|💌 Pick a card| మీ నుండి విడిపోయిన ఈ వ్యక్తి మీ కోసం ఏం అనుకుంటున్నారో చూడండి 👩🏻‍🤝‍👨🏻🍀🦋✨🌌

  Рет қаралды 684,526

Good Guidance Tarot

Good Guidance Tarot

Күн бұрын

Пікірлер: 2 200
@GoodGuidanceTarot
@GoodGuidanceTarot Жыл бұрын
మీ నుండి విడిపోయిన ఈ వ్యక్తి మీ కోసం ఏం అనుకుంటున్నారో చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది ) టైమ్ ⏱️ Pile 1 - 01:55 Pile 2 - 15:18 Pile 3 - 25:24 Thank you for watching!!
@fathimask2510
@fathimask2510 Жыл бұрын
Chala baga cheparu
@p.somaiah7671
@p.somaiah7671 Жыл бұрын
మిరు చెప్పింది 100%నిజం నాదగ్గరకు రాలెక మోఖం చూపించ లేకపోతున్నారు కాని తన ₹3 కోట్లా స్తి దక్కలంటె నావద్దకు రాకతప్పదు ఏందుకంటె తనభూమికోసం తను జివితాంతం మర్చి పోలేని విదంగ అమేకోసం నేను కస్ట పడ్డను నాదదగ్గరకు రాకపోతె తన 5ఏకరాల భూూమి ₹ 3 కోట్లా అస్తి తనకు దక్కదని తేల్సు ! ?
@umamaheswari7441
@umamaheswari7441 Жыл бұрын
3rd card full correct mam..but am cheyali mam...
@Lakshmi-lt5ez
@Lakshmi-lt5ez Жыл бұрын
Super ga chepparu andi
@RiYaSvideos
@RiYaSvideos Жыл бұрын
E message chusaka na manasu chala prasanthanga anipinchindhi
@bhaskarrao8333
@bhaskarrao8333 10 ай бұрын
అమ్మ మీరు నిజంగా ఒక దైవమా లేక ఇంకా ఎంటి అంత కరెక్టుగా ఎలా analyse చేసి చెప్పగల్గుతున్నారు మీరు చెప్పిన విషయాలే 100% జరిగింది మీరు great తల్లి.
@DeepikaDivvala
@DeepikaDivvala 8 ай бұрын
Super akk
@bandilalli786
@bandilalli786 5 ай бұрын
Avunu akka
@bandilalli786
@bandilalli786 5 ай бұрын
Super
@neeluravi3786
@neeluravi3786 3 ай бұрын
Nijama brother😍
@vamsichinnabathina7151
@vamsichinnabathina7151 3 ай бұрын
​@@neeluravi3786💯%
@kodidelashawreeff7241
@kodidelashawreeff7241 9 ай бұрын
మేడం ఇందులో మూడో పాయింట్ మీరు ఎంత కచ్చితంగా చెప్పారంటే అంత పర్ఫెక్ట్ గా చెప్పారు మేడం నా జీవితంలో జరిగేది కచ్చితంగా చెప్పారు
@Amaravathinagesh-kv3yn
@Amaravathinagesh-kv3yn Жыл бұрын
మీరు చెప్పింది నిజం 🥲🥲🥲🥲🥲 చావాలో బ్రతకాలో తెలియడంలేదు
@dskumar8576
@dskumar8576 9 ай бұрын
మీకు హ్యాట్సాఫ్ మేడం ఎంత కరెక్ట్ గా ఎలా సెకండ్ కార్డు నా జీవితంలో 100% జరిగింది ఈ వీడియో చూడడం చాలా హ్యాపీగా ఉంది నా తప్పులు నేను సరి చేసుకోవడానికి థాంక్యూ
@hsm987
@hsm987 7 ай бұрын
2nd card 100% jarigindi na vishyam lo...u said keep positive hopes ...but im not keeping any hopes ...i feel better not to . Thanku so much sister
@Venny-t6m
@Venny-t6m 11 ай бұрын
మేడం చాలా బాగా చెప్పారు చెప్పినది రెండో స్టార్ కరెక్ట్ గా చెప్పారు థాంక్స్ వాళ్లు మాట్లాడాలి మాట్లాడాలి కోరుకుంటున్న థాంక్యూ
@samathag4363
@samathag4363 4 ай бұрын
Selected 1St card and మీరు చెప్పింది 1000% కరక్ట్..
@bvvravikumar
@bvvravikumar 8 ай бұрын
బావుందండి ఫస్ట్ కార్డ్ రీడింగ్ చాలా బాగా చెప్పారు మీరు చెప్పినట్టే జరుగుతోంది మీ ప్రిడిక్షన్ చాలా బావుంది అండి థాంక్యూ చాలా విషయాలలో క్లారిటీ వచ్చింది మీకు ధన్యవాదాలు 🙏🏻
@RajeshIdha
@RajeshIdha 3 ай бұрын
మీరు నేర్చుకోవడానికి ఎంతో కస్టపడి నేర్చుకున్నారు నేను నమ్ముతా 👍👍👍👍👌👌👌🌹🌹🌹
@bandlasrinivasareddy1004
@bandlasrinivasareddy1004 14 күн бұрын
Thank u mam ఇందులో నేను సెలెక్ట్ చేసుకుందే మెదటి ది.. 100% నా పరిస్థితి అదే...
@nirmalajyothi9232
@nirmalajyothi9232 Жыл бұрын
Exactly నా విషయం లో ఇలానే జరిగింది...మీరు చాలా కరెక్టు గా చెప్పారు...
@rajkumarlingala4440
@rajkumarlingala4440 11 ай бұрын
చాలా బాగా వివరణ ఇచ్చారు మేడం... నేను 1. ఆమెథిస్ట్ సెలెక్ట్ చేశాను.. మీరు చెప్పినది 100% కరెక్టుగా ఉన్నది మేడం... ధన్యవాదములు 🙏
@gsunitha8684
@gsunitha8684 10 ай бұрын
Same na di
@lakshmishailu5144
@lakshmishailu5144 11 ай бұрын
Exclent అండి ఏదో సరదాగానే అన్నట్టు ఇంట్లో ఒకరిని తలచుకొని ఫెమింగో కార్డ్ పిక్ చేశా కానీ మీ ప్రిడిక్షన్ అధ్భుతం.. 🙏
@vsrforms6141
@vsrforms6141 4 ай бұрын
అమ్మా తల్లీ మీరు సాక్షాత్తూ ఆ కనకదుర్గా దేవి లా ఉన్నారు ఇంత కంటే వేరే commonts ఏమీ పెట్టలేను తల్లి మీరు జీవించినతకాలం సుఖ సంతోషాలతో ఆయుర్ ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నా తల్లి
@ssaritha2008
@ssaritha2008 7 ай бұрын
థాంక్యూ మేడం చాలా కరెక్టుగా. వాళ్లు నాతో ఎలా ఉంటున్నారో సేమ్ అలాగే చెప్పారు మేడం థాంక్యూ . నేను ఎలా ఉండాలో కూడా చెప్పారు చాలా థాంక్స్
@hanumeswararaokaranam8919
@hanumeswararaokaranam8919 Жыл бұрын
Super Madam. 100% Correct. Thank you for the suggestion, I will follow it. మనసు తేలికైంది. నా ప్రాబ్లెమ్ చాలా కరెక్ట్ గా చెప్పారు.
@dqsameeredits2318
@dqsameeredits2318 Жыл бұрын
మొదటి కార్డు చాలా బాగా చెపిన్నారు నా లైఫ్ లో కూడా ఆలాగై జరిగింది నా లవర్ నన్ను వాడిలేసింది తను ఇంకో కరితో ఎలా ఉందో అని అనుకున్న మీరు చాలా బాగా వివరించినరు tq
@AnooshaP
@AnooshaP Ай бұрын
@@dqsameeredits2318 Naa husband nannu emotional gaa vadilesaru, nenu Tana manishini kaadu ani, tanu adigi chesukunnadu kabatti intlo untunnadu kaani lepotey vadilesi vellipoyevaadu ani cheppadu. Probably memu inka manasulu kalavakundaane undaali emo!! Ika paina nenu naa gurinchi chusukodam better
@pjyothipjyothi4502
@pjyothipjyothi4502 7 ай бұрын
Chalabaga.cheparu
@pjyothipjyothi4502
@pjyothipjyothi4502 7 ай бұрын
Thank.u.madam
@NagapadmavathiMarasa
@NagapadmavathiMarasa 4 ай бұрын
Mam, meeru cheppina prathi word 1000000 % correct, manasu, mentality character behaviour anniii mammalni chadivinatle cheptunnaru, wonder 🙏🙏🙏🙏🙏
@pakalapativeerababu7777
@pakalapativeerababu7777 11 ай бұрын
మేడమ్ చాలా బాగా చెప్పారు.. ధన్యవాదములు. మిమ్మల్ని కలిసి ఇంకా ఎన్నో చర్చించాలని ఉంది మేడం. నా లైఫ్ జరిగింది అంతా అలానే చెప్పారు...
@vsrforms6141
@vsrforms6141 4 ай бұрын
All' the best
@kankipatilakshmi9179
@kankipatilakshmi9179 Жыл бұрын
3rd card chalaa correct ga explain chesaru jarugutunadi vunnadi vunnattu chepparu success pondi chupinchali a vykthi ki chalaa struggle avutunanu a vyakthi valla concentration mottam career pyne petti success pondali ade main aim nadi Thank u so much for ur best and best explanation and for ur motivation
@Dhatridimsims
@Dhatridimsims 8 ай бұрын
Nenu kuda same thoughts tho unna sister.
@bhavanimulem4004
@bhavanimulem4004 8 ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు థాంక్స్ మేడం
@SagarMarampelly
@SagarMarampelly 28 күн бұрын
మేడంమీరు మూడు కార్డ్స్ గురించి తెలిపిన అన్ని విషయాలు నా జీవితంలో జరిగినాయి చాలా బాగా చేపినారు మీకు నా ధన్యవాదాలు 👌👌👌🙏🙏🙏🙏
@NandhiniGundu-st8it
@NandhiniGundu-st8it 2 ай бұрын
The each and every word u speak out was 100% correct in my life maa.... I'm very much connected to ur words...ur one of the amazing person I never seen.....bless me to change my life maa.....
@Sairam-cs7gy
@Sairam-cs7gy 10 ай бұрын
చాలా బాగా chepparu🥳నాకు ఎలా ఐతే జరిగిందో అలానే chepparu🥳
@Rajusathya-999
@Rajusathya-999 2 ай бұрын
Yes మీరు చెపింది నిజంగా 100%నిజమే నేను తీసుకున్న రెండు కార్డ్స్ కూడ జరుగుతుంది చెప్పారు జరగబోయేది చెప్పారు 😢😢😢😢🙏🙏🙏🙏
@UppuDeepthi-q7q
@UppuDeepthi-q7q Жыл бұрын
I'm choosing 3r card your 200%correct what your telling is absolutely correct
@rajashekarreddy7197
@rajashekarreddy7197 22 күн бұрын
100% మిరు చెప్పింది చెప్పినట్టు జరుగుతున్నది నా జీవితంలో మంచి సందేశం చెప్పరు
@nda1214
@nda1214 10 ай бұрын
హాయ్ మేడం మూడు నెంబర్స్ కోసం చెప్పారు మేడం మూడు నెంబర్స్ మూడు వ్యక్తులు తీసుకున్నాను మేడం మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం నిజంగా నేను చాలా బాధపడుతున్నాను
@PlayStore-gu5bt
@PlayStore-gu5bt Жыл бұрын
నాకైతే చాలా కరెక్ట్ చెప్పారు మేడం TQ 🙏🏼
@RamaTech-hh2il
@RamaTech-hh2il Жыл бұрын
Ramabhvadocavr
@swapnayadav1851
@swapnayadav1851 8 ай бұрын
థాంక్స్ మేడం 🙏🙏 థాంక్స్ యూనివర్స్ 🙏🙏 థాంక్స్ ఏంజెల్స్ 🙏🙏 మేడం మీరు అన్నీ 💯%కరెక్ట్ గా చెప్పారు. థాంక్స్ మేడం 🙏🙏🙏
@vickyntr4147
@vickyntr4147 6 күн бұрын
Hello madam
@sanjutalks606
@sanjutalks606 Жыл бұрын
Vammo..anthamandhi connect ayyaru....andhariki good days ravalani..me badhalu povali...happy days..ravalni...korukuntunna..thankyou❤
@suryakumar3588
@suryakumar3588 9 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు మేడం ధన్యవాదములు
@dhulipalapadmaja5019
@dhulipalapadmaja5019 Жыл бұрын
నేను select చేసుకున్న card కి correct గా వచ్చాయి అండి points 👌🙏
@rammohanrao8081
@rammohanrao8081 Жыл бұрын
సూపర్ 100% కరెక్ట్ గా చెప్పారు
@rv9444
@rv9444 11 ай бұрын
1స్త్ కార్డు వివరణ సూపర్ సూపర్ 100% వామ్మో మతి పోయింది
@balarajusivaraju3621
@balarajusivaraju3621 7 ай бұрын
మేడం చాలా బాగా చెప్పారు మేడం ఎక్సలెంట్
@phanikumarduvvuri2112
@phanikumarduvvuri2112 2 ай бұрын
2nd card... 100% happened in my life...🙏🙏🙏 Really hats off to you...
@p.somaiah7671
@p.somaiah7671 11 ай бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ కాని తనమిద నాకు ఏలాంటి డౌట్స్ లేవు ఓక్కటి మాత్రం నిజం తను తిరిగి వస్తే నన్ను ఏమైన మోసంచెస్తాదా అనె డౌట్సు ఉంది తప్ప మరేమిలెదు తనకు మాత్రం ఓక్క ఫీలింగ్ ఉంది అతనితో మల్లి పరిచయం పెట్టుకుంటె నలుగురు ఏమనుకుంటారు అనే ఫిలింగ్ ఉంది తప్ప మెమి లెదు ఓకటి మాత్రం నిజం తను నావద్దకు రానిది తనకు అస్తి దక్కదని తెలుసుి తనకు తన ₹ తన మూడు కోట్లా ఆస్తి దక్కదని తెలుసు
@seshakumari2376
@seshakumari2376 11 ай бұрын
Oh my God. I choice 3rd. Apsolutely right..thank you
@SandyakitchenAndvlogs
@SandyakitchenAndvlogs 2 ай бұрын
Wow great intha correct ga చెప్తున్నారు na మనసులో ఏం అనుకుంటున్నానో ❤
@fokerkingffyt156
@fokerkingffyt156 7 ай бұрын
Madam మీరు నిజంగా ఒక అద్భుతం
@konadagirija2191
@konadagirija2191 Жыл бұрын
అమ్మా నేను మూడో కార్డ్ ఎంచుకున్నాను, మీరు చెప్పింది అక్షరలా నిజం , నేనూ మా తోటికొడలు దూరం అయ్యాము , మళ్లీ నేను తనతో కలుద్దమ్ అనుకున్నాను కానీ మీరు చెప్పింది నిజమే, అందుకే తననీ కొద్దిరోజులు విడిచిపెట్టే స్తాను నాకూ మంచి సలహా ఇచ్చారు దన్యవాదాలు🙏🙏🙏
@adhityaram.916
@adhityaram.916 29 күн бұрын
ఏంటి తోడి కోడలు గురించి ఇంత కోరుకున్నారా....? మీరు చాల మంచి వారు అండి. నేను ఐతె గుర్తు కూడా పెట్టుకొను తెలుసా...? ఐతే మంచోళ్ళు ఉన్నారు. జై శ్రీ రామ్ ❤️.
@mounikaa3625
@mounikaa3625 11 ай бұрын
చాలా క్లారిటీ క్లియర్ గా చెప్పారు thankyou madam🙏🙏🙏
@abhagyalaxmi2306
@abhagyalaxmi2306 Жыл бұрын
నేను 3 నెంబర్ అనుకున్నాను మేడం 😭😭 100% మీరు చెపింది నిజమే 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@pavareprakash7883
@pavareprakash7883 8 ай бұрын
Don't believe
@jyothi.j3969
@jyothi.j3969 11 күн бұрын
నిజం ఒక్క చాలా కరెక్ట్ గా చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ కోసం నన్ను దూరం పెట్టారు నేను అంటే ఇష్టం ఉంది కానీ ఫ్యామిలీ కోసం నన్ను వదిలేసారు
@vickyntr4147
@vickyntr4147 6 күн бұрын
Hi hello
@NikithaNikitha.k-dh1os
@NikithaNikitha.k-dh1os 2 ай бұрын
Super akka asalu na life జరిగేది మా అమ్మ కి కూడా తెలీదు వాడి నీ ఏళ్ల మార్చుకోవాలి అని పిచ్చి లేసింది మీరు చెప్పింది చేస్తా మారుతాడు ఏమో మీరు super ga chepparu thank u
@joooo7810
@joooo7810 Жыл бұрын
100%కరెక్ట్ గా చెప్పారు....మేడం...
@ramaiahdontha-pf5mk
@ramaiahdontha-pf5mk 10 ай бұрын
చాలా బాగా చెప్పారు మీరు చెప్పింది నిజం మేడమ్ గారు
@kumarajay7023
@kumarajay7023 7 ай бұрын
Tq మేడం మొదటి కార్డ్ ఎంచుకున్న నా లైఫ్ లో జరిగింది కానీ ఎంతకాలం తనని palakarincha కుండా ఉండాలి
@VelpuriSony
@VelpuriSony 9 ай бұрын
Ammo meru yenti mm chala great 🙏🙏
@haseenas-yn3cu
@haseenas-yn3cu Ай бұрын
Inni rojulu nenu chusina ,KZbin videos ,nenu chusina perfect video ,ur vedio is relief for me...tqqq sooo muchhh ❤
@sancoinfra
@sancoinfra Жыл бұрын
నాకు 100% కరెక్ట్ రీడింగ్ యిచ్చారు 🎉 ఓకె ఫాలో అవుతూ చూస్తాను.
@lingannaaavuti5560
@lingannaaavuti5560 Жыл бұрын
సోదరి.. మీకు... కొటికొటిదన్నేవాదాలు
@Sravsarts69
@Sravsarts69 Жыл бұрын
Woww....😮How is it possible madam antha correct ela cheptunnaru really I appreciate to you...chala correct ga chepparu....lovely❤
@raniraju2818
@raniraju2818 9 ай бұрын
Akka meeru cheppindhi 100% correct ga chepparu akka naa life lo garigindhi edhe akka nenu 3rd card select chesanu akka meeru chala baga chepparu akka
@NbojjannaNbojjanna
@NbojjannaNbojjanna 7 ай бұрын
Super Amma
@arunakanathala3668
@arunakanathala3668 Жыл бұрын
Exactly 💯 correct 3rd card.tq sister 👍👍
@sateeshkumar1835
@sateeshkumar1835 Жыл бұрын
You have excellent knowledge and experience, your prediction and presentation is so accurate mam...tq
@himabindhu6822
@himabindhu6822 Жыл бұрын
Pile 2 exactly saripoyindhi andi ❤love this reading
@padmajavadlamannati2657
@padmajavadlamannati2657 Күн бұрын
First card 100 percent correct mam second 100 percent correct mam all three superb mam
@mmallikarjunaraom4616
@mmallikarjunaraom4616 9 ай бұрын
Proper Reading Maa.Chaala Thanks Maa
@nagendracheli870
@nagendracheli870 11 ай бұрын
3 చాలా కరెక్ట్ గాచెప్పరు మేడమ్
@poolasumathi6601
@poolasumathi6601 Жыл бұрын
తల్లి మొదటి కార్డ్ కోరుతున్నాను మీరు చెప్పినది నిజం నా విషయంలో
@sravani.l9203
@sravani.l9203 11 ай бұрын
I'm choosing 3 card Thank you mam For motivation speech nenu na career medha concentrate chesthanu A person lot of ego he can't accept my true he. Cheat me and talking with another lady Literally i cant deserve my pain 😓😓💔
@baitygeriranganna8543
@baitygeriranganna8543 11 ай бұрын
Same but there is She
@lalitha933
@lalitha933 2 ай бұрын
1 st card సెల్యాక్ట్ చేశాను సిస్టర్ కరెక్ట్ గా చెప్పారు
@prasadnayak200
@prasadnayak200 20 сағат бұрын
Thank you medam 😢
@kiranasha7068
@kiranasha7068 Жыл бұрын
Thank u so much sister 3rd card super exactly
@S.BALAJIRAMESHPATNAIK
@S.BALAJIRAMESHPATNAIK Жыл бұрын
సిస్టర్ లాస్ట్ లో మీరు చేపినిది 100%కరెక్ట్
@rameshpitta527
@rameshpitta527 2 ай бұрын
Super madam carect ga chepparu.
@sireeshagidla5219
@sireeshagidla5219 10 ай бұрын
Meeru చెప్పింది 100 % correct .. excellent గా చెప్పారు .. thank you so much
@Maturedmaster
@Maturedmaster 8 ай бұрын
Exactly ela cheppavo thalli true no words previous na ex and present nenu oka ammaini like chesthuna she is like what you said 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chinnarawraparthi7914
@chinnarawraparthi7914 4 ай бұрын
2 nd card reading match aindi, yes social status valla she rejected me, ippudu mee analysis vinnaka life meda hope vachindi,,, thank you madam... 😍
@alukaturithirupathisir3248
@alukaturithirupathisir3248 Жыл бұрын
My self, it is 100/. True at present in my situation. Tnq so much.
@Bhompallivaralaxmi-ki8il
@Bhompallivaralaxmi-ki8il Жыл бұрын
3rd card gurinchi Madam meru correct ga chepparu tq
@Sailu_Tdp
@Sailu_Tdp Жыл бұрын
I'm choose 2nd card...really good explanation....
@gsbeatz194
@gsbeatz194 26 күн бұрын
💯 perfect ga cheppar mam ... Excellent telling.. im literally shocked of ur words ...
@tejavathveeranna3556
@tejavathveeranna3556 Ай бұрын
మేడం గారు మీరు చెప్పింది వందకు వందశాతం నా జీవితంలో కూడా అలాగే జరుగుతుంది
@dhanuu_555j6
@dhanuu_555j6 Жыл бұрын
మూడో card నాకు మెచ్ అయింది mem 👍👍👍tq so much sister 🙏
@ramanareddy3609
@ramanareddy3609 Жыл бұрын
Ok lam wrong number please 🙏
@Saiprathyusha26
@Saiprathyusha26 Жыл бұрын
3 cards are 100% correct👏
@purana36289
@purana36289 Жыл бұрын
First card gurinchi mataram chaa correct ga chepparu good information really tnq so much.........👌👌👌👈👈👈👈👌🤝🤝🤝🙏🙏🙏🙏🙏
@naveenswetha8892
@naveenswetha8892 5 ай бұрын
S
@kvnlakshmi8663
@kvnlakshmi8663 9 ай бұрын
100% currect madam. Second card mottam naa kosame currect ga chepparu
@legalameena5532
@legalameena5532 5 ай бұрын
Meeru naa vishayam lo Mee ప్రిడిక్షన్ కరెక్ట్ madam tq
@anilnayaklavudya
@anilnayaklavudya Жыл бұрын
you just blown my mind with your true words, i believe and it will definitely help us to build a better way, thank you so much madam 🙏
@tejanaidu5552
@tejanaidu5552 10 ай бұрын
Bro meedhi makara raasi naa
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 7 ай бұрын
@@tejanaidu5552 Ante vadu mosali antunnava🤔
@tejanaidu5552
@tejanaidu5552 7 ай бұрын
@@UdAyKiRaN9312 kadhu nadhi makara raasi nenu face chesindhi athaniki kuda jarigindhi so andhuke adiga
@doremon662
@doremon662 Жыл бұрын
Akka nijam chepparu 3rd one..nadii exactly chepparuuu
@manognasettipalli2974
@manognasettipalli2974 Жыл бұрын
ఫస్ట్ మీరు చెప్పింది 💯✔️కరెక్ట్ అండీ
@anuradharamadugu6547
@anuradharamadugu6547 8 ай бұрын
😮200%correct thanku.I will follow your sagitions thanks.
@subbalakshmim3270
@subbalakshmim3270 8 ай бұрын
Madam meedi 2000%correct Madam meeru cheppinattu chestaanu madam
@skshanaz253
@skshanaz253 Жыл бұрын
,😭😭😭😭🙏🙏🙏🙏🙏 sister నేను నమ్ముకున్న మనిషి మనసు మార్చి నాతో మాట్లాడేలా నా దగ్గరికి వచ్చే లా చేయండి సిస్ నాకు తను అంటే నాకు చాలా ఇష్టం వచ్చేలా చేయండి sis 😭😭😭😭😭😭😭😭😭
@keerthigiridhargoud
@keerthigiridhargoud Жыл бұрын
Pichoda manalni voddu anukna vallani manam durram pettali 😊 when u got experience u will take easy all this things..
@Krishna..roshi1624
@Krishna..roshi1624 Жыл бұрын
Same nenu kuda Elany feel authunanu😢😢😢
@mohammadmusthafaa786
@mohammadmusthafaa786 Жыл бұрын
మనసున్న వాళ్ళు మన మీద ప్రేమ ఉన్నవాళ్లు మనల్ని వదిలి వెళ్ళరు.. అలా వెళ్లిన వాళ్లు తిరిగివచ్చినా మనకు అవసరం లేదు
@dudammajoga6474
@dudammajoga6474 Жыл бұрын
Same nenu kuda
@kumarisiddi2195
@kumarisiddi2195 Жыл бұрын
3rd one related me.thank you 👍
@swethakota1939
@swethakota1939 Жыл бұрын
చనిపోయిన వ్యక్తిని నేను కలవొచ్చా నాకోసమే ఉన్న వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు తానను నేను ఎలా కలవడం బతకలేక పోతున్నాను
@lavanyamadhu3711
@lavanyamadhu3711 11 ай бұрын
Nenu Kuda ma ammamani okka sari chudali okka sari gattiga pattukoni edavali
@vidyavidya9280
@vidyavidya9280 5 ай бұрын
Naku correct aniichaledu
@kruparani3046
@kruparani3046 5 ай бұрын
Plz mam mitho personal gamatladalani vundi mi number kavali
@SantoshKumar-fz3fp
@SantoshKumar-fz3fp Жыл бұрын
Now I got my doubts was solved mostly And mostly all three sets matches in my life most accurately Thank you very much for your good guidance 🙏 a lot You are great 👍
@manjulavaniapm236
@manjulavaniapm236 8 ай бұрын
100% కరెక్ట్ గా chepparu
@villurilakshmidevi3963
@villurilakshmidevi3963 Жыл бұрын
మేడం చాలా సూపర్ గా చెప్పారు నేను ఎంచుకున్న కార్డు సెకండ్ సేమ్ నా జీవితంలో ఎలా అయితే జరిగిందో అలాగే చెప్పారు నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను మీరు చెప్పినట్టు నేను కూడా మార్చుకుంటాను 🤝🤝🤝🤝 మేడం
@gudipatianil8473
@gudipatianil8473 Жыл бұрын
లాస్ట్ కార్డు నిజం చెప్పారు
@KarthikVasalli6300
@KarthikVasalli6300 Жыл бұрын
Super cepparndi
@DileepKumar-eb1tq
@DileepKumar-eb1tq Жыл бұрын
మీరు అసలు ఇంత కరెక్టుగా ఎలా చెప్పారు రియల్లీ అమేజింగ్ అక్క మీరు తోపు తుడుము కూడా😂
@saikrishnakondlepu
@saikrishnakondlepu 7 ай бұрын
Medam tq 100% correct ga cheparu 1 card pick chesa
@Villagehomemadelife
@Villagehomemadelife Күн бұрын
3కార్డు seclect చేశాను మీరు కరెక్టే గా చెప్పారు 100%
@k.chittibabunayak3704
@k.chittibabunayak3704 Жыл бұрын
ఫస్ట్ కార్డు గురించి చాలా చాలా కరెక్టుగా తెలియజేశారు మేడం అంజలి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రస్తుతానికి అయితే మీరు చెప్పినట్టే నా జీవితం ఒంటరిగా రన్ అవుతుంది మేము ఎప్పుడు కలుస్తాను ఏమో ఆ దేవుడికి తెలియాలి😂😂😂😂😂
@anusai-yc2wg
@anusai-yc2wg Жыл бұрын
Yes
@reshmakrishna9359
@reshmakrishna9359 Жыл бұрын
Same madikuda
@arunakumarigudusa
@arunakumarigudusa Ай бұрын
Nadhi kuda
@renukanetha
@renukanetha Жыл бұрын
Wowww❤❤❤❤ 200percent correct ma'am. Each and every line is apt to me
@LokeshLavanaya
@LokeshLavanaya Жыл бұрын
సూపర్ మేడం గారు చాలా బాగా చెప్పారు
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 46 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 24 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН