హాయ్ అమ్మ 🥰చాలా బాగున్నాను అమ్మ మీరు ఎలా ఉన్నారు మా
@rithiksai868225 күн бұрын
Superb aunty vedio...
@padma_reddy25 күн бұрын
షార్ట్ వీడియోలే కాకుండా నా లాంగ్ వీడియో లు కూడా చూస్తున్నారు సంతోషం అమ్మ 🤗🥰🥰
@CHINTHAMBHAVANI-w3t22 күн бұрын
Hi akk super
@padma_reddy22 күн бұрын
హాయ్ అమ్మ 🥰 థాంక్యూ సో మచ్ అమ్మ
@jhaswitha.pvr.12parsa4425 күн бұрын
Hi mummy dady perugulo salt vesukovadam marchipoyadu😊...
@padma_reddy25 күн бұрын
ఇరవై సంవత్సరాల నుంచి పెరుగులో ఉప్పు తినడం మానేసారు అమ్మ డాడి😊
@gujjulasushma767525 күн бұрын
Super akka mee vlog
@padma_reddy24 күн бұрын
సంతోషం అమ్మ 😊🥰🥰 థ్యాంక్యూ మా
@Lasyalasyalasya282824 күн бұрын
👌 amma
@padma_reddy24 күн бұрын
థాంక్యూ అమ్మ 😊🤗 సంతోషం అమ్మ
@srilatha706725 күн бұрын
super akka 😊😊
@padma_reddy24 күн бұрын
సంతోషం అమ్మ 🥰🥰🥰
@PotruLakshmi-fb6ep24 күн бұрын
Hi vadina❤
@padma_reddy24 күн бұрын
హాయ్ మరదలు అమ్మ ❤️
@laxmanrao388212 күн бұрын
Hi aunty super vlog ❤
@padma_reddy12 күн бұрын
హాయ్ అమ్మ ❤️
@LalithareddyLalithareddy-m6e24 күн бұрын
Gud night amma❤❤❤
@padma_reddy24 күн бұрын
గుడ్ నైట్ అమ్మా ❤️❤️
@RealmeRealme-x4p11 күн бұрын
Pacchidi recipe😋🤤
@padma_reddy11 күн бұрын
థాంక్యూ థాంక్యూ మా 🥰
@RealmeRealme-x4p11 күн бұрын
@padma_reddy me recipes chala tasty ga untai
@ramakrishnareddyvemireddy676224 күн бұрын
Hai amma
@padma_reddy24 күн бұрын
హాయ్ అమ్మ 🥰🥰
@Mana_inti_sirivennala25 күн бұрын
Hii andi nice vlog
@padma_reddy25 күн бұрын
హాయ్ అండి 😊🤗 థ్యాంక్యూ సో మచ్ మా 🥰
@ShivaShiva-ns2gw24 күн бұрын
Hi akka
@padma_reddy24 күн бұрын
హాయ్ అమ్మ 🥰
@pulimedorababu498325 күн бұрын
Hi Amma nenu Bangalore job chestunna namma one year inamma Chelli ki marriage pics in Amma dadhi miku vantalu chala sahayam chestunna Rama Neeru pant phalalu dadhi ki sahayak chestaru kadamma
@padma_reddy25 күн бұрын
చాలా చాలా మంచిది నాన్న జాబ్ చేస్తున్నావు కదా మంచిగా జాబ్ చేసుకో 🥰🥰 అలాగే చెల్లిని అమ్మని నాన్నని కూడా మంచిగా చూసుకో నాన్న 🤗 అవును నాన్న డాడీ కి నేను తోటలో ఎంత సహాయం ఉంటానో డాడీ ఇంటి దగ్గర ఇంటి పనుల్లో నాకు సహాయంగా ఉంటారు 😊😊
@bitlingnanitha24 күн бұрын
Miru Jonna rotte chapathi thinara@@padma_reddy
@bitlingnanitha24 күн бұрын
Hi
@padma_reddy24 күн бұрын
హాయ్ అమ్మ 😊
@bitlingnanitha24 күн бұрын
Miru Jonna rotte chapathi thinara
@padma_reddy24 күн бұрын
నేను ఇంతవరకు ట్రై చేయని వాటిలొ అదొకటుంది అమ్మ అది చెయ్యాలని ఉంది కాకపోతే అందరూ చెప్పే మాట ఏంటంటే జొన్న రొట్టె అందరికీ కుదరదు చేసే విధానం కరెక్ట్ గా ఉండాలి అని చెప్తారు మా