Pendyala Nageswara Rao | Weekend Classic Radio Show | Chirunavvula | Telisenulepriya | Merise Megha

  Рет қаралды 110,472

Saregama Telugu

Saregama Telugu

Күн бұрын

Пікірлер: 57
@MamidelsGopalakrishnaprasad
@MamidelsGopalakrishnaprasad Жыл бұрын
పెండ్యాల నాగేశ్వరరావు గారి పాటలంటే నాకు చాలా ఇష్టం మరియు పెండ్యాల గారి ఘంటసాల గారి భక్తి గీతాలు వినిపించండి బ
@NAGABUSHANRAO-yy1ws
@NAGABUSHANRAO-yy1ws Жыл бұрын
జన్మ ధ్డయం.
@prashanth27ks
@prashanth27ks 3 жыл бұрын
I miss you very much uncle, you are my stress buster. thank you for your lovely composition love you and miss you!!!
@sriharikaturu3671
@sriharikaturu3671 Жыл бұрын
శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు మా కాటూరు గ్రామానికి చెందిన వారు అవటం, మా అందరికీ గర్వకారణం 🎉
@chimpaiahyendrapati3475
@chimpaiahyendrapati3475 Жыл бұрын
పెంద్యా ల నాగేశ్వరరావు గారూ పెద్దలకు నచ్చే గొప్ప సంగీత దర్శకుడు
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 4 жыл бұрын
పారతరం తెలుగు సినీ సంగీత దర్శకులలో నంబర్ వన్ స్థానము పెండ్యాల నాగేశ్వరరావుగారిదే నని నా వ్యక్తిగత అభిప్రాయము . తెలుగు సినిమాలకు ఎన్నింటి కో సంగీత దర్శకత్వం వహించి కొన్ని వేల మరపు రాని మధురమైన పాటలను అందించిన గొప్ప సంగీత మేదావి / మహానుభావుడు ఆయన/ ఆయన ప్రతిభ ఇంతింత అని చెప్పుట కు సాధ్యము కాదు. /గాయనీ గాయకుల నుండి తనకు కావలసిన రాగము ' భావముఫలితము వచ్చేవరకు పట్టు బట్టి ఎటువంటి రాజీ లేకుండా పాటలు పాడించుకొన్నఆయన మహా మేధావి .ఉద్దండ పిండం. ఉదాహరణకు జగదేక వీరు నికథ లోని " శివ శంకరీ శివానంద లహారి " పాటను ఆయన ఘంటసాల మాస్టారు చేత పాడించు కొన్న తీరు ' మాస్టారు. పాడిన తీరు " న భూతో న భవిష్యతి " అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే II శ్రీ కృష్ణతులాభారం సినిమాకి " మీరజాలగలడా నా ఆనతి . వ్ర త విధాన మహిమన్ సత్యాపతి " పాటసుశీలమ్మ చేత ఆయన పాడించు కున్నారు. మీరు పాడిన పాటలలో మీకు కష్టమైన పాట ఏది అని సుశీలమ్మ గారిని ఒక ఇంటర్వూ లో అడిగితే అది పై పాటే నని ఆమె చెప్పిన విషయం గుర్తుండే వుంటుంది. ' ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు కొ స్తే వళ్ళు గగుర్పాటు కు గురౌతుంది. 16 ' 17 టేకులు ఆ పాట కి తీసుకొన్నాను అని సుశీలమ్మ గారు చెప్పిన విషయం గుర్తే. ఆయన విశాల హృదయానికి ఒక మచ్చు తునక గా ఘంటసాల మాస్టారుగారి లవకుశ సినిమా సంగీతం గురించి . " ఈ లవ కుశ సినిమా లో ఘంటసాల తన విశ్వ రూపమే చూపించాడు. ప్రతి పాటను హిట్ చేయడమంటే ఆ షా మాషీ కాదు... అని ఒక గొప్ప సంగీత దర్శకుడు మరొక సంగీత దర్శకుని మెచ్చుకోవడం ఒక గొప్ప సంస్కారం ఒక ఉదాహరణ . ఘంటసాల,సుశీలమ్మగార్ల ఎన్నో యుగళ గీతాలను ఉచ్చస్థాయి లో( high pitch లో) పాడించి శ్రోతలను మెప్పించిన తీరు ప్రశంసార్హం. వారిరువురి చేత ఎన్నో మధురాతి మధురమైన , ఎప్పటికీ మరువలేని యుగళ గీతాలను(duets) సినీప్రపంచానికి అందించిన దిగ్గజ సంగీత స్రష్ట మరియు అపర మేధావి. భట్టి విక్రమా ర్క సినిమా లో అని శెట్టి కవిగా రి ** ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకే లోయ్ " ***పాటకి ఆయన అంచించి న బాణీ(tune) ఎంత మధురం, ఎప్పటికినీ కూడా మరువలేని , మరపురాని , మధురమైన, మరణం లేని పాట ' /ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆమహాశయుడు భౌతికముగా మనకు దూరమైనా ఆయన అద్భుత, అమృత తుల్యమైన పాటల తో సంగీత ప్రియులై న నాబోటి వారి గుండెల్లో సదా చిరంజీవి యై నిలిచి వుంటారు అని చెప్పట 0ఎంత మాత్రము అతిశయోక్తి కాదు సుమా .! లాంగ్ లివ్ పెండ్యాల నాగేశ్వర రావు సార్ గారు ' లాంగ్ లివ్ . మల్లికార్జున 'బెంగుళూరు 19-10. 20 20 / ఎన్నెన్నో మధురమైన పాటలుండగా అంతగా పాపులర్ కాని పాటలను పెట్టడం. మీ నిర్లక్ష్యానికి , తెలివి తక్కువ దనానికి ఒక ఉదాహరణ . జయశ్రీ గారు మీ వ్యాఖ్యానం భాగుంది. మీ పాటల ఎన్నిక(selection) బాగోలేదు. చాలా నిరాశ కలిగించారు.thanks చెప్పనుగాక చెప్పను గాక చెప్పను అంతే!
@satyanarayanavarre2269
@satyanarayanavarre2269 3 жыл бұрын
You said it very well. Unfortunately that particular song is not in the collection
@vsssarma
@vsssarma 2 жыл бұрын
Pendyala Nageswara Rao; S Rajeswara Rao; TV Raju; Susarla Dakshina Murthy; KV Mahadevan, Ghantasala, Adinarayana Rao...are my favorite Telugu music directors. Pendyala brought out many new singers like Suseelamma. DhanyaJeevi.
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 4 жыл бұрын
HATS OFF TO LEGENDARY MUSIC DIRECTOR SANGEETA SAMRAT SRI PENDYALA NAGESHWARA RAO GARIKI
@bhaskerbhasker7342
@bhaskerbhasker7342 4 жыл бұрын
Jayasrigaru MEE tone chala bagundi.
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 4 жыл бұрын
LEGENDARY MUSIC COMPOSER AND SANGEETA SAMRAT SRI PENDYALA NAGESHWARA RAO GAARIKI PADABHIVANDANALU
@srinivasaraokothapudi4564
@srinivasaraokothapudi4564 4 жыл бұрын
Legendry Pendyalala Nageswar rao gari animuthyalu yenno vunnai. Pl play golden Hits of PNR, Jagadeka veeruni katha example
@anandarao8784
@anandarao8784 Жыл бұрын
RJ Jay Shri garu super your performance
@abhishektabhi6606
@abhishektabhi6606 4 жыл бұрын
Tollywood evergreen music director pindyala nageshwaroa
@venkateshamadepu9313
@venkateshamadepu9313 6 жыл бұрын
Sri pendyala nageshwar Rao garik padabhivandanalu.dr.adepu Venkatesham Bellmpalli 12.01.2019.
@ThadishettiJaya
@ThadishettiJaya 7 ай бұрын
Verey naice Ancaring 🎉❤
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Kodenagu Patalu superb.
@chtrimurtulu3702
@chtrimurtulu3702 4 жыл бұрын
Most popular and melodious songs from his talent.
@sridharbhutharaju7894
@sridharbhutharaju7894 2 жыл бұрын
Nice commentary
@vsrinivas1430
@vsrinivas1430 3 жыл бұрын
Excellent Songs composed by Pendyala garu
@luckpathi5839
@luckpathi5839 Жыл бұрын
😂❤❤❤❤😢❤😢🎉😂🎉😂❤❤❤❤😂🎉❤❤❤😂🎉🎉😂😢😢❤😢🎉🎉❤😢🎉❤❤❤❤😂🎉🎉😢🎉🎉❤❤😂😢🎉🎉❤🎉❤❤🎉🎉🎉😢🎉🎉🎉😮🎉🎉🎉😢🎉😢❤😢😂❤🎉
@drsambayya
@drsambayya 6 жыл бұрын
happy to hear pendyala gaari songs..thank you
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 4 жыл бұрын
ALL TIME MY FAVORITE MUSIC DIRECTOR
@subramanyamys8626
@subramanyamys8626 4 жыл бұрын
Good
@pathapatisudhakar5863
@pathapatisudhakar5863 2 жыл бұрын
The best. Song for people living
@GURUGUBELLICHALLANNAIDU
@GURUGUBELLICHALLANNAIDU Жыл бұрын
Super songs
@umapaneendra1776
@umapaneendra1776 3 жыл бұрын
Very Nice songs
@rajendrenn5284
@rajendrenn5284 Жыл бұрын
Greatest telugu music director
@sunilreddy2047
@sunilreddy2047 8 ай бұрын
Stress relief songs
@ravikirandurbha1507
@ravikirandurbha1507 2 жыл бұрын
Put more of Pendyala songs. He is a legend
@PRNadh
@PRNadh 2 жыл бұрын
One of the best music director in Telugu film industry,
@sreenivasuluchennuru6710
@sreenivasuluchennuru6710 5 жыл бұрын
I'm very interested music of P Nageswara Rao
@Jungkook_bts708
@Jungkook_bts708 3 жыл бұрын
My favorite songs 🤩🤩🤩🤩🤩🤩
@ramachandrareddy2098
@ramachandrareddy2098 6 жыл бұрын
songs chala bagunnayi
@emaniveeranjaneyulu7614
@emaniveeranjaneyulu7614 4 жыл бұрын
nice songs
@sreedharsinger216
@sreedharsinger216 6 жыл бұрын
Beautiful songs pendyala master
@satyanarayanavarre2269
@satyanarayanavarre2269 3 жыл бұрын
No. It means you have not heard his actual contribution. Please try to listen few songs from these movies; onga Ramudu, Jayabheri, Jagadeka Veeruni Katha, Vagdanam, Velugu Needalu, Mahamantri Timmarusu, Sri Krishnarjuna Yudham, Ramudu Bheemudu, Uyyala Jampala, Sri Krishna Tulabharam
@rajavelamuri6795
@rajavelamuri6795 5 жыл бұрын
Most of the songs from 1970's, his classics are much earlier, his first movie as music director is Drohi (1948). He has done many films. I wish those songs come in the next round weekend classics. Song from the 1948 can be heard, kzbin.info/www/bejne/Z6vdhYiVm6x_aZY
@subrahmanyam1
@subrahmanyam1 2 жыл бұрын
chirunavvulalo...this song is copied from the film song Kya khoob lagthi ho, from film Dharmathma, Ferozkhan and Hemamalini, music by Kalyanji-Anandji. how you can say it is music by Pendayala ??
@giriprasadkotte9876
@giriprasadkotte9876 2 жыл бұрын
Chanakya Chandragupta was by Saluru, not Pendyala
@satyanarayanavarre2269
@satyanarayanavarre2269 3 жыл бұрын
It is very to odd make comments after 3 years of first release of this album. I have accidentally just listened the album. I could not refrain from commenting due to my admiration and respect to one of the pioneers and stalwart of Telugu musical industry. The narration on Sri Pendyala is very good. However, the compilation of songs to portray his talent is very poor. His career spans about three decades from 1950 - 1970. When anyone who talks about Pendyla garu, the ones you always remember is the songs from these movies; Donga Ramudu, Jayabheri, Jagadeka Veeruni Katha, Vagdanam, Velugu Needalu, Mahamantri Timmarusu, Sri Krishnarjuna Yudham, Ramudu Bheemudu, Uyyala Jampala, Sri Krishna Tulabharam, and many more of these, particularly in 50s & 60s. I do not see any single song from above list. All songs that are compiled for this show is tail end of his career and are also from very few movies. These are not the songs what he was famous for. And narration also does not align with the song that was played. To me, it is as if the narration of his biography and songs that was going with it are two different things. Please be careful and respectable when you take up this kind of projects to honor pioneers and stalwarts. Your team must be prudent and knowledgeable on how to honor, make them very memorable and properly documenting their contribution for future generations.
@yenprabhakar
@yenprabhakar 6 жыл бұрын
వీకెండ్ క్లాసిక్స్ అంటూ, ఒకటి రెండు సినిమాలు మాత్రమే ఎందుకు ఎంపిక చేస్తారు ? మీ దగ్గర రైట్స్ లేవా ? ఒక్క సినిమా నుంచి ఒక్కొక్క పాట మాత్రమే వేస్తే బాగుంటుంది !
@satyanarayanavarre2269
@satyanarayanavarre2269 3 жыл бұрын
You said it very well. I feel the same.
@MurthyKandikonda
@MurthyKandikonda 6 жыл бұрын
Why are songs selected from one or two movies only. If you don’t have songs, then don’t select them.
@satyanarayanavarre2269
@satyanarayanavarre2269 3 жыл бұрын
I am very glad. The listeners are paying attention. Yes, I echo you.
@nagasaibondalapati584
@nagasaibondalapati584 3 жыл бұрын
Latamangaswar
@PKJBL
@PKJBL 4 жыл бұрын
Whose voice is this?? Commentary voice??
@venkatvenkates9097
@venkatvenkates9097 5 жыл бұрын
This Audio Ignored and omitted Real and Legendary Music made by PENDYALA in 1950 ^ 1960 Decades. Missed really Master pieces of so many films like Jagadekaveeruni katha, Donga Ramudu, Veluguneedalu and somany movies. Really This is a waste audio using PENDYALA.
@kanakathiyagu9434
@kanakathiyagu9434 3 жыл бұрын
I expected some anr evergreen hits in 1960's but felt disappointed.
@satyanarayanavarre2269
@satyanarayanavarre2269 3 жыл бұрын
I agree. You said it right.
@Dondapanikonda
@Dondapanikonda 11 ай бұрын
😢
@writermalladi
@writermalladi 3 жыл бұрын
The first three songs are chosen in bad taste. This could have started with renowned best songs. So am switching off.
@satyaprasadd2295
@satyaprasadd2295 4 жыл бұрын
Konni songs bagunnai Konni songs bore kottai
@laxmaiahmallepalli2453
@laxmaiahmallepalli2453 2 жыл бұрын
Songs selection not good ,we have somany good songs of pendyala in 60s
@kanakathiyagu9434
@kanakathiyagu9434 3 жыл бұрын
Your choice of songs is not upto the mark.
@chinnamuniswamybethi4787
@chinnamuniswamybethi4787 2 жыл бұрын
Hellow ms your not pure telugu. weast comentery
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Evergreen Songs #oldisgold #love #telugu #spb #movie #rccvlogs
1:01:37
RCC Vlogs & Melodies
Рет қаралды 863 М.
Melody Hits Of ANR | Akkineni Nageswara Rao | Akasa Veedhilo | Theta Theta Telugula |
1:00:00