మీరు పుట్టిన తేదీ ప్రకారం 2025 లో మీ రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది చూడండి ( ఇది మీరు ఎప్పుడు చుస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది ) *PRIVATE READINGS ARE OPEN.* *పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి.* టైమ్ ⏱️ Pile 1 - 03:41 Pile 2 - 19:41 Pile 3 - 34:51 మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి మీకు ప్రతిసారి అవ్వాలని లేదు మీ ఎనర్జీ (శక్తి) భాగం తీసుకుంటే ఖచ్చితంగా అవుతాయి. షఫిల్ చేసినప్పుడు ఏ కార్డ్స్ వస్తే వాటి ప్రకారమే రీడింగ్ చెప్పడం జరుగుతుంది అది పాజిటివైన లేదా నెగిటివైన కూడా. నా ఏ రీడింగ్స్ లో కూడా అవ్వదు అని కూడా నేను చెప్పను. కేవలం మీ వైపు నుంచి మీరు ఏమి చెయ్యాలి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించగలరు. ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు!!
@RadhaRadha-nf3tu14 күн бұрын
Madam nenu na parsonal reading telusukovalanukuntunna
@sureshkanti504813 күн бұрын
@@GoodGuidanceTarot madam 1&13 both numbers ఒకే card లో ఉంది అలాంటి అప్పుడూ ఎలా ఉంటుందీ madam
@ranisarika409615 күн бұрын
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంజలి గారు❤🎉🎉🎉🎉
@lakshminarayana3915 күн бұрын
నమస్కారం అంజలి గారు మిస్ యు వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అంజలి గారు❤❤❤ మీ కుటుంబ సభ్యులకు మీ పెద్దలకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంజలి గారు
@SMB9215 күн бұрын
Very happy new year Anjali garu...meru ఎప్పుడూ happy ga ఉండాలి... Tq శివయ్య
@nirmalagaddam854615 күн бұрын
Wishing you joy, peace, and success in the new year.May your dreams come true in 2025 Happy 🎊 Happy new year akka 😊
@keerthiraparthi10314 күн бұрын
Pile 2❤❤❤ Thankyou universe gratitude to universe ❤
@LathikaCh14 күн бұрын
రాశిఫలాలు గా చెప్పండి madam మా కోసం plz
@thotarenuka697715 күн бұрын
No contact lo vunna valla kosam reading cheyyandi pls
@Userrrrlakshmi14 күн бұрын
Please no contact situation kosam video cheyandi sis
@gdevaki403514 күн бұрын
Yes contactlo leni valla kosam oka video cheindi mam
@sravanidondapati427012 күн бұрын
Avunu sister no contact sitchuvation lo. Vunnavalagurichi vediyo chy. Ra pls
@ranganathys129515 күн бұрын
Thank you unniverse 🙏 I strongly calimed pile 1 positive energy reading❤ and happy😊 New year mam💐... thank you.
@anubaby505514 күн бұрын
Eppatike chala alacpoya akka 😢na bava ki naku reunion aethadhi ani chala wait chestunna 😢cheyani thappu ki badha anubavistunna 😢 inka appudu happy ga untam😢naku na bava kavali eppudu aena bava nannu ardham cheskoni vaste bagundu 😢😢😢 please universe nannu shekar ni kalupu inko person ni na life lo thisuku raku athaniki matlade chance evvu valla parents tho pls 😢
@saikumarimadasu772114 күн бұрын
@@anubaby5055 don't worry dear.true love never ends.kachhithamga e year lo me bava ni marriage chesukuntaru.don't cry dear.. be brave.
@sam-ki8hw7 күн бұрын
Perfect ga chepparu ...❤❤
@OmmibhagyasriOmmibhagyasri6 күн бұрын
Meeru cheppinavanni exactly true pls do continue your flow with the supportive videos❤
I claim 3rd pile energy and im very thankful and grateful to this universe ❤
@anandadari795814 күн бұрын
Thank you ❤
@jagadeeshkumar161215 күн бұрын
Hpy new year madam 🌹
@Silpa-hu2xs15 күн бұрын
Happy new year akka ❤
@ManjishaManjusha15 күн бұрын
Happy new year mam🎉
@konathalakin51426 күн бұрын
iddari date of births oke reading lo unnay pile 2
@BhavaniJagathani14 күн бұрын
Tq universe 🎉
@VenkataakhilaK15 күн бұрын
Thank you🌹🙏 ok3
@sivakumarbyrapogu78514 күн бұрын
Wish you happy new year
@JogamNagaraj15 күн бұрын
Happy new year
@UmadeviIjjina14 күн бұрын
థాంక్యూ అండి చాలా సఫర్ అయిపోతున్నాను నేను ఏమి ఆలోచిస్తున్నాను తెలియట్లేదు ఏం జరుగుతుంది నా జీవితంలో ఏంటి ఇలా ఒంటరి జీవితం అనుకునే సమయంలో ఎస్ దేవుడు ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు నేను నమ్ముతున్నాను