పిల్లల ఆకలి అన్నప్పుడు అప్పటికప్పుడు హెల్దీగా ని||ల్లో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి రుచి చూస్తే వదలరు

  Рет қаралды 165,813

5starratings kitchen

5starratings kitchen

Ай бұрын

పిల్లల ఆకలి అన్నప్పుడు అప్పటికప్పుడు హెల్దీగా 5 ని||ల్లో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి రుచి చూస్తే#snacks #5starratingskitchen
/ @5starratingskitchen
hi welcome to my channel
5 star rating kitchen is for making easy lovely and delicious food for your loving family and friends by your lovely hands.
if you like my video share with your friends and if you like most of my videos.
please like share and subscribe.
5starratings kitchen Is a Telugu Language-Based Cookery Channel. All the Recipes are In Telugu With English Subtitles. 5starratings kitchen brings you the best and soul touched recipes to
#snacks your Home. Our Recipes are Fun to watch and easy to make. We strive to bring you the authentic food with the real taste. We Post a New Recipe daily. You can check for the best Restaurant Recipes to Authentic and traditional South Indian recipes, Simple Home Food, Indo-Chinese, Andhra-Telangana, and other Cuisines as well. So, just relax and trust us for the sat

Пікірлер: 52
@user-ik3nm7yi7z
@user-ik3nm7yi7z Ай бұрын
చెప్పడమే 5 మినిట్స్ అయింది, ఇక పిల్లలకు ఇవన్నీ కలిపి చేయడం ఎంతసేపవుతుందో చేసేవాళ్ళకే తెలుస్తుంది ఇన్టైం లో అవవు అని
@BhadrappaPasham-is8wf
@BhadrappaPasham-is8wf 19 күн бұрын
Idea super Recipe preparation very good. Ingridents. Name be exbit in ur video to follow.
@user-cf8iu4lp8f
@user-cf8iu4lp8f Ай бұрын
Tq, I will try
@sarojar9276
@sarojar9276 Ай бұрын
Yummy yummy
@majetiramarao3102
@majetiramarao3102 5 күн бұрын
Nice
@panagantiramadevi9445
@panagantiramadevi9445 Ай бұрын
Nice narration
@sakkubai2634
@sakkubai2634 Ай бұрын
Tasty...,tasty...,😮
@varalakshmitatikonda7993
@varalakshmitatikonda7993 Ай бұрын
Nice 👍
@SrilathaVanamala
@SrilathaVanamala Ай бұрын
👍👍👌
@pushpaneelagiri5529
@pushpaneelagiri5529 Ай бұрын
Supar Akka 😂
@harishreya7936
@harishreya7936 15 күн бұрын
చూస్తానికీ ఇవి అన్ని చేయటని కి కాదు
@indirathutupalli1439
@indirathutupalli1439 16 күн бұрын
Recipi suuper sister
@5starratingskitchen
@5starratingskitchen 15 күн бұрын
Thank you so much
@harishreya7936
@harishreya7936 15 күн бұрын
అప్పటికి appudu తయారు చేసుకునే వంట ఇది
@krishnakumarichitikena180
@krishnakumarichitikena180 Ай бұрын
Super 👍
@5starratingskitchen
@5starratingskitchen Ай бұрын
Tq
@padmamurthy3161
@padmamurthy3161 Ай бұрын
👍
@no-cv5nb
@no-cv5nb Ай бұрын
Senaga pindi veggies vesaru.Healthy & crunchy bullets.Attractive peru pedithe ee dish ne order chestharu kids restaurant ki vellinaa.Thank you fr tasty recipe, maa🎉
@5starratingskitchen
@5starratingskitchen Ай бұрын
Tq somach
@aruna5973
@aruna5973 20 күн бұрын
Nice 👏👏👍🏻
@5starratingskitchen
@5starratingskitchen 19 күн бұрын
Thank you so much
@pushpaneelagiri5529
@pushpaneelagiri5529 Ай бұрын
Hi bagunnvi vadalu
@sivaanv8385
@sivaanv8385 22 күн бұрын
pasupu vesedi aarogyam kosam rangu kosam kaadandi
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 Ай бұрын
అంటే అన్నీ రెడీ చేసి పెట్టు కుంటే ఐదు నిమిషాల లో చేయెచ్చు అన్న మాట
@deepakakula6601
@deepakakula6601 17 күн бұрын
😂
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 Ай бұрын
ఆ టైమ్. కి అన్నీ వుండొద్దు.....😮
@sakkubai2634
@sakkubai2634 Ай бұрын
Chala.....time...kavali😮
@5starratingskitchen
@5starratingskitchen Ай бұрын
చాలా టైం ఎందుకు తీసుకుంటుంది అటుకులు నానే లోపే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నట్లైతే త్వరగానే అయిపోతుంది లేదనుకుంటే ముందే రెడీ చేసి పెట్టుకొని పిల్లలు వచ్చినప్పుడు వెంటనే వేసి ఇవ్వొచ్చు... ధన్యవాదములు
@sukanyaporanki8539
@sukanyaporanki8539 Ай бұрын
Half an hour aduthundhi,total preparation ki
@arunapeddada7316
@arunapeddada7316 Ай бұрын
Pillalu intha kashapadi chesina bayavi ishtemga kavalane antaru,idi chala long prosses
@5starratingskitchen
@5starratingskitchen Ай бұрын
పిల్లల బయటనే అడుగుతారు కానీ కొంచెం కష్టపడి మనం తయారు చేస్తే హెల్తీగా పెట్టవచ్చు 10 సార్లు లో ఒక్కసారైనా మన చేతితో చేసి పెడితే తృప్తిగా ఉంటుంది కదా.taste గా చేస్తే పిల్లలు మాత్రం తినడం మానేస్తారా. . .... ధన్యవాదములు
@keshettianji4840
@keshettianji4840 Ай бұрын
Anny rojulu varaku untaye medam
@kogantiadilaxmi7630
@kogantiadilaxmi7630 Ай бұрын
P
@sujathachoalla2356
@sujathachoalla2356 Ай бұрын
Idemi 5 minutes lo ayyedi kadu
@subhashiniparvathaneni-rb1qe
@subhashiniparvathaneni-rb1qe Ай бұрын
Medam kapisicam nunelo veyinchali . Ledante pachi vasana vasthundi. Idi memu chesukuntamu.
@5starratingskitchen
@5starratingskitchen Ай бұрын
Capsicum smell radu. Sugar vesamukada anduke smell radu. ....Tq for watching
@ramagiriramadevi6883
@ramagiriramadevi6883 11 күн бұрын
5mins kakapote 50mins tinalante chesukovali
@5starratingskitchen
@5starratingskitchen 10 күн бұрын
👍
@ramke64
@ramke64 4 күн бұрын
మీరు వీడియోలో చూపించిన స్పూన్ టీ స్పూన్ లాగా ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ కోసం: టేబుల్ స్పూన్ అంటే 15 ml, టీ స్పూన్ అంటే 5 ml మాత్రమే.
@kedareeswarilatha9414
@kedareeswarilatha9414 Ай бұрын
Capsicum pachidi thinte stomach upset avuthundi
@5starratingskitchen
@5starratingskitchen Ай бұрын
Capsicum కి stomach enduku padavutundi Capsicum karam vundadu
@BharathiBallani
@BharathiBallani Ай бұрын
Capsicumpachidi
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc 2 күн бұрын
అటుకులు just అలా అలా వేపి, ఉప్పు, కారం వేసి పెడితే సరిపోయేదానికి ఇంత పెద్ద process అవసరమా అధ్యక్షా.
@5starratingskitchen
@5starratingskitchen 2 күн бұрын
అటుకులు ఉప్పు కారం వేసుకుని తిన్న దానికి ఇంత ప్రాసెస్ చేసి తిన్న దానికి చాలా తేడా ఉంది అన్నంలో ఉప్పు కారం వేసుకుని తిన్నా దానికి కూర కలుపుకొని తిన్న దానికి ఉన్నంత తేడా ఉంటుంది ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది అంటే నోటికి టేస్ట్ గా ఉంటుందని అర్థం నా చానల్ ని చూసినందుకు ధన్యవాదములు దయచేసి చానల్ ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc 2 күн бұрын
@@5starratingskitchen సపోర్ట్ చేయడం సమస్య కాదు. అప్పటికప్పుడు నిమిషాల్లో అనే concept గురించి నేను అంటున్నాను. మా అమ్మ మేము చిన్న వయసులో కొద్దిగా నేతిలో అటుకులను వేయించి ఉప్పు కారం కలిపి పెడితే కరకరలాడుతూ చాలా బాగుండేవి My Lord.
@SrilathaVanamala
@SrilathaVanamala Ай бұрын
👍👍👌
@5starratingskitchen
@5starratingskitchen Ай бұрын
Tq
@SrilathaVanamala
@SrilathaVanamala Ай бұрын
👍👍👌
@5starratingskitchen
@5starratingskitchen Ай бұрын
Tq
@SrilathaVanamala
@SrilathaVanamala Ай бұрын
👍👍👌
@5starratingskitchen
@5starratingskitchen Ай бұрын
Tq
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 63 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Забота Казахов🇰🇿
0:45
QAZAQ PEOPLE
Рет қаралды 457 М.
Я не голоден
1:00
К-Media
Рет қаралды 4,9 МЛН