Very nice recipe.. Very good idea. Thank you so much.
@charepalli Жыл бұрын
🙏🙏👍
@padmag81922 жыл бұрын
hi sir and madam my name is padma మీరు చేసిన ఇన్స్టిట్యూట్ అట్ల పిండి చాలా బాగుంది పౌడర్ చాలా బాగుందండి ఈ గజిబిజి లైఫ్ లో లైఫ్ లో స్పీడ్ గా ఉండే ఈ రోజుల్లో అందరు ఉద్యోగాలకు వెళుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నప్పుడు ఇలాంటి పిండిలు ఉంటే గబగబా చేసి పిల్లలకు పెట్టి వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు చాలా చాలా బాగుందండి నేను కూడా ట్రై చేస్తాను ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏
@charepalli2 жыл бұрын
🙏🙏🙏🙏👍
@sumanapulugurtha54514 ай бұрын
ఇన్సుస్టాన్టు
@venkatavijayalakshmigaddam7825 Жыл бұрын
nice and useful recipe, thanks andi.
@charepalli Жыл бұрын
🙏🙏👍
@anandarao17812 жыл бұрын
Rajasri. Chala bagunnayandi dosalu pappulu naanabette pani lekunda chala easyga chesukovachhu idea bagundi memu kuda disti dosa vesthamandi
Mee ammagaru cheppevi gudabagunnayi aavida chepparledu
@haripriyam95772 жыл бұрын
Waiting guruji yentha sepu andi eagerly waiting.vd vachhindi gud vd.dristhi dosa bavundi sister.puloyogari podi chesanu super ga vundi steel dabbalo vesi pettanu chala montha ayyindi oil lekunda veyinchanu super ga vundi
@charepalli2 жыл бұрын
🙏🙏🙏
@lorddsschool84212 жыл бұрын
VERY GOOD IDEA SIR...👌
@kalpanaks31892 жыл бұрын
Hi andy bagunnara, today's vlog instant dosa supooóoòoóer Tumakur.
@charepalli2 жыл бұрын
🙏🙏
@aurickandtaishadudes66412 жыл бұрын
Super🤤
@annapoornag91634 ай бұрын
దోసె పిండి కి,కావలసిన, పదార్థాలు, చెప్పండి ప్లీజ్
@charepalli4 ай бұрын
Video malli chudandi 🙏
@subhashiniwunnava4412 жыл бұрын
Chala bagundhi andi
@charepalli2 жыл бұрын
🙏
@arunakumarisuggula14622 жыл бұрын
చాలా మంచి recipe చూపించారు. Thanks అండి
@charepalli2 жыл бұрын
🙏
@kollipararamasundhar2 жыл бұрын
మీరు చేసిన ఇన్స్టిట్యూట్ అట్ల పిండి చాలా బాగుంది పౌడర్ చాలా బాగుందండి ఈ గజిబిజి లైఫ్ లో లైఫ్ లో స్పీడ్ గా ఉండే ఈ రోజుల్లో అందరు ఉద్యోగాలకు వెళుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నప్పుడు ఇలాంటి పిండిలు ఉంటే గబగబా చేసి పిల్లలకు పెట్టి వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు చాలా చాలా బాగుందండి నేను కూడా ట్రై చేస్తాను ధన్యవాదాలు
@charepalli2 жыл бұрын
Dhanyavadalandi 🙏
@sakkubaigajavelly48952 жыл бұрын
Ģeiioka
@tirumalaraothammiraju75252 жыл бұрын
how many days we can store
@charepalli2 жыл бұрын
Enni rojulaina untundandi
@chevurivenugopal2847 Жыл бұрын
Nice recipe
@charepalli Жыл бұрын
🙏🙏🙏
@visalasuravajhala8162 жыл бұрын
Super sister
@charepalli2 жыл бұрын
🙏
@supraja466 Жыл бұрын
రాత్రి పూట నే పిండి కలిపి పెట్టుకొని పక్కరోజు దోశలు వేసుకొంటే సోడా పొడి అక్కర్లేకుండానే మెత్తగా వస్తాయి అండి
@sumanapulugurtha54514 ай бұрын
రెడీ మేడ్
@haripriyam95772 жыл бұрын
Too useful sister love u baby namaskaram guruvu garu amma
@charepalli2 жыл бұрын
🙏🙏
@haripriyam95772 жыл бұрын
@@charepalli 🙏🏻
@nithyajyothi64052 жыл бұрын
🙏👍VvNice Andi
@charepalli2 жыл бұрын
🙏
@gayatridevi15782 жыл бұрын
Super
@indirachepuru24142 жыл бұрын
Nana pettakunda chakhaga cheesukovachu
@santhoshiroopa3520 Жыл бұрын
👌👍🙏
@charepalli Жыл бұрын
🙏
@radhabpk45810 ай бұрын
9:52
@ranik53722 жыл бұрын
👌👌👌
@chsurekhasurekha79998 ай бұрын
Majigana watera vecindi
@charepalli8 ай бұрын
Majjiga
@kalyanisvocals11642 жыл бұрын
Wow suuuuuuper👌👌
@charepalli2 жыл бұрын
🙏
@kikkisettianuradhakumariku61012 жыл бұрын
Pls mention d ingredients on the screen when video is running
@charepalli2 жыл бұрын
Ok
@helenmusicministries1204 Жыл бұрын
Yes
@lakshmichakka3072 жыл бұрын
👌👌👍
@charepalli2 жыл бұрын
🙏🙏
@ushasastry1358 Жыл бұрын
బాగుందండి
@charepalli Жыл бұрын
🙏
@durgabhavanim12002 жыл бұрын
ఇడ్లి పిండి కూడా చూపించండి
@lakshmichakka3072 жыл бұрын
Instant to pinni Jaisi Mahabali London
@psuseela51378 ай бұрын
Biyyam kadigheru, pappu, atuku lu yanduku kadagha ledu. Please reply.
@p.sekhar.z73572 жыл бұрын
Ma mummy chesedi same method.... Nenu hostel lo undetappudu naku chesi echedi... Night Pindi kalupikuni morning dosa vesukovadame... Super vastay
@charepalli2 жыл бұрын
🙏
@satyanarayanam82822 жыл бұрын
చాలా భాగా వచ్చిన దోసెలు ఇలాగే చేస్తా
@charepalli2 жыл бұрын
🙏
@tulasiyeluri17732 жыл бұрын
Eemadya mee vantalu emi ravatamledu
@charepalli2 жыл бұрын
Day by day peduthunnamandi chudandi 🙏🙏👍
@sumanapulugurtha54514 ай бұрын
బియ్యం గ్లాసు నిండా కొలిచి మినప్పప్పు గ్లాసు నిండా కొలవలేదు ఎందుకు
@charepalli4 ай бұрын
Minapappu thakkuva veyalandi
@kchandrasekhar2942 жыл бұрын
ఏమేమి వేశారు కొంచెం చెప్పండి మాకు.
@charepalli Жыл бұрын
Malli video chudandi dhanyavadalandi 🙏
@saipadmaja1452 Жыл бұрын
Naku allavate disthi thesta
@charepalli Жыл бұрын
👍🙏
@gerrichandrabhanu78012 жыл бұрын
దోశలు మెత్తగా వస్తాయా. నాకు crispy గా కానీ పట్టలు గా కానీ అస్సలు ఇష్టం ఉండదు. కానీ కర్మ ఎక్కడికి పోయినా రుద్ది రుద్ది crispy గా చేస్తున్నారు. నాకు మెత్త గా కావాలంటే నవ్వుతున్నారు దోశలు మెత్తగా ఎంటని
@charepalli2 жыл бұрын
మెత్తగా వస్తాయండి నాక్కూడా మెత్తగా ఇష్టం అండి
@sridevinichenametla78642 жыл бұрын
అవునండి దోశలు మెత్తగా ఉంటే బాగుంటాయి కడుపు నిండు తుంది