బొబ్బాయి చెట్టు చాలా బాగా కాసింది అక్కయ్య గారు నాటు బొబ్బాయి కాయలు చాలా తియ్యగా ఉంటాయి మీ దగ్గర ఉన్న శంఖం పువ్వులు చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి మాకు డొంకల్లో దొరికే అయితే లైట్ కలర్ లో ఉంటాయి మీ మిద్దితేట వ్యవసాయం సూపర్ అక్కయ్య గారు 👌🤝❤️❤️❤️
@indiraterracegarden253Күн бұрын
థాంక్యూ తమ్ముడు బొప్పాయ చెట్టు మీద పండినప్పుడు ఇంకా తియ్యగా ఉంటుంది ఒక మామిడి పండు మాదిరి ఉంటుంది నాటుకో పాయ నీకు శంకు పూల విత్తనాలు కావాలంటే చెప్పండి పంపిస్తాను
@gundlasuresh13902 күн бұрын
Super 👌 harvest akka
@indiraterracegarden253Күн бұрын
Thank you chelli ❤️
@leelapulisetty20382 күн бұрын
Hi andi namaste, wow super harvest. 👍
@indiraterracegarden253Күн бұрын
Hi namaste Thank you 👍🥰🙏
@Thehousegarden2 күн бұрын
Hai Indira garu super andi me harvest kakarakayalu super 👌 👍 😍
సరే సుజాత గారు ఇప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు మీకు కబురు పెడతాను వచ్చి హెల్ప్ చేయండి నాకు సంతోషం వేస్తుంది ఇద్దరం కలిసి హార్వెస్ట్ చేస్తుంటే🥰❤️🙏
@noorjahanbegum78092 күн бұрын
Super harvest andi
@indiraterracegarden253Күн бұрын
Thank you andi 🙏
@padmavathierukula2 күн бұрын
Hi ఇందిరా గారు సూపర్ హార్వెస్ట్
@indiraterracegarden253Күн бұрын
Hi padmavathi garu thank you
@kamalacopparapu56282 күн бұрын
Indira Garu harvest 👌kakara 👏👏seeds save cheayandi
@indiraterracegarden253Күн бұрын
Thank you kamala garu 👍🥰🙏
@srimathisridharan50772 күн бұрын
Jumbo harvest.
@indiraterracegarden253Күн бұрын
Thank you
@rajibi78632 күн бұрын
Hi madam super harvest madam
@indiraterracegarden253Күн бұрын
Thank you
@velugukrishnaveni92942 күн бұрын
Wow super harvest andi pandinavi seeds ki yunchukondi
@indiraterracegarden253Күн бұрын
Thank you friend 👍🥰❤️🙏
@reddybeliver21002 күн бұрын
Wow super mam
@indiraterracegarden253Күн бұрын
Thank you friend
@ManoranjaniKorukonda2 сағат бұрын
Amma maku appudu estaru seeds
@Syed_ThoufiqUmairaGarden2 күн бұрын
Nice harvest 🎉🎉
@indiraterracegarden253Күн бұрын
Thank you sir
@Shamshadterracegarden20 сағат бұрын
ఇంద్ర గారు ఎన్ని కాకరకాయలు బొప్పాయి కాయలు చాలా ఉన్నాయి చూస్తుంటే నోరూరుతుంది నా కోసం అన్ని సీడ్స్ తీసి పెట్టండి నా సీడ్స్ అన్ని చెడిపోయాయి చిక్కుడు కాకర కాశీ టమాట ఇవన్నీ తీసి పెట్టండి❤❤❤
@indiraterracegarden25310 сағат бұрын
Thank you shamsad garu tappakunda chesthanu 🥰❤️👍
@sawrooparasamalla17292 күн бұрын
Super arvest indramma
@indiraterracegarden253Күн бұрын
Thank you Swaroopa
@HfCooking-jy2zs2 күн бұрын
Super🎉🎉❤❤❤❤
@indiraterracegarden253Күн бұрын
Thank you ❤️❤️❤️❤️
@princeabhishikth3935Күн бұрын
Hi mom pichuka potla ginjalu istara
@indiraterracegarden253Күн бұрын
Ok esthanu
@sureshguttavalli22 күн бұрын
Madam mokkalaki only inguva water veyyala ledha inguva and pullati majjiga kalipi veyyali
@indiraterracegarden253Күн бұрын
ఇంగువ పుల్లటి మజ్జిగ రెండు కలిపి కూడా వేయవచ్చు
@mahaboobsubani15702 күн бұрын
Super
@indiraterracegarden253Күн бұрын
Thank you
@prudhvirajterracegarden37322 күн бұрын
అక్క కాకరకాయ సూపర్ హార్వెస్ట్ పొట్లకాయలు మీరు తినరు కాబట్టి మాకు పంపించండి
@indiraterracegarden253Күн бұрын
Thank you Renuka ok pampisthanu 👍🥰❤️❤️
@indiraulichi20202 күн бұрын
మీరు మాత్రం కాకరకాయ, కాకరకాయ అని వంద సార్లు అన్నట్లు ఉన్నారు 😂😂
@indiraterracegarden253Күн бұрын
నాకు చెప్పిందే చెప్పడం బాగా అలవాటు అయిపోయింది ఏం చేయమంటారు🥰🙏
@v.lmyhome3604Күн бұрын
🤩 🎉
@indiraterracegarden253Күн бұрын
🥰
@ManoranjaniKorukonda2 сағат бұрын
Naku vegetables pandinchali ani undi
@sudhareddy49612 күн бұрын
Me harvest kanula pandaga ga undhi andi
@indiraterracegarden253Күн бұрын
Thank you 👍🥰🙏❤️
@manemmautti3606Күн бұрын
Hi ఇందిరా గారు
@indiraterracegarden253Күн бұрын
Hi andi 🥰🙏
@sawrooparasamalla17292 күн бұрын
Indramma kakaraya podi chei edapeti
@indiraterracegarden253Күн бұрын
Ok tappakunda chesthanu
@rajikumari63002 күн бұрын
భయపడవద్దు నేస్తమా
@indiraterracegarden253Күн бұрын
రోజు కూరగాయలు ఇవన్నీ నేనే చెప్పాలా అని భయమేస్తుంది మీరు ఒకరోజు హెల్ప్ చేయొచ్చు కదా