|💌 Pick a card|మీకు అన్యాయం చేసిన వ్యక్తిలో మీ పట్ల వచ్చే ఆలోచనలు మరియు మార్పులు ఏంటో చూడండి 🤔☯️🍀🦋💫🌌

  Рет қаралды 27,327

Good Guidance Tarot

Good Guidance Tarot

Күн бұрын

మీకు అన్యాయం చేసిన వ్యక్తిలో మీ పట్ల వచ్చే ఆలోచనలు మరియు మార్పులు ఏంటో చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది )
గుడ్ గైడెన్స్ చానల్ కి స్వాగతం. నా పేరు అంజలి!!
టైమ్ ⏱️
Pile 1 - 03:20
Pile 2 - 15:05
Pile 3 - 27:36
NOTE:
*PRIVATE READINGS ARE OPEN. YOU CAN DM ME ON INSTAGRAM OR MAIL ME TO BOOK AN APPOINTMENT*.
*పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి*.
Please be kind and spread love!!
Contact Details:
Email - goodguidancetarot111@gmail.com
Instagram - ...
#goodguidancetarot #astrology #tarotreadingtelugu #tarotreader #tarotcardreading #tarot #pickacardreading #universemessages #telugu
If you enjoy my content please like, share and subscribe to my channel. Press the bell icon so that you'll get a notification when i upload the video.
Lots of love & blessings!!
Disclaimer -
This is a general reading so it may or may not resonate with you. Take whatever resonates and leave the rest. This is strictly for entertainment purpose only. The decisions you make are solely depends on you so please think twice before you make a decision.
Thank you for watching!!

Пікірлер: 256
@GoodGuidanceTarot
@GoodGuidanceTarot 6 ай бұрын
మీకు అన్యాయం చేసిన వ్యక్తిలో మీ పట్ల వచ్చే ఆలోచనలు మరియు మార్పులు ఏంటో చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది ) *PRIVATE READINGS ARE OPEN.* *పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.* టైమ్ ⏱️ Pile 1 - 03:20 Pile 2 - 15:05 Pile 3 - 27:36 మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!
@sharmelaspokenhindiclasses2071
@sharmelaspokenhindiclasses2071 6 ай бұрын
Madem pls personal reading chayanchukuntanu Pls me no andi
@chendireddymanjulareddy3035
@chendireddymanjulareddy3035 6 ай бұрын
Madam Naku e roju personal ga guidance esthara please Me p no
@nagalakshmi9596
@nagalakshmi9596 6 ай бұрын
Modatidi chala karekt ga chepparu .....nenu kolpoyina jeevitam tirigi radu 😢
@ArunKumar-zx6gh
@ArunKumar-zx6gh 6 ай бұрын
Madam mitho matladali Please
@PadmavathiAdari-c8y
@PadmavathiAdari-c8y 6 ай бұрын
Akkha meru pile 2 correct ga adhe situation facing my life sis i don't have choice sis
@ramanasrinu1270
@ramanasrinu1270 6 ай бұрын
వీళ్లు ఎవరు చెప్పినా వినే రకం కాదు అనే మాట చాలా కరెక్ట్
@sravanthivankayalapati6567
@sravanthivankayalapati6567 6 ай бұрын
మర్చిపోవటానికి ఆత్మ అభిమానం గుర్తొస్తుంది బ్లాక్ చేస్తే ఒక మహిళ ఆత్మ అభిమానం ఖరీదు ఒక బ్లాక్ ఇంతేనండి
@RehanaAshu
@RehanaAshu 6 ай бұрын
Corect chepparu medum❤
@arunadevi201
@arunadevi201 6 ай бұрын
Tnq pile 1 gurinchi chala Baga chepparu mem tnq universe 🙏🙏🙏🙏🙏
@dasarinaveen1668
@dasarinaveen1668 6 ай бұрын
mom nen pile 3 select chesukona miru nake cheparu emo annatu undhi antha correct ga chepparu 100% . oka 2 days nunchi miru cheppevi naku baga connect avuthunai tq mom 🙏
@sarikaindira8716
@sarikaindira8716 26 күн бұрын
దేవుడున్నాడు అంజలి అమ్మ వీడు ఏది చేసాడో అదే వీడికి తిరిగి వస్తది. అది నాకు తెలుసు tq anjilamma
@Saivennela908
@Saivennela908 6 ай бұрын
I claim pile 3 strongly … Thank you UNIVERSE 🙏
@shobhagampa7390
@shobhagampa7390 6 ай бұрын
Miru chepindhi Naku right
@LalshmiBadimala
@LalshmiBadimala 6 ай бұрын
మీరు ఈ వ్యక్తి గురించి కరక్ట్ గా చెప్పెండి. వ్యక్తి వినేరకం కాదు మెండివారు. కాని మేము వ్యక్తి చేసిన మోసాన్ని నేను మరచిపోలేక పోతున్న. అండీ
@MadhuriKasa
@MadhuriKasa 6 ай бұрын
మా ఇంట్లో వాళ్ళు అందరు ఎవరో కాదు మోసం చేస్తుంది అవసరానికి వాడు కొని పనులు చేయిచు కోనీ ఈరోజు పలకటం మానేసయారు నాకు ఆరోగ్యం బాగాలేక పోయిన మందులు మిoగుతూ వాళ్ళ కి పని చెస్యను ఎలాoటి వాళ్ళ నీ ఏమి చెయ్యాలి
@pakalapativeerababu7777
@pakalapativeerababu7777 6 ай бұрын
3Rd card Naku సరిపోయింది. Thank you madam ❤
@gaddalanarasingam3629
@gaddalanarasingam3629 6 ай бұрын
మేడం గారు నాకు చాలా అన్యాయం జరిగింది.
@ramub7018
@ramub7018 6 ай бұрын
ఫస్ట్ కార్డ్.కరెక్ట్ ఎండ్ అయ్యే ఛాన్స్ యూస్ చేసుకుంటా. థాంక్యూ.. మీతో ఫోన్ లో మాట్లాడాలి అని ఉంది మంచి సజీషన్ ఇచ్చారు. థాంక్యూ యూనివర్స్ థాంక్యూ మేడమ్
@shaikvali-g3x
@shaikvali-g3x 6 ай бұрын
మేడం మీరు చేప్పీందీ అక్షరాల నిజం నా జీవితంలో
@chhyma6584
@chhyma6584 6 ай бұрын
Pile 2 💯 percent reading mam thank you
@mimi-xy8vf
@mimi-xy8vf 6 ай бұрын
First pile correct ga chepparu.
@veenakanna8974
@veenakanna8974 6 ай бұрын
Pile 1 baga chepparu. ❤❤❤❤thank you so much❤❤❤❤❤❤ ma. Thank you so much❤❤❤❤❤❤ universe🌌 gratitude gratitude gratitude. Thank you so much❤❤❤❤ angels
@ashokboon4931
@ashokboon4931 6 ай бұрын
TQ medam TQ యూనివర్స్ ❤
@honey12463
@honey12463 6 ай бұрын
Pile 1 connect aindi thana position miru cheppinatte,problems face చేస్తున్నాను అని చెప్పాడు,కానీ ఇంక తను రెగ్రీట్ అవ్వలేదు. thanu badha padali anukovadam ledu kani thappu telusukoni ఇంకెవరికి అన్యాయం చేయకుండా ఉంటే చాలు. Thank u universe,thank u god.
@susmithacomputerembroidery786
@susmithacomputerembroidery786 6 ай бұрын
Manalni mosam chesina vallu elanti karma anubavistharo reading cheyandi plzzzz
@MaNoJKuMaR-bm6gq
@MaNoJKuMaR-bm6gq 6 ай бұрын
Yes i want this reading
@ramanididdi8090
@ramanididdi8090 6 ай бұрын
I too want this reading madam
@keerthisri4143
@keerthisri4143 6 ай бұрын
Correctee ....... ఒకరిని మోసం చేస్తే వాళ్ళకి కూడా ఆ pain theliyali .....
@rejeenareju3403
@rejeenareju3403 6 ай бұрын
Tapppandi manalni mosam chesarani manamu kuda ala alochinchadam chala tappu anni aa pai vadu chusthuntadu manam vallu karma anubavinchalu anu anukovadam vallaki manaki teda emundhu cheppandi just naku ala anipinchi cheppanu thapph anukunte sry 🙏🙏
@keerthisri4143
@keerthisri4143 6 ай бұрын
@@rejeenareju3403 అదే ఖర్మ వాళ్ళ కి బుద్ది చెప్పాలని కోరుకుంటున్న ......ఎందుకంటే ఆడపిల్ల అంటే అంత అలుసా .......టైం పాస్ చేసి వదిలేసి .....ఇంకొకరితో ఉండటానికి ........ వాళ్ళ కి ఆడవాళ్ళు అంటే అసలు రెస్పెక్ట్ లేదు అండి......అందుకే అలా అంటున్నా......
@SunkariAruna-sj4pi
@SunkariAruna-sj4pi 6 ай бұрын
Meru cheputhudhe 100% correct medam
@GayatriK-sx4md
@GayatriK-sx4md 6 ай бұрын
Gratitude universe gratitude angels gratude sister 🙏🙏
@VenkyVenky-n9q
@VenkyVenky-n9q 6 ай бұрын
💯 caret mam piel 1 thank you good Shiva thank you angel thank you younivars radhe Krishna radhe Krishna radhe radhe 🌹💯💐🙏🙏
@nusrathbanu7319
@nusrathbanu7319 6 ай бұрын
1 st card baga chepparu,,, chala pain icharu..... Marali.. Anukuntunna,, kakapothe... Anthaku minchina pain varubharinchali...
@mahadevansaddala8018
@mahadevansaddala8018 6 ай бұрын
నాకు చేసే మోసనకి తనకి తగిన బుద్ధి చెప్పాలి యూనివరస్😢
@AvanthikaViswa
@AvanthikaViswa 6 ай бұрын
Hi sister. Nenu pile 3 pic chesukunnanu. Meru cheppinadanta nijame. Tq God and tq Universe. Tq Angels and q Divine. Tq so much🧜‍♂️👨‍👩‍👧‍👦🧚‍♂️🥰🙏🍏🍎🥥🧁💐
@ameerunshaik2663
@ameerunshaik2663 6 ай бұрын
Thank you so much universe
@Lucky-rr9oe
@Lucky-rr9oe 6 ай бұрын
Thank you universe ❤ Thank you my dear angel ❤ Thank you so much madam❤
@motteaprabhakar1660
@motteaprabhakar1660 20 күн бұрын
థాంక్యూ మేడం మీరు చెప్పిన ప్రతి విషయం నా లైఫ్ లో జరిగినవి ప్రజెంట్ పొలిటికల్ పరంగా ముందుకు వెళ్లాలి అనుకుంటున్నా ఇక ఈ దృష్టి శక్తులు గురించి చెప్పి నా కళ్ళు తెరిపించారు మీతో పర్సనల్ రీడింగ్ తెలుసుకోవాలని ఉంది❤❤❤❤
@mekalayash
@mekalayash 6 ай бұрын
3rd super ga chepparu, correct naku adhi
@meenakamsoji681
@meenakamsoji681 6 ай бұрын
Thanks you universe Thanks you angels gratitude gratitude Thanks you ❤❤❤❤u universe I claim positive energy ❤❤❤u universe
@SahiniDevi-w4p
@SahiniDevi-w4p 6 ай бұрын
TQ universe ❤❤ TQ Angels 🎉🎉 TQ akka ❤❤
@Naty-neha
@Naty-neha 2 ай бұрын
అవును మేడం,,, మీరు చెపినట్లు చాలా రిలీఫ్ ఘ ఉంది,,, ❤️🙏🏼🙏🏼🙏🏼
@Anushagoud-vl7mb
@Anushagoud-vl7mb 6 ай бұрын
Akka job gurinchi reading cheyandi akka .
@bujjichinta7429
@bujjichinta7429 6 ай бұрын
Thank you mom.chaalaa correct gaa cheppaaru.god bless you 🙏 namaste
@agastyarajumythili9721
@agastyarajumythili9721 6 ай бұрын
చాలా రోజులకు nakuexact మ్యాచ్ అయ్యేది చెప్పారు ,ఒకరూ కాదు చాలామంది I fluence ఉంది
@SanthiSanthi-yp3xu
@SanthiSanthi-yp3xu 6 ай бұрын
Chala Tq madam yavaritho yala vundalo chala baga chepparu
@dakshayaniraju111
@dakshayaniraju111 6 ай бұрын
1 st reading is really 💯 percentage correct medam
@mahalakshmireddy2340
@mahalakshmireddy2340 5 ай бұрын
వాళ్ళు మా బంధువులు అండి 3వ్యత్తులు, వాళ్ళతో నాకు ఇంకా ఏ బంద్ధం వద్దు అనుకుంటున్న 👍🏻
@SunandaNandu-r8h
@SunandaNandu-r8h 6 ай бұрын
Awesome madam exactly 100℅ correct ga chepparu and thelika adaina chesthe excuse cheyochu kaani wantedly mosam chesina hurt chesina aa pain anubavinchevarike thelusthundi adutivariki salahalu ivvadam esy andi barinchadame Anthony kastam okasari mosam chesinodu inkosari cheyadani guarantee undaa
@madhulathamedisetti7655
@madhulathamedisetti7655 6 ай бұрын
Thanks you universe, file 2,3 correct
@EswaraRaoK-v6h
@EswaraRaoK-v6h 22 күн бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం అలాగే జరిగింది నేను యూనివర్స్ కె వదిలేసా అనుభవించాలి అనుభవిస్తారు
@sujijannupally6125
@sujijannupally6125 6 ай бұрын
Pil 1 correct 💯💯💯 chapru tq universe tq angles ❤❤❤
@swapnayadav1851
@swapnayadav1851 6 ай бұрын
Thankyou Universe 🙏🙏🙏🙏🙏 Thankyou ఏంజెల్స్ 🙏🙏🙏🙏🙏 Thankyou Medam 🙏🙏🙏🙏🙏
@radhakunda7444
@radhakunda7444 8 сағат бұрын
Pail 3 simply superb akka 🙏🙏🙏🙏 asalu ela cheppagalaru ❤❤ thanks you akka 🙏🙏🙏
@SunandaNandu-r8h
@SunandaNandu-r8h 6 ай бұрын
Superb excellent andi intha correct ga chepthunnaru
@ushaburra4255
@ushaburra4255 6 ай бұрын
Amma anjali nee tarot reading matram super amma yekkada nerchukunnaavo kaani asalu nee readings matram ultimate సాధారణం గా నేను ఎవరిని praise చెయ్యను కానీ నీ రీడింగ్ వింటుంటే మాత్రం నిన్ను అసలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను really you and your readings are so great ఎందుకంటే పైన ఉన్న ఫైల్స్ లో 3 కి ముగ్గుర్నీ ఎంచు కున్నాను,ఆల్మోస్ట్ 3 ఫైల్స్ correct gane vachchayi thanq thalli god bless you
@srilakshmi331
@srilakshmi331 6 ай бұрын
Tnq universe,thnqs file3 🎉🎉❤❤
@vishnud3653
@vishnud3653 6 ай бұрын
Thank you universe ❣️❣️❣️🎉🎉🎉
@suneethapadipe3689
@suneethapadipe3689 6 ай бұрын
Yes medam meru chependi correct 💯 thanks 🙏👍 medam
@bhogeswaria9940
@bhogeswaria9940 6 ай бұрын
Cord one గురించి మీరు చెప్పినదంతా అక్షరాల నిజం
@manjulavani5539
@manjulavani5539 6 ай бұрын
Yes you are right
@movidird-hb8uk
@movidird-hb8uk 6 ай бұрын
2nd 100 percent real. Thank you.
@GeethaBharathiVaddiparthi
@GeethaBharathiVaddiparthi 6 ай бұрын
Super
@chchk8164
@chchk8164 6 ай бұрын
Thank you universe 🙏🙏🙏
@Bhavanasubramanyam
@Bhavanasubramanyam 6 ай бұрын
You are saying very amazingly I am very surprised and happy you are really great
@ramyakrishna2198
@ramyakrishna2198 6 ай бұрын
perfect ga chepparu
@chanduchildrenstoriesandmo3216
@chanduchildrenstoriesandmo3216 6 ай бұрын
Yes , vyakhuvalle suffering...2 correct ga chepparu... Foolish , escaped person...Tanu happy gane unnadu... nammatam mana tappu...totally manam stand tesukunna.. ippatiki kuda... Kani Mistakes kuda manapyne vese capacity..such a great person....
@Happy_soul9
@Happy_soul9 6 ай бұрын
File 1 💯correct chepparu
@boppanasubhashini398
@boppanasubhashini398 6 ай бұрын
Thanku mam1pile Baga chepparu same na life lo jarigindi Thanku univers nyayam chestharu a universke vadilesani Thanku universTq God Thanku madam
@ManishaBarivaddala
@ManishaBarivaddala 6 ай бұрын
Thank you universe 1 and 3 card 💯 crct 1 and 3 card's chala symptoms ga unna thanks god shiva gee
@GurrampavaniReddyGurrampavaniR
@GurrampavaniReddyGurrampavaniR 6 ай бұрын
Nice reading medam I love you reading medam ❤❤❤❤
@jyothiburaka
@jyothiburaka 6 ай бұрын
Tq universe tq file 1 akka tq
@bujjisri7428
@bujjisri7428 6 ай бұрын
100% కరెక్ట్ గా చెప్పావు తల్లి థాంక్యూ సో మచ్
@laxmideepu6364
@laxmideepu6364 6 ай бұрын
Pile 1 correct thank you universe ❤
@SyamalaRani-js1yn
@SyamalaRani-js1yn 5 ай бұрын
Okarni mosam chestene vallu happy ga vuntaru anukunta mosapoyina varu yenta vilavila yedustu badapadataroo ade bhada GOD variki kuda siksha ve3stadu anipistundi Meeru chala baga chepparu 1st card 100%thq
@pujitharelangi
@pujitharelangi 6 ай бұрын
Hii akka naaku meeru cheysee readings vinna taruvata feel very better anipistundi...tanu regret ayyi naa dagaraku pilllaa dagaraku vastee chala happy...meeru cheypinattu 3rd person involment undi tanu antata tanu naa nundi duram avaledu adee naa badha
@MURALIMOHANCHANDU
@MURALIMOHANCHANDU 6 ай бұрын
Tq universe 🎉❤ Tq madam 🎉❤ Third party for child madam
@yenninarayanamma
@yenninarayanamma 6 ай бұрын
Yes akka pile 1 correct 💯
@theefullstackdev
@theefullstackdev 6 ай бұрын
Pile 1 He played with me still doing the same, thappanisariga naku nyayam jaragali. Thanu chesinavanni athaniki tirigi jarigi budhi ravali.
@RajKumarLingala-mo7rt
@RajKumarLingala-mo7rt 5 ай бұрын
Thanks Medam... Nice Vediyo ..chala Chakkaga vivaramga cheparu Medam....Me Danyavadamulu
@bandelakasturibai7747
@bandelakasturibai7747 6 ай бұрын
Super ga chepparu
@chendireddymanjulareddy3035
@chendireddymanjulareddy3035 6 ай бұрын
Correct 💯 Thank you so much andi
@Dhruvan-Samrat-Medi
@Dhruvan-Samrat-Medi 6 ай бұрын
Thank you madam
@chendireddymanjulareddy3035
@chendireddymanjulareddy3035 6 ай бұрын
3 rd super Andi
@chendireddymanjulareddy3035
@chendireddymanjulareddy3035 6 ай бұрын
Ma family lo ma vadina valla Amma
@chendireddymanjulareddy3035
@chendireddymanjulareddy3035 6 ай бұрын
Ma vadina nu mammulani vidagottindi
@Tejasajja23
@Tejasajja23 6 ай бұрын
Thankyou sister 3 rd pile 200 percent correct
@ThirumalaChatla
@ThirumalaChatla 6 ай бұрын
Thank you so much 🙏🙏
@LikithaLikki-t8e
@LikithaLikki-t8e 2 ай бұрын
Pile 3 correct ga chepparu akka na life lo em jaruguthudo same alage chepparu tq akka
@ParvathiBattilanka-kn9hd
@ParvathiBattilanka-kn9hd 6 ай бұрын
Yes madam thank you
@NagarathnaKanaka
@NagarathnaKanaka 6 ай бұрын
Pile2 exactly correct mam💯
@SriValli-i4m
@SriValli-i4m 4 ай бұрын
Maa అబ్బాయి కి ఇదే అన్యాయం జరుగుతోంది మేడం సేమ్ వైఫ్ తో వాళ్ళ పేరెంట్స్ 3rd persons chala disturb ga వున్నాడు వాడిని చూస్తే పేరెంట్స్ గా చాలా బాధ పడుతున్నాము
@boppanasubhashini398
@boppanasubhashini398 6 ай бұрын
Hi mam Good morning thanku univers Thanku God Thanku madam
@ravervekateshvekatesha398
@ravervekateshvekatesha398 6 ай бұрын
Chala Bhaga chepparu
@Bhavani469
@Bhavani469 6 ай бұрын
Madam 💯 right edhi jaruguthundhi
@sareleemchedham
@sareleemchedham 6 ай бұрын
Karma tirigi vastunshi ma. Nu aslau ela cheothunnav antechusinatku ga chepthunnav spr spr❤
@maheshalle7621
@maheshalle7621 6 ай бұрын
Meeru cheppinde100 person correct andi
@Ramadevi-eh4wz
@Ramadevi-eh4wz 6 ай бұрын
Yes madam 💯 persent na life lo idhe jarigindhi mam
@ranganathys1295
@ranganathys1295 6 ай бұрын
Thank you unniverse 🙏 i strongly cailmed pile 1 positive energy reading ❤
@vijayalaxmi7607
@vijayalaxmi7607 6 ай бұрын
Tq universe
@pochimireddymariaveni8255
@pochimireddymariaveni8255 6 ай бұрын
Madam absolutely true pile 1
@YaminiThukka
@YaminiThukka 6 ай бұрын
I choose pile 1madam 100%resonate madam, thank you so much madam 😊
@vijayalaxmi7607
@vijayalaxmi7607 6 ай бұрын
Pile 1 💯 correct mam tq
@Manikyamba7044
@Manikyamba7044 6 ай бұрын
చాలా బావుంది మేడం బాగా chepparu😭❤❤
@dellirajini1772
@dellirajini1772 6 ай бұрын
Thank you mam
@Bhavanasubramanyam
@Bhavanasubramanyam 6 ай бұрын
Exlent 1st thank you so much
@sailusailu2090
@sailusailu2090 3 ай бұрын
Last point chala baga chepparu end chestanu.
@Shambavi_2022
@Shambavi_2022 5 ай бұрын
100 100% correct chepparu mam tq so much❤
@SudhaSudha-tc7hr
@SudhaSudha-tc7hr 4 ай бұрын
2 correct ga chepparu madam
@satyanarayanaKudupudi-o2c
@satyanarayanaKudupudi-o2c 19 күн бұрын
Thanks to your opinion and this reading.
@manojkumar-b2z1c
@manojkumar-b2z1c 6 ай бұрын
When I was watching your so many videos, I have notice one person's character, behaviour and attitude are partly partly in all 3 piles. Nice, good and accurate reading. Thank you so much taro reader. Keep on Going. Nice day, Be happy, Bye.
@Jayalalitha-o2i
@Jayalalitha-o2i 6 ай бұрын
Pile 2 correct madam
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 23 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 12 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 119 МЛН
Sampoorna Bhagavad Gita Parayanam | Smt.Radha.S.K | 17-Oct-24
3:53:28
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 23 МЛН