7 రకాల chohan q liquids • మిద్దె తోట కు కావలసిన ...
Пікірлер: 24
@nagavallisornapudi46976 ай бұрын
Chowhanq ela cheyyalo cheppandi sir
@PGGARDEN6 ай бұрын
Discription లో link ఉంది చూడండి
@ujvalabadugu582Ай бұрын
LAB liquid litre water ki enta kalapali cheppagalaru
@BharathiK-yp3pj4 ай бұрын
Good information sir tq
@vijayapandirlapalli20074 ай бұрын
Donda kaya puta vastundhi kaani kayalu ravadam ledu rali potunnai pls solution cheppandi pls
@AgastyaP72206 ай бұрын
మట్టి గుల్లగా కావలనంటే em చేయాలి అండి మీరు చెప్పినట్లే మట్టి పశువుల ఎరువు కలిపి pettina మట్టి గట్టిగ ఉంది
@PGGARDEN6 ай бұрын
LAB కలపండి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా
@leeladharmleeladhar52364 ай бұрын
Good
@anjaneyulugoud36875 ай бұрын
సార్ దయచేసి హైడ్రోపోనిక్ ఆర్గానిక్ nutrient గురుంచి వీడియో చెయ్యండి
@aswanikanulla32375 ай бұрын
Sir koncham lakshmi kamalam ki water ni yella sending cheyalli video
@gopisasidhar42533 ай бұрын
Chohan q likwids
@maramrajuradhakrishna35616 ай бұрын
Namaste Anna chala rojulaku ved pettaru happy, malli ved cheyandi pl meeru choopinchina tayaruina matti malli ami kalapakunda kundilo pettala extra amina kalapala pl ans
@PGGARDEN6 ай бұрын
Emi avasaram ledu alage pettukondi
@maramrajuradhakrishna35616 ай бұрын
Tq
@chandramallanirmala86636 ай бұрын
మొక్క చిక్కుడు పూత వస్తుంది.కానీ కాయగా మారడం లేదు.పూత రాలి పోతుంది.ఏమి చేయమంటారు.గోరు చిక్కుడు విత్తనాలు ఇప్పుడు నాటకోవచ్చా ప్లీజ్ చెప్పండి
@PGGARDEN6 ай бұрын
ఫస్ట్ పూత రాలిపోతుంది ఏమీకాదు మరల కాయలు వస్తాయి గోరు చిక్కుడు మరియు చిక్కుడు ఇప్పుడే వస్తాయి పెట్టుకోండి
@sowbhagyalakshmi57565 ай бұрын
Please reply
@sowbhagyalakshmi57565 ай бұрын
Middetota కాకుండా.కంప్లీట్ గ్రౌండ్లో అంటే నేలమీద కూడా ఇలాగెచెయ్యాలంది
@PGGARDEN5 ай бұрын
ఔనంది కాలి ఎరువు చౌహాన్ క్యూ లిక్విడ్స్ కలిపి పెట్టుకోండి చాలు
@srilatha9726 ай бұрын
సార్ నమస్తే సార్ నేను నందివర్ధనం చెట్టు తీసుకొచ్చి పెట్టండి సార్ ఇప్పుడు నర్సరీలో అన్ని కలిపిన మట్టి అమ్ముతున్నారు నేను కొనుక్కొచ్చాను అవి నందివర్ధనం చెట్టు మల్లెపువ్వు చెట్టు ఇలాంటివి వేస్తారు ఒక చిగురు గాని ఏం లేవు సార్ ఒకసారి సొల్యూషన్ చెప్పండి అదొకటి కలబంద ఆకులన్నీ పిచ్చి పోయినట్టు వస్తున్నాయి మొత్తం ఏమైనా వీడియో ఉంటే పెట్టండి లేకపోతే సొల్యూషన్ అయినా చెప్పండి మీరు మల్ల తిరిగి ఇదే వీడియో పెడితే నాకు అర్థం కాదు నాకు తెలుగే వచ్చు ఇంగ్లీష్ లో పెడితే తెలియదు