చాలా మంచి సినిమా అందరికీ నచ్చే సినిమా, సూపర్ మూవీ, అలాంటి ఆర్టిస్టులు ఇక పుట్టరు..
@Tata-kp2rq8 ай бұрын
🎉
@jaybeta556 ай бұрын
You are absolutely correct. Present movie producers, directors, play writers, actors, lyricists, music directors and singers cannot even imagine making a movie of this caliber. I have not watched a single Telugu movie made in the past almost forty years. As far as I can recall Sankarabharanam was the last decent Telugu movie.
@chemudupatisubhalakshmi70994 ай бұрын
Old is gold!
@somuhimabindu2105 ай бұрын
The director of the movie shri L. V Prasad has terrific sense of humor.
@venkatreddy3922 жыл бұрын
Directors are heroes in those days i,love watching old movies.
@princesanju5028 Жыл бұрын
Super movie i,miss all actor's, best cm,,only ntr, savitri nice
@lekshaavanii1822 Жыл бұрын
June 10-2023🙏🏼🙏🏼🌼🌼🍀NTR
@arjunnaidu63412 жыл бұрын
Super gaa undi movie.....👌🙏
@sudeepraj86533 жыл бұрын
Savithri ni chustunte, appatlo putti unte entha venaka tirigi aina chesukune vadini..... antha andam ga undi....
@naremveeranageswarrao6459 Жыл бұрын
I love the old movies
@narasimharaomajety3638 Жыл бұрын
Super and marvelous melody love 💕 moovie.
@syamalaappaji27366 ай бұрын
Pataalabhairavi సినిమా లో heroine ఈ cinema లో heroine తల్లి గా వేసింది
@sunandmabbula35563 жыл бұрын
Excellent movie and happy ending. I saw this movie when I was ten year boy in India and now I saw it again. Enumclaw, WA, USA.
కరోణా కష్ట కాలంలో ఇటువంటి మణిరత్నం లాంటి సినిమా చేసే అదృష్టం కలిగింది
@satishsatish70523 жыл бұрын
Super👌movie NTR garu🙏🙏🙏
@rajachowdary16492 жыл бұрын
Anna garu always legend n ever green
@MrSakshi97792 ай бұрын
మూవీ superb
@subbaraopulla64013 жыл бұрын
Appati NTR,GVR,SVR SVTRI MahanKanda Suryakantamma DrSivarama krishnayya all are super actors,Super songs Music by our director Gantasala garu,super baner Vijaya variu inkam chappali golden era.
@williamcarey13609 күн бұрын
తల్లి పాత్ర వేసింది పాతాళ భైరవి హిరోయిన్ " మాలతి " కాదు..ఇక హిరోయిన్ అన్నయ్యగా నటించింది " జోగారావు " సావిత్రి భర్తగా కూడ అతనే. విలన్గా వేసింది దొరస్వామి..భీమన్న పాత్ర లో మహంకాళి వెంకయ్య..ఎన్టీఆర్ తండ్రిగా Dr. శివరామ కృష్ణయ్య . తెలుగులో సావిత్రి తొలి చిత్రం పాతాళ భైరవి..రెండవ చిత్రం ఇదే కావచ్చు.. ఈ చిత్రంలోని పాటలు అన్నీ బాగున్నాయి.. ఐతే కల్యాణి రాగం లోని " పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుసుకుని " మరియు " చక్రవాకం రాగం లోని " ఏడుకొండలవాడా " పాటలు మధురంగా వున్నాయి. ఇక ఘంటసాల లీల గార్లను గురించి వేరే చెప్పాలా ! అద్భుత స్వరాలు.! " పోవమ్మా బలికావామ్మా " పాటను వర్మ గారు పాడారు అనుకుంటాను. " ప్రేమకోసమై వలలో పడేనే " పాడిన గాయకుడు వీరే . ఈ చిత్రం 1952 - 54 మధ్యలో నిర్మించి వుండ వచ్చు. ఆ తరం హీరోయిన్లు హేమలత లక్మిరాజ్యం జి. వరలక్ష్మి మాలతి యస్. వరలక్ష్మి వంటి వారికి హీరోగా ఎన్టీఆర్ నటించడం విశేషం.
@chittibabu221 Жыл бұрын
Old is gold
@MadhuGoud8882 жыл бұрын
Sri SVR gaari manarism super
@vmallappavmallappahc429229 күн бұрын
Beautiful NTR action
@EshwarNarmada4 ай бұрын
సావిత్రి గారు ఉన్నది కాసేపైనా ఎంత అద్భుతంగా నటించింది
@rajeshdany83283 жыл бұрын
Good movie yenthaa manchi cinemaa superrr movie
@chittibabu221 Жыл бұрын
😢onderfull moovee
@abubakara9992 Жыл бұрын
Good move bagunde 👌👌👌
@etutlf4176 Жыл бұрын
How wonderful to see the young NTR, Savitri, SVR!!!