మీరు ఇంటర్వ్యూను ప్రారంభించే ముందు ప్రశ్నల సరైన జాబితాను రూపొందించండి మరియు మీరు మీ ప్రశ్నను పూర్తి చేసిన తర్వాత పూర్తిగా సమాధానం ఇవ్వడానికి అతన్ని అనుమతించండి.
@teluguadugu Жыл бұрын
Ok sir
@sahodararanjit-8692 Жыл бұрын
మంచి వీడియో బ్రో
@akshayaenterprises1545 Жыл бұрын
Super
@kondareddykunta44063 ай бұрын
అతన్ని సమాధానం కంప్లీట్ చేయనివ్వండి క్యూస్షన్స్ సరిగా అడగండి
@Ragavalaurence4447 Жыл бұрын
Good brother try to improve
@aoneindiantravels9751 Жыл бұрын
మీరు అడగాల్సిన ప్రశ్నలు. తెలంగాణ లో రిజిస్ట్రేషన్ అయిన బస్సు ఆంధ్ర వెళ్లాలి అంటే ఆంధ్ర టాక్స్ ఎంత కట్టాలి లేదా ఆంధ్ర బస్సు తెలంగాణ వచ్చి వెళుతుంటే తెలంగాణ టాక్స్ ఎంత ఉంటుంది. రాష్ట్ర 3 నెలల టాక్స్ ఏంత ఇతర రాష్ట్రాల టాక్స్ ఏరోజు ఆ రోజు ట్రాక్స్ కట్టాలా లేదా వారానికి ఒకసారి ఉంటుందా ఇట్లాంటి ప్రశ్నలతో వీడియో చేయండి.