Onion tip 👌saree ki paper naku idea undhy oka aunty paper pety pin chesedhy...
@VRSSSARMA4 ай бұрын
Inko tip konni inguva dabbala muthalalaki sprinkle and round holes vuntayi. Alantvi salt dabbaga vadukovacchu. Maro tip cleaning liquid ayipoyaka bottle padeyyakunda andulo deepam oil posthe deepaaniki entha kavalo antha vesi on off cheyya vacchu. Oil bayata padadu.
@alamalakalalalitha59074 ай бұрын
❤nice
@madanmohan7704 ай бұрын
Mee hands super
@csnsrikant69254 ай бұрын
పూర్తిగా తెలుగులో చెప్పండి, అందరం తెలుగు వాళ్లమే కదా?
@kshatriyaaruna73764 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌😅
@vijayalakshmimantravadi58944 ай бұрын
చిట్కాలు అన్నీ బాగున్నాయి. అమ్మా వీలైనంత తెలుగు మాటలలో చెప్పండి.
@raajtechdigitals4 ай бұрын
మీరు ఏ generation కి చెందిన వారు తల్లి 😂😂😂😂 నాకు మత్రం ఎక్కువ గా english వాడినట్లు అనిపించ లేదు 😅😅😅😅
@csnsrikant69254 ай бұрын
@@raajtechdigitals యే తరం అని అడుగుతున్నందుకు సిగ్గుపడు, నవ్వుతున్నావ్ పైగా, ఇంగ్లీషు వాడినట్లుగా అనిపించకపోవటం కాదు, నువ్వు ఆంగ్ల పదాలను తెలుగు అనుకుంటున్నావు, మీలాంటి వాళ్ళు తెలుగు భాషని చంపేస్తున్నారు, అది తెలుసుకొండి ముందు, తెలుగు వారికి గుర్తింపు తెలుగు మాట్లాడుతున్నంత వరకే, తమిళుడు, కన్నడిగ, మలయాళీ, హిందీ, గుజరాతీ, మరాటీ, ఒడియా, బెంగాలీ ఇలా ఇతర భాషలవాళ్ళు, ఎంత ఇంగ్లీష్ కలుపుతున్నారో చూడు, భాషలో వాళ్ళు ఎక్కడా ఇంగ్లీషు వాడరు, తెలుగువాళ్లలోనే ఇలాంటి తెగులు, సొంతం భాషను ప్రేమించరు, అందులో నీలాంటి వాళ్ళు ఉండడము, అందుకే తెలుగువాళ్లంటే ప్రతివారికి అలుసు, దానికి కారణం మీరే, అమ్మ భాష అన్నిటికంటే మిన్న, మనకు ఉన్న ఆస్తులలో ఒకటీ భాష, రెండవది సంస్కృతీ ఇవి వదులుకుంటే, మనం దిక్కుమాలిన మనుషులం అవుతాం, కాబట్టి తెలుగును నవ్వులపాలు చెయ్యకు యే తరం లో ఉన్నాం అని 😠😡🤬
@rprabhakar1174 ай бұрын
ఉల్లి tip చెత్తాలా ఉంది
@kalyanappstech4 ай бұрын
Bangles & ground nut tips won’t work..how to remove bangles then?..ground nut skin will not come when it’s hot