సత్యభామ గారూ! దామోదర మాధవులను నామంబుల వెల్గు మీదు నందనులకు శ్రీ భామాపతి శ్రీకరుడై క్షేమము సంపదల గూర్చి క్షితిలో గాచున్
@శ్రీలలిత-ఢ6వ9 ай бұрын
🌹🙏🏼🌹
@Govindaseva9 ай бұрын
స్వామీ నమస్కారం🙏🙏🙏
@prabhakarsastrysastry14459 ай бұрын
@@Govindaseva శ్రీకృష్ణ కృపా ప్రాప్తిరస్తు
@Yashodayaragorla9 ай бұрын
Naku oka babu akka....naku krishudu ante pranam....babu peru. SRI KRISHNA ani petukunnanu@@Govindaseva
@శ్రీలలిత-ఢ6వ9 ай бұрын
పిల్లల పెంపకం మహాయఙ్ఞం.. ..లాంటిది ఓమనిషి ప్రవర్తన ప్రత్యక్షంగానొ పరొక్షంగాను మంచిగానొ చెడుగానొ అనేక మందిని ప్రభావితం చేయగలడు శ్రీలలితా చరణావిందం🙏🏼
@NarayanammaG-b3m9 ай бұрын
చాలా చక్కగా చెప్పారు సత్యభామ గారు .నా కొడుకుకి హరి అని పేరు పెట్టుకున్నాను రోజుకి ఎన్ని సార్లు పిలుస్తా నో...పిలిచినప్పుడల్లా చాలా హాయిగా ఉంటుంది.
@శ్రీలలిత-ఢ6వ9 ай бұрын
దామోదర్ ❤ మాధవ్ ❤ ఎంత చక్కని పేర్లు పెట్టారొ ఇప్పుడు పేర్లు పింకి ఐరా మైరా అంట అమ్మ చాచి లంపకాయ కొట్టలేక 🫢 అదివిషయం శ్రీలలితా చరణారవిందం🙏🏼
@vamshithas83009 ай бұрын
పేర్ల విషయములో చాలా బాగా వివరించి చెప్పారు అమ్మ భార్య అందరిని గౌరవముగా చూడాలని చాలా బాగా వివరించారు మీకు కృతజ్ఞతలు 🙏
@gnvasatyanarayana55329 ай бұрын
Namaste amma 🙏 చాలా కరెక్ట్ గా చెప్పారు అందరూ పాటించాలని కోరుకుంటున్నాను జై శ్రీ కృష్ణ
@suryajyothisampara9 ай бұрын
👌👏👏మీ వాక్చాతుర్యానికి 🙏🙏😊
@rameshrst57779 ай бұрын
అక్క 3 monts అయ్యింది బాబు పుట్టాడు krishna అని పేరు పెట్టాను
@SATYANARAYENA4569 ай бұрын
Great name 🎉.
@Meena557089 ай бұрын
నాకు కొడుకులు లేరు అ కన్నయ్యనే కొడుకు లాగా భావించి ఆయనే తలుచుకుంటూ రోజులు గడిపేస్తున్నా .ఒక పాప అమె పుట్టిన తర్వాత నాకు కొంచెం health problems వచ్చింది.అమే పేరు లిఖీత ఇ పేరు మావారు పెట్టారు ఇ పేరు కి అర్ధం చెప్పారు అక్క 🙏 మీ ఇద్దరు పిల్లల పేర్లు చాలా బాగుంది అ కన్నయ్య పేరే పెట్టారు . హరే కృష్ణ 🙏🙏
@pasupuletinumamaheswari98149 ай бұрын
మా బాబు పేరు శ్రీరామ్, మా ఊరు భద్రాచలం అందుకే ఆ రాముల వారి పేరు పెట్టేసాం అంతకన్నా గొప్ప పేరు ఏముంటుంది ? జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏
@SATYANARAYENA4569 ай бұрын
Very good 🎉.
@Lathasrininva9 ай бұрын
Yes
@pravallikaa.pravallika29709 ай бұрын
హరేరామ హరేకృష్ణ. ❤❤
@శ్రీలలిత-ఢ6వ9 ай бұрын
అప్పటిలొ అంత అవగాహన లేదండి ఏదొ పెట్టాశాను పెంచడం k నాప్రయత్న లోపం..లేకుండ సనాతన ధర్మం పైఅవగాహనతొ పెరుగుతున్నారు ఈశ్వర సంకల్పంతొ శ్రీలలితా చరణారవిందం🙏🏼
@sridevinalubala99599 ай бұрын
జైశ్రీరామ్❤🙏
@jdprasad24899 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః🙏🏻🙏🏻🙏🏻
@INDIA-Swetha9 ай бұрын
శుభోదయం సోదరి 🌹❤️
@duddasathyamsathyam9 ай бұрын
❤ దామోదర్ మాధవ్❤ జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@sagarikarakeshjonnadula21289 ай бұрын
Ma babu peru 'Ram Madhav' Jai Shree Ram 🙏🙏🙏
@Jayashree.reddy.679 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@lavanyaram77619 ай бұрын
మా వారి పేరు Ram Kumar. నాకూ ఇద్దరు పిల్లలు. వారికి Ram Charith, Ram Samhith అని పెట్టుకున్నాను. మా ఇంటికి Ram Nivas అని పెట్టుకున్నాము. మా shop పేరు Sri Ram Medicals. అంతా రామ మయం. నాకు శ్రీ రామ చంద్రుడు అంటే చాలా ఇష్టం సత్య భామ గారు.
@LuckeyMKP30953 ай бұрын
🙏🙏👌
@srujanasandhupatala54859 ай бұрын
Thank you sister🙏 super ga chepparu sister 🌹🙏jai hind🙏 jai sri ram🙏🌹
@sreekrishna92696 ай бұрын
Great names 🙏🙏🙏
@rajyalakshmidevik23199 ай бұрын
అక్క చాలా అద్భుతంగా చెపారు అక్క ఈ రోజు మా పెళ్లి రోజు మాకు విసెస్ చెప్పండి మీ ఆశీస్సులు కావాలి అక్క ప్లీజు అక్క❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@Govindaseva9 ай бұрын
భగవంతుడు మీ దంపతులని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు🙏❤️🌹🌹🌹🌹🌹🚩
@swarnaswarnalata27499 ай бұрын
Rajyalakshmi garki pelle roju subakakanshalu andi
@purnasaroja41039 ай бұрын
Happy anniversary andi💐💐
@Vaibhavi9119 ай бұрын
Happy married Life 🌹🌹🎉
@deepthideepu49289 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి🎉,,
@SitaKumari-jm3ln9 ай бұрын
హరేకృష్ణ 😊❤
@alekhyasarath89089 ай бұрын
Harekrishna
@anasuyaanasuya74659 ай бұрын
చాలా మంచిగా చెప్పారు అక్క జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏
@jakkarameshjyothi33079 ай бұрын
నాకు ఒక బాబు 4 yars వాడికి బా అక్షరం వచ్చింది కాని నెను శివరాం అని పెట్టాను 🙏శివుడు రాముడు🙏 నాకు ప్రాణం అందుకే పెట్టాను
@LuCipher3219 ай бұрын
👌👌🙏
@csnsrikant69259 ай бұрын
👌👏👍🤗🙏
@Nellorekitchen9 ай бұрын
మంచి పేరు
@SATYANARAYENA4569 ай бұрын
Very good 🎉.
@jakkarameshjyothi33079 ай бұрын
@@LuCipher321 🙏
@Tripurasundari459 ай бұрын
Thank you so much mi videos chudatam ma adhrusta m
@bakkathatlanarsimhayadav23069 ай бұрын
Thank you so much ❤ Medam 🌹🌹🙏
@VenkataRadhika9 ай бұрын
Akka chala bagacheparu andharu Ila vunte mana ku rama rajyam vastundhi
@prasannach32019 ай бұрын
Jai shree Radhe Govinda 🙏♥️
@KrishnaSriSeelam-l6j9 ай бұрын
Jai sri ram jai krishna 🙏🙏🙏❤
@gshivakumar83759 ай бұрын
Akka plz explain about Kula diyvam
@Lathapundla9 ай бұрын
hare krishna jai sriram 🙏🙏🙏
@denduluridevi1459 ай бұрын
Amma mimalni 15savacharala kritham chuchi unte maa pillalaku manchi perlu pettukudunu
@rajithamadanagula9199 ай бұрын
Akka miku padhabhivandhanam 🙏🏻
@MYmreddy-mu7ne9 ай бұрын
అమ్మాగారికీ జై శ్రీ రామరక్షా 🚩🌹🙏
@kattabharati9 ай бұрын
Damodhar👌maadhava👌
@prasaddasarp1149 ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@శ్రీలలిత-ఢ6వ9 ай бұрын
Good morning amdi 🌹
@prasaddasarp1149 ай бұрын
@@శ్రీలలిత-ఢ6వ Good morning
@prasaddasarp1149 ай бұрын
@@శ్రీలలిత-ఢ6వ Good morning 🌞
@giridevi47239 ай бұрын
Madhavayanamah💅🙏
@rajakumari47599 ай бұрын
🙏జైశ్రీరామ🙏🙏🙏🙏🙏.....
@MeenaKumari-cz9pm9 ай бұрын
Krishnam vande jagadgurum 🌹🙏🏼
@geetharam93669 ай бұрын
Satya garu miru excellent excellent excellent anthe
@Tiya8009 ай бұрын
Aadya అన్న ఏటు వెళ్ళారు... MSG లు లేవు మివి 😊
@movies-qq6mc9 ай бұрын
Shubhodayam chellamma😊🥰🥰🥰
@AkhilaShaganti-t9p9 ай бұрын
Tqu so much🤝 Amma
@Suharsha_naani249 ай бұрын
శుభోదయం అమ్మ
@Soujanya4019 ай бұрын
Sree maathre nama:🙏
@Soujanya4019 ай бұрын
@@anandababu6099 meerevaru avunu fake mottham ameni nammoddhu mosaothaaru kshudram antha night poojale theliakunda bytaki maathram boi buildup intlovaallatho saha oscar range actors all are
జై శ్రీరామ్ అమ్మ🙏 మా పిల్లల పేర్లు నవరత్న, యువరత్న అనీ మా శ్రీవారు పెట్టారు కానీ నేను పెట్టుకున్న పేర్లు పెద్దోడు పేరు విష్ణు, చిన్నోడు పేరు విఘ్నేశ్ (కృష్ణయ్య ) అమ్మ నేను పెట్టిన పేర్లతోనే ఇంట్లో అందరూ పిలుస్తారు స్కూల్ రిజిస్టర్ లో మా శ్రీవారు పెట్టిన పేర్లనే రాయించాము, స్కూల్ లో మాత్రమే మా శ్రీవారు పెట్టిన పేర్లు పిలుస్తున్నారు.
@KowshikAnumolu9 ай бұрын
Chala t q amma. Maa baabu peru krishna koushik. Naa f god krishnudu
@HinduVani9 ай бұрын
హరిః ఓం
@ExcitedMeteor-bw3ld2 ай бұрын
Ka thoti karthikeya ma Babu Peru gana karthikeya amma pls cheppandi
@sri-1189 ай бұрын
🙏🙏🙏👏👏👏
@girendraaitha61079 ай бұрын
Naku eddaru ammayilu pedda papa peru, bala tripura sundari,chinna papa peru, lasya sri venkata vaishnavi,
@sathwikgoud61049 ай бұрын
Maa Babu Peru sathwik chinna Babu Peru vedhansh
@dhanushroyal34189 ай бұрын
Super mam
@RaadhaKrishna2239 ай бұрын
భగవంతుని ప్రసాదం నా పుత్రుడు పేరు "రిషికుమార్" ...నేను "రిషికేశవ్" పెడుదామని అడిగితే.. నా భర్త ఒప్పుకోలేదు.. పైగా ఏదో బుష్ ఇష్ అష్ లు పేర్లు పెట్టాలన్నారు... కానీ లేదు భగవంతుని నామం బిడ్డకు పెట్టాలని పట్టుబట్టి మాట్లాడితే.. అప్పుడు అయితే రిషికేశవ్ వద్దు రిషికుమార్ చాలులే అన్నారు.. ఇక ఎంత చెప్పినా ఒప్పుకోలేదు.. ఇక రిషి అంటే కూడా నా స్వామి పేరే వస్తుంది కదా అని సర్దుకున్నాను..
@AmmathoVikramaditya9 ай бұрын
Rishi Kumar kante Rishi keshav bagundhi. Ma babu Peru Vikramaditya. Evariki nachaledhu old name annaru chala mandhi. Kani meaning ful name maku istam ani mem adhe pettukunnam
@vallakavikalavathamma9 ай бұрын
🙏అమ్మ
@bearinnie9 ай бұрын
🙏💐💐
@swamypyndla82039 ай бұрын
Ma Babu ki 4yrs ippudu..M,T letters tho Peru pettamannaru..but first memu vedansh ani pettaamu..yendhuko bhaga anipinchaledhu..ippudu vaadi Peru ARJUN(aa sri Krishnudu prema kosam) Date of birth: 09/06/2019..
@jnvvskpswaroop8a2869 ай бұрын
❤😊👌👏🙏
@mahalaxmipolnati53169 ай бұрын
🙏🙏🙏
@DurgaPrasannaArepalli9 ай бұрын
Baga cheppatam ma...ma papa peru. Lakshmi ananda lahari...avariki nachaledhu...bt ma purohithulu garu chepparu e peru pedithe papa bhavisyathu bavuntundi ane
@lovalakshmip8609 ай бұрын
🙏జై శ్రీరామ్🙏
@lalithasriniha9 ай бұрын
Maa daddy Peru Durvasu....maharishi Peru...
@AlekhyaVinni9 ай бұрын
😊😊😊
@sekharchandra63409 ай бұрын
హరే క్రిష్ణ, మాధవ
@shireesharamavath87039 ай бұрын
Ma papa Peru nandini naku ammavaru ante istam anduke pettanu chinna papa Peru mohana priya ma kula devudu sri krishnulu varu babu pudithe muraari ani padadam anukkuna kani devudu malli papa ni icchadu paravaledu anduke mohana ani pettukunnanu
@lakshmibandlamudi29299 ай бұрын
Amma
@alekhyasarath89089 ай бұрын
Ma abbai peru UDDHAVA HRUSHIKESH..naku krishnudu ante chala ishtam and vadi mudhu peru Kannayya
@Nareshhabsiguda9 ай бұрын
Ma babu peru mahipal and ma papa peru brahmani
@SwenikaReddy9 ай бұрын
Namaskaram Amma🙏🙏 Ma Manavadi peru Vasista nandhan
@srinivassonampudi20699 ай бұрын
జై శ్రీరామ్
@samudralasandhya4169 ай бұрын
Amma namaskarum nakoka sandeham ma snehituraalu bhagavadgeeta online lo vintu parayana chesukuntundi thanu peroid time lo kuda parayana chesukovacha plzzzzz amma cheppandi plzzzzz reply ammaaaa
@samudralasandhya4169 ай бұрын
Amma plzzzzzzz replyyyyy
@attaloorisahithi20779 ай бұрын
Maa papa peru durga sahasra devi Babu peru DURGA mani poojith
@gsrinu23169 ай бұрын
Amma meeku subodyam
@srinusrinu68669 ай бұрын
Amma hi aksharam tho manche ardam vache peru chappanddi amma ma papa ki
@Mounika-g1u9 ай бұрын
Akka ma papaki eppudu 1yr. Vidhaatri name manchi ardhavantham iynadhena.vishnu dhatri ani pettocha ani pettala oka name cheppandi akka🙏🙏
@shanvi55819 ай бұрын
Ma babuki naaku appudu antha avagahana leka ma attaya vallu sai ani peru pettaru ipudu adhar lo alane college lo kooda alane pilustunnaru ipudu emi cheyali please reply ivvandi sodhari🙏🙏🙏
@VasudevareddyManku9 ай бұрын
Ma pillala perlu moksha, yashovardhan
@ganapathikarri96629 ай бұрын
Jai Sri ram.
@MadhaviKotipalli9 ай бұрын
Satyabhama garu naku 3 rojula nundi ma amma garu chanipoinattu Kala vastundi yem jarugutundi cheppandi
@Govindaseva9 ай бұрын
ఏమీ కాదు, పడుకునేముందు భగవన్నామస్మరణ చేస్తూ నిద్రపోతే పీడ కలలు రాకుండా ఉంటాయి, శుభం ❤️
@lalithmanohar2499 ай бұрын
🌹🙏🌹🙏🌹
@poornanihal27339 ай бұрын
Ma pillala perlu balaji, Sairam 8th&5th classes
@kammakeerthi9 ай бұрын
Akka, brama yougam ani oka movie vachindi telugu lo. Andarini adi chudamani chepandi. Danilo entha baga chupichedo ugradevatala shakti bedisi kodte ela untundo motham family a kadu vamsam antha ela anubhavistundo chupincharu varahi amma varu kosam chupincgeru chustuntene chala bayam vesindi. Okasari miru kuda mi opinion chepandi
@VLStitching.9 ай бұрын
మా బాబు పేరు venkata satyadev మేము సత్య అని పిలుస్తాము అన్నవరం సత్యనారాయణ స్వామి పేరు పెట్టుకున్నాం