పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏 మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. రానున్న రోజుల్లో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు. గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
@Jaihindustan1726 күн бұрын
ANNA BAGAA CHEPARU MEANING CHEPANDI PLEASE
@surendramohan666618 күн бұрын
రోమాలు నిక్కపొడుచుకొంటున్నాయి సారు.. అద్భుతంగా రాశారు. ఆ అమ్మ వారి కృప , మీ మధుర పదాలతో , మీ అద్భుత శ్రావ్యమైన ఆర్డ్రతో కూడిన పద్యాలు మా హృదయాల్ని కరిగించి వేస్తున్నాయి సార్. ఆమ్మ దయ , మీ ఆర్డ్రవం మరువలేను. అమ్మ , కృప దయ మనందరికీ చేకూరాలని కోరుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః ,🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
@nemanisomayaji956823 күн бұрын
ఓం ఆర్యా.. చక్కని సీస పద్య ధార.. కలం.. గళం.. రెండూ మీవే అగుట అభినందనీయం. మనోరంజక మైన శైలి.. సరితూగు అలంకారాలు.. అభినందనలు.. ధన్యవాదములు 🙏🏻
@upenderbrucelee470024 күн бұрын
🙏 మీ గాత్రం లో ఆ ఎల్లమ్మ తల్లి మాకు కనిపిస్తుంది సార్
@katterapallisrinivas989524 күн бұрын
❤ వీనులకు విందైన యీ పద్య ప్రవాహము మీ కలము గళముల నుండి గళగళా పారేను పాతూరి బిడ్డ... హలము బట్టిన వానింట కలము చేతబట్టి శతకమే రాసేవు శ్రమలు కోర్చి... జన్మ సార్థకమయ్యె జపము చేపట్టితివి.. జంకబోకు యిక అందు యిందు... ఎల్లమ్మ తల్లి నిను ఎత్తుకొని తిప్పులే ఎల్లవేళలయందు వేయి కనులతో గాచులే... .. ప్రేమతో మిత్రుడు శ్రీనివాసులు రెడ్డి
@SRPropertiesHyderabad26 күн бұрын
చాలా సంతోషం,మా ఊరు ఎల్లమ్మ తల్లి గురించి పద్యాలు అందించినందుకు
@MuraliPariki-vb8fn25 күн бұрын
Super super super super tankyou
@yamunacharykasoju649227 күн бұрын
మీరు రచించి గానం చేసిన పద్యాలు చాలా జనరంజకంగా ఉన్నాయి . ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. మాస్టారు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 🙏🙏
@gvnreddyreddy186810 күн бұрын
Very nice Your efforts are very good for getting blessings of Amma.
@Revanth-wv4cx27 күн бұрын
మా కుల దైవం, మా ఊరి ఎల్లమ్మ తల్లి పై చక్కటి పద్యాలు అందించిన మీకు శతధా సహస్ర అభినందనలు
@kariggitrinath558624 күн бұрын
అమ్మవారు మీకు ఎప్పుడో ఇచ్చారు ఆ శక్తి
@komuraiahgoud631423 күн бұрын
మీ పద్యధార అమోఘం సర్....
@ramasarma477422 күн бұрын
మీరు పాడిన పద్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి గురువుగారు❤
@kariggitrinath558624 күн бұрын
చాలా నచ్చింది నాకు
@venkatakrishnabhaskargadda92418 күн бұрын
Entha chakkaga Goppaga mruduvuga unnayandi.. Kavulandari Deevenalu me meeda unnayi.. annitiki minchi Amma Aaseesulu unnayandi 🙏 🙏 🙏
@rameshanumula499227 күн бұрын
Padyalu 👌kondalu gaaru🙏
@reddygarisrinivasreddy837612 күн бұрын
Jai mataji yelllammatalli
@subrahmanyam345627 күн бұрын
ధన్యవాదాలు సార్
@movvasam363627 күн бұрын
Excellent. Great effort. Best wishes!🎉
@ramseeram831028 күн бұрын
Excellent sir 👏
@InspireMeEachDay27 күн бұрын
చాలా బాగుంది మిత్రమా
@KallemLaxman-qc8zk27 күн бұрын
Super sir
@koyyadababagoud150014 күн бұрын
Thanks sir a thalli divena mimida mamida vudugaka ellavelala
@macherlanagaraju984827 күн бұрын
అద్వితీయం మీ రచనా కౌశలం... రాగ రసామృత సోపానం మీగానం... మీ ఇంట పండాలి ... నిత్యాక్షర సిరుల మాగాణం..
@anjaiahMunjala27 күн бұрын
Super ❤️❤️
@raghushivarathri624827 күн бұрын
Super 👍
@devDev-gr2ij27 күн бұрын
🙏🙇
@rammiramesh90827 күн бұрын
Super
@శ్రీరామాంజనేయాచార్యులు27 күн бұрын
సర్ పద్యాలు అన్ని కూడా లిరిక్స్ తో పెట్టగలరు..
@pentamlaxman430727 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@gangadharmadanagula690428 күн бұрын
మీ గలమున జాలువారిన padya makarandam మీ kalaana virachithamayi మా manasulanu Ranjimpa jesaayi
@papagarimallesham205727 күн бұрын
Book release cheyandi sir
@amarnathreddy995025 күн бұрын
❤❤❤❤❤❤❤❤😂
@ahamhariigoud27 күн бұрын
ఎల్లమ్మ శతకం అన్నారు కదా మరి వంద పద్యాలు ఉన్నాయా ?
@siva-887727 күн бұрын
ఉన్నాయి,ఉంటాయి కూడా. మరి పుస్తకం అచ్చు వేయిస్తారా తమరు...