ఇలాంటి ఆలోచింపజేసే షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించడంలో మీరు చేసిన కృషి నిజంగా అభినందనీయం 👏👏👏. మున్ముందు ఈ ఛానల్ లో మరెన్నో అద్భుతమైన సందేశాత్మక, వినోదాత్మక చిత్రాలు చేయాలని..ఛానల్ ఇంకా గొప్పగా సబ్స్క్రయిబర్లను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను.
@fareedabegum1059Ай бұрын
Super heart teaching ❤️
@rajendranomula9070Ай бұрын
స్టోరీ సూపర్ గా ఉంది అన్న ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను
@anuradha9274Ай бұрын
చాలా బాగుందండి 👌👌
@kodamradhikaАй бұрын
నేను కూడా షార్ట్ ఫిలిమ్స్ చేస్తాను అన్నయ్య మీతో కలిసి వర్క్ చేయాలని ఉంది
@MAHAMMAYIPRODUCTIONSАй бұрын
తప్పకుండా చెద్దాం చెల్లి
@kodamradhikaАй бұрын
Thanks annya Meru ఎప్పుడు రమ్మని మెసేజ్ పెట్టిన వస్తాను అన్నయ్య
@kodamradhikaАй бұрын
మీకు instagram ఉందా అన్నయ్య
@swaroopareddy5635Ай бұрын
Super story
@MAHAMMAYIPRODUCTIONSАй бұрын
TQQQ
@VijayKumarSripadaАй бұрын
పల్లెల, మల్లెల వాసనలు గుభాలించేలా... చిత్రీకరణలు. గుండెలు గుభేలు మనిపించేలా డైలాగులు...వెరసి మొత్తం గా...ఈ షార్ట్ ఫిల్మ్ తో..మా హార్ట్ లు కొల్లగొట్టేసారు. భయాలూ,అభయాలూ,అభినయాలూ, అనునయాలూ, సందేశం ఇవ్వడంలో నయాలూ... వావ్..... అద్భుతమైన దృశ్య మాలిక. ఇక మున్ముందు కూడా ఇంకా అద్భుతమైన షార్ట్ ఫిలిం లు రావాలని మా అందరీ కోరిక. God bless you all your team.🎉
@shrinivasvanga5476Ай бұрын
Nice Story.. All The Best RudraSri's Mahammayi Productions for ur future Productions👍🏼
@MAHAMMAYIPRODUCTIONSАй бұрын
Thank you so much 🙂
@laxmisrinivasvegyarapu5815Ай бұрын
Super
@nizamcreations6332Ай бұрын
Superga unnadi story thanks
@MAHAMMAYIPRODUCTIONSАй бұрын
THANK YOU
@AnushaSunkari-r6jАй бұрын
@@MAHAMMAYIPRODUCTIONSk8p😊ll
@Anjii-xj2qeАй бұрын
@@MAHAMMAYIPRODUCTIONS😢n😂❤😂🎉
@maripellymanohar1754Ай бұрын
👌💐👍
@sampathkumar1525Ай бұрын
Good
@srujanreddypasham3256Ай бұрын
👌
@IlaiahGudlaАй бұрын
Super video
@MysaluteАй бұрын
Nice
@anilkumarmarripally3989Ай бұрын
483 వ subscribed అన్న
@rendlalaxmi5568Ай бұрын
ohjc
@laxmiankamma7985Ай бұрын
Mounika hair style bagaledhu.ee madhya anni videos lo ilane untundhi ni hair style.