కల్తి నెయ్యి, మదనపల్లె రికార్డు దహనం, ఇపుడు అటవీ భూముల ఆక్రమణ వీటిపై విచారణ మాత్రమే జరుగుతూ పోతాది నిజాలు మాత్రం జారి పోతాది అంతే కధా అంతేఅంతే.
@Sunil1980-h6bКүн бұрын
Cbn £ లోకేష్ అన్ని మర్చిపోయారు క్యాడర్ త్యాగాలు వృధా..వైసీపీ వాళ్ళు అందరు సేఫ్.. మీ చానెల్స్ హడావడి తప్ప ఏమి జరగదు.. రెడ్ బుక్ పేరు మార్చి సెటిల్మెంట్ బుక్ అయ్యింది ఆనే ప్రచారం జరుగుతుంది… RRR కేసు చూసాక నిజమే అనిపిస్తుంది
@nookalanagaraju822423 сағат бұрын
మదనపల్లి ఫైల్స్ దహనం సినిమా హీరోయిన్ జెత్వనీ రఘురామ కృష్ణం రాజు వివేకానంద హత్య కేసు మద్యం నగదు అమ్మకాలు ఇసుక దందా వేల ఎకరాలు భూమి ఆక్రమణ....... ఇంకా ఎన్నో కేసులు. ఆరంభ శూరత్వం తప్పించి తప్పులు చేసిన వారిమీద ఎలాంటి చర్యలు తీసుకొనే ధైర్యం లేదు కూటమి నాయకులకు. అభివృద్ధితో పాటు దుష్ట శిక్షణ కూడ చేసేవాడే నిజమైన నాయకుడు
@PotturSreenivasuluКүн бұрын
విచారన కాలయాపన సరిపోయే ముందు ముసలోడు ఏమవుతాడో తెలియడు
@venkateswarluk4615Күн бұрын
Thanks to EENADU to adress this
@sampalaravikumar191223 сағат бұрын
Mutual understanding between politicians 😂😂😂
@venkat19076323 сағат бұрын
Right decision
@SagamSujatha22 сағат бұрын
Madanapalli districtnear banglore140 kilometet
@nandadk314Күн бұрын
What happened to SAJJALAS Lands
@sudheernaidu203121 сағат бұрын
Thokki padeyalaaa
@narayanmurthy4244Күн бұрын
Asalu this TDP govt siggunda, Enadu rcheptene kadulutara lekapote intlo padukuntaru only sodi press meetlu petti time pass chestaru
@nandadk314Күн бұрын
Only Pawan Kalyan is doing his Job.. and getting the forest lands to govt account... Eg.saraswathi power of jagans
@bathinavenkaiah48076 сағат бұрын
వాడిని వదల వద్దు యెందుకు బ్రతికి ఉన్నాను అని అనుకోవాలి అలా వుండాలి శిక్ష వ్యవస్థ మీద నమ్మకం పోతుంది ఇలాంటివి చూసినపుడు
@SuryaNarayana-x8s18 сағат бұрын
I have seen in Eenadu paper morning at 6 o clock Because of Eenadu news government May take action