ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేసీఆర్ రియాక్షన్ : KCR Exclusive Interview With Rajinikanth - TV9

  Рет қаралды 391,560

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేసీఆర్ రియాక్షన్ : KCR Exclusive Interview With Rajinikanth - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#LIVEShowWithKCR #KCR #RajinikanthWithKCR #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #KCRLive #brs #KCRInterviewLive #KCRInterview #LokSabhaElections2024 #telanganapolitics #telanganaelections
Credits : #srikanthrayancha

Пікірлер: 1 200
@srinivasraochenchu2368
@srinivasraochenchu2368 4 ай бұрын
చేశామని చెప్పకనే చెప్తున్నాడు... చేశామని....సమాధానం చెప్పడం లో కూడా ఎంత బలుపో
@Puresoul647
@Puresoul647 4 ай бұрын
మాటలతో తిమ్మి నీ బమ్మి చేయటం కేసీఆర్ నీ మించినోళ్లు ఎవ్వరు లేరు😂
@Ruth_Vattepu
@Ruth_Vattepu 4 ай бұрын
congress rule lo intha anubhavistunnaru aina inkaa budhi raaledha
@Puresoul647
@Puresoul647 4 ай бұрын
@@Ruth_Vattepu మేము కాంగ్రెస్స్ సపోర్టర్స్ మి కాదు, Brs congress రెండు ఒక్కటే
@sanjeevyadav5007
@sanjeevyadav5007 4 ай бұрын
నేను బూతులు మాట్లాడను కానీ వీడి మాటలు వింటుంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టలనిపిస్తుంది.
@prasannaraj3132
@prasannaraj3132 4 ай бұрын
Mari Modi cheyatledu Timmiri bammiri
@shafirahaman
@shafirahaman 4 ай бұрын
One Word. Jai KCR Always - He is the Best Leader for People.
@saval2131
@saval2131 4 ай бұрын
కుర్చీ పోయాక గుర్తుకొచ్చింది సార్ టీవీ9 స్టూడియో
@nallamasaleela2261
@nallamasaleela2261 4 ай бұрын
Vere gati ledu , janaalu evvaru vinatledu speeches
@paramesha2630
@paramesha2630 4 ай бұрын
No1 choir
@user-sc9bb9oi2g
@user-sc9bb9oi2g 4 ай бұрын
Avunj true edepudayina tv studio ki vachinda? Lol😂😂
@sangireddychandrakanthredd8440
@sangireddychandrakanthredd8440 4 ай бұрын
Jai Telangana jai kcr ✊✊✊✊🔥🔥🔥🔥 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పని 10 ఏళ్లలో మన కేసీఆర్ చేశారు.మన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పనులు మరియు వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. 1.వ్యవసాయానికి పూర్తి నీరు 2. 24గంటలు విద్యుత్ 3.మిషన్ కాకతీయ( చెరువుల పూడిక) 4.మిషన్ భగీరథ(త్రాగునీరు), 5.రైతు బంధువ్ (వ్యవసాయానికి ఒక మంచి పెట్టుబడి) 6. రైతు బీమా (రైతు చనిపోతే ఐదు లక్షలు రూపాయలు) 7. తెలంగాణ ఆసరా పింఛను పథకం. 8. తెలంగాణకు హరితహారం (కొన్ని కోట్ల మొక్కలు నాటారు) 9.ప్రతి జిల్లా వైద్య కళాశాల తీసుకొచ్చారు 10.గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు 11. కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం 12. అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం 13. కంటి వెలుగు 14. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంపథకం 15. హైదరాబాద్ అద్భుతమైన గా అభివృద్ధి చేసారు 16. ఐటి పెట్టుబడులు 17. చేనేత లక్ష్మి పథకం 18. దేశంలోనే పదేండ్లలో ఏ రాష్ట్రమూ ఇవ్వని విధంగా 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ( ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లక్షల మంది బయటకు వస్తున్నారు. ఎంత మందికిని గవర్నమెంట్ జాబులు ఇస్తారు చెప్పండి అయినా కూడా చాలా వరకు మన తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.) కానీ మన కెసిఆర్ గారు ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నామని ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలేదు, ప్రచారం చేసుకోలేదు. ** కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మరియు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ** ఓహో ఎలా చెపుకుంటే పోతే మన కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసారు.
@srinivasaraovanacharla8132
@srinivasaraovanacharla8132 4 ай бұрын
Appulukuda ekkuve chesaru
@prakashreddymanda7819
@prakashreddymanda7819 4 ай бұрын
కాక ను లోపల వేసి 3 రోజులు మందు దొరుకకుండ చేస్తే ఉన్న విషయాలు కక్కేస్తాడు
@RAJESHDNAAYAK
@RAJESHDNAAYAK 4 ай бұрын
Bro 🤣😂😂😂
@nbbalu
@nbbalu 4 ай бұрын
Ayananu question chese stayi neeku ledu
@mdjohar
@mdjohar 4 ай бұрын
yes. Its that simple.
@raajuchettipalli6538
@raajuchettipalli6538 4 ай бұрын
😂
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 4 ай бұрын
Yes 100% 😂😂😂😂
@dayakarvarma1033
@dayakarvarma1033 4 ай бұрын
మీరు గమనించారా...? ఫోన్ ట్యాపింగ్ నీ ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు?నేరం పోలీసు లో మీద వేస్తున్నాడు.
@Ruth_Vattepu
@Ruth_Vattepu 4 ай бұрын
Gamaninchi empeekutavu ?
@top3sofall85
@top3sofall85 4 ай бұрын
@@Ruth_Vattepu SABHASH
@UTTI2367
@UTTI2367 4 ай бұрын
Asalu vidichipetti kosaru pattukuni edchinatlundi
@UTTI2367
@UTTI2367 4 ай бұрын
Tank lo unna water value pattinchukonivakunda divert cheyataniki arachetilo water petti kapadukondi annatlu present government chestundi...mana kcr water tank lanti vaaru Telangana ki..koncham chaduvukunna vallyna realise avandi..etu chesi ibbandi padalsindi mana middle class e
@chvaraprasadprasadh3627
@chvaraprasadprasadh3627 4 ай бұрын
Idi బుద్దే అడ్డు తీరిపోతే బుడ్డ చూపిస్తాడు డ్రింకర్ ​@@top3sofall85
@imp369
@imp369 4 ай бұрын
😊అంటే మీరు చేసింది నిజమైన ఉగ్రవాదుల ట్యాపింగ్ ఆ, అంటే మీకు అప్పోజిషన్ లీడర్లు హీరోయిన్స్ ఉగ్రవాదులా కనిపిస్తున్నారా
@blakshminarasimhareddy5336
@blakshminarasimhareddy5336 4 ай бұрын
సెక్రటేరియట్ కి రాను వాడివి టీవీ స్టూడియోకి రావాల్సి వచ్చింది😅😅 నువ్వు ఎన్ని గంటల టీవీ స్టూడియో లో కూర్చొని క్షుద్ర పూజలు చేసిన నీ మంత్రాలకు చింతకాయలు(ఓట్లు) రాలవు
@Avisheshrdy
@Avisheshrdy 4 ай бұрын
Rythu Bandhu em ayindi Reddy? Runa maaafi em ayindi reddy?
@sparklessparkles8620
@sparklessparkles8620 4 ай бұрын
alaage anukoraa howle.....arey lucha reddy gaaa..... 1 million views in 1 hour...adi KCR power...
@ghouse555
@ghouse555 4 ай бұрын
​@@Avisheshrdy Congress valla kadu bro ruling....
@daranani23
@daranani23 4 ай бұрын
వినండి ముందు
@saimohan2337
@saimohan2337 4 ай бұрын
@@Avisheshrdy raithu bandu befre kcr govt istaunda ipudu danii kcr govt unna 100 yks varuku istunaru kada ipudu adi only 5 yks valka plan dani gurichi survey iythunadi
@prakashreddymanda7819
@prakashreddymanda7819 4 ай бұрын
ముక్కు మంత్రి ట్యాపింగ్ చేయడు కానీ వింటాడు 😅
@SURESHKUMAR-rl1um
@SURESHKUMAR-rl1um 4 ай бұрын
😂😂
@IKWIT
@IKWIT 4 ай бұрын
😂😂
@commentpurposehi8475
@commentpurposehi8475 4 ай бұрын
😂😂
@nakkasathyanand7161
@nakkasathyanand7161 4 ай бұрын
😂😅
@kadalivaralakshmi8478
@kadalivaralakshmi8478 4 ай бұрын
😅
@user-ol1hp8ql1y
@user-ol1hp8ql1y 4 ай бұрын
ఇంతకీ మన తైతక్క గుడంబా లో ఎంత వెనకేసింది కాకా
@saratchandra847
@saratchandra847 4 ай бұрын
😂😂😂
@rajamallak5567
@rajamallak5567 4 ай бұрын
Nuvvu lekka pettu chocha.
@R456-bj3oj
@R456-bj3oj 4 ай бұрын
ని అమ్మ రోజు అంగట్లో ఎంత సంపాదిస్తుందో అంత నట.
@mangarichandrashekar4113
@mangarichandrashekar4113 4 ай бұрын
😂😂😂
@sparklessparkles8620
@sparklessparkles8620 4 ай бұрын
evaru sethakka thaithakka naaa ???
@shankarjaineni2328
@shankarjaineni2328 4 ай бұрын
రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్ నీ మళ్ళీ రిక్రూట్ చేసే అధికారం నీకు ఉంటుంది కానీ వాళ్ళు చేసే ఫోన్ టాపింగ్ మాత్రం నీకు సంబంధం లేదు అంటావ్
@viswanadhamlutikurti9677
@viswanadhamlutikurti9677 4 ай бұрын
ఎక్సలెంట్ కామెంట్
@janaganisaritha
@janaganisaritha 4 ай бұрын
S కర్రెక్ట్
@MAHINDRA1002
@MAHINDRA1002 4 ай бұрын
హ హ కేసీఆర్ .. మీరు చాలా తెలివిగా ఉండి ఫోన్ ట్యాపింగ్‌కు అధికారులను బాధ్యులను చేస్తున్నారు.. ... అధికారులు అప్రూవర్లుగా మారితే మీ స్థానం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..? 😂😂
@shivateja7716
@shivateja7716 4 ай бұрын
Approver ga marithe saripodhu brother. Proof undali. Aprrovaers unna thareatha kuda Mari Kejriwal ni,Sisodiya ni,kaviha ni endhuku convinct cheyyaledhu ?
@shivateja7716
@shivateja7716 4 ай бұрын
Approver ga marithe saripodhu brother. Proof undali. Aprrovaers unna thareatha kuda Mari Kejriwal ni,Sisodiya ni,kaviha ni endhuku convinct cheyyaledhu ?
@sparklessparkles8620
@sparklessparkles8620 4 ай бұрын
Arey howle, every govt lo jarigede idi....ippudu congress vallu cheyyadamledu antava raa...
@guptanare391
@guptanare391 4 ай бұрын
Arey pichoda ada em matladtundo clear ga vinu pichodila matladaku
@thanda92
@thanda92 4 ай бұрын
అసలు ప్రశ్న కు సమాధానం చెప్పడంలేదు
@vsvtr5850
@vsvtr5850 4 ай бұрын
డైరెక్టుగా ఫోన్ టాప్పింగ్ చేశాం అని ఒప్పుకున్నాడు. ముందు KCR, KTR ఫోన్స్ టాప్పింగ్ చెయ్యండి. పోలీస్ మీద తప్పును తోసేస్తున్నాడు.
@suryab3046
@suryab3046 4 ай бұрын
Phone tapping ee govt ayina chesthundhi
@vsvtr5850
@vsvtr5850 4 ай бұрын
@@suryab3046 చేస్తాది కాని హీరోయిన్స్, నాయకులది, VIP వ్యక్తులది ఫోన్ టాప్ చెయ్యమని కాదు. నక్సలైట్స్, టెర్రరిస్టులు, సమాజనికి వ్యతిరేక చర్యలు పాల్పడినవాళ్లు ఫోన్లు టాప్ చెయ్యచ్చు. అందరిది కాదు.
@vsvtr5850
@vsvtr5850 4 ай бұрын
​@@suryab3046ఫోన్ టాప్పింగ్ అందరిది చెయ్యరు. హీరోయిన్స్, నాయకులది, VIP వ్యక్తులది చెయ్యమని కాదు. నక్సలైట్స్, టెర్రరిస్టులు, సమాజానికి వ్యతిరేక కార్యకలపాలకి పాల్పడినవాళ్ళ ఫోన్స్ టాప్ చెయ్యచ్చు. రూల్స్, రెగ్యులేషన్స్ దీనికి ఉన్నాయ్ అవి KCR కి తెలియదు.
@praveenkumarg3948
@praveenkumarg3948 4 ай бұрын
@@suryab3046ala anni mandi phone cheyaru … and should be in hands of intelligence not in hands of CM and his family hierarchy
@onepluslatest
@onepluslatest 4 ай бұрын
కెసిఆర్ అతి తెలివితేటలూ చూపెడుతున్నారు తీవ్ర వాదులు సంఘ విద్రోహులు సమాజం లో అలజడి సృష్టించే..... లేదా శాంతికి భంగం కలిగించే ఎవరి ఫోన్ అయినా టాప్ చేయవచ్చు కానీ వ్యక్తిగత ఫోన్ లు టాప్ చేయడం ప్రైవేట్ సంభాషణ లు వినడం.... బ్లాక్మెయిల్ చేయడం డబ్బులు డిమాండ్ చేయడం....లక్కోవడం మహిళలను బెదిరించడం..... లొంగ దీసుకోవడం అనైతిక శిక్షార్హం..... రాజకీయ ప్రత్యార్థుల ఫోన్ లు టాప్ చేయడం..... ఏంటి ఈ అరాచకం..... ఏ చట్టం చెబుతుంది ఇలాంటివి చేయమని.....? కెసిఆర్ చీప్ ట్రిక్స్... థర్డ్ క్లాస్ అంటున్నారు కెసిఆర్ లాంటి చీప్ పొలిటిషయన్ ఇండియా లో లేరు ..... సబ్ స్టాండర్డ్ ఫెల్లో... ఎదో ఫ్లూక్ లో సీఎం అయ్యారు...... మళ్ళీ గెలువమను......
@vilasraopeshwa2021
@vilasraopeshwa2021 4 ай бұрын
Dirty politician .
@kurapatirao485
@kurapatirao485 4 ай бұрын
రాజకీయాల్లో ఎలాంటి వారు రాకూడదో,సజీవ ఉదాహరణ ఈ గుంట నక్క కేసీయార్, ఆంధ్రప్రదేశ్ కు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్.
@nanipalisipulusupichala-xr8pq
@nanipalisipulusupichala-xr8pq 4 ай бұрын
Superb
@vani1978.
@vani1978. 4 ай бұрын
Chana likes kottalanundi boss. Super
@LikithaMyhart
@LikithaMyhart 4 ай бұрын
Nuvvu congrs vodiva
@ksreddy1476
@ksreddy1476 4 ай бұрын
మిపాలనలో హోం మంత్రి ఎవ్వరూ. అంత మీరేగా సార్
@pullaramdass3089
@pullaramdass3089 4 ай бұрын
బార్యా భర్తలు మాట్లాడు కునే పెర్సనల్ విషయాలు వినడం ఇది BRS party sampra dayam
@punnisoul
@punnisoul 4 ай бұрын
మరి ఎందుకు అన్నీ ఫోన్ టాపింగ్ సెంటర్స్ బ్లాస్ట్ చేశారు
@srinivas3245
@srinivas3245 4 ай бұрын
పూర్వం తాతల కాలంలో, నిజాం కాలంలో దొరల పాలన ఎలా ఉంటుందో అని ఈ తరానికి తెలియదు ఈ బిఆర్ఎస్ వల్ల ఈ తరానికి తెలిసింది..
@anjaneyaprasad1801
@anjaneyaprasad1801 4 ай бұрын
Mee Scamgress tho kuda deshayi reddy dorala palana Ippudu chusthunnaru
@charaneditor5367
@charaneditor5367 4 ай бұрын
Anthaledu
@veerannaenugurthi4687
@veerannaenugurthi4687 4 ай бұрын
పూర్వం ఎవరూ పరిపాలన చేశారు కాంగ్రెస్ కాదా
@kambhampatisiddhartha384
@kambhampatisiddhartha384 4 ай бұрын
Bro dhoralu ani annav akkada congress loo Anni Kuala vallu unnaru...reddy....reddy....scamgress chesina sxam luuu...emergency... evvi congress history....entha kana lawda party prapanchamloone ledhu
@jalaind-vy3mt
@jalaind-vy3mt 4 ай бұрын
E mukkodu parti paru endhuku marchindu. Enthomandhi. Chachipotha. E thalangana vachindhi. E lanjekodukula valla okka kutumbaniki. Nyaayam jaragaledhu
@satishreddy4248
@satishreddy4248 4 ай бұрын
ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఎంత చక్కగా తప్పుదోవ పట్టిస్తున్నారు రజినీకాంత్ గారు,
@SURYAAKONDI
@SURYAAKONDI 4 ай бұрын
సమంత phone తో home శాఖ కి పని ఏంటో?
@RammohanBadduri
@RammohanBadduri 4 ай бұрын
Aithe phone tapping chesthe police lu congress bjp lu thapu paduthunavi aithe cinima industry lo dragus congress bjp party lu sapply chesthunavi emmo vidu Surya kondi ga nuvu revanth gadu eddaru kalisi dragus enka ammailu supply lu chesthara a mata cinima industry lo Anni gargavu ra badcow ahathyalu ,accident ahathyalu suciced cheskunevidam ga paristhithulu create chestharu aithe evanni miru chesthunaru Anna Mata nuvu papping cheyodu antunav kada
@sidvlogs7677
@sidvlogs7677 4 ай бұрын
Hee Surya mawa nuvve kada vallu eddaru vidiponiki Karanam chi bro enduku Ela chesau samanthani ok night ki enni kotlu kavali anna esta rammanau anta Sam ok andi anta adhi kcr sir phone tapping chesi chaiki cheppadu anta so vallu vidi poyyararu 😢😢 enduku Ela chesau bro adollu ante anta chinna chupa vedavaa Mee akkano Chella no ela cheste em adhi think 💭 enka eppudu ela evarini pilavaku paisalaku ok naa
@Anil-rc6qj
@Anil-rc6qj 4 ай бұрын
😂 సార్ కరెక్ట్ సమాధానం ఇవ్వలేదు😂
@janyavularajkumar
@janyavularajkumar 4 ай бұрын
Questions అడీగినప్పుడు సమాధానం చెప్పాలి,, ఎప్పుడైతే రివర్స్ లో ప్రశ్నిస్తే ఆటోమేటిక్ అసలు ప్రశ్న మరుగవుతుంది
@hevanmandala6132
@hevanmandala6132 4 ай бұрын
రజినీకాంత్ గారు వేసిన క్వశ్చన్ కి కెసిఆర్ చెప్పిన ఆన్సర్ కి ఎలాంటి సంబంధం లేదు పూర్తిగా రాంగ్ పీడిస్తుంది కేసీఆర్
@User-voice
@User-voice 4 ай бұрын
ఫోన్ ట్యాపింగ్ తప్పు kcr గారు. కుటుంబాల ఫోన్ లు విన్నారంట కదా
@vijaykumargone190
@vijaykumargone190 4 ай бұрын
అంటే ఫోన్ టాపింగ్ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటది అన్నమాట హోం మినిస్టర్ఎవరో మీ మీరే కదా. ఎందుకంటే మంత్రులు కూడా స్వేచ్ఛ లేదు మీ హయాంలో. చివరికి పోలీసులను బకరాన్ని చేశారు
@lingamurthyuppuleti9287
@lingamurthyuppuleti9287 4 ай бұрын
అవును మిత్రమా... మంచి మాట చెప్పినావ్
@swamypilli617
@swamypilli617 4 ай бұрын
Vote bring you to the earth, that's the power of Democracy
@KatukuriSari
@KatukuriSari 4 ай бұрын
అయితే ఇపుడు రేవంత్ రెడ్డి గారు ఇల్లా ఫ్యామిలీ ఫోన్లు టాప్ చేసిన తప్పు లేదు s r no
@freefiretelugusamurais1158
@freefiretelugusamurais1158 4 ай бұрын
కేసీఆర్ తాత నేను నిన్ను నమ్మను నువ్వు పెద్ద మాటల మయగనివి
@thdilipkumar
@thdilipkumar 4 ай бұрын
అవును కెసిఆర్ చేశాడు హార్డ్ డిస్క్లు పగలగొట్టాడు ఇది మా దందా బాయ్
@adepusrikanth6292
@adepusrikanth6292 4 ай бұрын
So tapping chesaru 😂 single line answer
@prakashreddymanda7819
@prakashreddymanda7819 4 ай бұрын
ఎవరెవరిని అరెస్ట్ చేయాలో పేర్లు చెప్పు కనీసం
@abdulkhalique4266
@abdulkhalique4266 4 ай бұрын
What time came for KCR...sitting on TV studio
@Indian-s4u3n
@Indian-s4u3n 4 ай бұрын
Nothing wrong in giving interview...
@shankar20212
@shankar20212 4 ай бұрын
Idi just trailer. .cinema mundu vundi inka... 1200 Chanipoyina biddala vusuru tagilindi... Time ...
@sidvlogs7677
@sidvlogs7677 4 ай бұрын
​@@shankar20212uffo 😅😅 devuda koncham kallu unna chudaleni vallaki koncham gnam eppinchu Swami 😅
@shankar20212
@shankar20212 4 ай бұрын
@@sidvlogs7677 naku ayithe gyanam vundi kabatte test pettanu...But seriously okka pranam pothene ayyo anatam, alantidi 1200 biddalu champesina vallani yemanali sir...
@rayabarapuprasad7892
@rayabarapuprasad7892 4 ай бұрын
ఇచ్చోటి కర్మ ఈ చోటే.......
@jaganavula2334
@jaganavula2334 4 ай бұрын
ఈ సంగతి చెప్పడానికి ఇన్ని దినాలు ఏం పీకినవ్ రా.
@Hellovasu1
@Hellovasu1 4 ай бұрын
People brought him to the Studio
@gangadharsunkari6273
@gangadharsunkari6273 4 ай бұрын
అవుమా మరి పాతబస్తీలో నీ పార్టనర్ ఏరియాలో ఉగ్రవధులనీ పట్టుకోలేక మధ్యప్రదేశ్ నుంచి వచ్చి పట్టుకున్నారు ఎటు వాయె నీ ట్యాపింగ్ పెళ్లాం మొగుడు మాట్లాడుకునేది విందామా
@sravanchanchala8132
@sravanchanchala8132 4 ай бұрын
Kcr phone tap cheyali total shake shakeela avuthadi kindha meeda 🤣🤣
@vishwakeshgamingtelugu8081
@vishwakeshgamingtelugu8081 4 ай бұрын
అరె బాబు ముందు వీలిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేయండి
@rameshmyadari3751
@rameshmyadari3751 4 ай бұрын
Who is the home minister I don't know
@nagp1339
@nagp1339 4 ай бұрын
సమాచార సేకరణ అంటే కుటుంబాలవా బట్టేబాజ్, ఎవరికీ పర్సనల్స్ ఉండవా బాడుకోవ్, సమాచార సేకరణ అంటే దందాలకా ముక్కు బాడుకోవ్.
@ammananna7099
@ammananna7099 4 ай бұрын
చేశాను అని డైరక్ట్ గా కాకుండా indirect chepthunv
@Hellovasu1
@Hellovasu1 4 ай бұрын
He can't fool people all the time
@chantimanda6098
@chantimanda6098 4 ай бұрын
ఆయన క్లారిటీగానే చెబుతున్నాడు మేము టాపింగ్ చేశామని.కాకపోతే మనల్ని అడగొద్దు అంటున్నాడు అంతే.
@vinaybunny2209
@vinaybunny2209 4 ай бұрын
అది తప్పు కేసీఆర్
@sparklessparkles8620
@sparklessparkles8620 4 ай бұрын
thappu ni start chesina congress ni elect chesaru kadaraaa mari
@venkatramanamoturi
@venkatramanamoturi 4 ай бұрын
@@sparklessparkles8620 andukana telangana techukunam kada mari techukuna Telangana lo vellu em chesaru… same to same aa mari telangana enduku techukunamu..
@sparklessparkles8620
@sparklessparkles8620 4 ай бұрын
@@venkatramanamoturi em cheyyali inthakkanna.....congress ruling choodu telusthadi.... telangana entha develop ayyindi both rural and urban.....inkem kavali.... aasha ekkuvayithe bangaru bathu katha repeat avuthadi......
@SAKSHATKARA
@SAKSHATKARA 4 ай бұрын
పరోక్షంగా ఫోన్ టాప్ మేము చేసాము అని ఒప్పుకున్న పెద్ద మనిషిని ముందు బొక్కలో వేయాలి
@mjrmjr3753
@mjrmjr3753 4 ай бұрын
Rajani vadini interview chestunda Vadu Rajani ni interview chestunda endukaya Ilanti one side interview waste
@Indian-s4u3n
@Indian-s4u3n 4 ай бұрын
Vadu veedu enti ra loafer, Give respect
@mallikarjunale8090
@mallikarjunale8090 4 ай бұрын
Respect Leda vadini antunav e deshaniki nuvvem chesav okati cheppu
@kur9220
@kur9220 4 ай бұрын
​@@mallikarjunale8090vadu em chesadani vadiki respect ivvalra
@madhu6432
@madhu6432 4 ай бұрын
​@@mallikarjunale8090lavadalo KCR idi okna sir...
@varasrinu6184
@varasrinu6184 4 ай бұрын
ప్రభుత్వ అనగా గవర్నమెంట్ అనగా ఒకటి కాదా? 🤔
@venkatasatyanarayanakottap746
@venkatasatyanarayanakottap746 4 ай бұрын
ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ప్రజల ఫోన్ టాప్ చేస్తారా. ఫోన్ ట్రాకింగ్ వేరు, ఫోన్ టాప్పింగ్ వేరు సర్. ఫోన్ ట్రాక్ చేసి లొకేషన్ కనుక్కొంటారు. దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఫోన్ టాప్పింగ్ అంటే మాట్లాడింది రికార్డ్ చెయ్యడం, అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడం. దానికి సెంట్రల్ హోమ్ అఫైర్స్ నుంచి పర్మిషన్ కావాలి. సార్ రెండిటిని మిక్స్ చేసి రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారు. మన నాయకులుకి నిజంగా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకనా. జనాల్ని మరీ పిచ్చోళ్లనుకోవద్దు.
@sidvlogs7677
@sidvlogs7677 4 ай бұрын
Babu kcr 🔥 sir gnam gurinchi nuvvu cheppute telusukovalasina avasam ma. Ts people ki mundu a Congress vallaku nerpinchu jara Telangana bagu peduthadgi see full interview enta subject meda information unna okka nayakunni chupettu chuddam
@swamypilli617
@swamypilli617 4 ай бұрын
Answer not straight forward
@dulamnarasimharao
@dulamnarasimharao 4 ай бұрын
పోలీస్ లు చేసిన పని అయితే హార్డ్ డిస్క్యూలు ఎందుకు దువంశంచేశారు ?
@prasadmurari2199
@prasadmurari2199 4 ай бұрын
Why 40 hard discs of data spoiled by police
@ssiddarthh
@ssiddarthh 4 ай бұрын
It happens after every government change bro, ie Revanth gadu prathi daanni over action chestundu.. Mari vadu endhuku chestundu tapping ippudu???
@shyamprasad8052
@shyamprasad8052 4 ай бұрын
Avnaa...nuvvu nee pellam em matladukuntaro baitettu..memu kuda vintam...thokki boorla bokkalu eragottali mee lanti bewarse gallaki​@@ssiddarthh
@sureshmadhu7582
@sureshmadhu7582 4 ай бұрын
ante chesava anamata....hahahahha lol heroine phone tap chesava
@RamulukashaboinaRAmulu
@RamulukashaboinaRAmulu 4 ай бұрын
కెసిఆర్ గారు మీరు ఫోన్ టాపింగ్ చేసి రాలేదా సూటిగా సమాధానం చెప్పండి గవర్నమెంట్ కి సంబంధించింది టెర్రరిస్టుల గురించి పోలీసు వాళ్ళు చూసుకుంటారు గత ఎలక్షన్లలో మీరు డబ్బులు పోలీసు వెహికల్ లో పంపడం దుబ్బాక ఎలక్షన్ లో
@raju3389
@raju3389 4 ай бұрын
Rakul ,Samantha phones tho police department ki em sambandham ani adugandi rajini gaaru.
@subashch756
@subashch756 4 ай бұрын
Adagadu .. adigithe inkemi
@shankergyara9396
@shankergyara9396 4 ай бұрын
ఏమీ చట్టం ఉన్నది సార్ బార్య భర్తల ను విడదీసే చట్టం ఆడ పిల్లలను వేదించే చట్టమా సార్
@prasadg9932
@prasadg9932 4 ай бұрын
tapping is different from tracing the signals from towers.
@chandrasekharnarasingu9482
@chandrasekharnarasingu9482 4 ай бұрын
Its deemed and agreed by KCR that phone tapping done.
@dayakarvarma1033
@dayakarvarma1033 4 ай бұрын
Yes
@dayakarvarma1033
@dayakarvarma1033 4 ай бұрын
Legal tapping మాత్రమే చేశాడు. illegal tap నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించొచ్చు.మా కాక మీద ఉట్టిగానే గుడ్డ కాల్చి మీద వేస్తాను అంటే ఊరుకునేది లేదు మల్ల
@pallekunachandrasekhar
@pallekunachandrasekhar 4 ай бұрын
అబ్బా ఎంత బాగా సమర్థించకుంటున్నాడో
@vilasraopeshwa2021
@vilasraopeshwa2021 4 ай бұрын
అన్ని దొంగ మాటలు. ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తీ గత స్వేచ్ఛకు భంగం కలిగించే అంశం
@aenuguvijaya2287
@aenuguvijaya2287 4 ай бұрын
ఫోన్ ట్యాప్ చేసే ఉంటావు లే. మీ వక్ర బుద్ధి అందరికీ తెలుసు. తప్పు ఒప్పుకో కెసిఆర్, ఎందుకు ఇది అంతా. ఎదో తెలంగాణ నీ ఉద్దరించినట్టు మాట్లాడుతున్నావ్.
@Bharathiyyudu.
@Bharathiyyudu. 4 ай бұрын
మరి హార్డ్ డిస్కులు ఎందుకు తగులబెట్టినట్టు , ప్రభుత్వం మారగానే
@gunnalanaveenkumar9583
@gunnalanaveenkumar9583 4 ай бұрын
Nee matalu meeda credibility poyindi sir.....317 g.o. badhithula Vusuru thagilindi sirrr Meeku
@bodhanapumadhusudhanrao2704
@bodhanapumadhusudhanrao2704 4 ай бұрын
ఇంటెలిజెన్స్ ఓకే. హార్డ్ డిస్క్ లను పగులగొట్టవలహసిన అవసరం ఏంది ?
@darlinganupama2305
@darlinganupama2305 4 ай бұрын
ప్రభుత్వం లో భాగమే కదా రా కెసిఆర్ పోలీస్ వ్యవస్థ
@kumarkotagiri7683
@kumarkotagiri7683 4 ай бұрын
రజనీకాంత్ గారు.... కేసీఆర్ చెప్పే పిట్టకథలకు అయిష్టంగా తలూపడం ఏం బాగాలేదు
@mahesh-mk9mk
@mahesh-mk9mk 4 ай бұрын
Kcr is best adminstrator development lo king..hyd lo e tankers danda malli modalu ayimdi last 10yrs lo akkada ledu..villu vachaka oka IT company raledu..raithu bandu ledu..e 5yrs lo inka em jaruguthunayo chudali
@kur9220
@kur9220 4 ай бұрын
Moddem kadu dengey
@srikanthreddypasuladi2146
@srikanthreddypasuladi2146 4 ай бұрын
Mari 2 years nundi varshalu levu kada daniki emantav projects lo water levu daniki evaru responsibility
@madhu6432
@madhu6432 4 ай бұрын
Worlds largest disaster Kaleshwaram. KCR engineer
@sidvlogs7677
@sidvlogs7677 4 ай бұрын
​@@madhu6432babu enka salukani poisanka Naku me Reddy dhi
@shireeshaa796
@shireeshaa796 4 ай бұрын
Paripalana kosam Heroines phone kuda tap cheyochu 😂
@bodhanapumadhusudhanrao2704
@bodhanapumadhusudhanrao2704 4 ай бұрын
ఎలక్షన్ తర్వాత తెలుస్తోంది, ఎవరు చేశారో,చేయించారో.
@sanjusanjay1506
@sanjusanjay1506 4 ай бұрын
Jai KCR we will bounce back even stronger
@sandeep7067
@sandeep7067 4 ай бұрын
Bounce back on bumpy road😅
@ringmasterKcpd
@ringmasterKcpd 4 ай бұрын
Pichal aitadi 😂😂😂😂
@pavi847
@pavi847 4 ай бұрын
Veeni form house la karam posi kottali
@shivakeshava841
@shivakeshava841 4 ай бұрын
jai kcr jai brs
@mandragiri8309
@mandragiri8309 4 ай бұрын
మరి నీ బిడ్డ లిక్కర్ రాణి తీహార్ జైలుకు ఎందుకు పోయింది లిక్కర్ రాణి ఫోన్ టాపింగ్ చేసి తీహార్ జైలుకు పంపించారు కదా
@naguranjith8320
@naguranjith8320 4 ай бұрын
BRS doopidi daarulanu bhookabja daarulanu tharimi tharimi kottandy BRS ku parlament elections loo zero seats echhi gattiga buddhi cheppandy Telangana droohulu kcr and family Telangana prajala aasthulu doochukunna KCR and family Telangana neechulu KCR and family Telangana students bhavishyuth naasanum chaasina KCR and family Telangana nu appula raastrum ga migilchina kcr and family Telangana niyanta KCR nu bonda pettandy Jai Telangana 🙏🙏🙏🙏🙏🙏
@Truth5360
@Truth5360 4 ай бұрын
ఫోన్ టాపింగ్ చేసిన వాళ్ళు వాళ్లు అప్రూవల్ గా మారి టిఆర్ఎస్ పెద్దల పేర్లు చెప్తే ఇప్పుడు సంబంధం లేదని చెప్తున్నారు . చెప్పేవాడు పువ్వుఅయితే చెప్పేవాడు వినేవాడు వెర్రి పువ్వు
@ayeshafatima3441
@ayeshafatima3441 4 ай бұрын
Jai kcr
@dayakarvarma1033
@dayakarvarma1033 4 ай бұрын
Jai tapping
@anjaneyulugandham8401
@anjaneyulugandham8401 4 ай бұрын
తెలంగాణ ఉద్యమం మొదలు కాక ముందు వీడు ఆస్తి ఎంత ఇప్పుడు ఆస్తి ఎంత మొత్తం బయటకు రావాలి ఎలక్షన్ తర్వాత బిడ్డకు తోడు బీహార్ జైలు కి వెళ్లాల్సిన వాడే!!!???
@dananjhayvegolapu5124
@dananjhayvegolapu5124 4 ай бұрын
K C R చెప్పిన మాటలే విన్నావు కానీ ఎదురు అడుగలేదు నీకు ఇంటర్ వ్యూ లొ సారము ledu
@prasadbachala5519
@prasadbachala5519 4 ай бұрын
సెంట్రల్ గర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ equipment ఎలా కొన్నారు కేసీఆర్ సారు అన్నీ అబద్ధాలు చెప్పేవి పవర్ ఉంటే ఒకటి మాట్లాడతారు పవర్ లేకపోతే మరొకటి మాట్లాడతారు ఇది KCR సారు కి మాత్రమే వర్తిస్తుంది
@venkateswarlubolisetty3508
@venkateswarlubolisetty3508 4 ай бұрын
చెప్పినా వినే ఓపిక జనాలకు లేదు.. మొగుడు పెండ్లాలవి వినాలా 🤦🏻‍♀️. ఏమి అడిగితే ఏమి చెబుతుండు... నీకేం పనిలేదు.. ఆయన్ను పట్టాకొచ్చావ్
@userskp
@userskp 4 ай бұрын
పొలిటీషియన్స్ ని హీరోయిన్ ఫోన్లు టాప్ చేసి ఇప్పుడు ఇంటిలిజెన్స్ అంటావ్ ఏందిరా బాబు
@nareshballem1130
@nareshballem1130 4 ай бұрын
రాజూ నువ్వే మంత్రీ నువ్వే హోం కేసీఆర్ సిఎం కేసీఆర్ ఆట నువ్వే పాటనువ్వే
@shankerbyri1626
@shankerbyri1626 4 ай бұрын
అమెరికాలో ఉన్నోడు ప్రభాకర్ రావు మెసేజ్ పంపాడు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పితే మీరు ఎట్లా చేస్తున్నారో అప్పుడున్న ప్రభుత్వం చెపితేనే చేసినాము అని ఇది చాలు నిన్ను నీ కుటుంబానికి పరీక్ష
@nagarajubhagavatula4072
@nagarajubhagavatula4072 4 ай бұрын
మీ ప్రశ్నకు జవాబు రాలేదని భావిస్తా. లీగల్ గా చేసినప్పుడు కంప్యూటర్స్ ( ఆధారాలు) నాశనం ఎందుకు చేసి ఉండొచ్చు?
@srinu2174
@srinu2174 4 ай бұрын
ఏమే రజనీకాంత్ కెసిఆర్ కు అసెంబ్లీ వైశాత గారు మాట్లాడే చేతకాదు నీ ముందు మాత్రం ఒకటే ముచ్చట చెప్తున్నావ్ అని మాత్రం సరే సార్ అదే సార్ అని నువ్వు చెప్తున్నావ్ ఏందే ఇదేనా ఇంటర్వ్యూ అది డెబిట్ ఆ లేకపోతే
@suryadev5048
@suryadev5048 4 ай бұрын
అక్కడ జాఫర్సన్ పూల్ బాటిల్ పెట్టు మొత్తం వివరాలు బయటికి వస్తాయి
@hellohsjkanhdhdhdbksks
@hellohsjkanhdhdhdbksks 4 ай бұрын
Rakul Preethi ni KTR esaadu antaga, nuvvu kuda vesaava KCR 😂😂😂
@YeshalaChaitanya-e4j
@YeshalaChaitanya-e4j 4 ай бұрын
Dirty Congress
@sattireistic9626
@sattireistic9626 4 ай бұрын
Avunu raaa lokesh gaadu kuda evani konuku
@ChocolatesSHIVA
@ChocolatesSHIVA 4 ай бұрын
Ne intlo vallanu vesaranta ktr and kcr nijamena
@anjaneyaprasad1801
@anjaneyaprasad1801 4 ай бұрын
Perverts like you get these kind of thoughts
@freefiretelugusamurais1158
@freefiretelugusamurais1158 4 ай бұрын
Valla mamma ni yesi వుండాలి😂😂😂
@Telugubiography.
@Telugubiography. 4 ай бұрын
కెసిఆర్ ప్రభుత్వం అధికారం నుంచి పడిపోవడానికి అతను చేసుకున్న పది ముఖ్యమైన కారణాలు దళిత బంధు ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో పల్లే ప్రజలలో ప్రభుత్వం మీద వ్యతిరేక పవనాలు రావడానికి కారణమైంది ఉద్యోగ నియమకం రాష్ట్ర○ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఒక 80% నీళ్లు అందించడం జరిగింది. కానీ,నీదులు నియామకానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి నాళ్లలో బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా నిధులు అతని ఇంటి వైపు తిప్పుకున్నాడని ప్రజల్లో బలంగా వెళ్ళింది ఉదాహరణకు కొన్ని ప్రాజెక్టులు కాలేశ్వరం ఇలా అన్ని ప్రభుత్వ రంగాలలో నిధులు నిండుకున్నాడని అతని పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కుడా ఇలా పార్టీలో పని చేసే ముఖ్యమైన నాయకులు నిధులు నిండుకుండాగా అయిపోయింది అని ప్రతిపక్షాల ప్రధాన వాదన ఇలా ప్రజల్లో పార్టీ పడిపోవడానికి ప్రధాన కారణం ఒక వర్గం వారికి సాయం సహకారం ఉంటే మిగతా వారికి అందక పోవడం దీని వలన ప్రజల్లో టిఆర్ఎస్ పార్టీ గురించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించలన్న ప్రజలు సహకరించలేకపోయారు ప్రజల్లో రైతుబంధు పథకం పెట్టడం మంచి పని చేశారు ఈ పథకం ద్వారా అన్ని వర్గాల్లో మంచి స్పందన వచ్చింది ఈ పథకం ద్వారా టిఆర్ఎస్ పార్టీ రెండవసారి భారీ మెజార్టీతో గెలుపొందారు కానీ కాలను క్రమం ఈ డబ్బులు పేద మధ్యతరగతి బీదలు పేద వర్గాలు కింది స్థాయి వర్గాలు రైతులు వంటి వారికి పెట్టుబడి సాయం కింద డబ్బులు వస్తున్నా కూడా వాళ్లలో వచ్చిన మొత్తం డబ్బులు భూస్వాములు జమీందారులు దొరలు, భూమి ఎక్కువగా ఉన్నవాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వడం పేద ప్రజలకు వచ్చిన డబ్బులు కన్నా భూస్వాములకు ఎక్కువగా వెళ్లడం ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రజల్లో తీసుకెళ్లడం ప్రజల్లో పార్టీ మీద వ్యతిరేకం పెరగడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి రాష్ట్ర ఆవిర్భావం ముందు నుంచే ఉనికిలో ఉంది ఈ ఉద్యోగాలను సరైన క్రమంలో సరైన సమయంలో భర్తీ చేయకపోవడం వలన నిరుద్యోగులలో పార్టీ మీద వ్యతిరేక పవనలు వీయడానికి కారణమయ్యయి, జరిగిన ఉద్యోగ పరీక్షలో కూడా జాప్యం జరిగింది అని నిరుద్యోగులలో నిరుత్సాహ○ ఎక్కువ అయ్యీ టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేక పవనాలు రావడానికి కారణమయ్యాయి ఈ ఉద్యమం ప్రతిపక్షాలలో కన్నా మరి ముఖ్యంగా ప్రజలలో నుంచి వచ్చింది. నిరుద్యోగుల నుంచి వచ్చింది ఉద్యమం కూడా కాంగ్రెస్ పార్టీకి బలం చెకుర్చలనీ కాదు టిఆర్ఎస్ కాకుండా ప్రధాన ప్రతిపక్షం కు ఓటేద్దా○మని,కానీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం లేదు గ్రామాల్లో అంతకు ముందు తెలిసిన పార్టీ కావడం కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించడం జరిగింది
@MohanVardhan-wl4pe
@MohanVardhan-wl4pe 4 ай бұрын
ఒక్కరోజు కూడా రైతులను mla లను కలవని కెసిఆర్ ఇప్పుడు టీవీ ముందు కూర్చున్నాడు 😅
@ParshuramuluPeddi
@ParshuramuluPeddi 4 ай бұрын
వీడు మాట్లాడే మాటల్లోనే అర్ధం అయ్యింది వీడు చేసిండు అని
@rockraki2287
@rockraki2287 4 ай бұрын
ముసలోడు సక్కగా సమాధానం చెప్పడు లే రాజనీకాంత్
@nvenkataraju3796
@nvenkataraju3796 4 ай бұрын
మాంసం తింటున్నారని బొక్కలు మెడలో వేసుకోరు. ప్రశ్న ఇక్కడ ఏమంటే ఆ గూఢచారి పనులు లత్కోరు పనులు మీకు మీ పార్టీకి ఎందుకు? మీరు ఫోన్ టాపింగ్ ప్రతిపక్ష నాయకుల మీద వ్యక్తుల మీద స్వలాభం కోసం చేసారు...
@vishnuvardhanpusala6685
@vishnuvardhanpusala6685 4 ай бұрын
Jai telangana Jai kcr Jai brs
@RamaKrishna-je2nn
@RamaKrishna-je2nn 4 ай бұрын
Chesina thappunu, theliviga kappi పుచ్చటంలో, తిమ్మి ని బమ్మి చేయటం లో మిమ్మల్ని మించినోళ్ళు లేరు, థర్డ్ క్లాస్ పాలిటిక్స్ మీరు చేశారు, ప్రశ్నించే వాళ్ళను పార్టీ లో చేర్చుకుని, ప్రతి పక్షం లేకుండా చేసింది మీరు...❤ యూ సార్..!
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 4 ай бұрын
Heroins tap cheyyadam kuda counter intelligence Antara KCR garu.
@1982shashikanth
@1982shashikanth 4 ай бұрын
కొడుకేమో చేస్తే గీస్తే 3,4 ఫోన్లు చేసుంటము అని అంటాడు. మీరు ఇలాగే చేసి ఫార్మ్ హౌస్ లీక్స్ విషయాన్ని జడ్జీలకి పంపినారు. ఇప్పుడు ఏదో కబుర్లు చెపుతున్నారు
@ramulugoudpakala4945
@ramulugoudpakala4945 4 ай бұрын
కెసిఆర్ గారు మిమ్ములను ప్రజలు పిచ్చివాడు అన్ని అంటున్నారు.
@yadhagiriannayya812
@yadhagiriannayya812 4 ай бұрын
మొత్తం scripted interveiw.. తెలుసూ కదా తగుబోతోని ఛానల్..🤭🤭🤣🤣😜
@yadagirivattikoti7942
@yadagirivattikoti7942 4 ай бұрын
ఈ మోతేవారెన 83 వేల పుస్తకాలు సదివింది నీకంటే LKG poradu నయం కెసిఆర్ తు లుచా
@PallipatiVenkatesh
@PallipatiVenkatesh 4 ай бұрын
హీరోయిన్ల ఫోన్ ట్రాప్ చేసి వాళ్లని ఆడుకున్న గవర్నమెంట్ మీది ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్
@kranthikumarkadechur4325
@kranthikumarkadechur4325 4 ай бұрын
KCR మాటలు విని నమ్మితే నీ జీవితం సంకనాకినట్లె, ఎంపీ ఎలక్షన్స్ 1 ఎంపీ సీటు రాదు తరువాత BRS MLA లను ఆపు సాలు కేసిఆర్
@srilasya9462
@srilasya9462 4 ай бұрын
BRS ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ మొత్తం లీగల్ గానే జరిగివుంటే, ఇల్లీగల్ అంటూ ఏమీ జరగలేదు అనుకుంటే, ట్యాపింగ్ పరికరాలను, హార్డ్ డిస్క్ లను, CD లను , వికారాబాద్ అడవుల్లో తగలబెట్టడం ఎందుకు, డిస్క్ లను CD లను పగలగొట్టి, కాల్చివేసి మూసీ నదిలో పారవేయడం ఎందుకు చేసారు. 2. ఫోన్ ట్యాపింగ్ కు చట్టపరమైన అధికారం కల్పించబడిన IB అధికారులు అందరూ కేసీఆర్ గారి సామాజిక వర్గం వారే అయిఉండటం అనుమానాస్పదం కాదా?? 3. ఫాంహౌస్ ఫైల్స్ పేరుతో ప్రచారమైన ఉదంతంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదా???? దీన్లో ఫోన్ ట్యాపింగ్ కు గురైనవారు అందరూ నేరస్తులేనా???? ఆసలు ఈ కేసులో నేర విచారణ పూర్తి అయిందా?? లేక విచారణ ఆపివేశారా?? ఆపివేస్తే ఎందుకు ఆపివేసినట్లు????? 4. తన సామాజిక వర్గం వారినే అందులో రిటైర్ అయిన వారిని ఏరికోరి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అధికారం ఉన్న IB లో నియమించుకోవాల్సి వచ్చింది???
@ramaraodhulipudi426
@ramaraodhulipudi426 4 ай бұрын
ట్యాపింగ్ కీ లొకేషన్ ట్రేసింగ్ కీ తేడా తెలియనట్లు నటిస్తూ, మేం చేశామని ఇన్ డైరెక్టుగా చెబుతున్నాడు. జనాల చెవులు ఖాళీగా లేవుబాబూ.
@janyavularajkumar
@janyavularajkumar 4 ай бұрын
కమిషన్స్ అయితే అందరికీ వాటా ఉంటది,, కేసులకి మాత్రం అధికారులే కారణం...😂😂
@vasudevaraothala8599
@vasudevaraothala8599 4 ай бұрын
రజనీ కాంత్ గారు మీరు కేసీఆర్ కి ఎలా కనిపిస్తున్నారో
KCR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Live Show -  TV9
3:30:25
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 36 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 3,8 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 36 МЛН