😊సూపర్! పెసరపప్పు-కొబ్బరి-బర్ఫీ!! నిన్న తలచిన రుచి, మొన్న కలగన్న రుచి, ఈ రోజు నిజం కాబోతుందంటే ఆ అనుభూతి ప్రత్యేకమైన స్థాయిలో ఉంటుంది!. కొన్ని రుచులు జ్ఞాపకాలలో సజీవంగా నిలిచిపోతాయి...నిజంగా కళ్ళకు "కనిపించని రుచులు" ఇంత స్పష్టంగా ఆహారంలో దాగి మనల్ని ఉత్సాహపరుస్తాయన్నది గొప్ప విషయం!😋😋😋
@Welcometoaswinikitchen Жыл бұрын
Thanks
@ధర్మానుష్ఠానచంద్రిక Жыл бұрын
చాలా సులభంగా ఉంది స్వీట్ నిజంగా చెబుతున్నాను లాస్ట్ నెయ్యిగాని వేసాక నాకు కమ్మగా సువాసన వచ్చింది ఒట్టు చాలా బాగుందండి
@Welcometoaswinikitchen Жыл бұрын
Tq
@RamavathPrasanthi Жыл бұрын
బెల్లమే హెల్దీ ఫుడ్ రండి చాలా మంచిది మీరు చెప్పేది ప్రతిదీ నేను ట్రై చేస్తున్నాను చాలా బాగా కుదురుతుంది అండి చాలా చాలా థాంక్స్ అండి నా పేరు సరోజిని
@Welcometoaswinikitchen Жыл бұрын
Thanks Andi
@chinnusoundarya7897 Жыл бұрын
Hii akka .....nenu try chesanu..super vachindhi...taste was awesome...ma ayanaki chala nachindhi akka .... thanks for sharing akka
@Welcometoaswinikitchen Жыл бұрын
Thanks Andi 🙏
@vijji01 Жыл бұрын
Hi akka nenu kuda me videos చూస్తాను చాలా baguntayi