చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ information చాలా క్లారిటీగా excellent explanation
@innovativefarmingtelugu2 жыл бұрын
Thank you 🙏
@NagarajuPunnam-eq7tw2 ай бұрын
Pathilo ladhe purugulu pacha purugulu vunaayi use cheyacha sir
@NagarajuPunnam-eq7tw2 ай бұрын
Pathilo lo purugu baga vundhi edhi spray chesthe pothundha
@obulannagaripraveenreddy16742 жыл бұрын
Fungicides nd growth pramotors lo kalipi spray cheyavachaa bro
@ajaykanna5112 жыл бұрын
Yes bro ...
@Organicfarming20237 ай бұрын
లేదు కొన్ని gp లు fungicide లో కలువవు... Shop వాళ్ళని అడిగి కొడితే బెటర్...
@smallfarmer80614 жыл бұрын
Gharda company products gurinchi చెప్పండి ధన్యవాదములు
@mandhapallipavankalyan3581 Жыл бұрын
Beera thota ku idi spray cheyocha sir
@innovativefarmingtelugu Жыл бұрын
Vadukovachu
@Urukundu-yi1lb7 ай бұрын
Thanks
@ramsnani5732 жыл бұрын
1 month experied date vadocha problem avtunda
@srinivastallapally12003 жыл бұрын
Expired stock spray cheyocha
@NarsimhaJumpula Жыл бұрын
Anna menumu lo vadavacha
@bandiramu2213 Жыл бұрын
Cheenilo vadavacha brother
@innovativefarmingtelugu Жыл бұрын
వాడుకోవచ్చు
@vasuk57834 жыл бұрын
Tella Jonna sagu yajamanya gurinchi chepandi
@innovativefarmingtelugu4 жыл бұрын
Coming soon bro
@ramakrishnayadav10012 жыл бұрын
తెల్ల జొన్న సాగు వద్దు బ్రదర్.నేను వేసాను పోయిన సంవత్సరం.క్వింటాల్ 1500 రూపాయలకు అమ్మాను.తెల్ల జొన్నలు మార్కెట్ లేదు.జొన్న సాగు చేసిన భూమిలో పత్తి పంట వేసాను.చేను పెరుగుదల లేదు
@sampathkoppula2776 Жыл бұрын
అన్న నాకు. పత్తి లో. కొమ్మలు. రావాలి. సగరిక... Use. చేయాలనుకుంటున్న... చెప్పు అన్న
@innovativefarmingtelugu Жыл бұрын
ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు
@ganeshreddymunnangi1301 Жыл бұрын
❤
@govardhanreddy84933 жыл бұрын
ఇది వారిలో నాటు వేసినాక 15 days కి ఇసుకలో కలిపి చల్లవచ్చా... ఒకవేళ చల్లడానికి అనుకూలంగా ఉంటే ఎకరాకు ఎంతసరిపోతుంది ఇసుకలో కలిపి చల్లడానికి
Thanq sir yemi aukokandi nenu thelusukovalani adiganu.your great.mee channel ki support ga vuntanu.mee explanation baguntundi.
@innovativefarmingtelugu2 жыл бұрын
మన ఛానల్ కి సపోర్ట్ గా ఉన్నందుకు థాంక్యూ సో మచ్ 🙏 ఏమనుకుంటానండి ఏమనుకోను మీరందరూ మన ఫ్యామిలీ కాబట్టి నేను ఏమీ అనుకోను చాలా మంచి వీడియోస్ మన ఛానల్ లో రాబోతున్నాయి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తోటి రైతులకు మన ఛానల్ గురించి చెప్పండి థాంక్యూ సో మచ్ 🙏