సూపర్ కానీ ప్రతి వీడియో లో అవ్వను పెట్టాండి సూపర్ అవ్వ ❤️❤️❤️
@alukarajamallu578996 ай бұрын
Super acting, they are living in their role, అమ్మ ఆక్టీంగ్ అదుర్స్ ఎక్స్ ట్రార్డీనరీ , సాకలి వృత్తి ని సక్కగ కష్ట సుఖాలను చూపించారు, 👍👍👍
@jangilinaveen70996 ай бұрын
మీ కుటుంబం బాగుంది &మీ వృత్తి చెయ్యాలంటే చాలా ఓపిక కావాలె Great మీరు .
@srdancerajudancer60236 ай бұрын
నిజం చెప్పాలంటే వీళ్లు నిజమైన కుట్టుబమ్మే అనిపిస్తుంది బాగుండి ధాన్యవధలు అన్నాలు 😊😊❤
@AnjannaKunarapu3 ай бұрын
Super super hit Tirupati aana Ritika chale sakal Pani mein video,,,chapala funny Mumbai Santacruz❤❤
@sampathkumar12016 ай бұрын
నేను కూడా చిన్నప్పుడు బట్టలకు గిట్లనే పోయిన 🥰🥰👌👌👌 గుర్తు వస్తుంది అన్న 👌👌👌👌
@aravind85336 ай бұрын
😍😍
@Satyam113Chettukindi6 ай бұрын
Nenu kuda. Maa amma patnam lo maa akka daggariki pothe nenu 5th class nundi battali uthike vaadini ❤. Half day school dumma kotti ❤
@sureshmacha30006 ай бұрын
Miru mi yeshalu ok super nice chala bagunadhi waiting for next episode
@Gunasandhi-xu7ur6 ай бұрын
చాలా సహజంగా మాట్లాడుకున్నట్లు వీడియో బాగుంది. పల్లెటూరి మాటలతో బాగుంది.
@puttadevendhar94956 ай бұрын
రజకుల మజాకా . ఉండి ఉండి దోస్తుల పాలు. కూర❤❤
@maheshchakali29046 ай бұрын
Thank you Dhoom Dham Chanal గారికి మా రజక జాతి గురించి తీసినందుకు ధన్యవాదాలు
@bsrinu85836 ай бұрын
రజకుల కష్టాలు కళకు కటినట్లు చూపిస్తున్నారు తిరుపతి అన్న విడియో లో అందరు జీవిస్తున్నారు మా ఊరిలో మేము ఎలా చేస్తున్నామో చూపిస్తున్నారు జై రజక ❤❤❤
@rajkalali99816 ай бұрын
అన్నా మాటలు, వాళ్ళ యాక్టింగ్, & లొకేషన్ అన్ని 👌👌👌👌👌, ఆ అవ్వ మాటలు 👌👌. పాపము చివరికి కాల్చిన తలకాయ వాళ్ళు తినక పోయిరి, part 2..ఎప్పుడు వెటింగ్ నేను అన్నా గారు
@shaikjanpasha41882 ай бұрын
Last twist super 😂😂😂😂😂😂😂😂
@NamileVlogs6 ай бұрын
Script , screenplay direction and dialogue superb ❤ Actors matram jivinchesaru kadha... What a performance yar❤🎉😂😂 full of happiness Rajakula gurinchi chala chakkaga thisaru.....
@mallareddypetavijay50626 ай бұрын
డైరెక్టర్ రాజు గారు, మరియు ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించిన ప్రతి ఒక్కరికీ మా రజకుల తరపున ధన్యవాదాలు. మీరు ఇలాంటి లఘు చిత్రం తీసి మా చాకలి వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో చాలా చక్కగా చూపించారు. మీ ద్వారా ఐనా మా రజకుల గురించి ప్రతి ఒక్కరికీ మా కష్టాలు తెలుస్తాయి. డైరెక్టర్ రాజు గారు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. నేను మెదక్ జిల్లా రజక సంఘం యూత్ అధ్యక్షుడు. మల్లారెడ్డిపేట విజయ్ కుమార్. డైరెక్టర్ రాజు గారు అలాగే వీరనారి చాకలి ఐలమ్మ గురించి కూడా ఒక చిన్న లఘు చిత్రం తీయండి.
@thirupathikalva87556 ай бұрын
Tq తిరుపతి అన్న మా రజకుల గురించి చాల బాగుంది🎉🎉
@prakashraavanmaharaaj182 ай бұрын
19:03 avva idhi badhmashi vunadhe 😂😂 village love
@ramatenkivinodkumar42856 ай бұрын
Emanna thesara video super tirupati anna acting super patha rojul gurthu chesaaru bro super Dhoom dhaam team
@kgfstarsurya42056 ай бұрын
Jai rajaka❤
@SanjaySanjuss1256 ай бұрын
మి యాక్టింగ్ తగిలేయ్య.. నటించు అంటే. జీవించ్చిండ్రు.. సుపర్ అంటే సూపర్ చేసిండ్రు ♥️♥️♥️
@sureshmuniganti676 ай бұрын
నిత్యా పవిత్రులం మేము , మాకు ఎలాంటి మైల ఉండది . ❤❤❤❤❤
@SbLl-tl7sx6 ай бұрын
Tirupati Anna super comedy Mandu mukka❤😅😅😅
@veeradurgaprasadd83696 ай бұрын
సార్ మీ నటన చాలా అద్భుతంగా ఉంది సహజసిద్ధంగా కూడా ఉందన్న ఇలాంటి పాత్రలు మరెన్నో చేయండి అన్నా
@Sharusurya776 ай бұрын
Amamyi ...slang , acting chala baguntundhi ❤❤❤
@ShanShankr-fr9ve6 ай бұрын
చాలా నేచురల్ గా తీశారు❤❤❤❤
@gangadhararmoor41496 ай бұрын
సూపర్ కామెడీ తిరుపతి రితిక😂
@chakalishankar-d4e6 ай бұрын
సూపర్ గా తిస్నావు అన్నా మా సకల్లోల బతుకులు
@NagarajuS-c5c6 ай бұрын
తిరుపతి అన్న మా రజకుల గురించి చాలా బాగా చూపించారు జై రజక జై జై రాజకా
@rajipetadinakarrajipetadin39556 ай бұрын
Orey annaya heart full gaaa chepputhunna em comedy timeing haaa same village lo alagey vutadi husband and wife comedy ma mom dad kuda elagey chestaru pls Inka video kosam chusta don't forget finally ga shot film matram next level
@Navi_multi_creations6 ай бұрын
Good vdo ఊరు మైల ను మల్లె పూవులే చేసే రజకులకు 🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు 🙏🏻🙏🏻💐💐దూమ్ దాం ఛానల్ కీ టీం కీ 🎉🎉💐💐💐
@anilchoppadandi206 ай бұрын
Super video anna me mughuru combination lo theyande superb vuntai me videos
@nagaranidomakonda35546 ай бұрын
Ending lo twist super😂
@anushaanusha72186 ай бұрын
Last lo twest super expect cheyaledu asulu 😂😂
@rameshdhonakanti6 ай бұрын
రజకుల గురించి వల్ల కష్టాల గురించి చాలా చక్కగా చూపెట్టారు సోదరా ❤ బొమ్మలడి 😂😂😂
@anjaiahanji43926 ай бұрын
సూపర్ గా ఉంది వీడియో Full comedy 😂😂😂
@cprktv56856 ай бұрын
Excellent acting Tirupati Anna we are lot of enjoying your movies all 🥰
@dsammaiah68356 ай бұрын
❤ రజకుల గురించి ఇంత అద్భుతంగా తీసిన అందరికీ ధన్యవాదములు❤
@srivaniposala31733 ай бұрын
Avva nv spr❤❤❤❤❤❤
@nagireddyyellala31216 ай бұрын
రాజవ్వ యాక్టింగ్ సూపర్
@mohannarayanraopet84936 ай бұрын
రజకుల గురించి తీసిన కు చాలా ధన్యవాదాలు తిరుపతి
@rajashekarchinnu76426 ай бұрын
అన్న నాది జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామం ఈ వీడియో చూసిన తర్వాత నేను చేసిన పని నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి వీడియో కంటెంట్ చాలా బాగుంది మా రజకుల గురించి మా కులావృత్తిని ఈ వీడియో రూపంలో చాటి చెప్పడం చాలా బాగుంది మా రజక సోదరీ సోదరమణులందరి తరపున ఈ కంటెంట్ లో పాత్ర పోషించిన అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను....... 🤝🚩జై రజక జై జై రజక 💥🙏
@maramganesh96556 ай бұрын
అన్న నిజం గా చాల బాగా చేసారు .✊✊జై జై రజక జై జై రాజక మ రాజకు లు గురించి చాలా మాంచి ఆలోచన వచ్చింది .అన్న మీకు చాలా చాలా చాలా ధన్వధాలు . అన్నగారు మీకు చైనా కోరిక ఇది ఎలా కొనసగిచండి .దయా చిసే Shere chala chala seher chestham me vadies
@rajashekarmogili87086 ай бұрын
After watching this video i have remembered my old days 😊
@kattekarthik99706 ай бұрын
బొమ్మలాడి నెత్తి కమరిస్తత ఈ సొంటి మాటలు మా ఊరిలో వినేవారం😅😅😅😅
@restlessheart61986 ай бұрын
Thanq so much brother మా రజకుల గురించి చాలా చక్కగా చూయించినందుకు👏🏻👏🏻👏🏻
@VenkannaOrsu-lx1ip6 ай бұрын
సూపర్ సినిమా. అన్న లు అవ్వలు. ఒక సెల్యూట్ 🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪
@shekaroruganti14596 ай бұрын
జై రజక చాలా మంచి వీడియో తీసినావు తిరుపతి అన్న మా రజకుల గురించి థాంక్స్ అన్న
@rafiqmohammad7516 ай бұрын
సూపర్ వీడియో 🤝🔥🔥
@MudhigondaSuresh6 ай бұрын
Tq అన్న మ రాజకులాగురించి చాలా భాగతిశావ్ అన్న 🙏💐
@gurrapusrikanth7756 ай бұрын
నా అంతు కు తలకాయ ను కాళ్లు పట్టుకొస్తున్న.......ఐతే రేపిచ్చేవ్ దా మనం కురండుకొని తిందాం.....😍 ఇని నడక పాడుగాను ఎవని ఇంట్ల లేదు మా ఇంట్ల నే ఉంది...😂 సీన్ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్...👌👏👏💐💐
@chakaliramesh6 ай бұрын
థాంక్యూ అన్న మా రజకుల గురించి వీడియో చేసినందుకు ధన్యవాదాలు 🎉🎉🎉🎉
@kunthinarsingrao82814 ай бұрын
Knrao Super. Super 🎉🎉🎉🎉🎉
@donkantiakhy7826 ай бұрын
Rajakaa💪
@kinnerayakaiah17136 ай бұрын
Super super Amma and Thirupathi
@sampathkumar12016 ай бұрын
మా తాతమ్మ అమ్మమ్మ ఇద్దరూ గిట్లనే ఉండేది లొల్లి 🤣🤣🤣🤣👌👌👌
@s-306756 ай бұрын
Rajava is un emotion 😢
@akshaymyadhari57296 ай бұрын
లాస్ట్ మూమెంట్లో నవ్వి నవ్వి చచ్చిన😂😂
@srinuthirumani5 ай бұрын
పల్లె జీవితం కాళ్లకు కట్టినట్లు చూపుతున్నారు.😊
@vishwakarma69996 ай бұрын
మోర్దోపోని పెళ్ళం మోకం మీద కాళ్లు చాపింది 😅😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂😂
@pmdjg6 ай бұрын
Village beautiful memorie story 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@ys...yuvaraju39866 ай бұрын
Tq.. Bro I'm Rajaka from Suryapeta telangana.... 💪💪💪💪💪💪
@shankerdharmolla23554 ай бұрын
అన్ని రకాల వీడియోలు తీస్తూ ముగ్గురు చాలా బాగా నటిస్తున్నారు. మీకు ఇంకా మంచి స్థాయికి ఎదగాలి 🙏👌.
@bhavanikampelly6 ай бұрын
Jai rajaka jai jai rajaka.friends forever
@borigalakiran57865 ай бұрын
జై రజక సూపర్ అన్న వీడియోస్ మీ యాక్టింగ్ చాలా బాగుంది అన్న 👌👌🙏🙏💐
@DommatiMadhukar6 ай бұрын
Thanks anna super jai rajaka👍
@maheshmy12976 ай бұрын
Thank you very much for making this Vedio thank You For thirupati Anna team jai Rajaka ✊✊✊
@Yugendharchaganti6 ай бұрын
థాంక్స్ అన్న సూపర్ గా ఉంది మా రజకుల గురించి
@venkatchsrd88796 ай бұрын
Bro ❤ మా రజకుల గురించి వీడియో తిహినదుకు thanks 👍👍👍
@minnupatel87416 ай бұрын
Acting చేసినట్టు లేదు మొత్తం జీవించారు super actors and director
@veeradurgaprasadd83696 ай бұрын
అన్నా మీ నటన చాలా అద్భుతంగా ఉంది అన్న
@draculadracula98626 ай бұрын
Royal rajaka❤❤❤❤❤
@deepaklingampelly90876 ай бұрын
Mi acting ki hatsofff..rajaka vruthini super ga natural ga chupincharu
@varuntharunvanchanagiri28656 ай бұрын
ధన్యవాదాలు తిరుపతి అన్న మా రజకుల గురించి వీడియో తీసినందుకు చాలా హ్యాపీ గా అనిపించింది వీడియో చూస్తున్నపుడు నేను కూడా మా అమ్మ నాన్న తో బట్టలు తీసుకొని చెరువు కి వెళ్ళేది బట్టలు ఉతికేది సూపర్ వీడియో అన్న
@rapothulasanthoshini6 ай бұрын
మీ వీడియోలన్నీ చాలా బాగుంటాయి అండి మేము అన్ని వీడియోలు చూస్తుంటాం
@PSNani5506 ай бұрын
సమాజ సేవలో అతిముఖ్యమైన పాత్ర పోసిస్తున్నటువంటి రజకుల గురించి ఒక మంచి వీడియో చేసినందుకు మీ టీమ్ మొత్తానికి చాలా కృతజ్ఞతలు 💐💐
@NaveenMallepula-c1t3 ай бұрын
🙏Dhanvyavadhalu videos super
@uremarkondaiah18516 ай бұрын
మా రజకుల గురించి వీడియో తీసినందుకు చాలా థాంక్స్ అన్న❤