No video

పిఠాపురం MLA గారి తాలూకా నెంబర్ ప్లేట్ ఉండొచ్చా..! | Traffic Awareness

  Рет қаралды 341,709

AP Smart News

AP Smart News

Күн бұрын

పిఠాపురం MLA గారి తాలూకా నెంబర్ ప్లేట్ ఉండొచ్చా..! | Traffic Awareness #Vijayawada | Ap Smart News
#police #appolice #trafficpolice #trafficrules #traffic
#awarness

Пікірлер: 570
@anjankumarongolebull6743
@anjankumarongolebull6743 Ай бұрын
పోలీస్ వారు హుందాగా చెప్పారు.. సెల్యూట్ సర్
@rasaputrabapuji1186
@rasaputrabapuji1186 Ай бұрын
పోలీసు వారు కరెక్ట్ గా చెప్పారు ఇలాగే ఏ పార్టీ వారు చేసిన పోలీసు వారు అలాగే చెప్పాలి అంతేగాని వేరొకరు వేరే వారికి ఒకరు ఉండకూడదు అలా చెప్పినందుకు పోలీస్ వారికి థాంక్స్
@subrahmanyamreddy757
@subrahmanyamreddy757 Ай бұрын
Vare party ayite fine achesaru😂😂 adikara party kabati paravaledu
@prasannakalla2995
@prasannakalla2995 Ай бұрын
ఈ జన సైనికుడు ఎదవలు చేసిన పని ఏ పార్టీ నాయకులు చేయలేదు బ్రో
@user-xk7pb1hz3s
@user-xk7pb1hz3s Ай бұрын
​@@prasannakalla2995 ledu broo aa lanjakoduku dyper adhi gadu chesina pani papam pilla kutha gallu bali ipoyaru
@leelalagudu8846
@leelalagudu8846 Ай бұрын
​@@prasannakalla2995aa burra manaki vundali okasari gelichina vadiki ee overaction enti 3 times win ayena modi ki em veyyali Ilantivi asalu brain vunde vallu cheyyaru
@sathibabuganthakuri
@sathibabuganthakuri Ай бұрын
ప్రజలకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.... అభిమానం ఉంటే ఖాళీ ప్లేస్ బండి మీద చాలా వుందిగా.
@prasadyt518
@prasadyt518 Ай бұрын
Moddala vundhi😂
@rp4196
@rp4196 Ай бұрын
రాష్ట్రమంతా ఇదే విధంగా అవగహన కల్పించాలి ..
@budayasravan1837
@budayasravan1837 Ай бұрын
చాలా మంచి అవగాహన పోలీసు వారికి దన్యవాదములు
@nageshstylish4085
@nageshstylish4085 Ай бұрын
మంచి పని చేసారు నెంబర్ ప్లేట్ పెట్టుకోవాలి
@prasadartist6391
@prasadartist6391 Ай бұрын
ప్రజలకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు ,సెల్యూట్ సర్
@AseervadamChepala
@AseervadamChepala Ай бұрын
సర్ మీరు మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది నాకు. పోలీసులు అమ్మనా బూతులు తిట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కానీ నీలాగా ఎవరు వివరించి చెప్పలేదు సార్. సర్ ఇదేమైనా థాంక్యూ వెరీ మచ్
@gopikrishna1914
@gopikrishna1914 Ай бұрын
Responsibility police 🚨🚨🚨🚨🚨
@narayananayak9673
@narayananayak9673 Ай бұрын
చెప్పిన విధానం బాగుంది.. ఇలా చెప్తే ఎవరైనా వింటారు.👍
@vamsikrishnaprasadnimmala
@vamsikrishnaprasadnimmala Ай бұрын
Avunandi
@schelle4379
@schelle4379 Ай бұрын
ఎక్సలెంట్ అండి పోలీస్ వారు ధర్యంగా వున్నది వున్నట్లు చెప్పి పిల్లలకి అవగాహన కల్పించిన విధానం బాగుంది అలాగే వాళ్ల అభిమానాన్ని ఎక్కడ కూడా కించ పర్చ లేదు అధికుడా సమస్య స్ఫూర్తి బాగుంది పిల్లల్ని మీకు అభిమానం వుంటే బండి కి ప్లేస్ వున్న చోట ఎక్కడైనా వేయించుకొండి స్టికర్ అని చెప్పారు బాగుంది బండి దొంగిలిస్తే ఎలా ట్రేస్ చెయ్యాలి అని వాళ్ళకి చెప్పే విధానం బాగుంది సార్ God bless you sir ❤
@venkateswarlugalivarapu4074
@venkateswarlugalivarapu4074 Ай бұрын
Super police. Good advice. Thank you sir.
@siddalabrahmam7032
@siddalabrahmam7032 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹👍
@shaikparveen793
@shaikparveen793 Ай бұрын
చాలా సూపర్ గా చేశారు సార్ మీరు. పార్టీతో సంబంధం ఏమిటి. ఈరోజు ఈ పార్టీ ఉండొచ్చు రేపు పొద్దున ఇంకో పార్టీ ఉండవచ్చు. 🇮🇳
@user-pt5qe6fm6h
@user-pt5qe6fm6h Ай бұрын
నెంబర్ ప్లేట్ మీదా కాకుండా ధూమ్స్ మీదా పెట్టుకోండి.చట్టాలను గౌరవించండి.
@sushant4926
@sushant4926 Ай бұрын
Police varu చాలా చక్కగా వివరించారు మీకు అభిమానం వుంటా ఇంకా అక్కడైనా స్టికర్ చెయించుకోండి అన్నారు that is friendly police antaru
@pillivivek1891
@pillivivek1891 Ай бұрын
👏👏👏👏 super manchi awareness esthunnaru Really proud of you sir
@krishnakishorekorikana9213
@krishnakishorekorikana9213 Ай бұрын
Good, he communicated very nicely with reason 👍
@SivaKumar-yz2lw
@SivaKumar-yz2lw Ай бұрын
మంచి నిర్ణయం. 👏👏👏
@SureshMunipalli1
@SureshMunipalli1 Ай бұрын
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనా పేరున్న బండి ఏదేనా జరగరానిది జరిగి ఆ బండి దొరకక పోతే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనబడినా బండ్లని పాటుకొని స్టేషన్లో వెయ్యండి అపుడు ఈ లాంటివల్లుకు భూది వస్తుంది సార్
@rameshmallam7719
@rameshmallam7719 Ай бұрын
నిబంధనలు పాటించడం మంచిదే.
@ramakrishna3203
@ramakrishna3203 Ай бұрын
ఇప్పుడే చాలా మంది ap లో మేము పలాన తాలూకా అని పెట్టుకుంటున్నారు. కొన్ని రోజులు తరువాత మేము పలాన రౌడీ తాలూకా అనే సంప్రదాయం స్టార్ట్ అవుతుంది.
@nramesh4866
@nramesh4866 Ай бұрын
సూపర్ కత్తిలాంటి మాట చెప్పారు.
@nramesh4866
@nramesh4866 Ай бұрын
యింకా ముందు వుంది ముసల్లపండగా. ఈ రాష్ట్రం మొత్తం ఈ సేన రౌడి యిజం పెరగడం కచ్చితం. అప్పుడు తెలుస్తుంది.
@jagadeeshbeesabathina
@jagadeeshbeesabathina Ай бұрын
పవన్ కళ్యణ్ గారి పట్ల పిఠాపురం ప్రజలా అభిమానం గొప్పది కానీ మనం చేసే ఈ చిన్న తప్పులు వల్ల ఆయన ఇబ్బంది పడకూడదు మనం రూల్స్ పాటించి అందరికి ఆదర్శం గా నిలవాలి.❤
@jaavedshaik4340
@jaavedshaik4340 Ай бұрын
PEKAGE tesukuni
@behumble...7059
@behumble...7059 Ай бұрын
Jenda coolie gadu Powder gadu gurinch vislashanaa chestunadu 😂😂😂😂😂
@dpr2523
@dpr2523 Ай бұрын
​@@jaavedshaik4340Nee amma tho lanajala company petti ichaav package
@dentist0078
@dentist0078 Ай бұрын
Gudda reggottadi na koduku lni
@sryadav1729
@sryadav1729 Ай бұрын
​@@jaavedshaik4340poyi 1st class lo join avvu 😅
@anchorswathi2122
@anchorswathi2122 Ай бұрын
Chala manchipani chesaru sir..... చక్కగా అవగాహనా కల్పించారు
@rajamahendra5879
@rajamahendra5879 Ай бұрын
Ila matldina police lu chala rare madam
@jaggu33
@jaggu33 Ай бұрын
Very convenience explanation by police. Good
@garudadhrichagntipati6740
@garudadhrichagntipati6740 Ай бұрын
Hats off traffic police...Clearly explained the impact of the number plate and enlightened to the bike person.!!!👌
@grandgalleryshort975
@grandgalleryshort975 Ай бұрын
అవగాహన నా తెలిసే చేశారు గొర్రెలు ఇప్పుడు తిక్క కుదిరింది
@kittu529
@kittu529 Ай бұрын
నంబర్ ప్లేట్‌ను సవరించవద్దు. నిబంధనలకు విరుద్ధంగా చేయవద్దు. పోలీసు ద్వారా మంచి అవగాహన కల్పించారు.
@MaxeneSantiago
@MaxeneSantiago Ай бұрын
Good.. Police good msg
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 Ай бұрын
ఇలా చేసి పవణ్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తేవద్దు అభిమానం మన మనస్సులో ఉండాలి ఆలోచించండి బ్రదర్స్ 👍
@NARAYANA.L67L.NARAYANA.67
@NARAYANA.L67L.NARAYANA.67 Ай бұрын
Very nice cotesation
@sharifshaik2751
@sharifshaik2751 Ай бұрын
Godda lo pettukondi
@CPKCSRarelive
@CPKCSRarelive Ай бұрын
Basically package gadey oka lucha yedava, malli aadi chedda Peru tevada entra erri puka😂😂😂😂
Ай бұрын
Perfect example and polite explanation by police officer 👍✅✅
@TrilokKumar-nd5xb
@TrilokKumar-nd5xb Ай бұрын
సూపర్ సార్ ట్రాఫిక్ పోలీసులు ఒక మంచి పని చేసారు 👌🙏
@user-dh8xm3vc2u
@user-dh8xm3vc2u Ай бұрын
Respectable Response From Police Salute ❤❤❤❤❤
@SurendraReddyAbhiram
@SurendraReddyAbhiram Ай бұрын
పోలీస్ వారు చాలా విలువగా మాట్లాడారు అందరూ మర్యాద ఇచ్చి ప్రతి ఒక్కరు సారు చెప్పినట్లు నెంబర్ ప్లేట్ ని అలాగే చేయండి🎉🤠🎉🎉💘🤣🙏🤔
@Shika786
@Shika786 Ай бұрын
సార్ మీకు ధన్యవాదాలు సార్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం భలే బుద్ధి చెప్పారు సార్
@ramisettinaresh99
@ramisettinaresh99 Ай бұрын
Chala chakkagaa chepparu aaa police abhimanam undi mana andariki vallaki kuda support cheddam mana government lo manam thappu ani mana side chupinchoddu 👏👏👏
@venkatasrinivas6063
@venkatasrinivas6063 Ай бұрын
Super police,very patience,Time sence,managed situation very cleverly,Hatsoff sir❤❤❤
@krishnakrishs7176
@krishnakrishs7176 Ай бұрын
Good జాబ్... 🅾︎🅵︎🅵︎🅸︎🅲︎🅴︎🆁︎... DyCM 🅿︎🅰︎🆆︎🅰︎🅽︎🅺︎🅰︎🅻︎🆈︎🅰︎🅽︎ గారు చెప్పారు కదా ఎవరైనా సరే rules follow అవ్వాలి అని... So plz dont break the rules...
@JaganAnna2029
@JaganAnna2029 Ай бұрын
ప్రజలకు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.... అభిమానం ఉంటే ఖాళీ ప్లేస్ బండి మీద చాలా వుందిగా... రాష్ట్రమంతా ఇదే విధంగా అవగహన కల్పించాలి ..ఎక్కువ ఫైన్ వేయండి సార్
@jaganreddy779
@jaganreddy779 Ай бұрын
చాలా గొప్పగా చెప్పారు Police
@CucuwiKids
@CucuwiKids Ай бұрын
Salute this police for teaching them in correct way.
@harshithaandsahith8030
@harshithaandsahith8030 Ай бұрын
చెప్పిన విధానం బాగుంది 👍
@chaitanyakumar8120
@chaitanyakumar8120 Ай бұрын
Nice sir..abroad lo policelu ilane cheptharu friendly ga..kani mana India lo policelu Ila cheppatam nijam ga shock ye..thank u a.p police..😊😊
@user-fu6rl2wt3j
@user-fu6rl2wt3j Ай бұрын
Police వారు చాలా బాగా మాట్లాడారు. జై జనసేన ❤❤❤
@dorababuchicks9088
@dorababuchicks9088 Ай бұрын
ఇలాంటి బోర్డు లు వల్ల చాలా తప్పలు జరుగుతాయి
@karrinagababu2399
@karrinagababu2399 Ай бұрын
సూపర్ సార్,భాగ భుదిచెపారు
@kondepudisyamprasad4794
@kondepudisyamprasad4794 Ай бұрын
Good job 👍👍👍 sir❤🎉
@sankararaopaila8472
@sankararaopaila8472 Ай бұрын
ఇలాంటి పోలీసులు ఉంటే ప్రజలు....నమ్మకంతో ఉంటారు...
@durgaprasadadapaka3930
@durgaprasadadapaka3930 Ай бұрын
Sir super sir as a responsible citizen we should know the law
@bhadrachalamchalam2059
@bhadrachalamchalam2059 Ай бұрын
సార్ మీరు చెప్పింది 100%చ కరెక్ట్ . అండ్ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది సార్. . ప్రతి పోలీస్ మీలాగే డ్యూటీ చెయ్యాలి .అంతే కాని మిగతా పోలసులులగా పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాము కదా అని కొట్టడం కరెక్ట్ కాదు .మీరు సూపర్ సార్ ...
@lokesh054
@lokesh054 Ай бұрын
Super police
@princejag
@princejag Ай бұрын
Excellent Inspector. Rule is rule and for ALL.
@sundarikesaraju
@sundarikesaraju Ай бұрын
Super sir chalaa baaga chepparu. Leka pothe prathi vaadi over action tho chachhi pothunnamu
@bheemabalasubramanyam7070
@bheemabalasubramanyam7070 Ай бұрын
Super sir Guba pagilindhi yadhavalaki
@balipogusudhakar4292
@balipogusudhakar4292 Ай бұрын
పోలీస్ లు ఒకప్పుడు చాలా గోరంగా తిట్టి చెప్పే వాళ్లు ఇప్పుడు చాలా హుందగా చాలా మంచిగా చాలా గౌరవం గా చెప్పారు ఈ మార్పు పవన్ కళ్యాణ్ వల్లే,, నాయకుడు మంచి వారు అయితే సేవకులు పాలకులు కూడా మంచిగా ఉండక తప్పదు మరి,, జై జై జనసేన 🙏🙏👍✊✊✊✊
@BhumeswaraoDegala
@BhumeswaraoDegala Ай бұрын
నెంబర్ బోర్డే కాకుండా బండిలో చాలా ఖాళీ ఉంటది ఎక్కడ దిక్కున రాసుకోవచ్చు అభిమానం ఉంటే
@mbs2296
@mbs2296 Ай бұрын
Very good SivaramaKrishna Raju 👍
@vellurumuniratnam4718
@vellurumuniratnam4718 Ай бұрын
సూపర్ సార్ ఎక్సలెంట్
@user-wu1ms6ej3o
@user-wu1ms6ej3o Ай бұрын
Rule is Rule ... Rule is for All ... Superb Sir ❤
@prasadyt518
@prasadyt518 Ай бұрын
Police manchi pani chesaru duty super
@neelikesavarao2972
@neelikesavarao2972 Ай бұрын
Inspector advice correct
@NagaRaju-xp9ss
@NagaRaju-xp9ss Ай бұрын
ఆ అధికారికి పసుపు బిల్లా చూపించాల్సింది
@CPKCSRarelive
@CPKCSRarelive Ай бұрын
😅😅😅😂😂😂
@RamaraoK-g2t
@RamaraoK-g2t Ай бұрын
మీరు చెప్పిన విధానం బాగుంది సార్ అలా చెప్పడం వల్ల తప్పకుండా జనం మారుతారు.
@JaiHind-qr7di
@JaiHind-qr7di Ай бұрын
Ttaffic police గారిని అభినందించాలి. చాల చక్కగా వాళ్లకు వివరంగా చెప్పారు. సూపర్ సర్. మీలాంటి వాళ్ళు ఈ సొసైటీ కి అవసరం. జై భారత్.
@suresht3643
@suresht3643 Ай бұрын
Super సార్ హ్యాట్స్ అఫ్ to ట్రాఫిక్ పోలీసులు 🙏
@ravibabud1989
@ravibabud1989 Ай бұрын
First I say thanks to Traffic S.I garu..I don't know u r name but u r attitude and behaviour good explanation with public super sir... some police officers rude behaving with public...dear janasainik please follow the traffic rules and guidelines.....
@gundumogulavenkatasatyanar3105
@gundumogulavenkatasatyanar3105 Ай бұрын
Great police వారి సూచనలు సెల్యూట్ to పోలీసు
@SSTWORLD-si3ov
@SSTWORLD-si3ov Ай бұрын
nice message every political party fans ela pettinappudu..... andariki elanti guidance estu videos relese chestaru ani asistu....
@bochasreenu6949
@bochasreenu6949 Ай бұрын
Great job sir
@sitaramareddy1965
@sitaramareddy1965 Ай бұрын
Not only in Pithapuram ! This trend 📈 is existing everywhere nowadays 😮.
@millisuri7698
@millisuri7698 Ай бұрын
సూపర్ సార్ మీకు నా సెల్యూట్ సార్
@brundavanchoudhary1895
@brundavanchoudhary1895 Ай бұрын
Sir meeru super this is a right 👍👍👍👍👍👍👍
@seetharamireddyalavalapall5781
@seetharamireddyalavalapall5781 Ай бұрын
ఇలాంటి vedioes kadha manam like and share kottali❤❤
@ROWDYSHAIK
@ROWDYSHAIK Ай бұрын
Supar sir elanthi police vallu ma ariyalo unte chala happy ga unthadi
@user-vh9zw1xn9w
@user-vh9zw1xn9w Ай бұрын
Well said sir
@shyam7417
@shyam7417 Ай бұрын
చాలా పద్దతి గా మాట్లాడు .....
@MASTAN-j8t
@MASTAN-j8t Ай бұрын
Super sir, you like people need this society.
@chkvsnarayana19
@chkvsnarayana19 Ай бұрын
Excellent ga chepparu .. friendly police ento chupincharu..
@sanyasiraokadha1447
@sanyasiraokadha1447 Ай бұрын
సూపర్. సూపర్ 👌
@Nanda-lk3td
@Nanda-lk3td Ай бұрын
Chala ante chala polite ga chepparu sir 🙌❤
@Viplav-vb6gt
@Viplav-vb6gt Ай бұрын
Alanti number plates unte police station lo pettandi sir RTA department and vehicle seiz cheyyandi yendukante government ni helana chestunnatle RTA take action strongly
@peddireddijayavenkatanagen871
@peddireddijayavenkatanagen871 Ай бұрын
Chala Baga cheppru grate police 🚨
@bharathkumar5725
@bharathkumar5725 Ай бұрын
Power off police gudjob sir....👏👏👏
@manoharreddy-ex3wh
@manoharreddy-ex3wh Ай бұрын
🎉 10th fail inodini inspiration ga tesukunta ada vuntadi🎉
@gundarajkumar8349
@gundarajkumar8349 Ай бұрын
Avunu 10th failed eroju deputy CM Boss ❤
@Jaganannaabhimani802
@Jaganannaabhimani802 Ай бұрын
Last govt lo ganjayi batch anta siddam ani number plates vesukoni tirigaru kada ra.
@naveeng102
@naveeng102 Ай бұрын
Reddy Yeshaloooo😂😂😂😂
@a.schary2333
@a.schary2333 Ай бұрын
Nuvvu Chadhivi ampeekinav ra lovda ga.. Pk DCM ayaka oka Amay ni rakshinchadu..nuvvu nee lucha matalu
@karthik49999
@karthik49999 Ай бұрын
మీ జీవితమే కేసులు పైల్ కదా 420
@gourisankar837
@gourisankar837 Ай бұрын
Great police, good suggestions
@MsMadhulika
@MsMadhulika Ай бұрын
Number plates buisiness penchina Pithapuram MLA gariki thanks.. Alage fines rupamlo Andhra RTA ki kuda adanapu income generate chesinanduku kuda... Ravatam ravatam tone Sampada srustincharu pithapuram MLA garu
@user-hn5ql5cg8r
@user-hn5ql5cg8r Ай бұрын
Neet గా explain chesaaru good
@suresh1234562
@suresh1234562 Ай бұрын
Police message is good. Number plate kanapadaali. Jai janasena . Jai pawan sir.
@ramesht8399
@ramesht8399 Ай бұрын
Police sir gd I am fan of Pavan Kalyan sir.but rules r rules.u r gd sir
@venkatgolanukonda
@venkatgolanukonda Ай бұрын
Very good sir your great speech
@ammuluakhil8718
@ammuluakhil8718 Ай бұрын
Really great sir meru 🎉 jai police Jai jana sena ❤
@snr6882
@snr6882 Ай бұрын
యాడ్స్ ఆఫ్ బండి పోలీస్ అయినా బాధ్యత మంచిగా నేర్పారు నిజం నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కానీ మనం కూడా ఉండే రీతిలో ఉండాలి థాంక్యూ అండి ట్రాఫిక్ పోలీస్ షేర్ఇట్
@prasadpatnala414
@prasadpatnala414 Ай бұрын
Salute to this Police officer.
@msraju6743
@msraju6743 Ай бұрын
Police చాల బాగా, మాట్లాడరు
@vdpg4052
@vdpg4052 Ай бұрын
Hats off the police😊...
@savalamviswanath3825
@savalamviswanath3825 Ай бұрын
Abhimanam Abhimanamay, Chattam Chattamay. Rendu Super.👍👍
@adithsrinivas4684
@adithsrinivas4684 Ай бұрын
Nice 👍 way of explaining things... Good work... All should follow rules and you can always have fun and support... Please think about it once...
@venkateshbandaru9373
@venkateshbandaru9373 Ай бұрын
👍🏻counciling👌🏻.. ఆయనకీ చెడ్డపేరు తీసుకురావొద్దు మనం 🙏🏻
@akulachinnarao3543
@akulachinnarao3543 Ай бұрын
Super sir Meru
@lakshmipathiraju343
@lakshmipathiraju343 Ай бұрын
Friendly and strictly police Nice
@ananthram
@ananthram Ай бұрын
బండి మీదేక్కడైనా పర్లేదు చక్కగా చెప్పారు సార్ ❤❤❤
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН
Бутылка Air Up обмани мозг вкусом
01:00
Костя Павлов
Рет қаралды 2,6 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 34 МЛН
When A Gang Leader Confronted Muhammad Ali
11:43
Boxing After Dark
Рет қаралды 7 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН