అన్నా బేసిక్ గా ఒక్క ఇన్స్ట్యూట్ నడపడమే కష్టం ,అలాంటప్పుడు మీకు రెండు ఇన్స్ట్యూట్ లు నడపడం ఎలా సాధ్యం అవుతుంది అన్నా, మీరు రెండు ఇన్స్ట్యూట్ లోని స్టూడెంట్స్ కి ఎలా న్యాయం చేయగలుగుతున్నారు , మీ online క్లాస్ లు and మీ teaching style super గా ఉంది కానీ రెండు ఇన్స్ట్యూట్ లు నడపడం సాధ్యం కాదు అని నా అభిప్రాయం,తప్పుగా భావించవద్దు all the best అన్నా
@PhotoFramei17Ай бұрын
Ma shop lo place undi ...yevaraina course complete ae kaliga unt...place istam meeru work chesukovocchu..Sri nagar colony Krishna nagar
@madumurujagadeesh6349Ай бұрын
Nenu vastha anna..
@TinkuBommisettiАй бұрын
చాలామంది చాలా రకాలుగా ఉంటారు సాయి పట్టించుకోకూడదు. All the best sir
@TinkuBommisettiАй бұрын
One time pay chayLa . Sir
@updateadaa3929Ай бұрын
SMT నే ఎందుకు ఎంచుకోవాలి అనేది, ఒకసారి వెళ్లి డెమో వినండి. డెమో వినడానికి అయితే మీ దగ్గర డబ్బులు ఏమి తీసుకోరు. అక్కడ సార్ వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ అర్థమైతే మీరే జాయిన్ అవుతారు. ఎస్ఎంటిలో జాయిన్ అయిన వాళ్లకి నాకు తెలిసి అప్లికేషన్ మరియు లైఫ్ లాంగ్ సపోర్ట్ 100% గా ఉంటది. అంతేకాకుండా మీకు ఆన్లైన్లో రివిజన్ క్లాసులు కూడా జరుగుతూనే ఉంటాయి
@shreembbalu3877Ай бұрын
Sir online class yeppudu start chestharu
@mobileshub2332Ай бұрын
Dayachesi online class cheri money waste chesukovadu