పెద్దపులితో బ్యాంకాక్ పిల్ల ముచ్చట్లు.. || Pattaya Tiger Park || Bangkok Pilla

  Рет қаралды 5,189,989

Bangkok Pilla

Bangkok Pilla

Күн бұрын

Пікірлер: 1 500
@raghuvignesh2722
@raghuvignesh2722 Жыл бұрын
బ్యాంకాక్ పులి పిల్ల శ్రావణి గారికి " మహిళా దినోత్సవ సందర్భంగా మీకు శుభాకాంక్షలు.మేడం గారు. ( సగం కోసిన పుచ్చకాయ;బుడంకాయ్ గాడు; ఐస్క్రీమ్ కి మేకప్పులు; మీరు రాగానే "ఇండియన్ ఫుడ్ వచ్చింది లెగు లెగు" అనడం భలే నవ్వొచ్చిందండి.థ్యాంక్యూ. Waiting for next Video.
@manimani3461
@manimani3461 Жыл бұрын
Hiakkka
@sangeethasangeetha6546
@sangeethasangeetha6546 Жыл бұрын
nice video naku miru bayapaduthunte navvochindhi nice
@anandjaju253
@anandjaju253 Жыл бұрын
Nice video akka i loved it
@gandikotaadham9718
@gandikotaadham9718 Жыл бұрын
Indian
@mangaliraju8260
@mangaliraju8260 Жыл бұрын
M,avanthika
@kalyankumar6869
@kalyankumar6869 Жыл бұрын
మేము ఆ దేశానికి వెళ్లకపోయినా మాకు ఆ దేశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే అందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు
@uppumavuluriomkar
@uppumavuluriomkar Жыл бұрын
S
@santhoshg9763
@santhoshg9763 Жыл бұрын
Good video
@subhashiniguduru9333
@subhashiniguduru9333 Жыл бұрын
యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు. యేసయ్య మీ కొరకు ప్రాణం పెట్టారు.
@govindramjonnavittula5730
@govindramjonnavittula5730 Жыл бұрын
శ్రావణి అక్క నా పేరు రామలక్ష్మి నేను ఈ వీడియోని వెయ్యి సార్లు చూశాను అసలు సూపర్ అక్క నిజం గా మీ ధైర్యానికి మెచ్చుకోవాలి.👏👏👏👏 వెయ్యి సార్లు చూసి comment చేయడానికి ఈ టైం పడింది 😅
@kvnraju2744
@kvnraju2744 Жыл бұрын
చాలా చక్కగా చెపుతున్నారు మాటలు నిజంగా అద్భుతమైన పదజాలం... సూపర్ మరొక్క విషయం... మాటలా ??? అవి వరదలా ??? అలా వస్తున్నాయి... జల జలా...
@purna.2.O
@purna.2.O Жыл бұрын
హాయ్ శ్రావణి 😍💐 నువ్వు ధైర్యంతో భయపడుతూ పులి దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడుతూ వివరించడం బావుంది. తాయ్ బ్రదర్స్ కూడా ఇండియన్ ఫుడ్ వచ్చిందని పులిని లేపడం సరదాగా నిన్ను ఆట పట్టించడం బావుంది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి ఆడపులివి👌👌👌 వీడియో చాలా బావుంది 👌👌👌 ఆల్ ద బెస్ట్ 😍💐
@SanthiSagar
@SanthiSagar Жыл бұрын
పులి గాండ్రిస్తున్న కూడా బెదరకుండా ధైర్యంగా కూర్చుని వీరవనిత అని నిరూపించారు. CONGRATULATIONS 🎈🎈🎈🎉 SRAVANI మేడం.
@rsk9724
@rsk9724 Жыл бұрын
Thokkem kaadu
@uppumavuluriomkar
@uppumavuluriomkar Жыл бұрын
Ha
@Sanatanarao
@Sanatanarao Жыл бұрын
@@rsk9724 tikka నీకు
@skylab1434
@skylab1434 Жыл бұрын
ఆ పులెక్కడ సడెన్ గా వెనక్కి తిరుగుతుందో అని భయం వేసింది.. చాలా ధైర్యం చేశారు.. 👏👏
@mpraveenkumar7466
@mpraveenkumar7466 Жыл бұрын
అక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నీ గుండె ధైర్యానికి చాలా మెచ్చుకోవాలి అక్క పులితో ఆ మాదిరిగా ఉన్నారు
@IsmartSaiGirish
@IsmartSaiGirish Жыл бұрын
బ్యాంకాక్ పులి బిడ్డ కి మహిళా దినోత్సవ శుాకాంక్షలు
@SanthiSagar
@SanthiSagar Жыл бұрын
Madam, మీకు, మీ మిత్రులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
@anilkallepelli1034
@anilkallepelli1034 Жыл бұрын
మీరు చాలా అంటే చాలా ధేర్యంగా పులి దగ్గరికి వెళ్లిన తీరు మాకు చాలాబాగా నచ్చింది .మా బాబు ఎప్పుడు పులి వీడియో అంటే మీ వీడియో నే చూపిస్తున్నాము .చాలా థాంక్స్ అండి మీకు
@sureshsrinu3371
@sureshsrinu3371 Жыл бұрын
పులిని చూస్తూ మీ ఎక్సప్రెషన్ వేరే లెవల్ అక్క 😁 హ్యాపీ ఉమెన్స్ డే అక్కయ్య 😍
@Sanatanarao
@Sanatanarao Жыл бұрын
పులితో ధైర్యంగా కూర్చున్న బ్యాంకాక్ పిల్ల ఆడ సింహానికి, మహిళాదిన శుభాకాoక్షలు ❤️🙏🌹
@PNR12Y_TeluguCulture
@PNR12Y_TeluguCulture Жыл бұрын
Wish u happy women's day... సూపర్ women
@RamaRama-qz5jd
@RamaRama-qz5jd Жыл бұрын
Thalli niku ko dhandam. Ni dhairyaniki ..ko namaskaram
@bhargusvegkitchen9455
@bhargusvegkitchen9455 Жыл бұрын
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శ్రావణి గారు 🥰
@saradatummalapalli5732
@saradatummalapalli5732 Жыл бұрын
బాబోయ్ ఎంత ధైర్యంగా వెళ్ళారు video చూస్తేనే భయం వేసింది hats off to your guts, thank you for a wonderful video
@rakeshmade1026
@rakeshmade1026 Жыл бұрын
Bangkok pilla : నేను పులిని, ఆడ పులిని, మా డాడ్ అలా పెంచారు 💝
@RADHAKRISHNA-dr2ru
@RADHAKRISHNA-dr2ru Жыл бұрын
చాలా ధైర్యంగా Tigers ని వీడియో తీశారు. మీరు సూపర్....
@ravivadduri9323
@ravivadduri9323 Жыл бұрын
ఇన్నాళ్ళకి చాలా మంచి డిఫరెంట్ వీడియో వచ్చింది. మీ విజయనగరం యాస సూపరండి బాబూ
@bhavani8574
@bhavani8574 Жыл бұрын
వామ్మో పులిని చూసి చాలా భయమేస్తుంది హ్యాపీ ఉమెన్స్ డే శ్రావణి గారు...🤝😊
@bhargusvegkitchen9455
@bhargusvegkitchen9455 Жыл бұрын
వీడియో లో మీ ముఖకవలికలు చూసి భలే నవ్వు వచ్చింది 😂😂
@srinivasvelivela9838
@srinivasvelivela9838 Жыл бұрын
నేను మీ ఆంటీ దగ్గర 2 రోజుల నుండి చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నీ మాటలు నాకు బాగా నచ్చింది. All the best Amma Good very good
@srinivasvelivela9838
@srinivasvelivela9838 Жыл бұрын
🎉
@MadhusTricsMadhusOnlineAcademy
@MadhusTricsMadhusOnlineAcademy Жыл бұрын
బ్యాంకాక్ పులి పిల్ల శ్రావణి గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో 1.5 Million నుండి 2 Million చేరుకుంటుంది. తప్పకుండా 2 Million views వస్తాయి. Takecare. Takecare.
@shivakondapalli
@shivakondapalli Жыл бұрын
నువ్వు ధైర్యంతో భయపడుతూ పులి దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడుతూ వివరించడం బావుంది. తాయ్ బ్రదర్స్ కూడా ఇండియన్ ఫుడ్ వచ్చిందని పులిని లేపడం సరదాగా నిన్ను ఆట పట్టించడం బావుంది. నువ్వు చాలా ధైర్యవంతురాలివి ఆడపులివి👌👌👌
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
👏🤩
@musthyalamounika2394
@musthyalamounika2394 Жыл бұрын
బ్యాంకాక్ పిల్ల కు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు
@chandinipotunuru5509
@chandinipotunuru5509 Жыл бұрын
India lo kuda full ga ఎండలు enjoy every day mammalni kuda enjoy chastunnaru me videos పెట్టి tq
@munnachandu152
@munnachandu152 Жыл бұрын
Bangkok pilla kaadhu kothi pilla 😂😂 ... Mi pillalu kanna mire baga enjoy chestunnaru sister....... Love from vizag ❤️
@vijay2007india
@vijay2007india Жыл бұрын
Ee video trending loki veluthondhi anipisthundi. Abo emi dhairyam. Meeru super andi. Meeku women’s day subhakankshalu 💐
@balajich6136
@balajich6136 Жыл бұрын
శ్రావణి గారు మీ ధైర్యానికి హేట్సాప్ అండి చూస్తున్న వాళ్లకి మకే భయం వేసింది 🙏🙏
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thank you
@jagadeeshkumar3684
@jagadeeshkumar3684 Жыл бұрын
Madam garu Last year November lo Bangkok vacham me videos appudu ki youtube lo chudaledu ippudu me videos chudaka nanku chala happy ga vundi madam
@maavillagestars5005
@maavillagestars5005 Жыл бұрын
మొగుళ్ళ కూడా భయపడని ఆడవాళ్ళు చిన్న బొద్దింకని చూసి భయపడతారు అలాంటిది.. 😂 పులి తో వీడియో చేసి.. ఉమెన్స్ డే రోజు ఉమెన్స్ అంటే పులికి కూడా భయపడరు అని నిరూపించారు..🙏 హ్యాపీ ఉమెన్స్ డే.. బ్యాంక్ కాక్ తెలుగు పిల్ల గారు..
@arunprabha7061
@arunprabha7061 Жыл бұрын
శ్రావణి నీకు మహిళలా దినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు నాకంటే చిన్న పిల్లల విద్య. అందుకే ఏక వచనం చేసాను.
@naveenchanda2001
@naveenchanda2001 Жыл бұрын
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అక్క గారు....
@srinivask2241
@srinivask2241 Жыл бұрын
అత్యద్భుతమైన సన్నివేశాలు, విడియో బాగుంది 👏👏👏💐💐💐❤️❤️
@nagkumar1140
@nagkumar1140 Жыл бұрын
పులి తో ఉన్న బ్యాంకాక్ పిల్ల కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 💐💐🤗
@kalyanikagitapally
@kalyanikagitapally 10 ай бұрын
b 😢👍👄👄😭
@ramakote4738
@ramakote4738 Жыл бұрын
చూస్తున్నంత సేపు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా మేము ఎక్కడ ఉన్నట్టుంది సో నైస్ సిస్టర్ గుడ్ నైట్
@peddapallisudheer3471
@peddapallisudheer3471 Жыл бұрын
Puli Tho Inkoka Puli Bankok Pilla..Happy Women's Day Vadhina Garu 💐💐💐
@kollatisunithavlogs5888
@kollatisunithavlogs5888 Жыл бұрын
చాలా ధైర్యంగా వెళ్లారు పులి దగ్గరికి చూస్తుంటే భయమేస్తుంది శ్రావణి గారు
@radhika4115
@radhika4115 Жыл бұрын
😂😂చిట్టి తల్లి ఎలగునావ్ ఇండియా నుంచి వచ్చాను అనగానే బాగ్గునాను అని చెప్పింది దాని బాషలో 👌🏻👌🏻👌🏻👌🏻
@nagasrimakam
@nagasrimakam Жыл бұрын
Amma Bangkok pilla ne voice n slang I like thalli ne matalu entasepaina vinalanipistundi ur rock ma God bless u n ur family bye
@sailajatadepalli1338
@sailajatadepalli1338 Жыл бұрын
Happy WOMEN'S DAY akka. I am waiting for part 2 it was soo scary... Mana india🇮🇳 lo ithe endalu unnayi. Mari dhancheyatledu kani mamuluga unnayi.. "More blessings🙏 and loving❤️ from India🇮🇳
@patnalkarri4830
@patnalkarri4830 Жыл бұрын
థాంక్స్ ....పులి పార్క్ చూపినందుకు. పట్టాయ్ బాగా చూపారు. కారి., రాజమండ్రి.
@ratnakumari9872
@ratnakumari9872 Жыл бұрын
చిట్టి తల్లి ఎలా ఉన్నావ్ so sweet of you ❤, పులిని పలకరింపు 😅
@Tanijyoshi12
@Tanijyoshi12 Жыл бұрын
Hi Bangkok aunty I am Fromm 8th class my name is Lakshmi I really like your videos aunty in my class all my friends will see your videos and my friends will tell you were like same Bangkok pilla aunty 😁😁😁😃. Aunty I am waiting for another videos . Thank you aunty for interesting videos and you are talking our Telugu language . 💗😃🙂
@ramudu123b6
@ramudu123b6 Жыл бұрын
Happy women's day Mam, పున్నాన్ పులి మీ మీద అలిగింది మామ్, మీరు వచ్చేటప్పుడు పొట్టేళ్ళును తీసుకొని రాలేదని 🤣🤣🤣
@sajjalalakashmiprasanna3314
@sajjalalakashmiprasanna3314 Жыл бұрын
Happy women'sdaybande, women's day roju realga brave girl ne chusa, hastofff t u ,Ur very very brave women ,ur heart is so brave
@gadilinga2893
@gadilinga2893 Жыл бұрын
మీరు పులికి జో కొడుతుంటే మీకంటే నాకే ఎక్కువ భయం వేసింది. సచ్చి పోయేవడిని. వామ్మో మీకు చాలా ధైర్యం ఎక్కువే అక్క.
@KalyaniKalyanimude-cw3we
@KalyaniKalyanimude-cw3we Жыл бұрын
😱😱😱 పవర్ ఫుల్ ఇండియా అమ్మాయి మీరు మీ దైర్యనికి నా జోహార్లు 👏👏👏
@srinivask2241
@srinivask2241 Жыл бұрын
2 మిలియన్లు అవుతారు త్వరలోనే 👏👏👏💐💐
@valiveti.pushpalathalatha3218
@valiveti.pushpalathalatha3218 Жыл бұрын
Ni content ki. Ni sahasaniki hats off asalu ni content ki eppudu disappoint avvala eppudu. Great
@gadilinga2893
@gadilinga2893 Жыл бұрын
Happy women's day akka . ఈరోజు మంచి వీడియో చేశారు.
@Nandisha23
@Nandisha23 Жыл бұрын
Akka tq sooo much ma intlo andaram kurchuni me video mem full ga enjoy chesthunnam me language slag tho... Maku navvu thepisthu...meru yentho kasta padi thestharu to entertain us... Everyday we check ur channel whether u posted a new video? Ani Today was sooo Awsmmm❤ love from Anantpur keep rocking akka....😎🤝🙌
@DrEaMbOyBSK.
@DrEaMbOyBSK. Жыл бұрын
Twinkle twinkle little star Bangkok pilla super star
@nimmala235
@nimmala235 Жыл бұрын
Thailand currency question ki answer mi valle thelisindhi mi videos maaku chaala use full thqq
@KrishnaKumari-pg7tt
@KrishnaKumari-pg7tt Жыл бұрын
బ్యాంకాక్ పులిబిడ్డ కి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు
@vijaynanimotovlogs3225
@vijaynanimotovlogs3225 Жыл бұрын
శ్రావణి గారు ఎలా ఉన్నారు. మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. మీ వాయిస్ కూడా. రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తాను. Vijay from amalapuram
@priyaphaniraju2179
@priyaphaniraju2179 Жыл бұрын
బ్యాంకాకు పులి విజయనగరం పిల్ల 👍👍
@ch.ravipratap2604
@ch.ravipratap2604 Жыл бұрын
మీ ధైర్యానికి Hatsoff......
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
😊అద్భుతం! పులులతో ఆడుకున్న తెలుగు అమ్మాయి...ధైర్యం,ఉత్సాహం మరియు సంతోషం నింపుకున్న తెలివైన అమ్మాయి...పులులతో చూపించిన ధైర్యానికి మేమంతా గర్వపడుతున్నాం.(ఈ రోజు అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా" అమ్మాయిలంతా ధైర్యంగా ముందుకు సాగాలి" అని మంచి సందేశం ఇస్తున్నట్లు అనుకుంటున్నాం! )
@bhargusvegkitchen9455
@bhargusvegkitchen9455 Жыл бұрын
మీ కామెంట్లు చాలా బాగా ఉంటాయిఅండి.నేను చాలా వీడియోలలో మీ కామెంట్లు చదివాను 😊
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
@@bhargusvegkitchen9455 : : Thanks a lot for your reply! Good luck!ముఖ్యంగా సోషల్ మీడియాలో తెలుగు "మాతృ భాష"గా ఉన్నవాళ్ళు అందరూ "తెలుగు భాష"ఉపయోగిస్తే, చెప్పదలచుకున్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పవచ్చు...దేశంలో ఎక్కువ శాతం తెలుగువారు ఉన్నారు కాబట్టి స్వేచ్ఛగా తెలుగు వాడవచ్చన్నది నిజం!
@bhargusvegkitchen9455
@bhargusvegkitchen9455 Жыл бұрын
@@udayabasker461 ధన్యవాదాలు అండి
@SamratGroup_GoHigher
@SamratGroup_GoHigher Жыл бұрын
పులి ఎదురుగా ఉన్నప్పుడు గుండెలు జారిపోయి ఉంటాయ్ కదా.. వావ్.. Intresting Video Sravani ji.. Nice Captured 👌
@ABHIRUSHI31
@ABHIRUSHI31 Жыл бұрын
పెద్ద పెద్ద పులులతో రెండు జడల సీత .🙌🤗
@shankar8374
@shankar8374 Жыл бұрын
Madam you are so brave. You are lucky woman you have touched the Goddess Durgas Animal. Good Video.
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 Жыл бұрын
You did different experience with tiger 🐅. You don good job 👏👏👏. Hat's off to your dearness. Good defence video 👌👍🙌🤗💯⚡❤️💐. Happy women's day Bangkok Pilla. ❤️💐💯🙌🤗👏👑.
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Thank you so much 😀
@gunabhai.gaming5191
@gunabhai.gaming5191 Жыл бұрын
Akka me valla nenu kuda direct ga chusinattu vundhi tiger ni 🐅 thanks akka
@kondapallisuribabu5680
@kondapallisuribabu5680 Жыл бұрын
Anta dyramga koorchonanduku superb akka❤❤ you are dare and dashing akka Happy Women's Day🥰🥰🥰🥰🥰
@shilpigraphics4983
@shilpigraphics4983 Жыл бұрын
మీ వీడియో చాలా బాగుంది, 2జడలు సాంప్రదాయంగా వేశారు ...
@Laharesvlogs
@Laharesvlogs Жыл бұрын
వామ్మో మేడం ఈ వీడియో చూస్తుంటే మాకు చాలా భయమేస్తుంది😌😌
@madhavibhargava1848
@madhavibhargava1848 Жыл бұрын
Nenu maa husband Mee vedios T.V lo pettukuni enjoy chesamu. God bless you 🙂
@dhanut3375
@dhanut3375 Жыл бұрын
Wishing u a Happiest women's day shravani Garu Mee talking delivery superb Keep Smile Always God bless u & u r Family
@saiganeshtadi2541
@saiganeshtadi2541 Жыл бұрын
Super madam meeru puli venkala ala bhayapada kunda nunchovadam it's really great thing.mee video vala puli ni chala deggara nunchi chusina feeling vachindi.hatsoff to your efforts.
@narukurthiratnam8478
@narukurthiratnam8478 Жыл бұрын
Happy women's day & happy holi .........my dear loud speaker akaaa....❤❤❤............u r inspiration to all the ladies.....love u akaaa
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Loud speaker... 🤦‍♂️
@narukurthiratnam8478
@narukurthiratnam8478 Жыл бұрын
Akaa ..........mana voice ki Mike akaar leydhu.......daring,dashing ,dynamic women with great voice akaaa.....🥰🥰🥰.....naa voice loud speaker ney akaa........ don't mind akaa..... it's a compliment,, compliment, compliment akaaa😍😍😍😍
@narukurthiratnam8478
@narukurthiratnam8478 Жыл бұрын
@@BangkokPilla i always love ur voice ....loud speaker akaaa😍😍😍
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
haha that’s ok amma 😆
@jewellerycollection777
@jewellerycollection777 Жыл бұрын
Hi sister
@sambasivakella5298
@sambasivakella5298 Жыл бұрын
మీ ధైర్యానికి హాట్స్ ఆఫ్ మేడం
@gashokkumarreddy8953
@gashokkumarreddy8953 Жыл бұрын
రెండు జడలు బలే ఉన్నాయ్. ఫ్యాన్స్ ఎవరినా ఉంటె ఒక like వేసుకోండి
@chandraSekharTirupatiUpdates
@chandraSekharTirupatiUpdates Жыл бұрын
నమస్తే శ్రావణి గారు మీరు నారీ రూపంలో వున్న పార్వతీ దేవి అందుకే మీరు ధైర్యంగా పులి దగ్గరకు వెళ్లారు
@harshakolapali5290
@harshakolapali5290 Жыл бұрын
Video pettina ventane ravadam ledu
@saivarma592k9
@saivarma592k9 Жыл бұрын
Paina timing icharu
@uniqueartist4920
@uniqueartist4920 Жыл бұрын
Mee expressions matram...full ga navvesukuna, kaani daring ga vellaru 👍🙂
@prasaderpula4282
@prasaderpula4282 Жыл бұрын
బ్యాంకాక్ పిల్లా గారికి...... *🌹Happy Women’s DAY!🌹* -------------------------- 👉 *కట్టిన తాళిని మోస్తుంది* *కాలికి మెట్టెను మోస్తుంది* 👉 *కడుపులో బిడ్డను మోస్తూనే* *కళ్ళల్లో నీటిని దాస్తుంది* 👉 *ఎదలోను మోస్తుంది* *ఎదపైన మోస్తుంది* 👉 *నుదుటన బొట్టును దరిస్తూ* *నువ్వే ప్రాణం అని* *అందరిని వదిలి నీతో వస్తుంది* 👉 *ఇంత ప్రేమకి ఏమిచ్చి* *రుణం తీర్చుకుంటావు* *తీర్చలేవు కాబట్టి కనీసం గౌరవించు*.. ----సోదరీమణులందరికి---- *అంతర్జాతీయ మహిళా దినోత్సవ* 💃 *శుభాకాంక్షలు* 💃 --------------------------
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
👏అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మంచి సందేశం ఇచ్చారు
@deetyacollections369
@deetyacollections369 Жыл бұрын
Ive seen so many videos like this, కానీ మీ వీడియో ఉన్నంత లివ్లీ గా ఇప్పటిదాకా ఈ వీడియో లేదు. ఎంజొయెద్ ఈచ్ నేను every బిట్. ❤️
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
thanku so much andi
@annapurnasri866
@annapurnasri866 Жыл бұрын
Happy women's day Sravani garu🦋✨💫be strong and be independent makosam inka manchi manchi vlogs pettandi ma abbayi mi vlogs chupistene Annam tintadu andi ❣️
@aridaspallimamatha4477
@aridaspallimamatha4477 Жыл бұрын
Eroje first time mi channel chuddam.mi matalu chala chala bagunnayi.vinekoddhi vinalanipisthundhi. Tigers dhaggarki mirelthunte nake vanukosthundhi.bhayapaduthu kuda navvuthu chala chakkaga explain chesaru.mi expressions abbooo chala bagunnayi.ilanti manchi videos chesthu miru Inka famous kavalani korukuntu good luck for next video.👍 Happy women's Day
@mdmehmood5081
@mdmehmood5081 Жыл бұрын
Hello madam I was meet you at pattaya 🐅 Tiger park Thank for showing in this video
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
Hello 😊
@BangkokPilla
@BangkokPilla Жыл бұрын
It's my pleasure
@saradasrinivaskonidala6679
@saradasrinivaskonidala6679 Жыл бұрын
Meke kadhu me vedio tho maku ipoindhi experience baboy yentha dhairyamga velleroo nakaithe me bayam chusi navvochindhi akka any way just owsome happy women's day akka
@sbalu740
@sbalu740 Жыл бұрын
Happy women's day మేడం గారు 😍😍😍
@nandishn2901
@nandishn2901 Жыл бұрын
E video choosi subscribe chesukunna...happy women's day
@ganjikuntalakshmi8260
@ganjikuntalakshmi8260 Жыл бұрын
వీడియో పెట్టిన వెంటనే రావడం లేదు ఎందుకు అక్క 😔 హ్యాపీ ఉమెన్స్ డే అక్క💐💐
@bhargavishivani
@bhargavishivani Жыл бұрын
Me dare ki mechu kovachu me kantey naku ekkuva bayam ga undey.... Kani elantivi cheyadaniki chala dare kavali..... Ur really great..... 🙏
@prajnasrishiny8114
@prajnasrishiny8114 Жыл бұрын
Happy women's day My dear Akka 💞 from Bhimavaram
@lokeshkolakaluri1497
@lokeshkolakaluri1497 Жыл бұрын
Bankok pilla మీ వీడియోస్ చాలా బాగున్నాయి. యూట్యూబు,ఇంస్టాగ్రామ్ లో మేము చూస్తున్నాము. 👍👍👍👍👍👍
@eewroiroieutrip
@eewroiroieutrip Жыл бұрын
the way you make videos is awesome. You have changed the view of the world about Bangkok. Keep doing more videos.
@brahmeswarramkilari1849
@brahmeswarramkilari1849 Жыл бұрын
ఎనీ వే పులులతో మీ సాహసం చాలా గొప్పది. కీప్ ఇట్ అప్.
@jayaramjanna573
@jayaramjanna573 Жыл бұрын
Safety is more important than views, specially while traveling with family
@vasantalatav1818
@vasantalatav1818 Жыл бұрын
Nice video.👌. Me dhyraniki joharulu. Maku choostuntey ney bhayam ga vundi. Bangkok pilla. Take care. Happy womens day ..👍stay blessed.🙌🙌💐
@sumalathakaku4212
@sumalathakaku4212 Жыл бұрын
Happy women's day sravani gaaru,, your channel will archive 1 crore subscribers coming soon, all the very best,god blesses you and your family,, your voice is awesome,like Anchor Suma😍😍😍😍😍😍
@sunithahamsa8395
@sunithahamsa8395 Жыл бұрын
Akka, mi noti venta matalu chaka chaka bhale vachesthai, naku bhale navvu vasthadhi akka mi matalaki, cute voice, maadhi vzm ne, dhaggara lo
@renukalakshmilakshmi2334
@renukalakshmilakshmi2334 Жыл бұрын
Super sister and Happy women's day.😍🥳
@kandadarevathi8757
@kandadarevathi8757 Жыл бұрын
మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మీకు
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 Жыл бұрын
Happy women's day 💐
@brajashekar7992
@brajashekar7992 Жыл бұрын
Chala bhayam vesindhi real ga great Happy woman's day
@jithishalalithya4113
@jithishalalithya4113 Жыл бұрын
2nd tiger super and ultimate expression s😂
@Ramchinnu
@Ramchinnu Жыл бұрын
Happy women's day sister Very good video
@bathinamalathi5203
@bathinamalathi5203 Жыл бұрын
❣️మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రా శ్రావణి.❣️💐💐💐💐💐🤗🤗🤗🤗🤗👍👍👍👍👍❤️❤️❤️❤️❤️
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 30 МЛН
Bal Ganesh ki Kahaniya In 3D Part - 37 | 3D Kahaniya | Shemaroo kids Telugu
45:43
Shemaroo Kids Telugu
Рет қаралды 1 МЛН