అన్నా ఒక్క అవకాశం మీతో పని చేసేందుకు మీలా ధైర్యంగా ప్రజాసేవ చేసే వారికి యువకులు తోడుగా ఉన్నరు అని తెలియజేస్తా 🙏🙏
@kiranmimicry98482 жыл бұрын
Wooooowww.. మల్లన్న మీరు వ్యక్తి కాదు గొప్ప శక్తి,అద్భుతం హ్యాట్సాఫ్ మల్లన్న మీ ధైర్యానికి 🙏🙏
@sanjupothu79712 жыл бұрын
మల్లన్న నీ ధైర్యానికి 🙏🙏🙏
@laxminarayanamasagalla68332 жыл бұрын
నీ ధైర్యానికి వందనాలు మల్లన్న గారు
@nagabhushanam54142 жыл бұрын
సూపర్ మల్లన్న నీలాంటి మంచి మనిషి ఉండడం తెలంగాణ అదృష్టం నువ్వు గ్రేట్ మల్లన్న
@chandrashekar36462 жыл бұрын
మీలాంటి నాయకుడు ఉండాలి ప్రజల కోసం పోరాడే మనిషి దమ్ము దైర్యం వున్న మనిషి
@sreedharreddy2552 жыл бұрын
అన్నా నాది ఆంధ్రప్రదేశ్.కానీ మీ యొక్క నిజాయితీకి నా నమస్కారములు.మీ వలన ఒక్కడికి కనువిప్పు కలిగినా చాలు.
@NALLAGONDARAJAIAH Жыл бұрын
😊
@AbhiAbhi-gw2bn Жыл бұрын
@@NALLAGONDARAJAIAHPpppllpl0pp0p
@LahanuChunarkar9 ай бұрын
@@NALLAGONDARAJAIAH😂😂డ'తక.చత
@KadiriRamkumar8 ай бұрын
@@NALLAGONDARAJAIAH❤ ని వు హు హు హు😂 బు హు నీ బు చు మీ బు😂 బు నీ బు బు
@GanguAkulagangu8 ай бұрын
@@NALLAGONDARAJAIAH🎉🎉❤🎉❤😢😢a 😂z
@vishnupanthagani31132 жыл бұрын
పెద్దపెల్లి ఎమ్మెల్యే వల్ల సొంత బావ నే అస్తి కోసం మద్దర్ చేయించాడు.
@iam-kl8jl2 жыл бұрын
Anna ituvamti vedavalani prajalu ela ennukuntaru.
@jeevanmuktapalace46352 жыл бұрын
మీయొక్క కృషికి ధన్యవాదాలు భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి
@bhargavgopoji96942 жыл бұрын
ఏంటి అన్న ని దైర్యం.... దమ్ము న్న మొగొడు మల్లన్న గ్రేట్ గ్రేట్ గ్రేట్ జాబ్
@PeoplesVoice2642 жыл бұрын
మీరు జర్నలిస్ట్ గా చేసే సేవ అమోగం అన్న..ప్రజానాయకుడు అయితే చాలా సేవ చేస్తారు అనే నమ్మకం మాలో ఉంది మల్లన్న..ఇలాంటి నాయకుడు తెలంగాణకు చాలా అవసరం #leadermallanna
@maxigamer22552 жыл бұрын
Yes.
@muralis60932 жыл бұрын
Not only Telangana brother you want India
@kaligatlasiva20882 жыл бұрын
Nyaan
@madhugiri39322 жыл бұрын
Brother please come to andra
@jagannathbairam78472 жыл бұрын
@@muralis6093 ) l))))) l) l))
@mralone28472 жыл бұрын
అన్న మా మధ్య తరగతి వాళ్ళకి నువ్వే ధైర్యం అన్న నువ్వు మా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చెయ్యన్న నిన్ను మేము గెలిపించుకుంటాం 🙏
@vinodkashavena30412 жыл бұрын
Anna, meelanti varlu telanganaku entho avadaram
@fr.eliasofficial3403 Жыл бұрын
What is this state ....
@aswarthanarayanabasavaraju7888 Жыл бұрын
తీన్మార్ మల్లన్న గారు మీకు కంఠ సోష తప్ప వీరితో న్యాయం జరగదు మీరు ఎంత మొత్తుకున్నా వీరికి న్యాయం చేయలేరు ఎందుకంటే పవర్ ఫుల్ పదవి నీకు ఉండాలి
@tirunagaritinkubai61252 жыл бұрын
మీ ధైర్యానికి జోహార్లు మీకు ప్రజల మద్దతు కచ్చితంగా ఉంటుంది మల్లన్న గారు
@laxmisaibabu96872 жыл бұрын
I Rupenaguuntl.laxmi saibabu my god is bin laden ..challenge. To the .inverse
@manikanta.pmanikanta.p28252 жыл бұрын
మీ ధైర్యానికి నా 🙏🙏🙏🙏🙏 RRR లో ఉన్న పులి నువ్వే అన్న
@dmalleshdmallesh12082 жыл бұрын
మీకు ప్రజల మద్దతు ఉంటుంది మల్లన్న గారు. నీ దైర్యంకి మా జోహార్లు మల్లన్న.🙏🙏🙏🙏🙏🙏🙏
@balreddy50732 жыл бұрын
ఇదే ఈ ఈ
@kurmarameshkurmaramesh47702 жыл бұрын
@@balreddy5073 ొొొొొ
@kurmarameshkurmaramesh47702 жыл бұрын
@@balreddy5073 డొొ
@kurmarameshkurmaramesh47702 жыл бұрын
@@balreddy5073 ొొఢ
@fayyumahi60862 жыл бұрын
Ijjjjk
@supendra58902 жыл бұрын
నీ ధైర్యానికి వందనాలు మల్లన్న
@sravanvlogs94932 жыл бұрын
అన్నా..., మీరు ఇలాంటివి చేసినప్పుడు మీకు లక్షలకొద్ధి ఫ్యాన్స్ పెరుగుతారు.. Great job👌🙏🙏🙏
@kongarivenkatswamy86292 жыл бұрын
"👏"మల్లన్న గారికి నమస్కారాలు💐 మిధైర్యానికి నమస్సుమాంజలులు బాధిత బీద ప్రజలను అధికారులు +రాజకీయనాయకులు కలిసి రాబందు ల వలె పిక్కుతింటున్నారు. బాధిత ప్రజ ల పక్షాన ఉండాల్సిన పోలీసులు ఆర్థిక ప్రయోజనాలకు ఆశపడి బాధితులను హింశిస్తూన్నారు.మీరు నిత్యం శేత్రు శేషాన్ని పెంచుకుంటున్నారు. అయినా బాధితుల పక్చనా నిరంతరం పోరాటం చేస్తున్నారు. గోచిబట్టకంటే దరిద్రం లేదు. మరణం కంటే గండం లేదు. అన్న సామెత మీకు అక్షరాల వర్తిస్తుంది. మీసేవ అనణ్యం.పోరాటం అనితర సాధ్యం. బాధితులకు మీరొక వరం. శత్రువు వేచి చూస్తున్నారు. దొరికితే నామరూపాలు లేకుండా మశి చేయాలని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కూడా మీకు పిరికి మందు పోషినట్టు అవుతుంది. కానీ ఈ మధ్యకాలంలో బలహీన బాధిత ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకునే వారే లేరు. అని మీ చేమం కోరుతున్నాం. అన్యదా బావించవద్దు. జైమల్లన్న జైతెలంగాణ జై హిందు💐👏
@arjunranarhunga82272 жыл бұрын
మల్లన ని పాదాలకు నా కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
@rajuvajja48162 жыл бұрын
మల్లన్న గారు మీరు ఒకసారి జనగామ జిల్లా ఎర్రగొల్ల పాడు మేకలగట్టు రెండు వందల ఎకరాలు అక్రమంగా కబ్జా చేశారు ఒకసారి మీరు ఇక్కడికి రండి ఈ భూములకు సంబంధించిన పత్రాలు అన్ని దళితుల దగ్గర ఉన్నాయి ఆధారాలు మీకు చూపిస్తారు
@darnimahendar77102 жыл бұрын
న్యాయనికి అండగా తీన్మార్ మల్లన్న గారు...
@JpJp-ww6xb2 жыл бұрын
అన్న మల్లన్న ఈ ఒక్క పోలీస్ స్టేషన్ లోనే కాదు ప్రతి స్టేషన్ లో 100 కి 99శాతం వరకు ఇలాగే నడుస్తుంది
@satishbabudamparala83592 жыл бұрын
Doubt ledu ..you are correct
@sudhakargollapalle342 жыл бұрын
s sir
@JpJp-ww6xb2 жыл бұрын
@@satishbabudamparala8359 tq
@bhumeshestri4092 жыл бұрын
Mallnaa pulli
@NeverGiveup-cu9si2 жыл бұрын
Avnu annaya
@pintuprabha21602 жыл бұрын
నిజమైన హీరో అన్న నువ్వు నీ ధైర్యానికి 🙏🙏
@gshankar52232 жыл бұрын
మీ దెర్యనికి మీ నిజాయితీకి మీ నయానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మల్లన్న గారు
@darshanamgangaiah64622 жыл бұрын
అన్న నీలాంటి వాళ్ళు వుంటే పేదవారికి న్యాయం జరుగుతుంది👏👏👏👏
@upendhardharne93772 жыл бұрын
అన్న మీరు ప్రజలకోసం వొచ్చిన దేవునివి మల్లన గారు
@salla.venkateshvenkatesh66932 жыл бұрын
అన్నా గారు మీరు చల్లా great ... ఇంకా ఎన్నో అరాచకాలు జర్గుతునాయి ..మీరు అందరినీ save చేయండి జై జై మల్లన్న
@bellamparamaiah90772 жыл бұрын
మల్లన్న గారు పేద ప్రజలకు బాధితులకు మీరు చేసే సేవ చాలా అమోఘమైనది మీరు ఒక ప్రజా ప్రతినిధి అయితే ఇంకా ఎంత బాగుండునో
@ktharun35612 жыл бұрын
మీ లాంటి నాయకులు చాలా అవసరం అన్న మల్లన్న గారికి 🙏...
@factsforgyan12002 жыл бұрын
🙏🙏👌🚩🙏🙏👌👌
@naikhawa10772 жыл бұрын
Brother mallanna we are with you .we strongly admire you anna.no matter at any condition you have to do what ever you want .The entire Telangana youth with you.
@muddasaniakhil15562 жыл бұрын
Kiraak anna 👏❤️ ❤️Love from peddapalli ❤️ TRS TOTALLY MOSAM
@shridharkumaar12932 жыл бұрын
Hats up malanna your doing excellent 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙋
@puramramesh64892 жыл бұрын
కచ్చితంగా బాధితులకు న్యాయం చేయండి 🙏
@anudia86052 жыл бұрын
ఇంత మంచి నాయకుని అన్ని తెలిసిన గ్రాడ్యుయేట్స్ అయిన మనం ఓడగొట్టుకున్నాం.డబ్బు కి లొంగినన్ని రోజులు మన బతుకులు మనం స్వేచ్ఛగా బతకాలేము..
@satishbabudamparala83592 жыл бұрын
Rightly said
@purushothampurushotham48332 жыл бұрын
Right anna
@saikumargudikandula58442 жыл бұрын
Superrr mallanna 🔥🔥🔥👌👌👌👌👍 Im from peddapalle LOVE FROM PEDDAPALLI❤
@daramaravind41752 жыл бұрын
🙏🙏మల్లన్న అన్న నువ్వు నిజంగా దేవుడు అన్న ఏ టైమ్ లొ నీకు ఆ దేవుని పేరు పెట్టారో కానీ కరెక్ట్ గా పెట్టారు అన్నా 🙏🙏
@anilkumarorigela60122 жыл бұрын
అన్న మీరు దేవుడు రూపంలో ఉన్న నరుడు..
@CN12VlogsTelugu2 жыл бұрын
మీ ఛానెల్ ప్రజల పట్ల ఒక న్యాయస్థానం అన్నయ,, ఇంతవరకు ఏ న్యూస్ ఛానెల్ దగ్గరకి ప్రజలు తమ కష్టాలను చెప్పుకోవడానికి వెళ్ళిన సంఘటన లేదు,, మీ పైన మీ న్యూస్ ఛానెల్ పైన ప్రజలకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చారు తిన్మార్ మల్లన్న,, నాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ మీలాంటి వాళ్ళు ఉన్నందుకు 🙏🙏
@Detective-Intelligence2 жыл бұрын
This is good journalism, speaking lively with public servants on the issues and disputes of common and poor people.
@chittempallysubhash30232 жыл бұрын
నీ ధైర్యానికి జోహార్ మల్లన్న గారు మీరు చెప్పే ప్రతిమాట ప్రజలకు ధైర్యాన్నిస్తుందని
@sandeepchilla2 жыл бұрын
Anna nenu oka student Salute to mallanna for your daring
@SHEKHARA8882 жыл бұрын
అన్నా మాది పుట్టపర్తి నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టంగా చూస్తాను నీతి నిజాయితీ తూచా పాటిస్తున్నాను నీకున్న నిజాయితీ దమ్ము ధైర్యం భగవంతుడు ఇచ్చిన వరం అట్టివరాన్ని ఎప్పటికీ కోల్పోకుండా సమన్వయంతో ప్రజలకు సహాయంతో సేవలో ఉండాలని ఆశిస్తున్నాను
@anilparshaveni89372 жыл бұрын
Hat'sup mallanna garu 👏👏👏
@vidyasagarn12302 жыл бұрын
I did not thought that I can see a leader like this in india over all…sir you’re work, commitment and more over for the solving problems with any hesitation it’s awesome sir … You’re the true leader
@issacsokka13182 жыл бұрын
Boss u r great u please start at vizag all so we well fully saport you
@lokeshwariahbatchu52452 жыл бұрын
అసలు పోలీసోడు కి భూమి కిఏమైనా సంబంధం వుందా !?
@sallamchiranjeevi82472 жыл бұрын
అన్న నీవు. సీఎం కావాలి. తమ్ముడు. చిరంజీవి
@sai-qt9qd2 жыл бұрын
అన్నా నీ పదాలకు వందనాలు అన్న...🙏🙏🙏
@sanjay99702 жыл бұрын
Next టైం హ trs mla మనోహర్ రెడ్డి గాడ్ని ఒదించండి దయచేసి....
@sandeepchinna48282 жыл бұрын
Jai Mallanna..... Super Real HERO👍✊
@gvramanagvramana40532 жыл бұрын
మనం వేరే దేశం లో సౌదీ లో ఉన్నామా. తెలంగాణ రాష్ర్టo లొ ఉన్నామా అర్తం అవుటలేదు మల్లన్నా. ఇంత దారుణమా. న్యాయం లేదు
@somidirakesh60572 жыл бұрын
Anna saudhilo andhariki okate chattam anna
@gouthamgoutham36822 жыл бұрын
@@somidirakesh6057 సోదరా ఈ కథలే వద్దు సౌదీ లో మొన్నవరకు ఆడవాళ్లు వాహనాలు నడిపేందుకు పర్మిషన్ లేదు సౌదీ ముస్లిముల దేశం మనలగా అన్ని మతాలను ఉండనివ్వరు
@alikhanpataudimanu21412 жыл бұрын
Soudi lo elanti vi undadu anna
@bhumeshestri4092 жыл бұрын
Anna Saudi lo ana entha goram ledu
@KasimSayed-u5e8 ай бұрын
నువ్వు సూపర్
@shekharette19802 жыл бұрын
మల్లన్న గారు మీరు ప్రజలకు న్యాయం చేస్తున్నారు మీకు ధన్యవాదములు
@Sunriselifestyle16232 жыл бұрын
U r great mallana👍👍👍🙏
@jayantijaganath2 жыл бұрын
We all need to support this voice
@KANTHBABU Жыл бұрын
Great Job
@sureshkopulla40062 жыл бұрын
జై మల్లన్న 🙏🙏🙏🙏
@mahalaxminuthalapati75242 жыл бұрын
Jai.mallanna.garu
@mahalaxminuthalapati75242 жыл бұрын
Adicarulaki.bayham.ladu
@srinivasulujakka4403 Жыл бұрын
Anna meeru super
@sravanjalagadugula97572 жыл бұрын
Si గారు ఫోన్ కట్ చేస్తున్నాడు అంటే తప్పు చేశాడనే అర్ధం,
@nunepavan51362 жыл бұрын
అవును
@NeverGiveup-cu9si2 жыл бұрын
Prathi oka si uneducated ga unaranna ts loooo
@rajeshkumar-kx9nl2 жыл бұрын
Hats off Anna garu....👏👏👏👏🙏🙏🙏🙏
@syedasadulla34472 жыл бұрын
Mallanna Garu you are the Demi god to these victims .god bless you .
దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్లకు అండగా ఉంటూ మరో మనోధైర్యాన్ని ఇస్తున్న మల్లన్న... సమస్య పరిష్కారం మార్గని చూపిస్తున్న మల్లన్న కి నా పాదాభి వందనాలు...
@renirajamallurenirajamallu9679 ай бұрын
అన్న.మీ రు.చాలా అవసరం. సమాజానికి
@bodakuntadhanunjay32412 жыл бұрын
తెలంగాణ అన్ని ప్రాంతాల్లో అదే విధంగా ఉంది అన్నా లు మళ్లీ అందరు రావాలి అప్పుడే మన తెలంగాణ
@durgaprasadkurakula22502 жыл бұрын
Super Anna 🙇🙏
@rajuvadisala74742 жыл бұрын
Really super 👌👌 mallanna u r great
@mangaraivenkatesh.38002 жыл бұрын
జై తీన్మ💐👌ర్ మల్లన్న
@Narasimhagalivedu Жыл бұрын
అన్నా మీలాంటి వాళ్లు మా ఆంధ్రప్రదేశ్ కూడా కావాలి అన్న
@boinwarmanik54002 жыл бұрын
Hats of sir, Prajalu ashirvadalu elapudu meku undalani korkuntunna..
@kalidasReddy2 жыл бұрын
Hi sir you are great sir I am from Orissa. Maa state lo Koda Mee laga evaraina undali... Every state ki Mee la oko channel undali
@rakeshbakkuri83472 жыл бұрын
Super అన్న మల్లన్న
@robinwood79032 жыл бұрын
Superb Bro....
@pawanpoosala35212 жыл бұрын
Goosebumps 🔥
@Naturalfarmers Жыл бұрын
I am from A P u r doing commendable service Hats off to u If every channel chief do like U people will be thankfull to U
@gangipelliprashanth37332 жыл бұрын
Anna nv super anna asalu thaggaku anna
@janardhanreddydubba54132 жыл бұрын
Great job.. 👍👍
@rickyik20082 жыл бұрын
Salute to Mallanna Garu.....🙏🙏🙏working for poor people...Shame on Peddaoalli MLA and SI
@reddymadhu77902 жыл бұрын
Great job sir
@Detective-Intelligence2 жыл бұрын
excellent. Good job by Mallanna. we wish you all the best. This is the best Good Journalism.
@shreekarsarva85282 жыл бұрын
Excellent anna garu
@rajubodramoni8066 ай бұрын
Good super anna jai mallanna
@prasanthsavadana436 Жыл бұрын
Big fan from Srikakulam
@bogiswamy15032 жыл бұрын
మీలాంటి వారు ముందుకు రావాలి మల్లన్న🙏
@Tastyfood19112 жыл бұрын
Mallanna meru Really Great anna
@kparsha73552 жыл бұрын
అన్న నీకు మేము ఉన్నాము జై మల్లన్న
@sureshkasarlasuper18902 жыл бұрын
You are great mallana 👍
@vinaychvinay6513 Жыл бұрын
మా వేములవాడ రాజన్న సిరిసిల్ల లో కూడా cl ఇలానే జరుగుతుంది మా పై 5 కేసులు పెట్టారు మల్లన్న మీరు నాయం చేయాలి