మీరు చెప్పిన మాటలు నిజం మేమంతా ఏకీభవిస్తున్నాము ఫోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి
@jagadishtelaprolu29552 күн бұрын
చాలా సౌమ్యంగా చెప్పారు ... సాంప్రదాయబద్ధంగా భోజనాల్లో పదుల రకాల్లో ఐటెమ్స్ పెట్టి, వెస్ట్ చెసి, అదీ దర్పం కోసం, అన్నపూర్ణ దేవిని అవమానించడం, ఎం సాంప్రదాయములో కూడా ఐడగాల్సింది. మరీ ఫోటోగ్రాఫర్లంటే చులకపోయింది
@sureshdigital1432 күн бұрын
నా సూపర్ గా చెప్పావు అన్న అందరికీ అర్థమయ్యేలాగా పద్ధతిగా చెప్పారన్న, ఏ మిస్టేక్ ఉన్నాయని కూడా మంచిగా వివరించారు, కానీ వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో, చూద్దాం మరి, అన్నగారు.🙏🙏👏
@PrasadStudio-b9n2 күн бұрын
అదే ఆర్యవైశ్య వాళ్ళు ఎక్కువగా ఆర్కెస్ట్రా పెట్టి డానసులు వేయడం హిందూ సప్రదయమా. అవి కూడా మెలోడీ సాంగ్స్ కాకుండా ఐటమ్స్ సాంగ్స్ అది హిందూ సంప్రదాయమా.
@rasoolphotography46862 күн бұрын
మీరు చెప్పే మాటలు నిజం. మేమంతా ఏకీభవిస్తున్నాము. ఫోటో గ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి.
@fazeelahammad7632 күн бұрын
అన్న సూపర్ అన్న అందరికీ అర్థమయ్యేలాగా పద్ధతిగా చెప్పారన్న,
@kviswam19902 күн бұрын
ఫోటోగ్రాఫర్స్ ఐక్యత వర్ధిల్లాలి🙏
@sujishcreativecornerpdtr77472 күн бұрын
Well Said Anna….! Photographers personal Problems eppatiki meeku artham kadhu telusukovala aney prayathnam evvaru cheyyaru Mee anthata meeru deside ayyi anni problems Photographers valaney anatam chala Badhakaramina Vishayam .
@creativedigitals95812 күн бұрын
కట్టడి ఎందుకన్నా తీయోద్దంటే గమ్మన కూర్చుందాం అంతే
@satishimages4808Күн бұрын
వినమ్రంగా వివరించారు
@ashokzoom24962 күн бұрын
Super 👍👌🤝🤝🤝🤝
@babicbi25302 күн бұрын
అయ్యా, కొందరు, శోభనం గది ప్రవేశం వరకు తీయమని, వత్తిడి తెస్తున్నారు, ముందు వారి ఆలోచనలు మార్చడానికి ప్రయత్నించండి
@JPTechViews15 сағат бұрын
Nice message Anna
@sreeramaobulesu3319Күн бұрын
సూపర్ అన్న
@ramuchinnavangali84972 күн бұрын
సార్ మీరు చేసే అనవసరమైన సంప్రదాయాలు ఎన్ని ఉన్నాయి గమనించండి సర్. ఇవన్నీ మీరు తగ్గించుకుంటే ఫోటోగ్రాఫర్ సాంప్రదాయంగా కచ్చితంగా తీయగలుగుతారు సార్.
@ramanaphotography18732 күн бұрын
Anna neu chala Baga cheppavu anna Hindu sampradayamu chedi poyedi. Setti gari Valle anna market lo photographer chala badapatanadu anna
@vijayadigital21042 күн бұрын
well said sir about the situations we are facing at weddings 🥰🥰🥰🥰
Hair curt chyesukoni mondpam Loki ella vasthundi anna striking Ani ella vasthundi anna
@srinivasreddykakanur50922 күн бұрын
Your are correct anna
@seethaphotography11452 күн бұрын
Anna miru chyepindhi carect anna but beauty parlour valni kuda kandichali anna valla kuda manaki challa time' las and hair cutting chasi mali mandapam Loki ella vasthundi anna
@singasekhar2 күн бұрын
Super anna chala baga chapavu
@hrphotography00372 күн бұрын
Anna super ga chaparu❤
@sudhakarchapalli69102 күн бұрын
Sir baga cheparu 🎉
@sujidigitalsraghu25342 күн бұрын
Busettey varu meru hindhu sapradayam lo leni program lu chala chesthunnaru program lu thagichandi photo grapherlanu chala nichanga chusthunnaru sir me abhiprayam marchukondi sir
@pachipulusudhanveeth51372 күн бұрын
Pre Wedding Shoot Nu Encourage Cheyakoodadu....
@jagadishtelaprolu29552 күн бұрын
అది ఎవరు చేయాలి
@sudhakarchapalli69102 күн бұрын
Sir visayam mida mana photo&vdo gra fars okatiga undi samasyanu pariskaridam sir valu ala chepadam karet kadu sir dino meda charcha manavalandari tho jaripi nirnayam thisukondi sir 🙏