ఉల్లి పంట వర్షాలకు బాగా దెబ్బతిన్నది దీనికి ఏ మందులు స్ప్రే చేయవలెను తెలుపగలరు
@guvvalagopal73763 жыл бұрын
Supper
@Krishna143G4 ай бұрын
Hi bro...... 🙏🙏
@KuruvaRanganna-v5wАй бұрын
🙏
@yadikinarashimhareddy34434 жыл бұрын
హలో బ్రదర్ మీ వీడియో చూశాను చాలా బాగున్నాయి నేను రెండు ఎకరాలు ఉల్లి వేసాము ఇప్పటికి మూడు నెలలు అయినది త్రీ టైమ్స్ మందులు కొట్టాను వాడిపోతున్న ఉండేది అది అర్థం కాలేదు
@villageagricultureeducation4 жыл бұрын
బ్రదర్ పంట వేసి మూడు నెలలు అయింది అని అంటున్నారు ఇది పంట కోతకు సమయం బ్రదర్...ఇప్పుడు ఈ మందులు వాడడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు.
@Suresh-jo7ud3 жыл бұрын
2.20rojulaki. Panta kating brooo. Varsa kalam
@ashoknidjur55854 ай бұрын
Ma polamlo kuda yerra నలి vundhi bro a mandhu kotali bro 57 day's iendhi
Vadochu ...panta ki niru pettinappudalla vadochu..... Normal ga month ki 2-3 time vadochu
@mdazeem40424 жыл бұрын
@@villageagricultureeducation tq ann
@gorantlaguruprasad21432 жыл бұрын
Curacron purugu ni champuthumdhi
@nalabolugovind57903 жыл бұрын
Anna courokanu technical and company Eamiti
@villageagricultureeducation3 жыл бұрын
Technical Profenofos anna company name syngenta
@almareddyrajureddy33994 жыл бұрын
అన్న ఉల్లిలో ఆకుకొసమాడు తెగులు నివారణ గురించి చెప్పవా
@abeerappaabeerappa51992 жыл бұрын
Swal company delma 1 ekar 600gr
@donguramudu48613 жыл бұрын
ఆకు ఎండు తెగులు అన్న ఏ మందు వాడాలి
@chowkalarajeswarrao91324 жыл бұрын
Anna Naku Onian seed kavali Dorukutava
@sairam-vf1kh4 жыл бұрын
Onion best Seed name cheppu brother
@dandumaruthi80962 жыл бұрын
Siddhant best seds
@donguramudu48613 жыл бұрын
అన్న ఎండు తెగులు కి ఏ మందు వాడాలి
@Suresh-jo7ud3 жыл бұрын
19.19.19.kastodiya
@zahirabadagriculturelands24064 жыл бұрын
Anna naku onion seeds kavali
@gorantlaguruprasad21432 жыл бұрын
Nalli is mite , thrips are termed as thamarapurugu ani antaru. First learn it.
@kayapativenki79544 жыл бұрын
ఉల్లి పైరులొ వేరు కుళ్లు తెగులు నివారణకు ఏ మందులు వాడవలెను ప్రస్తుతం పంట వేసి 50 రోజులు అయ్యింది
@pappuhari36634 жыл бұрын
Sar cell nomber
@lokeshwarreddyrenati2553 жыл бұрын
Ulli veru kullu a mandu vadali
@kiranyadav87454 жыл бұрын
Erra tegulu undhi mandhu edhi use cheyali
@patlollaanjaneyulu90292 жыл бұрын
మీరు చేప్పిన మందులు టేక్న్నీకల్ ఫార్ములా పేరు చేప్పలేదు కంపేనీల బ్రాండ్ పేరు చేప్పారు రీజేంట్ ఆనేబదులు ప్రీఫోనీల్ ఆనిచేప్పాల్సీంది.జేంప్ఆని చేప్పారు కానీ ఫార్ములా ఎమీటీ ఆర్థం కాలేదు.
@nagarajp63433 жыл бұрын
Medison pls
@yadikinarashimhareddy34434 жыл бұрын
వీటికి ఏమన్నా సలహా చెప్పగలవా
@villageagricultureeducation4 жыл бұрын
అయినా ఒకవేళ మీరు స్ప్రే చేద్దాం అనుకుంటే curacron అనే మందును వాడి చూడండి