మా జనసేన తరుపున పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మాకు హీరోనే..🎉
@rameshbv17567 ай бұрын
వర్మ గారు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్.ఇప్పటి నుండి మీకు కూడా పెద్ద ఫ్యాన్.
@shaikmagbulbasha63517 ай бұрын
వర్మా గారికి మంత్రి పదవి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. జై జనసీన
@ArunkumarThute-ly4hc7 ай бұрын
మీ నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, జై జనసేన
@ranastalamsrinivasarao62167 ай бұрын
వర్మ గారు మీ పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము ఎంత మంచి మనసు సార్
@raghavendrak51007 ай бұрын
Loved this interview.. ❤
@abyz82247 ай бұрын
నేను ముందు వర్మ గారిని తిట్టుకున్నా ... ఈ ఇంటర్వ్యూ చూసాక వర్మ గారి మీద ఇంకా ఎక్కువ respect పెరిగింది,2029లో జనసేన పార్టీ తరుపున కాకినాడ నుండి పోటీ చెయ్యాలి అని కోరుకుంటున్నా...
@yashikakalapati94057 ай бұрын
వర్మ sir, you are simply great, ఒక సారి మిమ్మల్ని కలిసి thanks చెప్పాలి,
@durgaprasadbodda69757 ай бұрын
Varam garu Thanks for supporting Pawan Kalyan
@thrisulkumar77107 ай бұрын
వర్మ గారు మీకు హ్యాట్సాఫ్
@raviteja34867 ай бұрын
Varma garu genuine person Hatsoff to you sir
@eldutidurgarao73057 ай бұрын
వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరి మధ్య కోఆపరేషన్ చాలా బాగుంది. ఇకముందు కూడా ఒకరికి ఒకరు తోడై పిఠాపురం నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చేసి ఆ ప్రజల ఆశీస్సులు పొందాలని అలాగే వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని వీరిద్దరిని చూసి ప్రజల శ్రేయస్సు కోసం నాయకులు కూడా ఈ విధంగా ఉండాలని కోరిక
@radhakrishnaakula-jw5df7 ай бұрын
మీకు రుణపడి ఉన్నాము వర్మ గారు🙏🙏🙏🙏🙏 🙏
@SanyasiNaiduBudithi7 ай бұрын
జై వర్మను జై జనసేన
@satyanarayanarao70987 ай бұрын
నీతి నిజాయితీ విలువలు నిబద్ధత గల గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే కోట్ల మంది అభిమానులు ప్రేమ సంపాదించారు..❤
@snaidu55257 ай бұрын
Love u varma garu
@ashokchidam33227 ай бұрын
మీ వ్యక్తిత్వానికి మీ గుణానికి హాట్సాఫ్ మీలాంటి వ్యక్తులు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి మీరు బ్రతకడం వల్ల వందల కొలది కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి సూపర్ సూపర్ సార్ మీరు
@yenugudalanaidu49307 ай бұрын
వర్మ గారు ఈ ఇద్దరు అధ్యక్షులు మీకు అన్యాయం చెయ్యరు మిమ్మల్ని రాజ్యసభ కి పంపిస్తారు.. వర్మ గారికి రెండు పార్టీల తరపున మీకు ధన్యవాదములు sir
@gurlinkadanayyanaidu32287 ай бұрын
Varma garu meru chala manchivaru real hero sir
@k.raghavanath16417 ай бұрын
Thank you very much Varma Garu, Jai PK
@dhileshwararaosorra97 ай бұрын
Thank you very much Varma Garu...❤❤❤..we love you sir..
@chandrasekharg54007 ай бұрын
Varma garu chala thanks andi me support ki🙏🙏🙏🙏
@bulliyyadasari49317 ай бұрын
వర్మ అన్నా నీత్యాగం ఈ ఇంటర్వ్యూ తో మా జనసైనికుల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు
@radhikarani3497 ай бұрын
ఇంతకు ముందు పిఠాపురం లో అందరికీ తెలుసు వర్మ గారు ఇప్పుడు ఆంధ్ర అంతా తెలుసు.ఆయన మాటల బట్టి మంచి వ్యక్తి లా కనిపిస్తున్నారు
@ranimohanpaleti80507 ай бұрын
Verma garu is a committed genuine leader like pawankalyan garu.
@prajash32597 ай бұрын
వర్మ గారు మీరు చాలా బాగా కష్టపడి పనిచేశారు థాంక్యూ
@speedanalysisontrendingtop77107 ай бұрын
Currently PawanKalyan sir is the major pillar and kingmaker of Andhrapradesh politics ✅💯 Really he is a game changer 🗿✊✅
@lankadurgaprasad6897 ай бұрын
వర్మ గారు.మంచి వ్యక్తి😊
@kumarin62397 ай бұрын
అయ్యా వర్మ గారు మీకు చేతులు ఎత్తి నమస్క రిస్తున్నము..... 🙏🙏🙏✌✌✌
@ravindranathchandaka87777 ай бұрын
Varma garu.Your honesty make u peek stage. God bless U
@veeraprasad9877 ай бұрын
వర్మ గారు మీ మంచి మనసుకి నా పాదాభివందనాలు
@prasanthiediga687 ай бұрын
Varma garu meru great sir Jai janasena✊
@KmkCgp7 ай бұрын
varma Garu Meru Ma Pavan Anna Ne life lo Marchipo mu pakka jai janasena Jai TDP
@srinivasulut96137 ай бұрын
వర్మ గారు హీరో నే, మంచి మనస్సున్న నాయకుడు, వర్మ గారికి మంచి భవిషత్ ఉంటుంది
@gopajirambhupal65067 ай бұрын
Good Varma Garu,.. A great journey ahead
@kiran44987 ай бұрын
I love you Varma garu.. matured level of talking
@RajeshJigatala7 ай бұрын
జై వర్మ జై జై వర్మ 💐💐✌️✌️💐
@RNRajuM227 ай бұрын
Thanks Varma garu jai janasena jai power ⭐
@Birudala797 ай бұрын
Thanks Varma gaaru for supports to Pawan Kalyan.
@rajusp22497 ай бұрын
Super varma garu
@_SANTHOSH_REDDY_7 ай бұрын
Varma garu thank you supporting for Pawan Kalyan Anna ❤❤❤
@mounika6167 ай бұрын
Tq Varma garu from chennai
@ganeshroyal34487 ай бұрын
If Pawan Kalyan gaaru win with 100000 majority in pitapuram, definitely we will keep varma gaaru in our hearts ❤❤❤❤❤❤❤❤❤❤❤✊✊✊✊
@pasupulativijayalakshmi44627 ай бұрын
Varma garu is always a Hero.
@srinuamjuri20527 ай бұрын
Tnq so much Varma garu
@nallamanikanta85147 ай бұрын
THANKYOU VARMA GARU🥹♥️
@DhanunjayaR-re2tf7 ай бұрын
He deserved MLC
@anushaganta91187 ай бұрын
Maaku meeru kuda Hero ayipoyaaru varma gaaru.. Thank you so much sir 🎉🎉🎉
@malisettyviswa87627 ай бұрын
Thank you varma garu❤💐💐💐💐
@nagendrabandreddi6317 ай бұрын
వర్మ గారు మీ అభిమానిని అయ్యాను
@sekharkola24817 ай бұрын
Super verma garu super ante meru jai janasena jai kalyanbabu garu jai verma garu
@madhavilatha5687 ай бұрын
very disciplined & professional politician Varma garu
@muralinagesh80207 ай бұрын
Jai Jai Jai janasena
@krishchikki-qg6ur7 ай бұрын
Nice charecter varma garu asalu super sir meeru ..
@sivavatiparthi21577 ай бұрын
Hatsaf varma sir
@ravitejamuddala23767 ай бұрын
Tq Varma garu❤❤❤❤
@polinaiduallu85467 ай бұрын
Pspk అండ్ వర్మ ❤
@mahapatronaveen48977 ай бұрын
Varmma garu great I love Thank you so much
@yohankanchi74747 ай бұрын
Super anna pavan garini ardham chesukkananduku thanks
@mohanbabuanisetti20057 ай бұрын
గ్రేట్ పర్సనాలిటీ సార్ మీరు వర్మ గారు
@dhileshwararaosorra97 ай бұрын
Varma Garu..some crores of jena sainiks all over the world will never forget you.
@ranastalamsrinivasarao62167 ай бұрын
ఎవడ్రా వర్మ పని అయిపోయింది అన్న వాడు మా జనసైనికులకు వర్మ గారు ఎప్పుడూ హీరో ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో పెట్టుకున్నారు
@MrSulakshman7 ай бұрын
thank you so much Varma sir
@k.v.rmushrooms36857 ай бұрын
వర్మ గారు మంచి మనసున్న వ్యక్తి
@puppalaumamahesh29437 ай бұрын
Varama Garu god bless you sir we all proude of ap east godavari power .jihind save ap
@Abcdefg-x5u7 ай бұрын
Thanks you varma garu vijayam manade 🙏🙏🙏
@janardhanarao90327 ай бұрын
Varma garu you are a real Political hero
@SreeVani-cw7rm7 ай бұрын
Devudu sir Pawan Kalyan gaaru 🙏🙏🙏🙏🙏
@dileeptelugutravelersinger7 ай бұрын
Srikanth anna vachadu tq bro
@dhanarajupallishadrak217 ай бұрын
Super annaya Jai Janssen
@fatafutreddy80047 ай бұрын
Nice interview
@narasimharaokommineni91947 ай бұрын
వర్మగారు అందరు కలసి పిఠాపురం నియెజక వర్గాన్ని బాగా అభివృద్ధి. చేయాలి పవన్ గారిమీద ఆ నమ్మకము ప్రజలలో ఉన్నది అన్ని ప్రాంతాలు అలాగే అభివృద్ధి చేయాల
@balasubramanyam25097 ай бұрын
హీరోతో
@SriNel-r8m7 ай бұрын
Varma gaaruu real hero in puplic he is real political supporter and both pawan and varma Heroes ❤❤❤❤❤❤❤❤
@vinukondabalavenkateswarlu28067 ай бұрын
Varma good hero❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prasanthkumar83837 ай бұрын
Thanks varma gaaru....thaks to all for pk wiinngs work
@venkataramaraotadicherla49907 ай бұрын
Jai varma
@KumarBiddika-ye7ro7 ай бұрын
Thank you Varma sir
@thotaanjaneyulu2027 ай бұрын
వర్మ తమ్ముడు గారూ,మీరు నిజంచెప్పారు. మీరు mlc అయి పిఠాపురం అభివృద్ధికి మీరెప్పడ్డూ ముందంజలో ఉంటారు.
@indu42457 ай бұрын
హీరో
@muralikadimi86317 ай бұрын
Varma garu super sir meeru 🙏🙏
@prasadgopathi47067 ай бұрын
Sir u r the future janasena leader. mla ki minchi meku respect estharu...
@chandrasekhar-jj6bq7 ай бұрын
Good VARMA గారు
@vijaykrishna81817 ай бұрын
Respect to varma garu from pspk fans
@_SANTHOSH_REDDY_7 ай бұрын
Jai Janasena Jai Pawan Kalyan ❤❤❤
@chitraprasanthkumar41707 ай бұрын
Your are a leader of leaders Great job 👍👍👍
@fatafutreddy80047 ай бұрын
True leader
@RamuRamu-le7zp7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤ pspk annaya
@MADHAVAMM7 ай бұрын
Verma Garu merru real hero. No one match your sacrifices. You are real hero ❤
@నిజంనిప్పులాంటిది7 ай бұрын
He took money mama, ఫ్రీ గా సరిఫీస్ చెయ్యడానికి, వర్మ పూనంకౌర్ అన్న నా
@viratkohli123177 ай бұрын
Thanks to varma gaaru. From srikakulam
@Beingtelugulover7 ай бұрын
Huge respect to you varna gaaru
@bobbilikurradu33367 ай бұрын
sir meeru real hero sir
@LuckyLucky-yy3zm7 ай бұрын
రాజు రాజే ఎప్పటికైనా వర్మ గారు 100% జనసేనకు పనిచేసారు 420 శ్రీరెడ్డి దగ్గరకు పోవలిసిందే