సెపక్తక్రా ఆట దగ్గర పోలిక కల క్రీడా ఏది ? A) volleyball B) Net ball C) foot ball D) soft ball Ans-a 2)సెపక్ తక్రా బాల్ యొక్క చుట్టుకొలతను (women)క్రింది వాటిలో గుర్తించండి? A) 43-45cm B) 41-43cm C) 38-40cm D) 36-39cm Ans-b 3)sepak takra ఆట లో service సమయంలోగల right quarter circle లో గల ఆటగాడిని ఏమని పిలుస్తారు? A) feeder B) tekong C) striker D) tasser Ans- c 4) సెపక్తక్రా ఆటలో Red warning card player కి చూపిస్తే దాని పర్యవసానం ఏమిటి? A) suspension from the current match B) suspended from the two matches C) only warning with penality D) immediate suspended from the tournament Ans-d 5) sepak takra game లో deuce ను గుర్తించండి? A) 21-20 B) 22-22 C) 25-22 D) 20-20 Ans-d 6) CUJU అని సెపక్తక్రాను ఏ దేశంలో పిలుస్తున్నారు? A) భూటాన్ B) మయన్మార్ C) చైనా D) థాయిలాండ్ Ans-c 7) sepak takra game లో 1 team ఎన్ని touch ల వరకు తన కోర్టులో ఉండవచ్చు? A) 2 B) 3 C) 1 D) 5 Ans-b 8) Sepak takra game లో service చెయ్యు క్రీడాకారున్ని ఏమని పిలుస్తారు? A) feeder B) striker C) regu D) tekong Ans-d 9) సెపక్తక్రా గేమ్ ఆడటానికి టోర్నమెంట్ కు నువ్వు ఎంతమందిని తీసుకువెళతావు? A) 3 B) 4 C) 5 D) 2 Ans-c 10) సెపక్తక్రా ఆటలో ఒక set కి ఎన్ని time outs ఉంటాయి? A) 2 B) 1 C) 3 D) 4 Ans:a
@shekarbhadri1444Ай бұрын
Madam internet lo ball circumference women =43-45cm undhi