ఫార్మ్ హౌస్ లు కూల్చే దాకా నిద్రపోను! | CM Revanth On BRS Leaders Farmhouse Hydra Demoliton

  Рет қаралды 30,165

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
బిడ్డా మీ ఫార్మ్ హౌస్ లు కూల్చే దాకా నిద్రపోను ! | Revanth Reddy On BRS Leaders Farmhouse Hydra Demoliton | KCR | KTR | Mana Tolivelugu
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 104
@srinivas3245
@srinivas3245 2 күн бұрын
ఎంత మంచి మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు త్వరగా ఆ పని చేయండి...
@srinivas3245
@srinivas3245 2 күн бұрын
Wow super
@Muslapuram
@Muslapuram 2 күн бұрын
Jai revanth
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 күн бұрын
దమ్ము వున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇది సత్యం Oam namashivaya, OAM NAMASHIVAYA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@suvarnalatha3655
@suvarnalatha3655 2 күн бұрын
People are eagerly waiting for the implementation of occupancy of KCR property 💯🙏👍
@sairamesh5224
@sairamesh5224 2 күн бұрын
I am also waiting
@suvarnalatha3655
@suvarnalatha3655 2 күн бұрын
KCR ఆస్తులను స్వాధీనం చేసుకొని ప్రజలకు ఉపయోగించండి. యంగ్ అండ్ డైనమిక్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు
@hanmanthuramavath9455
@hanmanthuramavath9455 2 күн бұрын
Ne asthulu echhei
@sailajareddy72
@sailajareddy72 Күн бұрын
Correct ga chepparu👌 puli ruling loki vachharu eri parestaru
@BSR.CHANNAL
@BSR.CHANNAL Күн бұрын
జోకు వాడు వీడు ఒక్కటే
@aavulalakshminarayana886
@aavulalakshminarayana886 2 күн бұрын
ఢిల్లీలో పెట్టొచ్చు కదా పార్లమెంట్లో పార్లమెంట్లో పెట్టండి పీవీ నరసింహారావు విగ్రహం తెలంగాణ సచివాలయంలో పెట్టండి నీకు దమ్ముంటే పి.వి నరసింహారావు విగ్రహం పెట్టు
@VeNkaTJoHn
@VeNkaTJoHn 2 күн бұрын
రేవంత్ ఒక ప్రభంజనం 🇮🇳🇮🇳🇮🇳👍👍👍
@moin143md
@moin143md 22 сағат бұрын
ఓట్టకాయ😂
@sanugommularama3775
@sanugommularama3775 2 күн бұрын
Super revanth
@lalithasuma398
@lalithasuma398 2 күн бұрын
త్వరగా కూల్చండి....
@dastagirigiri2294
@dastagirigiri2294 2 күн бұрын
Great. Cm. Revanth sir
@kondranarsaiah9106
@kondranarsaiah9106 2 күн бұрын
Super speech sir
@rakesh55277
@rakesh55277 2 күн бұрын
What about owasi college
@avmtelangana1580
@avmtelangana1580 2 күн бұрын
మరో లగడపాటి రాజగోపాల్ అత్తాను కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో ఈలానే విరవిగాడు తరువాత కనిపించకుండా పోయాడు రేవంత్ కూడా అదే మరో లగడపాటి అవుతాడు
@niratianjaneyulu3323
@niratianjaneyulu3323 2 күн бұрын
😂 care
@balrajk8196
@balrajk8196 2 күн бұрын
Great CM
@koppushivakumareducation5533
@koppushivakumareducation5533 2 күн бұрын
వరికి అరహత వుంది కావున వారు😢 PM గా ఐనారు అనుకున్నాం .కానీ వారిని సోనియమ్మ PM లుగా చేసిందా sir... నాకు ఇప్పటి వరకు ఈ విషయం తెలియదు
@mallikarjuna6849
@mallikarjuna6849 2 күн бұрын
Jai revanth anna super
@vijaykumarkumar7772
@vijaykumarkumar7772 2 күн бұрын
Mass cm
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 күн бұрын
కీర్తిశేషులు శ్రీ రాజీవ్ గాంధీ గారి పాలన లో భారతదేశము కి SOFTWARE రంగం ను తేవడంవల్ల ఈ రోజు దేశంమొత్తంలో లక్షల్లో ఉద్యోగాలు & కోట్లల్లో ఆదాయం ఇది సత్యం Oam namashivaya, OAM NAMASHIVAYA
@uppalaiahsvivekananda1302
@uppalaiahsvivekananda1302 2 күн бұрын
మీకు కుర్చీ కాపాడుతా కోసం గాంధీ భజన చెయ్యక్స్ తప్పదు
@nugururamesh3701
@nugururamesh3701 2 күн бұрын
very good revanth Reddy Anni kulcheyali
@chandramouligudeti4968
@chandramouligudeti4968 2 күн бұрын
ఇక్కడ కూడా కెసిఆర్ గారి గురించేనా ....రాజీవ్ గాంధీ తెలంగాణ రాష్ట్రాన్నికి ఏమి చేసినడో ఎంటి ఆయన వల్ల ఉపయోగం...తెలంగాణ రాష్ట్రంలో లేరా మహనీయులు అంత అవసరం ఏమి వుంది దీన్ని వల్ల తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి
@pramodarraogone132
@pramodarraogone132 2 күн бұрын
Good decision. Donate to poor people in Telangana.
@hariartist123
@hariartist123 2 күн бұрын
Super
@PoliceSangameshwar
@PoliceSangameshwar Күн бұрын
సీఎం సారు గారు మీరు ఇచ్చిన హామీలు ఫస్ట్ నెరవేర్చండి మహాలక్ష్మి పథకం ప్రతి ఆడపిల్లకు 2500 రూపాయలు ఇస్తామన్నారు ఏమైంది వృద్ధాప్య పింఛన్ నాలుగు వేలు ఇస్తామన్నారు ఏమైంది రైతుబంధు ఎకరాకు 15000 అన్నారు ఇప్పుడు అసలుకే రావడం లేదు ఏమైంది
@readbooks2580
@readbooks2580 2 күн бұрын
super
@gorrethirupathi9773
@gorrethirupathi9773 2 күн бұрын
What is the relation between TG and rajeev
@sairamesh5224
@sairamesh5224 2 күн бұрын
TELANGANA POWER FULL C.M.REVANTH REDDY GARU ULTIMATE SUPER SPEECH
@JangaiahThummala
@JangaiahThummala 2 күн бұрын
ఫస్ట్ మీ అన్న ఫామ్ హౌస్ కుల కొట్టు గుంపు మేస్త్రి
@varalaramani8648
@varalaramani8648 2 күн бұрын
సూపర్ 😊😊😊👍
@RajuSrajuchari
@RajuSrajuchari 2 күн бұрын
ఈ తిట్టుకునే రాజకీయాలు ఎప్పుడు పోతాయి ఎప్పుడు ప్రజల😢😢😢 గురించి ఎప్పుడు ఆలోచిస్తారు😢😢😢
@tatinarasimharao4699
@tatinarasimharao4699 2 күн бұрын
Super CM sir 🎉
@Muslapuram
@Muslapuram 2 күн бұрын
Andaru sannasula kalisi telangana students nu udyogulanu nashanam chesiri k family
@giribabumamidala8337
@giribabumamidala8337 2 күн бұрын
Anduke Canada lo farmhouse ready chesukunnadu
@muddibalraj7633
@muddibalraj7633 Күн бұрын
కే సీ ఆర్ తన పదేళ్ల కాలం లో ఆయన చుట్టూ,దొరలు ,భూస్వాములు,పెట్టుబడిదారులు,వాళ్ళకే పదవులు,వాళ్ళకే రాచమర్యాదలు .. ఒక నియంత మాదిరిగా,ఒక రాజు లాగా,ఫ్యూడల్ మెంటాలిటీ తో వ్యవహరించి సామాజిక న్యాయం పాటించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ లను అత్యంత అవమానకరంగా అవమానించి అణచివేసి నీకు ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు.. ముఖ్యంగా ఆట పాటలతో తెలంగాణ తెచ్చిన దళిత ఉద్యమకారులు, గద్దర్, అందెశ్రీ, గూడ అంజయ్య, సోమన్న, దివంగత సాయి చంద్, సోమన్న ను ఏనాడూ ప్రగతి భవన్ (ఘడీ) కు పిలిచి బుక్కెడు బువ్వ పెట్టలేదు. ఆ ప్పాపమే ఈ రోజు కే సీ ఆర్ కు తగిలింది.రేపు కాంగ్రెస్ ఇలానే పాలిస్తే వాళ్లకు నీ గతే పడుతుంది.. తెలంగాణ ప్రజలు ఆకలినైన భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోరు.
@ramulusomavarapu1042
@ramulusomavarapu1042 2 күн бұрын
Chakkaga chepparu c m garu
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 күн бұрын
ఫాం హౌస్ లు అన్ని చెరువులు గా మార్చాలి మంచి నీటి చెరువులుగా 😅😅
@user-ei3kl3cq6l
@user-ei3kl3cq6l 2 күн бұрын
ముందు kaleswaram medigadda సంగతి తేల్చు
@silusanisatyanarayana2108
@silusanisatyanarayana2108 2 күн бұрын
Kcr తాలుక ఎన్ని ఎకరాల ఉన్నాయ్ అవి అన్ని పెదలకు పంచు నీకు దమ్ము ఉంటే మాటలు వదు పని చేసి చూపించు
@mohanmohan-dd4jm
@mohanmohan-dd4jm 2 күн бұрын
Jaldi ga జైల్ lo వేయండి kcr ktr kavita
@boddulasadaiah9808
@boddulasadaiah9808 2 күн бұрын
తెలంగాణ లో వేరే రాష్ట్ర మోనీ విగ్రహం ఏంటి
@seetharamparasagani6731
@seetharamparasagani6731 Күн бұрын
Pv garidi petu ra babu
@harinaikpamar4914
@harinaikpamar4914 Күн бұрын
BRS 420 family
@dasaripadmarao4920
@dasaripadmarao4920 2 күн бұрын
మీరు మాటలు అనటo కాదు నిజనంగా చేసి చూపించు
@kranthikumar2658
@kranthikumar2658 2 күн бұрын
Chala days iyindi navvikoni
@RamakrishnareddyRk-jy4zx
@RamakrishnareddyRk-jy4zx Күн бұрын
Asalu A State CM kuda Ela matladadu ..Mari pragathi bhavan lo bhatti endhuku ga Secretariat lo nivu undudu endhuku ga Commond Control room lo nive review cheshudu endhuku first kulchu andhulo untav malli matladuthavu...
@ravinderthammadapelli4450
@ravinderthammadapelli4450 2 күн бұрын
Cm garu meeru idhe matameedha undale formhouse lu kulagottale vallanu jailo veyyali leakapothe malli me prabutvam radhukulagotti jail lo vesthe inko 10years meedhe
@sairamesh5224
@sairamesh5224 2 күн бұрын
TELANGANA PEOPLE'S LOVE'S REVANTH ANNA MASS LEADER JAI CONGRESS INDIA ALLANICE... KCR KTR KHEL KATHAM DUKAN BANDH REST IN FARM HOUSE DRINK 🍷🍷🍷🍷 🍷🍷🍷 DON'T SLIP IN BEDROOM KCR
@mkurmi5
@mkurmi5 2 күн бұрын
మీ అన్నది కుళ్ళ గొట్టు ఫస్ట్
@mahaboobbasha3691
@mahaboobbasha3691 2 күн бұрын
😂😂😂😂😂😂🎉🎉🎉❤❤❤❤
@ashokkarna5236
@ashokkarna5236 2 күн бұрын
Sir ma degra urike current cut avuthadhi sir Dani gurchi mataldhu
@reddyanuganti930
@reddyanuganti930 Күн бұрын
Asalu Nuvvu CM Ela Aenavuraa Fullchit..
@ramulusomavarapu1042
@ramulusomavarapu1042 2 күн бұрын
Twaraga koolchandi
@venkateshomkar
@venkateshomkar 2 күн бұрын
నిజం మాట్లాడుకుందాం. జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు, తన స్వార్థం కోసం పోరాడిండు. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, ప్రధానమంత్రి అభ్యర్థిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఎక్కువ ఓట్లు పడ్డ కూడా, ఆ గాండు గాడు ఈ ఉత్తమ పురుషుణ్ణి ప్రధానమంత్రి గా చేసి, దేశానికి దరిద్రం పట్టించాడు. తను తీసుకున్న తప్పుడు నిర్ణయాలవల్ల, దేశాన్ని ముక్కలు చేసి, ముస్లిం మతాన్ని నెత్తిన పెట్టుకొని దేశాన్ని పరిపాలించాడు. అడాల మధ్య ఎక్కువగా తిరిగి, ఒక రోగం తో చనిపోయాడు. తర్వాత ఇందిరా గాంధీ, ఒక నియంత లా ఈ దేశాన్ని పాలించింది. తన స్వార్థం కోసం దేశం లో ఎమర్జెన్సీ విధించి, విమర్షలపాలయ్యింది. ఖలిస్తన్ ఉద్యమాన్ని ప్రోత్సహించి, వారి చేతుల్లోనే హతమయ్యింది. రాజీవ్ గాంధీ, పరిపాలన తెలియక, తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తమిళ lnt వారి చేతుల్లో చచ్చాడు. దేశం కోసం చావలేదు. ఈ దేశ ప్రధానమంత్రి గా చేసిన మన తెలుగు వాడు అని చెప్పుకుంటున్న p.v. నరసింహా రావు గారిని సోనియా ఎప్పుడు కూడా గౌరవించలేదు. చనిపోయిన తర్వాత కూడా హీనంగా చూసింది. అది వారి అహంకారం. ఇక సోనియా గాంధీ చరిత్ర చూస్తే, చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది. ఏ పదవి తీసుకోలేదని గొప్పగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గెలిచి, పొద్దున్న ప్రధానమంత్రి అయ్యే ఆలోచనలో, సోనియా గాంధీ ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణం లో సుబ్రమణ్య స్వామి గారు, ఆమె విదేశీయురాలు కాబట్టి, పీఎం అయ్యే అర్హత ఉండదు అని కోర్టు ద్వారా తీర్పు తెచ్చాడు. సోనియా ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితుల్లో, మన్మోహన్ సింగ్ అనే దమ్మున్న ఆర్థికవేత్తను ( PV నరసింహ రావు పీఎం ఉన్నప్పుడు, తను ఆర్థిక మంత్రి. తన నిర్ణయాలతో దేశాన్ని ఆర్దికంగా నిలబెట్టిన వ్యక్తి) పిల్లిలాగ మార్చి, అధికారం తమ చేతుల్లో పెట్టుకొని, మన్మోహన్ సింగ్ ను రోబో ను చేసి అడుకున్నారు. తర్వాత తమ పాపలు పండి, ఈ పరిస్థితి కల్పించుకున్నారు. రాహుల్ గండు పీఎం పదవికోసం, దేశద్రోహులు, ఉగ్రవాదులతో చేతులు కలిపి, దేశాన్ని నాశనం చేసైనా, అధికారం పొందాలని, దేశం పై విషం చిమ్ముతున్నడు. ఇది కాంగ్రెస్ హీనమైన చరిత్ర. ఇంకా లోతుగా చెప్పుకుంటే, ఇజ్జాత్ మిగలదు. ఇక అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి brs, చేసిన పాపాలకు, అక్రమాలకు అనుభవిస్తున్నారు, మున్ముందు చాలా అనుభవిస్తారు. ఖర్మ ఎవ్వర్ని వదులదు, నీతో సహా. అందుకే, న్యాయంగా, ధర్మంగా మాట్లాడటం నేర్చుకో రేవంత్ గారు. ఏదో నీ ముందు, చరిత్ర తెలియని కార్యకర్తల ఈలలు, చపట్లు విని, రెచ్చిపోయి అబద్ధాలు చెప్పే, వారికే నచ్చుతుంది కానీ దేశాన్ని ప్రేమించే తెలంగాణ ప్రజలకు, ఈ దేశ ప్రజలకు నచ్చదు. ఎవరు అంత పిచ్చి పుష్పాలు లేరు, నువ్వు చెప్పే భోగస్ మాటలు విని, బోనస్ వస్తాడేమో అని నమ్మే అమాయకులు తప్ప.
@raghusuraparaju5009
@raghusuraparaju5009 2 күн бұрын
హడలెత్తిస్తున్న హైడ్రా బుల్డోజర్. నిర్మాణరంగ ప్రముఖులను రోడ్డున పడేసి తొక్కుతున్న హైడ్రా. బెంగుళూరు తరలి వెళ్తే అవకాశం.
@Silverfish627
@Silverfish627 2 күн бұрын
Ee waste fellow ki buddiradu...
@vasanthgudupuri3406
@vasanthgudupuri3406 2 күн бұрын
Thittadam tha work cheyadam raadu
@JangaiahThummala
@JangaiahThummala 2 күн бұрын
రఘు గానికి కేసీఆర్ ను తిట్టే టివి ఫస్ట్ పెడతాడు ప్రజల గురించి కూడా పెట్టరా రఘు గా
@narenderreddypalwai6552
@narenderreddypalwai6552 2 күн бұрын
Jai రేవంత్
@karnakarsontirekkala5763
@karnakarsontirekkala5763 2 күн бұрын
Akkada vigraham samuchitham kadu sir...
@seemeddigambardigambar1826
@seemeddigambardigambar1826 2 күн бұрын
Pv narasimha garini avamanichindi kuda. Mi congress guthu techuko
@karnakarsontirekkala5763
@karnakarsontirekkala5763 2 күн бұрын
Rajiv Gandhi entha..
@santhoshreddy5390
@santhoshreddy5390 2 күн бұрын
Rajiv gandhi vigrahama 10 months lo pettadaniki money vunnayi Kani Prajalaki ichina 6 gaurentees Matram money levu😂 Amma itali bomma bhali Devata 😢
@venkateshaithapaga4127
@venkateshaithapaga4127 2 күн бұрын
Wonderful
@villegefarmeranjiyadav2216
@villegefarmeranjiyadav2216 2 күн бұрын
Thirupathi anna farm house 🏠 mari
@seemeddigambardigambar1826
@seemeddigambardigambar1826 2 күн бұрын
Gadida evaro gurram evaro ts public epude telusukontunaru
@karnakarsontirekkala5763
@karnakarsontirekkala5763 2 күн бұрын
Devudu mundu chesina promise ke dikku ledu...
@jayt4263
@jayt4263 2 күн бұрын
Nuv Chese Matter em ledu - Topic Finally farm house la midiki tisukoninpoyi nuv time gadipestunnav
@naveenbollampally5056
@naveenbollampally5056 Күн бұрын
Matalu apu pikindi amiledhu nuvvu allu chikatidostulu votuku notu case lo vallu ninnu kapadirru nuvvu allanieppudu nuvvuwkapadutunnav
@vasanthgudupuri3406
@vasanthgudupuri3406 2 күн бұрын
Waiting next election kosam runamfi avvale raithu bandu raale
@srikanthreddy2438
@srikanthreddy2438 2 күн бұрын
Niku dhamundha
@naraharig5255
@naraharig5255 2 күн бұрын
Broker
@karnakarsontirekkala5763
@karnakarsontirekkala5763 2 күн бұрын
Matalu thappa chethalu em levu em cheyadu congress
@balaboinasurekha8120
@balaboinasurekha8120 2 күн бұрын
Next cm not u next cm kcr ktr
@hasinistudycircle
@hasinistudycircle 2 күн бұрын
Revanth niku history teliyadhu just Congress party jokuthunnav ok na😂😂 Sonia antomiona.. cheyale president select chesinadu Nandyalanundi mp ga win ayinadu 😅😅😅😅 thana dead Delhi me party office ki kuda ranivale ok kaka 😅
@bhukyavinod9508
@bhukyavinod9508 2 күн бұрын
Vidu cm entra vidi basha vidu
@venkateshaithapaga4127
@venkateshaithapaga4127 2 күн бұрын
Super CM
@venkateshaithapaga4127
@venkateshaithapaga4127 2 күн бұрын
Shabhash CM
@rathnakarmuduganti7761
@rathnakarmuduganti7761 2 күн бұрын
నీవు KCR family గురించి అరవడం తప్ప ఇప్పటివరకు చేసిందేమి లేదు
@narendarreddy762
@narendarreddy762 2 күн бұрын
Arusudu thappa vedito emkadu sodinayala
@narendarreddy762
@narendarreddy762 2 күн бұрын
mundu raitubarosa ivara babu nuvu a patimogodiva daddamma inthavaraki raitibarosa gathiledu emo pikutha antadu solluvagudu
@ramchander9159
@ramchander9159 2 күн бұрын
Oaasi fatima collage first kulchu apudu nuvu mogadavi.y0ur are king.
@PremKumar-rb9pl
@PremKumar-rb9pl 2 күн бұрын
Good CM
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 41 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 45 МЛН