Thank you bro for given such useful information 👌👌
@puletipallibabu4242 ай бұрын
సర్ మీరు సూపర్ 🎉 ఎల్లప్పుడూ అందరూ కోరుకునే వీడియో లు చేస్తారు ❤ అందుకే మీ ఛానల్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల వారికి కూడా ఎక్కువ గా ఇష్టo.
@EASYWAYMEEKOSAM2 ай бұрын
Thanks 🙏
@jeevankumar632 сағат бұрын
Back side distributing sound
@ajayu45282 ай бұрын
Good morning sir
@EASYWAYMEEKOSAM2 ай бұрын
Morning
@ganeshmukala89552 ай бұрын
Good
@EASYWAYMEEKOSAM2 ай бұрын
Thanks
@swaroopch46683 сағат бұрын
Idi 2nd best scheme ayitey 1st best scheme yedi bro
@dhananjayraodatti540Ай бұрын
Sir Are you really and heartfully investing in such schemes
@krishnachaitanyapulicharla82Ай бұрын
Hi Bro, edi single payment policy annaru kada, mari Premium waiver benefit Rider option select chesukunna or chesukoka poyene difference eme ledu kada, but i like your opinion.
@Praveen-Kumar30402 ай бұрын
Anna oka manchi health insurance policy gurinchi cheppandi pls.🎉🎉
@sivakotisai10312 ай бұрын
హలో సార్ ఎల్ఐసి లో మంచి హెల్త్ పాలసీలు ఉన్నాయి
@Praveen-Kumar30402 ай бұрын
@sivakotisai1031 avi yento cheppandi .
@YAnji-ni2vs2 ай бұрын
Eppudu uonda sr plan edi
@EASYWAYMEEKOSAM2 ай бұрын
Vundi sir
@evansacademymln7602 ай бұрын
Can you prepare videos for me
@EASYWAYMEEKOSAMАй бұрын
Discuss through mail sir please send the breif
@NimmalaNagadurga8 күн бұрын
15 years and 13 years ఈ వయసు గలవారు తీసుకోవచ్చా బ్రదర్
@saleelaapparao3210Ай бұрын
ఎన్ని లక్షల పోలసి కి నెలకి ఎoత అమౌంట్ కట్టాలి చెప్పండి
@HemanthKumar-yc9te2 ай бұрын
Sir eppdu nanu antha investment cheyali cheppandi ma papa ki 1 year one time investment antha cheyali cheppandi thana marriage ki antha amount vastundi please cheppandi
@gopalreddysherikari11072 ай бұрын
Money unte land pina invest chesuko bro 5lacs pedithe 20 years 1cr kante ekuve vostayi apatiki
@EASYWAYMEEKOSAMАй бұрын
Insurance children's life goals ki vaddu sir... savings scheme lo invest chesi next meeku insurance policy chesukovachu Sir kzbin.info/www/bejne/hGWbnn15rNKWgq8si=RBJb7Ocj53J4KJLu
@gopalreddysherikari11072 ай бұрын
100sqr 3lacs ki kote 5-6years ke 20lacks profit vostadi Antha long time unte 22lacs ante loss
@guntupalliharibabu894Ай бұрын
మనము చచ్చి పోతామని ఇల్లు కట్టకుండా ఉంటామా. స్తలం కొనకుండా ఉంటామా. మరణం సంభవిస్తే నీ భాగస్వామి పరిస్థితి ఏమిటో ఆలోచన చేశారా. మరణం ఎవ్వరికైనా సహజం. ముందు జాగ్రత్తగా పాలసీ అవసరం.
@UdayKumar-qh8jr2 ай бұрын
Estimate returns are 7.4 %which is very less and less than fixed deposit
@EASYWAYMEEKOSAM2 ай бұрын
Insurance = Investment + family Protection...
@UdayKumar-qh8jr2 ай бұрын
Wise peoples always think insurance and investment are different. If anyone think both at same place then he is fool only.
@panduraju60132 ай бұрын
Old plan917, new plan717 okay na bro
@EASYWAYMEEKOSAM2 ай бұрын
Yes sir
@arvindteluguvlogs2 ай бұрын
Close ayyindi
@nagasivakumaripentapati44252 ай бұрын
Veellu videos lo cheppevi bayata adigite undadamledu
@EASYWAYMEEKOSAMАй бұрын
No sir
@ramkumar4743Ай бұрын
Single premium ki premium waiver benfit enti , mundu nv anni clarity ga telusokoni video cheyi
@sankararaoyelisetti84162 ай бұрын
మీరు కొంచెం కడితే చాలు మీరు చచ్చిపోయాక మేము చాలా ఇస్తాము 😅😅😅
@navvu_guruji_Ай бұрын
చచ్చిపోయాక వచ్చే డబ్బు మనకు ఎందుకు అని చాలా మంది అనుకుంటారు……కానీ కుటుంబం లో సంపాదించే వ్యకి మరణిస్తే ఆ తర్వాత ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుందో ఎవరికి తెలీదు….. అలాంటి సమయం లో బంధువులు మిత్రులు ఎవడు సహాయం చేయడు….. కానీ నువు ఈరోజు తీసుకున్న insurance మాత్రమే నువు లేకున్న కూడా నీ ఫ్యామిలీ ని కాపాడుతుంది సోదరా ❤…..