బ్రదర్ ఓఫిర్ గారూ, మీరు ప్రవక్తని, అపొస్తలుడని విశ్వాసులలో కొంతమంది అంగీరించడం లేదని, అబద్ద ప్రవక్త అంటున్నారనే బాధ, కోపం మీ మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. వారు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయిన మీకు గాని, వారికిగాని ఒరిగేదేమీ లేదుగా బ్రదర్. దయచేసి కోపగించుకోకండి. మీరేమైయున్నారో మీ మనస్సాక్షికి, దేవునికి ఖచ్చితంగా తెలుసుగదా. మనుషుల ఘనత కన్న, దేవుడిచ్ఛే ఘనత మీకు చాలు గదా. సాక్షాత్తు యేసు క్రీస్తు వారే తాను దేవుని కుమారుడనని, దేవుడు నా సొంత తండ్రి అని చెబితేనే ప్రజలు నమ్మక సిలువ వేసి చంపారు. మరి మీరేపాటి వారు బ్రదర్. ఈ రోజున మిమ్మల్ని ప్రవక్తగాను, అపొస్తలుడుగాను ఒప్పుకోవడంలేదని ఎందుకు బాధపడుతున్నారు? రేపు దేవుని న్యాయపీఠం ముందు మీరెవరో స్పష్టంగా తెలిసిపోతుంది, బాధపడకండి. ఇకపోతే...బైబిల్ లో వ్రాయబడిన ప్రవచన వాక్యాలలో, అవి ఎలాంటివైనాసరే ఖఛ్చితమైన accuracy ఉంటుంది బ్రదర్. దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట ఖఛ్చితమైనదే. వాటిని, మీరు పలికిన మానవ ప్రవచనాలతో పోల్చడానికి లేదు. స్థాయి లో తేడా ఉంది. మీరు ప్రస్తావించిన ఆదికాండం:15 :13 ; 14; నిర్గమకాండం:12 : 40 లోని దేవుని ప్రవచన వాక్యాలలో ఎలాంటి వైవిధ్యం లేదు బ్రదర్. జాగ్రత్తగా విశ్లేషించి చదివితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో శ్రమలు పడిన కాలం 400 సం; లు, అక్కడ జీవించిన కాలం 430 సం; లు అని స్పష్టంగా తెలుస్తుంది, వైవిధ్యం లేదు. దేవుడు ఎప్పటికి అబద్దికుడు కానేరడు. యెషయా:9 :6 లో వ్రాయబడిన 5 బిరుదులు క్రీస్తువారి గుణలక్షణాలు. అవి పేర్లు కావు. యెషయా:7:14 లోని ఇమ్మానుయేలు అన్నా, యేసు అన్నా, ఆ రెండు పేర్లు ఒకే అర్ధానిస్తున్నాయి (దేవుడు మనకు తోడు, రక్షకుడు). యెషయా ప్రవక్తలో ఎలాంటి దోషం లేదు. కనుక,ఎవరు మిమ్మల్ని నమ్మినా, నమ్మకపోయినా, దేవుని యొద్ద మీకు ఘనత ఉంటుంది గదా, మీరు సువార్త ప్రచారం పైనే దృష్టి పెట్టండి బ్రదర్. Thanq. PRAISE TO THE LORD !
@metharilakkshmon84762 жыл бұрын
బ్రదర్ చిన్నగారు వందనాలు రంజీత్ ఓఫిర్ గారు దూషణలకు విమర్శలకు ప్రాణాలకు అన్నిటికి సిద్ధపడే 42 సంవస్త్రాలు మా భాద ఏమిటంటే ప్రస్తుతము భారతదేశంలో నెలకొని వున్నా సువార్త వ్యతిరేకులకు సమాధానం విననివ్వకుండా అడ్డుకుంటున్నారు
@happymoses99462 жыл бұрын
చాలా బాగా చెప్పారు brother... 🙏
@joshuadaniel7892 жыл бұрын
ఓఫీర్ మినిస్ట్రీస్ వారి ఆత్మీయ స్థితి, వాక్యం వివరణ, చాలా విషయాల్లో వాక్యానికి అర్థం చెప్పుట ఎంత సత్యదూరమో వాక్యం జ్ఞానం గలవారికి మరియు ఓఫీరు గారికి కాక యేసుకు శిష్యులుగా ఉన్నవారికి మాత్రమే అర్థం అవుతుంది. వారి భాషా శైలి ఉపయోగించే మాటలు వారి ఆత్మీయ స్థితికి అద్దం పడుతున్నాయి.
@chalambonela56902 жыл бұрын
Praise God 👏👍🙏❤️🌹
@srikanthudugula1982 жыл бұрын
Wt a covering 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@jayanthtalapally81502 жыл бұрын
మస్త్ వుంది నీకు ఓర్వలేక పోతున్నవ్ ఏడువు ఏడువు
@PMADHU-3o Жыл бұрын
దేవునికి మహిమ హల్లెలూయ
@Kingdavid17892 жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాకా....
@johnsteven87282 жыл бұрын
yeduku ?
@critics29852 жыл бұрын
సామెతలు 16: 18 నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును Proverbs 16: 18 Pride goeth before destruction, and an haughty spirit before a fall.
అ య్యగారు 1000 సంవత్సరాలు ఎవరూ బ్రతకాలేదు అందరూ చనిపోయారు అది దేవునికి ఒక రోజే
@eswarjoseph81192 жыл бұрын
సత్య ప్రవక్తను గుర్తించిన వారు ధన్యులు
@gamalielpaul43082 жыл бұрын
What a wonderful wisdom
@kishorechinna25322 жыл бұрын
Praise the Lord ophir Ayyagaru💕💕💕🙏🙏🙏
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@dolisrinivas53562 жыл бұрын
Thank you lord for giving your apostle ( Ophir sir) in this generation
@johnsteven87282 жыл бұрын
ayya ophir garu vakyanni vakramang cheppatm meku meria sati nevu SHAPGRASTDAVU. ne sisyul guda SHAGRASTULU.
@yesukreesthukrupanidiminis40132 жыл бұрын
అవును ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక 👏✝️🕊️✝️🕊️👏🤝👍
@kumarisrivali75252 жыл бұрын
Ifso, whatis ur problem bro?
@gamalielpaul43082 жыл бұрын
Hands up to ayyagaru
@gamalielpaul43082 жыл бұрын
Mee padalaku naa dandalu ayya son of pastor k zachaiah bapatla
@sureshaarugula35682 жыл бұрын
praise the lord daddy 🙏
@s.dcreations20262 жыл бұрын
తగ్గించుకొనువాడు హెచ్చింపబడును✝️🙏
@jayanthtalapally81502 жыл бұрын
ఎవరు నువ్వు తగ్గించుకో అవతలి వాళ్లకు నీతులు చెప్పటం కాదు
@youngholyministries31812 жыл бұрын
ఇంతకు మీరు ప్రవక్త లేక అపోస్తలుల మీరు ఏంటో మీ విదానాలేంటో 😃😃😃😃😃😃
@johnnyrajanala28702 жыл бұрын
మత్తయి 24:23,24 ఆకాలంలో అంటే ఈ కాలంలో ఏవరైనా మీతో ఇదుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, లేదా అక్కడ వున్నాడు అంటే నమ్మకoడి 24:కపట క్రీస్తులు కపట ప్రవక్తలువస్తారు,బైబిల్ దేవుడు మనచేతికిఇచ్చికి నప్పటికి ఆనాడు యేసేపు దగ్గరికి వచ్చి నట్టు నా దగ్గరికి వస్తారు అని చెప్పుకున్నావు అంటే నువ్వు దొంగ ప్రవక్తవు నేను చెప్పలేదు బైబిల్ దేవుడు చెప్తున్నాడు,యేసేపు ను ద్వేషించి అన్నలు శరీర హాహారని దేవుడు తిరిగి ఆయన దగ్గరకే వారిని తీసుకొచ్చాడు ,అది యేసు ప్రభువు విషయంలో జరిగింది ఎవరు అయితే ఆయన్ను ద్వేషించారో దూషించారో ,ఆయన రక్తంలోనే రక్షణ ఉంది ప్రతి మోకాలు ఆయన నామం లొనే లొంగాలి ,అది విషయం, నువ్వేమి చెప్తున్నావు నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నావు అంటే ,దయ్యం నీ చేత దరువు వేపిస్తున్నాడు అని అర్థం, హౌల, bavakup అని ని నోట వస్తున్నాయి అంటే ,పనికి రాని చెట్టు వే అందుకే కానీ ఫలాలు వస్తున్నాయి!
@Upnishad2322 жыл бұрын
True sir but pray for him
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@tallurivenkateswarlu51672 жыл бұрын
మీరు ఆంరుమరుమనస్సుపోందడిఅపుడుబొదించండి
@gopathotianusha40662 жыл бұрын
Praise the lord
@AnilKumar-dy2tr2 жыл бұрын
How politely you are leading the whole church to the destruction.
@kameswaraomulakalapalli73622 жыл бұрын
Vivadalu avasarama
@desertrose65162 жыл бұрын
@@kameswaraomulakalapalli7362 nijam avasaram
@benr49042 жыл бұрын
వ్యర్థమైన విషయాల మీద దృష్టి పెట్టకూడదు అంటే మీ ప్రవచనాలు వ్యర్థమైనవి అని మీరే చెప్పుకుంటున్నారు
@jayanthtalapally81502 жыл бұрын
ఏడిశావ్ నువ్వు నీ తిక్క తెలివి
@benr49042 жыл бұрын
@@jayanthtalapally8150 అంతే జాలి కలుగుతుంది నిన్ను చూస్తే
@jayanthtalapally81502 жыл бұрын
@@benr4904 ఏం బాధపడకు పైకి వెళ్లినంక తెలుస్తది ఎవరు ఎలాంటివారో
Praise the lord.Wonderful answer to all of us. We have to learn the Scripture.
@Sana-tw6lm2 жыл бұрын
Praise the lord sir 🙏🙏🙏🙏
@nramarao262 жыл бұрын
Praise the lord ayyagaru, prativariki doosinchadam tappa veeriki yinkoka paniledu.abaddapravakta ante yesu devudukadani rakshakudu kadani chepte abaddabodakudu, abaddapravakta anavachhu. Tappulu vadakakunda devudu varikichhina pani chestunte manchidi.
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@joshuadaniel7892 жыл бұрын
ప్రపంచంలో అబద్ధబోధలనేకం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ప్రపంచస్థాయిలో విస్తరించిన ప్రతీ బోధ సత్యబోధ కాదని అందరూ గమనించాలి. దేవుడు మనకు వ్యతిరేకులను దూషించమని చెప్పాడా సర్.
@barlasudeepthi96472 жыл бұрын
Good message 🙏🏻🙏🏻
@jeevankumar64222 жыл бұрын
నీ తప్పుడు బోధనలను సమర్ధించుకోవడానికి బైబిల్ ను కూడా తప్పుపడుతున్న ప్రబుద్ధుడు.. మీరు చెప్పిన Logic ప్రకారంగా... మేము కూడా మిమ్మల్ని లోఫర్... హౌలా అనువచ్చు అన్నమాట. Thank you ... మా మనోనేత్రాలు వెలిగించావ్. మీ వీడియో కు బిబు గారి counter విను... kzbin.info/www/bejne/mHLTeoGQbZmGjcU
@bibleessence42982 жыл бұрын
సూపర్ brother
@johnnyrajanala28702 жыл бұрын
బైబిల్ 66 పుస్తకాలు లేనిప్పుడు దేవుడు కొంతమంది ప్రవక్తలను వాడు కొని ప్రవచనాలను పలికించే అయిన దేవుడు ,ఇప్పుడు అన్ని ప్రవచనాలు అన్ని నెరవేర్పు అయి ఉంటే 66 పుస్తకాలు మన చేతికి ఇచ్చి దానికి దేవుడు lock చేసాడు అయ్యా ఒకటి కలపకూడదు ఒకటీ తీసియకూడదు బిడ్డా అని చెప్పాడు ,మరి నువ్వు నేను ప్రవక్తను అని చెప్పుకుంటున్నావు అంటే నీకు పోయే కాలం వచ్చింది అని నీ మాటల్లోనే నువ్వు సీబీఎప్పుకుంటున్నావు, దయ చేసి మారుమనస్సు పొందు అయ్యా!
@metharilakkshmon84762 жыл бұрын
బైబిల్ ప్రకారము ఇప్పుడు ఇంకా యేసయ్య రెండవ రాకడ వరకు ప్రవక్తలు వుంటారు అని నిరూపిస్తే రంజీత్ ఓఫిర్ గారిని విమర్శిస్తున్నవారూ గాని నీవుకుడా మారుమనస్సు పొంది తప్పులు ఒప్పికొంటావా
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@abbadasarisowbhagyavathi92972 жыл бұрын
Kya baat hai ophir ji
@kishorechinna25322 жыл бұрын
i love Jesus &ophir💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@SATYADAIVARCHANA2 жыл бұрын
👍👍👍
@agapechandu2 жыл бұрын
Super అయ్యగారు🙏🙏
@పొదంరిసూర్యనారాయణ2 жыл бұрын
🙌 హల్లెలూయ
@anushavuggina5392 жыл бұрын
🙌🙌👍👍👍
@bhavanijuturi45502 жыл бұрын
Ophir garu ఈ తరం ఏలీయా ఈ తరం ఏలీయాను చూఢలేని గుడ్డి తనపు పొరలు ఊఢిపోవును గాక అమెన్
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@shakthitv3382 жыл бұрын
ఓఫిర్ గారు యేసు దేవుడు అని చెప్పారు బైబిల్ ప్రామాణికం అని చెప్పారు అందుకే ఆయనఈతరానికి ప్రవక్త
@johnnyrajanala28702 жыл бұрын
ప్రవక్త కాదు అయ్యా పొరకలు అమ్ముకునేవాడు
@vk58062 жыл бұрын
Yes you are right అబ్బులు అన్నా
@bhavanijuturi45502 жыл бұрын
అవును అంకుల్ కరెక్ట్ గా చూపారు👍🙏
@kishorechinna25322 жыл бұрын
💕💕💕💕💕💕💕💕💕💕💕
@kranthi94942 жыл бұрын
Praise the lord daddy...... 🙏
@josephdilip65012 жыл бұрын
ఇప్పటికైనా గుర్తు పట్టండి గ్రుడ్డి వరలార
@dhereakb2 жыл бұрын
Amen
@davidrajbavireddi15082 жыл бұрын
Anna meku mere great, chesina tappunu samardinchadam lo mekkana sati evaru leru....
@critics29852 жыл бұрын
Please see the below link and know the details
@saralagorre15152 жыл бұрын
ఓఫిర్ గారు 🙏ప్రత్తిపాధించింది మొదట మీరు. మీకు ఒకరు చెప్పే అవసరం లేదు.. మీరు ఓపిక చూపిస్తూ గెలవాలి 👍. But మార్క్ బాబు???
@bswapnasudhashan33152 жыл бұрын
ఓపిక చూపిస్తూ గెలవమని మీరు చెప్పనవసరం లేదు ఆయన చేస్తున్న పని కూడా అదే .ఆయనకు ఉన్నంత ఓపిక ఓర్పు ఈ భూమి మీద నేను ఎవరికి చూడలేదు మార్క్ బాబుగారినీ గురించి ప్రశ్నార్థకం గుర్తుపేట్టారు ఎందుకో చెప్పి ఉంటే బాగుండేది. మీరు ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘ కాపరిని ఎవరైనా అనకూడని మాటలు అబద్ధపు ప్రచారాలు ఆయనగురించి చేస్తే మీరు ఏమనకుండా చూస్తూ ఊరుకుంటారా???
@purushothamrayapudi39529 ай бұрын
అన్నా ! ఈ భూమిమీద ఆదాము హవ్వలతో ప్రారంభమైన మానవ యుగం " ఇంత కాలమే " ఉంటుంది అనే లేఖనాధారమేమైనా ఉన్నదా ? ఒకవేళ లేనట్లయితే " నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో వెయ్యి తరములు కరుణించు వాడనై యున్మాను " మరి ఈ లేఖన భావమేమిటి ? .
@critics29852 жыл бұрын
Please see the below video
@AustralianPrayerGroup2 жыл бұрын
True ...Is that guy who commented a blind man ....? He looks strange n weird spare him
@kameswaraomulakalapalli73622 жыл бұрын
Avasaram lenivy kadilistunnaru
@Chandrasekharchitturis2 жыл бұрын
Ophir uncle is gem in present day christians
@దేవునిసువార్త2 жыл бұрын
యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవులను ఎంతో ప్రేమించే ను ? ప్రాణము పేట్టే అంతగా ప్రేమించే ను ఎజబేలు ఆత్మ ఒపిరు లో ఉండి మాట్లాడుతూ న్నది ప్రాణము తీసే మాటలు మాట్లాడుతున్నారు ? అ బుతులు పదాలు క్రింద ఉన్న వారు నేర్చుకున్న రు ? దేవుడు తన మంద కోరకు ప్రాణము పేట్టిన అబద్ధాలు ఇక ఎన్ని చేప్పి దేవుని మందును చేరిపే విదముగా దేవుని వాక్యము లు ను లాజిక్కులు గా వాడుకుంటూన్నాడు రంజిత్ ఒపిర్ పనికి మాలిన వేక్తవీ నువే దేవుడు నీ మాటలు వింటున్నాడు హైందవ ము ప్రచారమూ చేస్తున్నాడు ష బైబిలు మాటలు వంకరమాటాలు చేప్పి జనమును మొసము చేస్తున్నారు దేవుని ఉగ్రతను తప్పించుకో వాలి ఒపిరి ఎదినము ఎసమయము ఎక్షణము ప్రాణము పోతుంది రంజిత్ ఒపిర్
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@syamsundar2622 жыл бұрын
దేవున్ని మహిమ పరచేలా ఇక్కడ వాక్యం yem వుంది........
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@mrperfectgopi50122 жыл бұрын
Maa bibu brother ne antava pandhi peeru ina oo ophiru ninnu andhari mundhu nee paruvu thestunnadu anega nee kopam ninnu nuvvu rakishinchukodaniki bible ne thappu ani chupistunnavu intha dharunama
@user...2242 жыл бұрын
Midi miru chepukovodu devudu chepali
@sandipagudavid12452 жыл бұрын
Ranjit opir sir once sea Acarya RRK Murthy So Ur not correct
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@critics29852 жыл бұрын
అబద్దబోధకుడా దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నావా?
@venkateswarareddybhavanam43222 жыл бұрын
Edi emaina taggede le,prise the lord glory to God.
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@srikanthudugula1982 жыл бұрын
Thiruguleni Samadhanam ani memu cheppali ...miru Heding pettukovadam kadhu 🤦🤦🤦🤦🤦
@jayanthtalapally81502 жыл бұрын
ఓరి పిచ్చోడా యదార్థవంతులు అందరు ఒప్పుకున్నారు. నీలాంటి కుళ్ళుమోతులు అసూయ పరులు వుంటారు అని దేవుడే చెప్పిండు. ఇది కొత్తేమి కాదు.
@gunjidanaiah16762 жыл бұрын
Vivadalu, apideunipanicheyandi
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@srikanth58292 жыл бұрын
Fals prophet.
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@sanjeevakumar86872 жыл бұрын
Ophir is wrong bibu is correct
@akkenapellyswamy42902 жыл бұрын
Sarainatluga buddi cheppinaru
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@ourlordiscomingverysoon7832 жыл бұрын
Watch sunil phenehas once follower of ophir .ask reply to this msg
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@ourlordiscomingverysoon7832 жыл бұрын
Meeru inka kallu teravakapote ophirists inka mee karma
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@ourlordiscomingverysoon7832 жыл бұрын
Self dabba ...
@shadrakvadakoppula57732 жыл бұрын
Mari nuvvu moorkulu ani dhooshisthunnav kada brother
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@bikshapathyperuka52112 жыл бұрын
What a poissonous attitude (like Satan you both half knowlede fellows in the video) have against Ophiranna. What eligibility you have to talk about him. Nakka ki naka lokaniki unnanta undi. What is your interpretaion about unfulfilled prophecies of Isaiah's, and other prophets. Even Lord Jehovas words in Genesis were not yet fulfilled kada.
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI
@ajeevaratnam602 жыл бұрын
ఓం-ఫీర్- అని నిరూపించుకున్నారు! మీకు బైబిల్ లో ఉన్న ఒక్క "ప్రవచనము" అర్థము కాలేదు/ కాదు! ఆది కాండము 15 లో ఉన్న400 సంవత్సరములు, వేరే చోట ఉన్న 430 సంవత్సరాలు- రెండు సరి! నీకు అర్థము కాలేదు గనుక ఏవేవో బోధిస్తున్నావు! 2020 లో 200 దేశాలకు సంబంధించిన ప్రజలు నీ దగ్గరకు వచ్చారా? అలా జరుగ లేదు గనుక నీవు చెప్పిన తప్పు ప్రవచనమునకు బట్టి తప్పు జరిగిందని ఒప్పుకోవయ్యా! ఎందుకు అనవసర ప్రగల్భాలు పలుక వద్ధండి!
@venumaheshpallapu Жыл бұрын
Ninnu choosthunte Lucifer ni choosinattundi dora
@srinivasthanari68522 жыл бұрын
Dhimma thirigindha ??? Negative comments chesevarallara ... first mee mee bhodhalanu , sarichusukondi. Anthey gani Ophir ayyagari ni thappuga chupinchali ani anukuntu reverse ga mee thappudu bhodhalanu andhariki publish chesukuntunnaru 🤣🤣🤣🤣😭😭😭😤😤😓😓🤐🤐🤐😃😃😃😃😃😃😃😃😃😄😄😄😄
@riyaroy-ln9qj2 жыл бұрын
See the reply to this video: kzbin.info/www/bejne/Z6O6mZhsq5pmpJI