రేవంత్ రెడ్డి ఇంత కస్టపడి రాజకీయాల్లో తన ముద్ర ను సంపాదించుకున్నాడని ఈ రోజే తెలిసింది.. నిజంగా he was great.. పార్టీలకు అతీతంగా ఆయనకీ ఓటేసి గెలిపించుకుందాం.. రాజకీయాల్లో మంచి లీడర్ ను బ్రతికించుకుందాం..
@GrandBharat-u7l Жыл бұрын
Cbn సొంత చెంచా R 😂
@srikanth_cool Жыл бұрын
Vedu manchi leader aa😂 , vammo
@asirinaidupujari Жыл бұрын
Telugu knowledge oka 5 lakhs i na dobbuntav revanth daggara
రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకు పడే తీరు అంటే ఎంతమందికి ఇష్టం?
@bhaskarchowdary097 Жыл бұрын
Reii adhi adhikarapaksham bro
@shaikazmadbaba5172 Жыл бұрын
😂
@sarathchandra2267 Жыл бұрын
@@shaikazmadbaba5172రేయ్ 😂 నా కొడకా
@HarshiNishikoushi52624 Жыл бұрын
Manishiga puttina prathi okkariki estam,
@MallikarjunaRaoPapolu Жыл бұрын
Chala mandiki.Even ap vallaki kuda Revanth Reddy ante abhimanam.
@gopibadavath-jd8nf Жыл бұрын
రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలి. జై రేవంత్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ❤️.
@nagavallymaddala590 Жыл бұрын
we need change, anta vedhavalavutee
@digambarmoharle Жыл бұрын
Ayyadu ❤
@pa3entertainment1459 ай бұрын
Jai chutki
@pulendermaramoni Жыл бұрын
ఈ ఒక్క వీడియో తో revanth Reddy పై మరింత అభిమానం పెరిగింది ❤
@mallavajjalamurthy5477 Жыл бұрын
Best of luck revanth
@dasinenisiva29 Жыл бұрын
మంచి సరైన టైం లో సరైన వీడియో చేసావు బ్రదర్ , రేవంత్ రెడ్డి గారికి కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు , నాది ఆంధ్ర.. నాకు రేవంత్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం, ఆయన మాట్లాడే తీరు ప్రశ్నించే తత్వం ఆయన వ్యక్తిత్వం.. నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆయనకు దేవుడు ఆశీస్సులతో పాటు ప్రజల దీవెనలు కూడా పుష్కలంగా లభిస్తున్నాయి.... ఆయన డిసెంబర్ లో తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
@karinguyadagiri7149 Жыл бұрын
thanks bro
@karlapalem2010 Жыл бұрын
రేవంత్ రెడ్డి + చంద్రబాబు గారు = శక్తివంతమైన రాజకీయ విలువలకు ఆదర్శం ❤!
@seethannaseethanna7431 Жыл бұрын
మాది ఆంధ్ర ప్రదేశ్ కానీ జై రేవంత్ రెడ్డి గారు
@peddellisrk Жыл бұрын
Meekendukura ee muchatlu
@saikrishna-le1fd Жыл бұрын
nuvvu jagan ke vesuko po vote ikkad m pani neku😂
@seethannaseethanna7431 Жыл бұрын
@@saikrishna-le1fd నా అభిప్రాయం చెప్పాను బ్రదర్
@saikrishna-le1fd Жыл бұрын
@@seethannaseethanna7431 revanth reddy ki basic knowledge ledu 10hp motors farming ki use cheyali anadu valla guard ne kottadu rally lo andarini kinda vesi thanadu oka leadership quality kuda ledu 3hours current chalu annadu farmers ki vedu asalu mla avvadame ekuva cm ayite rastranni ammestadu inka me jagan reddy ye better edaina navvi odilestadu
@seethannaseethanna7431 Жыл бұрын
@@saikrishna-le1fd నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను బ్రదర్
@kalavakuntlagopalrao7989 Жыл бұрын
KCR అవినీతి పాలన పోగొట్టాలి & అనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణా సీఎం కావాలి అని నా అభిప్రాయం ఇందుకు మద్దతు ఇచ్చే వారు నా అభిప్రాయం కు లైక్ చెయ్యాలి అని నా మనవి
@gopibadavath-jd8nf Жыл бұрын
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పడి లేచిన సముద్రపు కెరటం🔥.
@jammusnaidu5038 Жыл бұрын
జై రేవంత్ రెడ్డి అన్న, 2023 డిసెంబర్ 8 నా ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేస్తారు
@shaikfayaz4385 Жыл бұрын
7 ke chesetattu unnadu andi😅
@srinubondhi6235 Жыл бұрын
బాగా గెస్ చేసావ్ బ్రో 😮
@JRR-hf3tb Жыл бұрын
ప్రాణం పోయే రోజు వస్తుంది ఏమో కానీ. రేవంత్ రెడ్డి అన్న మీద అభిమానం మాత్రం తగ్గదు jai Ravanthreddy ♥♥♥
@yashwanthreddy230510 ай бұрын
Yes❤
@pavankumar-zu5ul Жыл бұрын
అన్న మాది ఆంధ్రప్రదేశ్ అయినా సరే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తున్నాం ఆయన నాయకత్వం చాలా హుందాగా ఆదర్శంగా విరోచితకంగా ఉంటుంది. ఆయన ప్రజ సమస్యలపై మాట్లాడే తత్వం టిడిపి కార్యకర్త ల బలం ఇన, ప్రభుత్వ వ్యతిరేక voting అయిన ఈసారి వామపక్ష ఓటే Bank అయినా సరే కాంగ్రెస్కు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుని దయ వల్ల Next TS CM రేవంత్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాను. జైహింద్ జై భారత్👍✊
@nithiljilukara18 Жыл бұрын
Thanks Namesta 👍
@sujithreddy5168 Жыл бұрын
congress lo chala mandi candidates nenu cm ante nenu cm antunru Revanth ni cm cheyakapothe govt ne form cheyanivvadhu
@iqbal9525 Жыл бұрын
అరేయ్ నీది తెలంగాణ కదరా
@nagavallymaddala590 Жыл бұрын
reddyb ki boldu suitcase companies unnai
@polisureshkumar6283 Жыл бұрын
అన్నా నా కోరిక నిన్ను ముఖ్యమంత్రి గా చూడాలని ఉంది నా కల త్వరలో నేరవేరుతుందని ఆశిస్తున్నా
@jangamprasad8413 Жыл бұрын
S❤
@saikrishna-le1fd Жыл бұрын
nduku telangana ne nashanam cheyadanika😂
@hydayathmd8324 Жыл бұрын
Neraverendhi bro
@devil2732 Жыл бұрын
Bro ne korika thirindhi bro
@saikrishnaladdu5798 Жыл бұрын
Na korika kudaa
@medieaforsociety6344 Жыл бұрын
అన్నా మేము ఆంధ్ర ప్రదేశ్.అయినప్పటికీ రేవంతన్న కు ఒక వీరాభిమాని... కేవలం తెలంగాణలోనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల నిండా రేవంతన్న అభిమానులు ఉన్నారు....
@johnnysmith3700 Жыл бұрын
Eedane evvadu ledu ra Bhai...TDP batch anukuntaa....ooko oooko....
@CommonMan-v4n Жыл бұрын
@@johnnysmith3700హే ఉకో రా భాయ్ గద్ద ముక్కు గాడికే అభిమానులు ఉంటే రేవంత్ రెడ్డి కి ఉండరా ఎంది
@rajarao1200 Жыл бұрын
Vote ki notu Dong
@jakkulanarendhar2992 Жыл бұрын
Vest na koduku ra babu vote ki note dhinga
@sameermohammad4022 Жыл бұрын
Donga ra baabu veedu😂😂
@simham-i9w Жыл бұрын
కేసీఆర్ ముక్కుకు కళ్లెం వేసిన ఏకైక మగాడు రేవంత్ రెడ్డి ✊
@garikaprasanth9890 Жыл бұрын
😂
@kanindejyothipal9357 Жыл бұрын
😂😂😂😂 kcr ki m podu ra erripushpam state ki daridram vadu
@harinadhch1492 Жыл бұрын
రేవంతన్న్న వీర అభిమానులు కాంగ్రెస్ పార్టీలోనే కాదు trs party లో కూడా చాలా అంటే చాలా మంది వున్నారు అది రేవంతన్న special magic talent on politics.Any way I'm also die hard fan of revanth 💥anna✋ jai congress jai revanth anna.
@santoshegala3094 Жыл бұрын
రేవంతు రెడ్డి వచ్చాడు కాంగ్రెస్ కి హైప్ వచింది ఎలా అంటే అన్ని సర్వే లు కాంగ్రెస్ గెలుస్తుంది అనేలా ముందుకి తెచ్చారు ...ఇది నిజం అధికార దాహం లేదు నాకు తెలిసి ఆయన ఎపుడూ అధికార పార్టీలో లేరు ఆయన కోరుకుంటే బీజేపీ లో చేరితే కేంద్ర మంత్రి అవ్వగాలరు BRS లో చేరితే మినిస్టర్ అయ్యేవారు కానీ ఆశ పడలేదు స్వంతంగా ఎదిగారు ... కచితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదట ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి .. బట్ ఎదో రోజు TS ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం
@kerenkgowd Жыл бұрын
Dec 9th ah roju
@aravindsingrajput4325 Жыл бұрын
నేటి తరం రాజకీయ నాయకుల్లో రేవంత్ రెడ్డి గొప్ప నాయకు,ఈ సారి నా ఓటు మీ కే మీరే ఈ తరం అభిమాన నాయకులు జై టైగర్🐯 రేవంత్ అన్నా ✊
@Prabhas_Yaduvanshi Жыл бұрын
😂
@Prabhas_Yaduvanshi Жыл бұрын
Aa rajput😂😂😂. Mughalputs na kodaka 😂
@santhoshaithaentertainment3755 Жыл бұрын
Ne bonda ra ne bonda vadu nayakuada, 4party lucky maretodu votu now donga
@new1717...... Жыл бұрын
Note ki vote??
@ananthjella471 Жыл бұрын
తెలంగాణ పులి బిడ్డ మా రేవంత్ అన్న😾
@manikanta-gc7tj Жыл бұрын
How bro
@Gaming_with_alexander_ff Жыл бұрын
Jaianna
@Gaming_with_alexander_ff Жыл бұрын
Ravathanna
@jaisreeram450 Жыл бұрын
NOO TELUGU BIDDA
@nareshanju997 Жыл бұрын
Without Revanth Reddy we can’t seen this type of hype in Congress Party.🙌🏻✋🏻✋🏻✋🏻💪🏽💪🏽 Example: 2018 Kodangal MLA seat loss but {7 TRS MLA Constituency at the time }Malkajgiri Lok Sabha constituency with a margin of 10919 votes Won Revanth Reddy🔥🔥❣️.
@GrandBharat-u7l Жыл бұрын
By tdp voters
@loverboy_gopi_99 Жыл бұрын
కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ❤
@thammadipadmarao4763 Жыл бұрын
నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో. ప్రజాదరణ.ఉన్న నాయకులలో. దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు.ఎన్టీ రామారావు.వైయస్ రాజశేఖర్ రెడ్డి.నేడు రేవంత్ రెడ్డి..కాబోయే సీఎం కూడా రేవంత్ రెడ్డి👌
@SrinuPadmanabhuni Жыл бұрын
అన్నా మేము రేవంత్ రెడ్డి అభిమానం అలాంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అవసరం ఉంది
@vramalingeswararao Жыл бұрын
Yes,Revanth reddy sir is a very powerful and dynamic leader of telangana state.. We are hoping Revanth reddy sir become a next CM of TS to see Hyderabad development on his own talent...
@Saikumar.... Жыл бұрын
Waiting for this video thank you ❤
@teluguknowledge42 Жыл бұрын
❤️
@nobelraju Жыл бұрын
Maha Nayakudaa Bengem Kaadhuu.. Broo Vallu Andharuu Dhonguu.. Swardaparulu Vallani Support Cheyyakuu.. Mukyanga Reventh Reddy Very Dangerous By KCR, Vaadu Dinosaur Anukuntee Veedu Thimingalam..
@hrcreations3612 Жыл бұрын
@@teluguknowledge42randa Channel 😂😂
@shankarsardar4474 Жыл бұрын
Thank you Brother 🙏 మేము ఆంధ్ర నుంచి పోయి కర్ణాటక లో settle అయినా ఫ్యామిలీ.నేను చిన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారిని చూస్తా ఉన్న టీవీలో,ఆయనకు అతని Way off Talking కి పెద్ద అభిమానిని...కానీ నాకు చిన్నప్పుడు ఓటుకు నోటు కేస్ గురించి సరిగ్గా అర్తం కాక కొంత Bad impression ఉండేది కానీ ఇ వీడియో తో అధి తప్పు కాదని అర్తం అయ్యింది..,అతను చేసింది చట్ట పరంగా తప్పు అయిన గాని అధి కరెక్ట్ అని క్లారిటీ వచ్చింది😊 కెసిఆర్ లాంటి స్ట్రాంగ్ leadership ఉన్న మనిషికి రేవంత్ రెడ్డి లంటోడే కరెక్ట్ పోటీ💯 అతనికి తన పార్టీ వాళ్లు సపోర్ట్ గా నిలబడితే కచ్చితంగా కెసిఆర్ నీ ఒడిస్తాడు 💯💯 One of the best Talented Leader in TS💥💥🔥🔥 జై రేవంత్ రెడ్డి 🤙🤙
@KrishnaMurthy-yc9vc Жыл бұрын
Good leader n wins CM post
@TM2006-y4z Жыл бұрын
He is not a political leader, he is a people's leader ❤❤❤❤jai congress 🔥🔥🔥
@gopibadavath-jd8nf Жыл бұрын
బ్రదర్ మన ఇద్దరి టేస్ట్ ఒక్కటే 👍.
@srikanth_cool Жыл бұрын
Vammo oka fraud fellow ki intha followers 😂
@TM2006-y4z Жыл бұрын
Poora arey hoooka
@gopibadavath-jd8nf Жыл бұрын
@@srikanth_cool పోరా పిచ్చి నా కొడకా.
@shaikazam4397 Жыл бұрын
Revanth Reddy ఎవని అయ్యకి భయపడడు. ఆయనలో ఉన్న అత్యంత విలువైనది,వారు మాట్లాడే తూటాలాంటి పదునైన మాటలు.తెలంగాణ రాజకీయ ముఖచిత్రం లో తనదైన ముద్రను వేశారు..#టైగర్ 🐯 ఎనముల రేవంత్ రెడ్డి.✊
@new1717...... Жыл бұрын
Wt abt note ki vote....apde ga congress ki vellindi....taravata TDP ledu ts lo....
@teluguknowledge42 Жыл бұрын
మీ అభిమాన రాజకీయనాయకుల జీవిత చరిత్రలు: kzbin.info/aero/PLt-wwjJD9iz3x-TYkTNAJeLnKCfj492mm&feature=shared
@garikaprasanth9890 Жыл бұрын
Anna.. Siddharamaih. Biography tei.
@janipasha123shaik6 Жыл бұрын
టైగర్ రేవంత్ రెడ్డి అన్న మాట , స్పష్టత ,అతని కష్టమే అతని నీ గెలిపిస్తుంది . అధికారం లోకి రావడం మాత్రం పక్క జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్
@boyaprashanth8227 Жыл бұрын
He is a not political leader he is a people's leader jai Congress jai revanth Anna ♥️🚩
@BommaganiUdayKiran Жыл бұрын
కాలు తడపకుండా సముద్రం ని దాటవచ్చు కానీ నిందలేకుండా రాజకీయాలని గెలవలేం జై రేవంత్ జై కాంగ్రెస్
@RevanthReddy0999 Жыл бұрын
మా రేవంతుడు . పోటుగాడు. జై రేవంత్ అన్న 🙏🙏🙏
@nagavallymaddala590 Жыл бұрын
potugade kanji nitugadu kadu
@k.v.n.ushakiran6390 Жыл бұрын
Great Leader Shri Revanth Reddy & Greatly presented his Biography!! Thanks for that !!👋👋
@sureshnakkapalli2676 Жыл бұрын
Goose bumps.... Jai Revanth Anna....🎉🎉🎉🎉
@nerellakarunakar9368 Жыл бұрын
కాంగ్రెస్ గెలిస్తే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావాలి, కల్వకుంట్ల ఫ్యామిలీ అరాచకాలు బయట పెట్టేది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. జై రేవంత్ రెడ్డి.
@srisaimaddikatla1843 Жыл бұрын
100 /100% Revanth Reddy గారు తెలంగానా ముక్యమంత్రి అయితారు.(గిద్దలూరు, ప్రకాశం. జిల్లా)
Very detailed information about Revanth Reddy,good job.
@thefuturerocketboyisro Жыл бұрын
Best Video and I was eagerly waiting! Revanth Sir is Awesome Politician and Next CM of Telangana
@rajeshperfect9734 Жыл бұрын
I'm from పల్నాడు జిల్లా స్టేట్ ఆంధ్రా ప్రదేశ్, My favorite రేవంత రెడ్డి గారు No politician in తెలంగాణ , కాంగ్రెస్ రేపు అధికారం లో వస్తుంది.
@prudhvirandy2136 Жыл бұрын
His hardworking is very motivational and definitely he will be next cm in the Telangana state
@ravinderreddychada804311 ай бұрын
You proved right... excellent analysis...💐🤝👍
@bhaskarbamgaram6181 Жыл бұрын
అన్న, కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య గారి బయోగ్రఫీ చేయండి అన్న
@shivakumars3204 Жыл бұрын
సిద్దరామయ్య మంచిగా కనిపించే హిందూ మతం ద్వేషి, అతని సిద్దరముళ్ళఖన్ అంటారు కర్ణాటక లో
@santhoshsan4226 Жыл бұрын
జయహో రేవంతన్న..❤❤❤
@battyanjaneyulubattuanjane3221 Жыл бұрын
జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ 💪💪🐅
@karunasree8308 Жыл бұрын
ఈ ఒక్క వీడియో తో Revanth Reddy గారి పై మరింత అభిమానం పెరిగింది ❤ 1000% , మంచి ముఖ్య మంత్రి గా అందరికి ఆదర్శం కావాలి
@kalyan151098 Жыл бұрын
I am from andhra but the kind if charishma this man has always surprises me. I see him veing the CM of telangana this next term and if not the 2029
@PochamreddySurendrareddy Жыл бұрын
Goosebumps 🎉🎉🎉🎉 Pakka
@dspcom5256 Жыл бұрын
మాది కొడంగల్ అన్న రేవంత్ రెడ్డి ఏళ్ల ఉంటాడని మాకు తెలుసు నీకు తెలిసింది 100%9%మాత్రమే.
@shivascurrenteducational Жыл бұрын
రేవంత్ 🔥🔥🔥 Its a fire brand... ✊🏻
@koteswararaoravi20 Жыл бұрын
I am from AP but I will support Revanth Anna..
@upendracharyenugurthi3565 Жыл бұрын
జై రేవంత్ రెడ్డి తెలంగాణ కి ఖాబోయే సీఎం
@venkateshvenkey4336 Жыл бұрын
Jai revanth anna❤❤❤❤❤
@Dr.UmarFarooq786.. Жыл бұрын
Really one of the best leader of present times... people of Telangana are really blessed to have such leader...may Allah bless him with massive victory InshaAllah
@anjibayyarambayyaramanji1839 Жыл бұрын
Tiger 🐅 anna 💪
@nagendragouli Жыл бұрын
Great Bro.. actually I have very less knowledge about politics but the way you explained about him and about JK Pal is very very interesting.. ppl like you are very important for this society.. Thank you
@Naveen.rider143 Жыл бұрын
ఫైర్ బ్రాండ్ రేవంత్ అన్న 🔥
@cpd_ikkada Жыл бұрын
Goosebumps Vachaie Anna story Vintunte 3Times Revanth Anna tho Photo diga Aina no Satisfaction That is Leader Great Leader jai #Revanth Anna Jai Congress 🧡🤍💚 #CM #CM #CM #CM #CM 💐
@nerellakarunakar9368 Жыл бұрын
రేవంత్ రెడ్డి మన తెలంగాణ సీఎం అయితే 20 year's వరకు కాంగ్రెస్ పార్టీ నీ తెలంగాణలో ఎవ్వరూ ఏమీ పీకలేరు, అంతా బాగా పరిపాలన చేయగలడు రేవంత్ రెడ్డి. జై రేవంత్ రెడ్డి...
@vrcreations5626 Жыл бұрын
Goose bumps 🔥
@abhijathmadasu9724 Жыл бұрын
Revanth reddy is really a great, dynamic and true leader! He should become cheif minister of Telangana.
@Shresta24 Жыл бұрын
Jai రేవంత్🐯 అన్న🐯
@kmlnaidu5769 Жыл бұрын
నాది ఆంధ్ర ప్రదేశ్ మేము రేవంత్ రెడ్డికి వీర వీర ఆభిమనులం
@saikrishna-le1fd Жыл бұрын
jagan reddy ke vote veyandi 😂 mem mela kadu telangana ne chettanakodukula chetho pettam
@kmlnaidu5769 Жыл бұрын
E sari CBN....
@kmlnaidu5769 Жыл бұрын
E sari CBN....
@Purshewar-Gangadhar Жыл бұрын
పార్టీ ఏదయినా రేవంత్ స్పీచ్ మాత్రం ఒక ఊపు తెస్తుంది
@DivakarBaggam-wf3mr Жыл бұрын
గ్రేట్ లీడర్ రేవంత్ రెడ్డి ఆంధ్రకి కావాలి🎉🎉🎉 wish you all the best 🎉🎉🎉🎉🎉🎉 coming soon cm🎉🎉🎉🎉🎉
@SaiPradeepParvathaneni Жыл бұрын
జయహో టైగర్ రేవంత్ రెడ్డి.. BRS ki check పెట్టే ఒకే ఒక్క నాయకుడు. ఒక టీడీపీ అభిమాని గా న ఓట్ ఈసారి కాంగ్రెస్ కే..
@raviekummar2621 Жыл бұрын
చాలా బాగ వివరించారు కష్టానికి ఫలితం కనిపిస్తుంది.
@mdkaleemuddin.9892 Жыл бұрын
Yes Revanth reddy future cm of Telangana
@mechmulga Жыл бұрын
దమ్మున్న పొలిటికల్ హీరో. తెలంగాణ టైగర్,🐯 రేవంత్ రెడ్డి గారు 🇮🇳
@bandianudeep6398 Жыл бұрын
E sari CM pakka... Because of BJP activities... Removing bandi sanjay.... Huge mistakes
@Sudhakar_19 Жыл бұрын
2023 CM Revanth Reddy
@Natureram109 Жыл бұрын
జై రేవంత్ రెడ్డి
@pavansrh Жыл бұрын
We Love Pawan Kalyan Garu From Odisha state ❤🎉
@Laddu-wn6ys Жыл бұрын
😂 kaap dog
@usharani-mh4bi Жыл бұрын
Yes Revanth Reddy daring and dashing leader and capable and loyal leader and true political leader
I am from AP but I will support Revanth &also l like him very much.
@fazalrahaman8567 Жыл бұрын
One day he will be definitely CM of telgana...
@raja-bp4jj Жыл бұрын
No Doubt He is real Fighter We admire Revant Reddy Anna
@vamsikrishna4945 Жыл бұрын
అయన కృషి కి ఫలింతం ముఖ్యమంత్రి అయ్యతిరాలి జె ముఖ్యమంత్రి రేవంత రెడ్డి గారు
@jaisinghbanoth18727 ай бұрын
Good information
@mothukurivenkatesh4641 Жыл бұрын
Jai Revanth Reddy❤❤
@billibabittasreeya.25 Жыл бұрын
Revanth Reddy garu real indipendent Indian e sari Congress janda agarali Telangana lo revanth Garu CM avvali 👍 zptc to mlc MP journey super dering and dynamatic 👏👏👏👏👏👏
@chanduchandrasekharp2749 Жыл бұрын
Love you tq iam big fan ofRevanthreddy JAI REVANTHREDDY CM
@ArcotSrinivasaprasannaReddy Жыл бұрын
అన్న ఎన్టీఆర్ "ఏ ముహూర్తం లో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదం తో తెలుగు దేశం పుట్టిందో ""ఆ పార్టీ లో ముగ్గురు నాయకులు ముఖ్యమంత్రి అయినారు ఇది ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఒక్కటే
@sampathyadav9455 Жыл бұрын
అన్న మీరు ఇలాంటి వీడియో ని నల్లగొండ ప్రజల అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన చెయ్యండి
@jakkulanarendhar2992 Жыл бұрын
Jai KCR and KTR jai Telangana jai BRS 🎉❤❤❤
@kodurivenkatanarayana5929 Жыл бұрын
I am not against TRS but against family rule, and against Congress dynasty. This is a victory of a stead-fast committed man, Revant Reddy ji.As we are Telugu people in two states, we should establish a tradition to honour a newly elected C.M from whatever party as a gesture of good will so that we ,Telugu people, love and cherish one ,another.
@sugguchina5027 Жыл бұрын
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు
@saraapparao7409 Жыл бұрын
అన్న iam in ఆంధ్రప్రదేశ్ కానీ రేవంత్ రెడ్డి అన్న కి అభిమానిని నేను ఎందుకుంటే అతను ఒక డైనమిక్ లీడర్ మాత్రమే కాదు రాజకీయాలు మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి love రేవంత్ రెడ్డి అన్న❤
@sathyarajmandala5985 Жыл бұрын
Dare and Dash Person Jai Revanthanna❤🎉
@pragathivasthina1020 Жыл бұрын
Extraordinary, Knowledgeable , & P0wer Bank Person GOD BLESS U SIR.
@abcd-fm5qo Жыл бұрын
What a journey 💥. Very inspirational. Congratulations for becoming Telangana cm 👏