సత్యభామ గారూ! దామోదర మాధవులను నామంబుల వెల్గు మీదు నందనులకు శ్రీ భామాపతి శ్రీకరుడై క్షేమము సంపదల గూర్చి క్షితిలో గాచున్
@శ్రీలలిత-ఢ6వ9 ай бұрын
🌹🙏🏼🌹
@Govindaseva9 ай бұрын
స్వామీ నమస్కారం🙏🙏🙏
@prabhakarsastrysastry14459 ай бұрын
@@Govindaseva శ్రీకృష్ణ కృపా ప్రాప్తిరస్తు
@Yashodayaragorla9 ай бұрын
Naku oka babu akka....naku krishudu ante pranam....babu peru. SRI KRISHNA ani petukunnanu@@Govindaseva
@sreekrishna92696 ай бұрын
Great names 🙏🙏🙏
@AlekhyaVinni9 ай бұрын
😊😊😊
@Devi-Yenumula4 ай бұрын
ఫ్యాషన్ కోసం ఈ రోజూల్లో పెట్టే అర్ధం పర్ధం లేని పిచ్చి పేర్లు వినలేక పోతున్నాం.
@KowshikAnumolu9 ай бұрын
Chala t q amma. Maa baabu peru krishna koushik. Naa f god krishnudu
@lavanyaram77619 ай бұрын
మా వారి పేరు Ram Kumar. నాకూ ఇద్దరు పిల్లలు. వారికి Ram Charith, Ram Samhith అని పెట్టుకున్నాను. మా ఇంటికి Ram Nivas అని పెట్టుకున్నాము. మా shop పేరు Sri Ram Medicals. అంతా రామ మయం. నాకు శ్రీ రామ చంద్రుడు అంటే చాలా ఇష్టం సత్య భామ గారు.
@LuckeyMKP30953 ай бұрын
🙏🙏👌
@ExcitedMeteor-bw3ld2 ай бұрын
Ka thoti karthikeya ma Babu Peru gana karthikeya amma pls cheppandi
@Meena557089 ай бұрын
నాకు కొడుకులు లేరు అ కన్నయ్యనే కొడుకు లాగా భావించి ఆయనే తలుచుకుంటూ రోజులు గడిపేస్తున్నా .ఒక పాప అమె పుట్టిన తర్వాత నాకు కొంచెం health problems వచ్చింది.అమే పేరు లిఖీత ఇ పేరు మావారు పెట్టారు ఇ పేరు కి అర్ధం చెప్పారు అక్క 🙏 మీ ఇద్దరు పిల్లల పేర్లు చాలా బాగుంది అ కన్నయ్య పేరే పెట్టారు . హరే కృష్ణ 🙏🙏
@attaloorisahithi20779 ай бұрын
Maa papa peru durga sahasra devi Babu peru DURGA mani poojith
@rajyalakshmidevik23199 ай бұрын
అక్క చాలా అద్భుతంగా చెపారు అక్క ఈ రోజు మా పెళ్లి రోజు మాకు విసెస్ చెప్పండి మీ ఆశీస్సులు కావాలి అక్క ప్లీజు అక్క❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@Govindaseva9 ай бұрын
భగవంతుడు మీ దంపతులని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు🙏❤️🌹🌹🌹🌹🌹🚩
@swarnaswarnalata27499 ай бұрын
Rajyalakshmi garki pelle roju subakakanshalu andi
@purnasaroja41039 ай бұрын
Happy anniversary andi💐💐
@Vaibhavi9119 ай бұрын
Happy married Life 🌹🌹🎉
@deepthideepu49289 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి🎉,,
@NarayanammaG-b3m9 ай бұрын
చాలా చక్కగా చెప్పారు సత్యభామ గారు .నా కొడుకుకి హరి అని పేరు పెట్టుకున్నాను రోజుకి ఎన్ని సార్లు పిలుస్తా నో...పిలిచినప్పుడల్లా చాలా హాయిగా ఉంటుంది.
@satyavathil47609 ай бұрын
Satya
@vamshithas83009 ай бұрын
పేర్ల విషయములో చాలా బాగా వివరించి చెప్పారు అమ్మ భార్య అందరిని గౌరవముగా చూడాలని చాలా బాగా వివరించారు మీకు కృతజ్ఞతలు 🙏
@bakkathatlanarsimhayadav23069 ай бұрын
Thank you so much ❤ Medam 🌹🌹🙏
@rameshrst57779 ай бұрын
అక్క 3 monts అయ్యింది బాబు పుట్టాడు krishna అని పేరు పెట్టాను
@SATYANARAYENA4569 ай бұрын
Great name 🎉.
@gnvasatyanarayana55329 ай бұрын
Namaste amma 🙏 చాలా కరెక్ట్ గా చెప్పారు అందరూ పాటించాలని కోరుకుంటున్నాను జై శ్రీ కృష్ణ
@శ్రీలలిత-ఢ6వ9 ай бұрын
పిల్లల పెంపకం మహాయఙ్ఞం.. ..లాంటిది ఓమనిషి ప్రవర్తన ప్రత్యక్షంగానొ పరొక్షంగాను మంచిగానొ చెడుగానొ అనేక మందిని ప్రభావితం చేయగలడు శ్రీలలితా చరణావిందం🙏🏼
@venuvempati88769 ай бұрын
2:43 ఈ అజామీ వృత్తాంతం కథ ఎవరికైనా తెలిస్తే చెప్పండి.
@sandyat22879 ай бұрын
అజమీలుని కథ భాగవతం లోనిది. అజమీలోపాఖ్యానం అని టైప్ చేయండి. చాగంటి గారు లేదా వద్దిపర్తి పద్మాకర్ గారు సామవేదం వారివి వస్తాయి. కథ చక్కగా అర్థం అవుతుంది.
@vijayadurga73319 ай бұрын
కార్తీకపురాణంలో కూడ వస్తుంది
@arunagandla20159 ай бұрын
bhavana and sahasra peru pettamu
@bharathikolamudi37919 ай бұрын
👌👌🙌🙌
@samudralasandhya4169 ай бұрын
Amma namaskarum nakoka sandeham ma snehituraalu bhagavadgeeta online lo vintu parayana chesukuntundi thanu peroid time lo kuda parayana chesukovacha plzzzzz amma cheppandi plzzzzz reply ammaaaa
Amma mimalni 15savacharala kritham chuchi unte maa pillalaku manchi perlu pettukudunu
@sekharchandra63409 ай бұрын
కొంతమంది అర్దం లేని, వికృతమైన పేర్లు పెడుతున్నారు. పైత్యం ముదిరి ఇంగ్లీష్ పేర్లతో కలిపి పెడుతున్నారు, ఆ పేర్లకు ఎలాంటి విలువ ఉండదు.
@prasaddasarp1149 ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@శ్రీలలిత-ఢ6వ9 ай бұрын
Good morning amdi 🌹
@prasaddasarp1149 ай бұрын
@@శ్రీలలిత-ఢ6వ Good morning
@prasaddasarp1149 ай бұрын
@@శ్రీలలిత-ఢ6వ Good morning 🌞
@VenkataRadhika9 ай бұрын
Akka chala bagacheparu andharu Ila vunte mana ku rama rajyam vastundhi
@Soujanya4019 ай бұрын
Sree maathre nama:🙏
@Soujanya4019 ай бұрын
@@anandababu6099 meerevaru avunu fake mottham ameni nammoddhu mosaothaaru kshudram antha night poojale theliakunda bytaki maathram boi buildup intlovaallatho saha oscar range actors all are
దామోదర్ ❤ మాధవ్ ❤ ఎంత చక్కని పేర్లు పెట్టారొ ఇప్పుడు పేర్లు పింకి ఐరా మైరా అంట అమ్మ చాచి లంపకాయ కొట్టలేక 🫢 అదివిషయం శ్రీలలితా చరణారవిందం🙏🏼
@ravurianusha21969 ай бұрын
గురు పాలితులకి విష్ణు పేర్లు, శని పాలితులకి శివుడి పేర్లు పెట్టాలి అంటారు మా గురువుగారు
@Krish-t2t9 ай бұрын
vishnu sri priya,,ravi teja na pillala perlu
@mamathagrandhika69769 ай бұрын
My daughter name is Moksha pradayani.My son name is Advikkumar
@lalithmanohar2499 ай бұрын
🌹🙏🌹🙏🌹
@shanvi55819 ай бұрын
Ma babuki naaku appudu antha avagahana leka ma attaya vallu sai ani peru pettaru ipudu adhar lo alane college lo kooda alane pilustunnaru ipudu emi cheyali please reply ivvandi sodhari🙏🙏🙏
@jakkarameshjyothi33079 ай бұрын
నాకు ఒక బాబు 4 yars వాడికి బా అక్షరం వచ్చింది కాని నెను శివరాం అని పెట్టాను 🙏శివుడు రాముడు🙏 నాకు ప్రాణం అందుకే పెట్టాను
@LuCipher3219 ай бұрын
👌👌🙏
@csnsrikant69259 ай бұрын
👌👏👍🤗🙏
@Nellorekitchen9 ай бұрын
మంచి పేరు
@SATYANARAYENA4569 ай бұрын
Very good 🎉.
@jakkarameshjyothi33079 ай бұрын
@@LuCipher321 🙏
@nagalaxmik72049 ай бұрын
My daughter name is Meenakshi and son name is vishnu Pavan these names i kept on my own
@tejakopparapu95849 ай бұрын
అవును అమ్మ నేను కూడా ఎక్కువ ఆలోచించలేదు మా బాబుకి మో టా టీ టూ అక్షరాలు వచ్చాయ్ అందుకే మోక్షిత్ శ్రీవాస్తవ అని పెట్టాను నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం
@sathwikgoud61049 ай бұрын
Maa Babu Peru sathwik chinna Babu Peru vedhansh
@basavarajbasavaraj30549 ай бұрын
Amma nakodukula perlu Devulaperlu petamu om Damodaraya namah👌👌🙏🙏
@HemalathaShrivaru9 ай бұрын
జై శ్రీరామ్ అమ్మ🙏 మా పిల్లల పేర్లు నవరత్న, యువరత్న అనీ మా శ్రీవారు పెట్టారు కానీ నేను పెట్టుకున్న పేర్లు పెద్దోడు పేరు విష్ణు, చిన్నోడు పేరు విఘ్నేశ్ (కృష్ణయ్య ) అమ్మ నేను పెట్టిన పేర్లతోనే ఇంట్లో అందరూ పిలుస్తారు స్కూల్ రిజిస్టర్ లో మా శ్రీవారు పెట్టిన పేర్లనే రాయించాము, స్కూల్ లో మాత్రమే మా శ్రీవారు పెట్టిన పేర్లు పిలుస్తున్నారు.
@p.sriramgopal12779 ай бұрын
Govinda Govinda Govinda 🎉🎉🎉
@hrishikesasriconstructions13209 ай бұрын
Nenu teliyaka 14years back entha avagahana leka avo perlu pettanu ma pillalki. Eppudu Ela meeru chepindhi carrect kadha... Em cheyli emina solution vundhaa....cheppadi.....
@VLStitching.9 ай бұрын
మా బాబు పేరు venkata satyadev మేము సత్య అని పిలుస్తాము అన్నవరం సత్యనారాయణ స్వామి పేరు పెట్టుకున్నాం
@hdjoeudb9 ай бұрын
Satyabama garu Ma Babu ki sriniketan Ani namakaranam chesam andi
@INDIA-Swetha9 ай бұрын
శుభోదయం సోదరి 🌹❤️
@lakshmipativada98529 ай бұрын
Amma maa babu ki abhi ram ane name peatamu
@shireesharamavath87039 ай бұрын
Ma papa Peru nandini naku ammavaru ante istam anduke pettanu chinna papa Peru mohana priya ma kula devudu sri krishnulu varu babu pudithe muraari ani padadam anukkuna kani devudu malli papa ni icchadu paravaledu anduke mohana ani pettukunnanu
@viprasree30379 ай бұрын
పేరులు సరిగ్గా పెట్టకపోతే ప్రమాదమా ఫేట్ పేరు లో లేదు అమ్మ ఆనం ద రావు ఆనందంగా వుండరు సో like sund
@viprasree30379 ай бұрын
సౌందర్య సాహితీ కవిత
@yadlapalliaparna40339 ай бұрын
మా బాబు కూఢ వంశీ కృష్ణ అని పెట్టుకున్న మూ అండి
@jdprasad24899 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః🙏🏻🙏🏻🙏🏻
@geetharam93669 ай бұрын
Jai sri Krishna
@MYmreddy-mu7ne9 ай бұрын
అమ్మాగారికీ జై శ్రీ రామరక్షా 🚩🌹🙏
@duddasathyamsathyam9 ай бұрын
❤ దామోదర్ మాధవ్❤ జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@sagarikarakeshjonnadula21289 ай бұрын
Ma babu peru 'Ram Madhav' Jai Shree Ram 🙏🙏🙏
@pravallikaa.pravallika29709 ай бұрын
హరేరామ హరేకృష్ణ. ❤❤
@prasannach32019 ай бұрын
Jai shree Radhe Govinda 🙏♥️
@anasuyaanasuya74659 ай бұрын
చాలా మంచిగా చెప్పారు అక్క జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏
@Lathapundla9 ай бұрын
hare krishna jai sriram 🙏🙏🙏
@alekhyasarath89089 ай бұрын
Ma abbai peru UDDHAVA HRUSHIKESH..naku krishnudu ante chala ishtam and vadi mudhu peru Kannayya
@srikalaathreya67499 ай бұрын
Ma intlo ma pillala perlu Krishna smaran ,krishna shobhith,krishna samshrith,krishna sudha,krishna syandan
@annamalaimamatha.20639 ай бұрын
Mamu ma papa ki డ akshram tho petumanaru, kani nenu శ్రీ శర్వాణి ani petukonanu.apudu mudhu perltho pelavanu peri peti peluchukontanu.
@sridevinalubala99599 ай бұрын
జైశ్రీరామ్❤🙏
@IDI_NA_KALA9 ай бұрын
మా బాబు పేరు Shamanth (meaning:lord Rama, Universal,Whole) Sha తో ఎవరికైనా name కావాలంటే suggest అవుతుందని msg పెడుతున్న
@giridevi47239 ай бұрын
Madhavayanamah💅🙏
@sarvanim80029 ай бұрын
Meeku intlo freedom vundi andariki anthati yogam vunnadu ga
@Jayashree.reddy.679 ай бұрын
Nenu ma babu ki Anirudh krishna ani petinna krishnuni ki manvadi name ani petina but naku haa name ki ardamu thelvadhu 🙏
@DurgaPrasannaArepalli9 ай бұрын
Baga cheppatam ma...ma papa peru. Lakshmi ananda lahari...avariki nachaledhu...bt ma purohithulu garu chepparu e peru pedithe papa bhavisyathu bavuntundi ane
@harihara1019 ай бұрын
Amma naku dhamodhar vinayak godasay, dhamodhar vinayak savarkar, subhash chandra bose pilla vari perlu estam
@JyothsnaEerni9 ай бұрын
Nenu kumara swami ki mokkukunte babu puttadu andi shanmuk ani pettukunnanu naku bidda ni ichina swamini puthruniga bavinchi piluchukuntanu
@RaadhaKrishna2239 ай бұрын
భగవంతుని ప్రసాదం నా పుత్రుడు పేరు "రిషికుమార్" ...నేను "రిషికేశవ్" పెడుదామని అడిగితే.. నా భర్త ఒప్పుకోలేదు.. పైగా ఏదో బుష్ ఇష్ అష్ లు పేర్లు పెట్టాలన్నారు... కానీ లేదు భగవంతుని నామం బిడ్డకు పెట్టాలని పట్టుబట్టి మాట్లాడితే.. అప్పుడు అయితే రిషికేశవ్ వద్దు రిషికుమార్ చాలులే అన్నారు.. ఇక ఎంత చెప్పినా ఒప్పుకోలేదు.. ఇక రిషి అంటే కూడా నా స్వామి పేరే వస్తుంది కదా అని సర్దుకున్నాను..
@AmmathoVikramaditya9 ай бұрын
Rishi Kumar kante Rishi keshav bagundhi. Ma babu Peru Vikramaditya. Evariki nachaledhu old name annaru chala mandhi. Kani meaning ful name maku istam ani mem adhe pettukunnam
@renukaswamymadiwada53289 ай бұрын
Mokshagna niteesha perrulu manchivenaa
@movies-qq6mc9 ай бұрын
Shubhodayam chellamma😊🥰🥰🥰
@DasariMahesh-sf1hy9 ай бұрын
అక్క నాకు ఇద్దరు ఆడబిడ్డలు నాకు అమ్మవారు అంటే భక్తి పేరు కోసం చూపిస్తే శ్రీ అనే పదం తో పెట్టామన్నారు పెద్ద పాప కి శ్రీ వేద అని పేరు పెట్టుకున్నాను చిన్న పాపకి చూపిస్తే క్షద్రుప అని పెట్టామన్నారు నాకు ఇ పేరు కి అర్దం ఏంటో అర్దం కావట్లేదు కొత్తగా విన్నాను సందేహంలో పేరు పెట్టలేను దయచేసి వివరించండి
@padmajeripothula85099 ай бұрын
Namaskaram akka 🙏Ma babu peru anirudh ani pettanu. keshava namalalo okati. yuddham chesevadu kadhu yuddhani nivarinchevadu kavalani a peru ni pettanu akka.eppudu ma babu vayasu 18y peru ku thaggatte a vishayamlo naina godavakakuda chusthadu . Ma babu miru dhivinchadi akka.
@lakshmihome92509 ай бұрын
Namasthey Amma epudu gurudevi set ani cheppi rubbu role rokali bandala chinna set Puja gadilo petti pujalu cheyadam manchidi ani social media lo Baga chupisthunaru adi kuda epudu business aipoindi ragi ethadi vendi bangaram lo vatini ammi sommu chesukuntunaru Dani gurinchi andariki cheppagalaro appatlo ma ammama Amma valu kitchen lonu bayata kani unchi roju kadigi pasupu kunkuma petti mahalaxmi ani cheppevalu epudu mix lu ravadam vala badakam tho Puja mandiram lo chinna set petti pujalu chesthunaru andariki artham ayela cheppagalaru
@srinusrinu68669 ай бұрын
Amma hi aksharam tho manche ardam vache peru chappanddi amma ma papa ki