రేషన్ కార్డులు జారీ చేయ్యండి అంటే బొంగులో కార్డులు జారీ చేస్తున్నారు
@azeezphotography7263Ай бұрын
రేషన్ కార్డు లేకపోతే ఎం చెయ్యాలి
@Raghuvaran6303Ай бұрын
టైమ్ పాస్ సీఎం
@meyabhai1434Ай бұрын
Yes100%
@digiteldreams4829Ай бұрын
మీరు చాలా గ్రేట్ సచిన్, 2 నిమిషాల లో నింపే అప్లికేషన్ ఫారం నీ 11 నిమిషాలు చెప్పారు, కానీ అది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పలేదు, మీ rtv న్యూస్ , వ్యూస్ కోసం చేసే తపనోలో మీ కంటెంట్ సరిగా లేదు, 3rd class పిల్లోడు నింపుతాడు ీఫామ్ని . దీనికి కోసం మీరు బులిటెన్ వేస్టే చేశారు, కొంచం ఆలోచించండి. మార్పు మన నుండి రావాలే,
@Mr.Slayer.Ай бұрын
I had the application
@PRSUMDERАй бұрын
ఈ చిన్న దరఖాస్తుకు ఇంత పెద్ద వీడియో నా
@ravibhukya5517Ай бұрын
అసలు దరఖాస్తు ఎక్కడ తీసుకుంటున్నారు ఎక్కడ రాస్తున్నారు ఏదైనా జిల్లా పేరు చెప్పండి సార్ మా మంచిర్యాల జిల్లా ఇప్పటివరకు ఎక్కడ ఏమి రాయడం లేదు ఎక్కడ ఏది లేదు. ఈరోజు 8 తారీకు పదో నెల 2024 సంవత్సరం.
@rameshb3535Ай бұрын
All fake news
@malleshamanaboina8537Ай бұрын
మాకు రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి అన్న
@mohdsamiuddin1141Ай бұрын
Baga chepparu bro
@haseenabegum7756Ай бұрын
Thank you
@gangabhavanikakaraparthi1602Ай бұрын
Baga cheperu
@BattulaKrishna-j3lАй бұрын
Super sir tq
@angelmanaswini2148Ай бұрын
గవర్నమెంట్ ఎలాంటి పాములు రిలీజ్ చేయలేదని చెప్పింది
@Arun_ChariАй бұрын
1. ఎన్నికల్లో ఇచినా 6 హామీలు మొత్తమ్ ఇయ్యకుండా డాని కవర్ చేయనింకే హైడ్రా తీసుకొచ్చిండు... 2. ఇప్పుడు హైడ్రా నీ కవర్ చేయనింకే...ఇహ్ డిజిటల్ కార్డ్ నీ ముందుకు తీసుకొచ్చిండు... 3. ఇప్పుడు చూపిస్తున్నా ఫారం 6 హామీల కి దరఖాస్తు చేసినం కదా మల్ల ఎందుకు ఇప్పుడు...! 4. అసలు కష్ట పడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ ని ఏం చేద్దాం అన్నీ అనుకుంటున్నాడు గుంపు మేస్త్రీ...?
@khajapasha6556Ай бұрын
Thanks
@DhiyaSahuАй бұрын
TQ sir
@vijaykumardurva4236Ай бұрын
రేషన్ కార్డు లేదు అన్న కార్డు లేకుంటే ఏమని రాసుడు ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వాలి
@shaikchandini3256Ай бұрын
కొంతమందికి బర్త్ సర్టిఫికెట్ ఉండదు మరి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్
@dhanpalrajurajesh5848Ай бұрын
We support C M revanth Reddy
@PremkumarGandamalla-o3hАй бұрын
లక్సిమికి భర్త లేడా
@Raghuvaran6303Ай бұрын
టైమ్ పాస్ రెడ్డి.. 6 పథకాలు ... అమలు కానివి.... ఉత్తితి పథకాలు
@venkateshwarlum1489Ай бұрын
పల్లెల్లో డేట్ of బర్త్ సర్టిఫికెట్ లు ఎవరికీ ఉంటాయి. అయినా ఆధార్ లో అన్నీ ఉంటాయి కదా
@venkannakonamАй бұрын
This should be processed in online.
@skshahitech13 күн бұрын
ఆన్‌లైన్ ఆప్షన్ పెడితే అందరికి తెలుస్తుంది ఆఫ్‌లైన్ ఫిలాబ్ చేసి ఎక్కాడ ఈవ్వాలి
@pessysanthi5121Ай бұрын
House wife ithe varshika aadayam entha rayali
@SwaruparaniKandukooriАй бұрын
ఫస్ట్ నాలుగు వేలు రూపాయలు చేయూత పెన్షన్ ఇవ్వమనండి plz plz sir
@shaheenbegum916028 күн бұрын
Where we will get this form where we can apply it
@AshokGaliWarangalАй бұрын
ముందు రేషన్ కార్డు ఇచ్చి, తర్వత ఈ కార్యక్రమం పెట్టు
@oasenterprisesbusinessisto139Ай бұрын
పని చేయని వృద్దులు ఏమి రాయాలి
@banthilal2050Ай бұрын
మాకు రేషన్ కార్డు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు కొత్తగా ఇస్తాడు అంటే మేము అంతా ఓట్లు వేసినం మాకు రేసన్ కాడే లేదు ఎట్లా రాయమంటారు అన్న అక్కడ ఒకసారి వివరంగా చెప్పండి మంచిగా
@sai_kishore_kumar28 күн бұрын
Dont believe in words, believe in action.
@chandrapuumaUmaranjАй бұрын
West cm
@p.urmilasagar51523 күн бұрын
All these records are available in concern offices. Why Unnecessary work ?And create tension to public ?
@vbrao2023Ай бұрын
Lakshmi barta pillalu kada rayali
@HriRaj-hp3qeАй бұрын
If parents birth certificate not there then what is alternative. Those days maximum deliver happened at home
@bashajarupla7263Ай бұрын
Teacher Ku white ration card undadu kada
@dornalamanohar5383Ай бұрын
హలో సార్ ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తు ఫామ్ లు విడుదల చేయలేదు ప్రజలను తప్పుదారి పట్టించ కండి
@mahadikarnaveenkumar8497Ай бұрын
😮WEST FIRST SITE OPEN ALL CITIZENS APPLY AND FILTER AND APPROVE FAMILY CARD.
@bsurya9199Ай бұрын
In case a male person is alone then what is the situation
Prajalaku Upaadhi kaavaali sir.... Jobs ivvaali.... Praja paalanalo anni Submit chesaam....... Malli idento artam Kaavatledu......??????? 🤔🤔🤔khataaa kat..... Ekkada poindi.....????? 🤔🤔🤔
@sacchannel1573Ай бұрын
Govt alanti form ni ekkada revel cheyaledhu.
@vamshikonda7309Ай бұрын
No form released yet
@Naga-1q1aАй бұрын
Single perent aite yela fill cheyali
@ASreevani-w5qАй бұрын
Me seva lo cheshara digital card
@ashokbhoopathi4726Ай бұрын
ఈ ఫామ్ ను ప్రభుత్వం ఫైనల్ చేయలేదు.. ఈ ఫామ్ గురించి ప్రభుత్వం నిన్న అధికారికంగా ప్రకటించింది.. దిస్ ఇస్ ఫేక్ ఫామ్
@DamodharreddyPalwaiАй бұрын
No Rasan card
@PushpaMothukuri-tl3jzАй бұрын
W/భర్త పేరు ఉంటుంది
@dariyapuramchinna3441Ай бұрын
Ration card Leni vallaki mari
@BHANUPRAKASH458Ай бұрын
Paper 1rupey ietey govt 100rupaiyalu chepadaniki 😅
@SankarGoud-w6vАй бұрын
Mari Laxmi adhar card number ekada mention cheyali
@p.srinivas5437Ай бұрын
Enti owners ladies aayethe income anni 0 pettuko manu eega
@SatyanarayanaGoud-c6oАй бұрын
Group phote size chepale
@SomeshDukanamАй бұрын
Mari Lakshmi adar no yeda rayale adicheppu
@kodiselabalkishanАй бұрын
ఎవడైనా ఇంటి పేరుతో రాస్తారు.. మరి నువ్వు ఏమి రాస్తున్నావ్
@Shankar-u5uАй бұрын
Presant rent undee vaallu, పిల్లల చదువుల kosam
@shafisirphysics786Ай бұрын
Y ru confuse to people bcz to day deputy cm say that is fake form and Govt not issued any application form Ru generalist 😂😂😂
@marojubalabrahmachary3603Ай бұрын
Mahila aadhaar card no ekkada pill Cheyadam ledu
@vj280424 күн бұрын
This is Fake Application form Govt not yet released any Application Form About Digital Card's
@gouthamgambir7739Ай бұрын
Anni dharakasthulathone agipotunnay. ....Inka runamafi raledhu maku
@subhashch7581Ай бұрын
It's fake... government em release cheyalaedu 🤦🤦🤦
@SomannaNagariАй бұрын
Yenni cards estharu sir praja nivithalu marchutharante cards esthunnaru adaar ku athigathiledu adi eppudo dani data gongalapalaindi.rationcard unna biyyam thappayemi labinchavu voter id okka roju tho sari debit credit cart personal driving licence personal .nivithalu marche card thisukarandi
@Anjaneyulu1993Ай бұрын
Arey Nayana Edo fake edi real meeru kuda kanukoleka pothe Ella raaa... Em journalist nuv raaa...😅😅
@vamankommera3164Ай бұрын
ముందు రేషన్ ఇవ్వాలి
@jagannadhns6410Ай бұрын
Waste cards no use,gov money waste, aadar card yeduku
@dronacharyanaroju5439Ай бұрын
All redy we have Digital card clip to my wife name RC card
@dronacharyanaroju5439Ай бұрын
Again we will to RC card
@banothuvijaykumarvijaykuma6754Ай бұрын
Darakhast Chatham’s Elba aduku aplikasun
@someshwarshyamala7829Ай бұрын
Ration card lekapote enti bro first adi cheppu
@bashajarupla7263Ай бұрын
Mundu Ration card icchi nexste ee karrya Kram pettandi
@MahiVlogs333Ай бұрын
BRS ni chusi chusi bondhaa pettaruu Epudu Chustannar alane Reapit ga chestannar kavalsindi prajalaki chepindii evandii ra ayya ante adhoo card m cheskuntar edhii eyalsina time next ledaa first Retion cardd evandi Retion untane adhi ainaa apply cheyadaniki avuthundii #congress
@naveenaBolle6 күн бұрын
నేను చేయను. చేసిన 6 పధకాలు లలో ఒక్కటి కూడా జాడ కూడా లేదు 😂😂🙏 రేవంత్ సార్ sorry 😂😂
@prabakarpathem3388Ай бұрын
Birth certificate తప్పని సరి కావాలా....sir కొందరు సీనియర్ సిటిజన్లు వారికి ఆధార్ కార్డు లో వున్న date of birth సరిపోతుందా....? లేక మళ్ళీ మీసేవ చుట్టూ తిరిగి...date of birth certificate కోసం దరఖాస్తు చేయటం అవసరం వుందా తెలియచేయగలరు....
@AGENTxXxDADDYАй бұрын
దరఖాస్తు చేస్తే మాత్రం ఇచ్చేది ఎవరు? మనం చచ్చిన తర్వాతనే ఇస్తారు
@FollowviyanАй бұрын
అది పిల్లలకి
@vikram2107Ай бұрын
మీరు చెప్పిన అప్లికేషన్ వేస్ట్....ఎక్కడ దొరికింది నీకు...యూట్యూబ్ లో వీడియో చేయడానికి పనికొస్తుంది...తప్ప ఏమి ఉపయోగం...డిజిటల్ కార్డు సర్వే చేయడానికి వివరాలు సేకరించడానికి సర్వే బృందం ప్రతి ఇంటికి వస్తారు....ఈ ఫాల్తు మాటలు నమ్మకండి...
@JMmy-17Ай бұрын
Fake forms
@yakhubpashamohammed2248Ай бұрын
ఫేక్ దరఖాస్తు ఫారం అని పౌరసరఫరాళాశాఖ ప్రకటించింది మీరు ఏకంగా వీడియోనే చేసారు
@lalithanevili2079Ай бұрын
Akada evali akada dhirukuthundhi pandugaputa anto
@mohammadatahar688Ай бұрын
Time passssssssssssssssssssssssssssssssssssss
@g.raghavendargoud5299Ай бұрын
మొదటి రేషన్ కార్డులు ivvandiraa bosterd
@eganesh8531Ай бұрын
Timepass
@rambhargav1695Ай бұрын
Revanth palanalo digital card vacche lope congress intike waste fellow releing no use to public if cm is intrusted in front of home makeing card
@raghavendrareddy9080Ай бұрын
Wast.. Garnat.. Runa. Mapi. Kaladu.
@matheenmohd3705Ай бұрын
Total fake application, ఇదంతా bokas
@VijayKumar-pr8hyАй бұрын
Thammudu laksmi mummy pedda amedhi rayali annav ante Lakshmi ki pelli kaledu kada alanti appud Lakshmi valla mmy tesusukuntadhi maccha adhi crct chesko
@VijayKumar-pr8hyАй бұрын
Ledu okavela Lakshmi ki pelli ayithe valla husband peru rayali kada
@prabakarpathem3388Ай бұрын
Birth certificate తప్పని సరి కావాలా.... కొందరు సీనియర్లు వారికి ఆధార్ కార్డు లో వున్న date of birth సరిపోతుందా....sir... మళ్ళీ మీసేవలో...date of birth certificate కోసం తిరగాలా....