25 ఏళ్లుగా ఈ కొనుగోలు లావాదేవీలు జరుగుతూనే..........నే ఉన్నాయి మోడీ 10 ఏల్ల గానూ ఆలోచిస్తూనే....నే ఉన్నారు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టిన ఆయుధాలన్నీ 6..7 సంవత్స రాలతరువాత అంటే యుద్ధం అయిపోయిన తరువాత అందుతాయి ఆ తరువాత ఇక వాటిఅవసరం లేకుండానే చివరికి కొంతకాలానికి అవికూడా ఔట్ డేటెడ్ అవ్వడంతో స్క్రాప్ గా పక్కన పడేస్తారు ఇంతే కదా ఫ్రెండ్స్..