విజయ గారు వీడియో సూపర్ మీ వంటలు సూపర్ మీరు జొన్న రొట్టె చాలాబాగా చేస్తారు కసరకాయలు అంటే నాకు తెలియదు మీ వీడియోస్ చూస్తుంటే మిమ్మల్ని కలవాలని ఉంది
@madhavim47465 ай бұрын
Meeru chala lucky...maa inti ki everu vachina maa attagaru andarini kurchopettukoni matalukuntaru....nenu oka Dane Anni chesukovali evaru help cheyaru
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటానండి కానీ మా ఇంట్లో మాత్రం అందరం కలిసిమెలిసిచేసుకుంటామండి థాంక్యూ సో మచ్ అండి
@savithriidamakanti40345 ай бұрын
E video lo highlight అక్షర డ్యాన్స్
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అక్క ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పినావు అక్క
@prabhakarmaneri60305 ай бұрын
Pl❤l in@@SakhiDiaries
@krishnak19183 ай бұрын
Meeru select chesina vaddaanam yentha padindi Vijaya garu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రిజ్లో ఉల్లిపాయ పెట్టి తే మొత్తం వాసన అనుకుంటున్నాను సరే మీరు చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేస్తానండి
@indirairagavarapu71895 ай бұрын
Video bagundi me shopping chala bagundi vadanalu super chakkaga chepperu anni visheshalu 👍❤️
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
@vijayabandi13265 ай бұрын
Kakarakayalu. Anta Chintamani Vinny yemitandi
@bhavanivedula89025 ай бұрын
Vadanalu bavunay intaki enni kasulo teesukunaru cost enta ayindi Vijaya garu chepandi
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను వడ్డానం 13 తులాలకు పట్టి ఆర్డర్ ఇచ్చి వచ్చానండి ఇంకా తీసుకొచ్చిన రోజు ఆ రోజు ఎంత అయింది రేటు అనేది క్లియర్గా చెప్తాను అన్నమాట
@Shriya-h3c5 ай бұрын
Mi old vaddanam echi tisukunaru ante adhi kariginchara leka ala ne unchara
@vinodareddy35845 ай бұрын
Avunu నేను కూడా అక్క అని పిలుస్తాను
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా పిలవండమ్మా థాంక్యూ సో మచ్ మా
@VidyaVijayaBhaskar5 ай бұрын
Hi akka, Video chaala baagundi. Mee jonna rottalu entha baaga vunnayo. Oka chinna maata akka, marriage function lo silver kumkum pasupu ginnala kanna German silver vastuvulu vaadatam manchidi. Function hadavidilo, vaatini jaagrathaga chusukovadam kashtam akka. Pothe evarini adagalemu, baagodo kadandi. Naaku anipinchidi anduke cheppaanu. Adi final ga mee akka vaala decision. Memu ayithe function time lo ila ne chestasmu.
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
@rohithkanamarlapudi69805 ай бұрын
Hii akka meeru kating board akkada thesukunnaru akka cheppara akka bagundhi Vijaya garu maku kavali akka pls cheppara akka
@Panyam-gj5qx5 ай бұрын
కాసరకాయలలో 'మేము కూడ కొ బ్బెర మిరప్పొడి వేస్తాము. విజయ గారు
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీరు కూడా మాలాగానే చేస్తారు కదా
@harshitha87835 ай бұрын
Akka rolu bagundhi akkada konnaru akka
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను మామూలుగా క్యాస్ట్ అయ్యారని పెట్టినాము రోలు ఒకే చోటనే తీసుకున్నాను అండి ఎసెన్షియల్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను గాని వాళ్ళది ఇప్పుడు లింకు పనిచేయట్లేదు అండి థాంక్యూ సో మచ్ అండి
@jhansilalithadevipopuri9255 ай бұрын
Hi andi mee illu enni gajalu andi
@swathireddy7235 ай бұрын
Mee chicken chala bagundhi kasarakaya memu kuda chestham papa dance 👌ga chesindhi andi
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@pushpalatha88535 ай бұрын
Good vlog Vijayagaru 👌❤🌹😊🙏thk u
@SakhiDiaries5 ай бұрын
Thankyou so much andi ♥️
@nagasudhamahanandigari56635 ай бұрын
Namasksram Amma.chicken nenu enta manchi ga chesena taste ravadam ledu .tamota paste vesthanu.ayina ravadam ledu amma.telavyipodi kuda chupinchandi amma.mixe lo vesthe mettaga vasthundi.fry lo vesukuntaru.alage sangati lo kuda tintaru amma.okasari chupinchandi amma
@rkkaruturi4 ай бұрын
O amma thalii...vallu chaysindhi kuda sariga radhu...video kabatti sooper antaru.... youtube chudadam manaysi...cooking medha concentration chaysthay baga vasthundhi
@Mohitha_chinni5 ай бұрын
Super akka gold items super super
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@bhanukonkipudi17255 ай бұрын
Meeru tiskolanukuntunna vaddanam weight chepthara
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అది 13 తులాల అండి
@bhanukonkipudi17255 ай бұрын
Ante 130 grams aah andi
@shaikhaseena5475 ай бұрын
Kasaragaya ma grandfather favourite dish .. super vuntundhi Rare ga dhorukuthai chicken kante costly ipudu
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు చెప్పింది కరెక్టేనండి చాలా కాస్ట్ అన్నమాట ఇవి. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ప్లస్ మనం వలుచుకోవడం కొంచెం కష్టంగానే ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఎక్కడైనా దొరికితే కంపల్సరీగా చేసేసుకోండి థాంక్యూ సో మచ్ అండి
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అవునండి కరెక్ట్ గా చెప్పారు మీరు అది నేను అనుకుంటున్నాను అండి మంచిగా ఏదైనా ఫ్లవర్స్ అట్లా టైపులో పెడితే సరిపోతదేమో అనుకుంటున్నాను అండి థాంక్యూ సో మచ్ అండి
@pathannasrin97735 ай бұрын
Jonna rotti cheyadam ravatledu enta practice chesina, ela cheyyali anedi video lo chupinchandi Tnq
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు జొన్న రొట్టె వీడియో కూడా ఏ టు జెడ్ మొత్తం చూపించానండి తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా వస్తుంది చాలా నిదానంగా నేర్చుకోవాలి రొట్టె నేర్చుకుంటే గాన ఇంకా ఎప్పుడైనా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు చపాతీ కన్నా రొట్టెనే ఈజీ అండి థాంక్యూ సో మచ్ అండి
@engilirajanna86445 ай бұрын
Very nice video Vijaya Garu💕💕💕
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
@lakshmikalyani26945 ай бұрын
I got married in 2010 my dad gave silver wedding card to the boys family
@aruunareddy18105 ай бұрын
వెండి పెళ్ళి పత్రికలు దాదాపు 20 ఏళ్ల నుండి చూస్తున్న నేను . వెండి పత్రికలో వధువరుల పేర్లు బంగారుతో రాయిస్తారు . మీరు తీసుకోవాలనుకున్న గాజులు బాగున్నాయి కానీ రోజువారికి బాగోవు . సన్న కట్టింగ్ కదా మురికి పట్టి మెరుపు తగ్గుతుంది . మరోసారి ఆలోచించండి . కొబ్బరిపొడి , కారంపొడి కలిపి ఎందుకు దంచారు . ఒకటోకటి కూరలో వెయ్యొచ్చు కదా .
Vaddan waight cost explain cheyandi vijayagaru .meemu ti sukundam anukuntunnamu..
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వడ్డాణము ఓన్లీ పట్టి మాత్రమే ఆర్డర్ ఇచ్చానండి ఇంకా వాటికి ఉన్నటువంటి పెండెంట్ మాత్రమే ఏది తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాను వడ్డానం పట్టి మాత్రం 11 తులాలు 12 తులాలలో అలాగా ఇంచుమించుగా చేయమని చెప్పాననమాట తీసుకున్న తర్వాత నేను డీటెయిల్ గా చెప్తానమ్మా థాంక్యూ సో మచ్ అమ్మ
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వడ్డానం మాత్రం మొత్తం డాలర్ అంటే పెండెంట్ తో సహా 13 తులాలు వచ్చేలాగా చేయమని చెప్పానండి థాంక్యూ సో మచ్ అండి
@snehithavlogs53265 ай бұрын
@@SakhiDiaries tq mam
@yashwanthimaddikunta84655 ай бұрын
Melanti athagaru andharaki undaru akka
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి కానీ అందరికీ మా లాంటి అత్తయ్య రావాలని కోరుకుంటున్నాను అండి థాంక్యూ సో మచ్ అండి
@obulreddyshakuntala45345 ай бұрын
సుప్పర్ విజయ గారు రోటి చికన్ 👌
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@lakshmibhavanig61395 ай бұрын
Miru tisukunna vaddanam weight antha andi
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వడ్డానం మామూలుగా నేను ఆర్డర్ ఇచ్చింది పెండెంట్ తో సహా 13 తులాలకు ఆర్డర్ ఇచ్చాను అన్నమాట అది తీసుకున్న రోజు నేను క్లియర్ గా ఒక వీడియో చేస్తానండి థాంక్యూ సో మచ్ అండి
@YeduguriRani5 ай бұрын
Akka mi intiki vachhina mi menatthagaru maku bhaga thelusu akka akka vallu amerikanundi vachhinedhi maku thelusandi
@csindhu19925 ай бұрын
Gold cost today
@AnasuyaAnasuyabalakrishna5 ай бұрын
కాసరకాయ మేము కూడా అలాగనే చేసుకుంటాం విజయ అక్క గారు
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ఓకే అండి
@devalapallipadmareddy15475 ай бұрын
Gold shop address akka
@jilanpatan85995 ай бұрын
Gandhi chowk ,nandyal
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 ansar jewellery nandyal డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి 🙏
@lakshminarasimhampenumarty53895 ай бұрын
2007lo maa ammayi ki vendi subhalekha ichamu
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నాకైతే తెలియదు కానీ ఇప్పుడే చూస్తున్నానండి కాబట్టి అందుకే ఎవరైనా చూశారా అని పెట్టాను థాంక్యూ సో మచ్ అండి
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను చాలాసార్లు బియ్యపు రవ్వ ఉప్మా చూపించానండి మీరు ఒకవేళ రవ్వ ఎలా చేసుకోవాలి అని అంటే మామూలుగా రవ్వల వీడియోలో కూడా ఉంది అయితే మనము బియ్యంని బాగా కడిగి ఆరబోసి మిక్సీ పట్టుకోవాలండి ఇంకా మామూలుగా ఎలా ప్రకారంగా గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగని బియ్యపు రవ్వ చేసుకోవచ్చు థాంక్యూ సో మచ్ అండి
@John_Premakala.5 ай бұрын
❤❤❤ Super ma.... కాకరకాయ ట్రై చేస్తాను.....
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@prasannalakshmi31935 ай бұрын
Job chestoo Mee vantalu esay ga chesukutunnam akka ❤ thank you so much
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@radhakamana865 ай бұрын
జొన్న రోటీ బాగా చేసారు విజయ గారు
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@sidduarunkumar29195 ай бұрын
Mee vaddanam chupinchandi
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా చూపిస్తాను అండి కానీ మేము ఇంట్లో ఏమి పెట్టుకోమని బ్యాంకులు మాత్రమే పెట్టుకుంటాము తెచ్చినప్పుడు ఎప్పుడైనా చూపిస్తాను అండి
@savithriburra31675 ай бұрын
Chala bagundi vijya garu
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
@savithriburra31675 ай бұрын
Bagunamu vijya garu meeru yela unnaru
@VijayKumar-ws8ib5 ай бұрын
Gold shopping enduku andariki choopistaru
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్యామిలీ వ్లాగ్స్ కాబట్టి చూపించాలండి ఎవరైనా పెళ్లిళ్లకు తీసుకుంటారేమో అని ఉద్దేశంతో వీడియో షేర్ చేశాను
@varalakshmit40375 ай бұрын
Hyd vellaka kasarakayale dorakaledandi maku
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి అక్కడ సైడ్ కొంచెం తక్కువగానే అమ్ముతారు కానీ మా సైడ్ ఏంటంటే బాగా అమ్ముతారు కాబట్టి మేము వారానికి రెండు సార్లు అలాగా చేసుకొని తింటూ ఉంటామండి థాంక్యూ సో మచ్ అండి
@PavaniNandikonda5 ай бұрын
Ammo asale gold rate chala ekkuva undi Aina meru vaddanam kontunnaru meru chala rich annamata
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేను కొత్తది కొనట్లేదు కదా అండి పాతది మా అమ్మ వాళ్ళు పెట్టినది ఉంటే దాన్ని వేసేసి ఇలా తీసుకోవాలని అనుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అండి
@lalithastylejewelry70485 ай бұрын
Vijaya garu mee vaddanam chala bagundi
@SakhiDiaries5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@manjulareddy7545 ай бұрын
Enti vijya antta uppu vesinaru
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అలా ఏమీ లేదండి కరెక్ట్ గా సరిపోయేటట్టుగా వేసేసామండి థాంక్యూ సో మచ్ అండి
@saralareddy64175 ай бұрын
Today kasarakayalu nenu chesanu same process lone chesta nenu kuda Mee videos super Vijaya garu ❤❤❤
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@ChukkaRamadevi-tz4kd5 ай бұрын
హయ్ అక్క బామ్మ గారు❤❤❤❤❤😊😊మీ వంట చుస్తే. నీ దగ్గరకు వచ్చేయలీ అనిపిస్తుంది 😊😊😊😊 నాకు ఆరు గురు మేనత్త లు నాన్నా ఒక్క రే😊😊
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు మాకైతే మాత్రము నలుగురు మేనత్తలు ఒక పెదనాన్న అన్నమాట సో మాలాగనే అనమాట మీకు కూడా చాలా బాగుంటది కదండీ ఇలాగ పెద్ద ఫ్యామిలీ ఉంటే అందరం సంతోషంగా ఉంటామండి థాంక్యూ సో మచ్ అండి
@sribalachowdarydesignconsu85903 ай бұрын
👍 super
@SakhiDiaries3 ай бұрын
Thankyou so much andi ♥️
@Swejankumar5 ай бұрын
Hi akka nen kuda mi videos chusi nerchukunnanu roti
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@reddemmasallagundla55195 ай бұрын
👌🏻 అండీ ❤️
@SakhiDiaries5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@RamadeviMekala-zt8pv5 ай бұрын
Hai Vijaya akka video super ❤ Naku reply estara me sister super 👌 gold shop address ?
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 థాంక్యూ సో మచ్ అండి .డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి 🙏
@amaravathi9805 ай бұрын
Hi akka ela unnru nice video akka❤❤
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏
@nkrishnaveni11205 ай бұрын
Nice vlog
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@meghanarapolu63015 ай бұрын
Super akka❤❤❤
@SakhiDiaries5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@padmapotuganti62285 ай бұрын
మా అబ్బాయి పెళ్ళి 2014 లో అయింది మేము అప్పుడు వెండి పెళ్లి కార్డు చేయించాం
@Sree-t8u5 ай бұрын
Hii mam how are u.memu Elane chestamu
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు . మేము చాలా బాగున్నాము అండి🙏
@saritha60745 ай бұрын
Hai 2view
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@kavithammavantalu5 ай бұрын
Hi aunty
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
@sartazjaveed13355 ай бұрын
👌👌👌👍👍👍
@SakhiDiaries5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@pawansingh-wy8pr5 ай бұрын
Hindi mein video banaya karo please
@kumarikappera60715 ай бұрын
Mee jonna rotty super
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@rajkumarboini41065 ай бұрын
❤❤❤
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
@chandrakalabuji56335 ай бұрын
👌👌👌👌
@SakhiDiaries5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@RaviKumar-mg7mm5 ай бұрын
Very nice mam
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
@viharikaaitha48595 ай бұрын
Yaluka kadandi yalaku
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏ok andi
@anushatalluri62075 ай бұрын
Hi vijaya akka
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
@anushatalluri62075 ай бұрын
@@SakhiDiaries we r good meeru Ela unnaru
@madhavireddy67465 ай бұрын
👌👌👌👌👌👌👌💐💐💐
@SakhiDiaries5 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@B.RaghavendrammaBijili5 ай бұрын
Hi mam.
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
@sreedevies72415 ай бұрын
Hi andi chala baga chsaru vantalu
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
@bhagyalaxmy96445 ай бұрын
వెండి పత్రిక30 ఇయర్ నుడి vachay andi
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నాకైతే తెలియదండి ఇప్పుడే చూస్తూ ఉన్నాను మీరు చాలా గ్రేట్ అండి ఎంతో ముందు చూశారు థాంక్యూ సో మచ్ అండి
@laxmitayaru7265 ай бұрын
Plchepandi
@karunasree88315 ай бұрын
Hi
@SakhiDiaries5 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
@vaishnavireddy95335 ай бұрын
Akka ayya valladhi adress mobile number evvandi akka adress cheppandi please akka mani antha charj chestharu please akka please Ma thammudu pelli gurinchi adagali memu lokal akka please cheppandi
@s.v.industries77564 ай бұрын
లగ్న పత్రిక అంటారండి పెళ్ళికొడుకు కె మాత్రం ఇస్తారు నాకు తెలుసు విజయ్ గారు❤🎉