పింఛన్ తనిఖీకి కావలిసిన పత్రాలు | Ntr bharosa pension scheme latest news today | Andhrapradesh

  Рет қаралды 10,776

THE INDIAN

THE INDIAN

Күн бұрын

Пікірлер: 98
@bebikesana3936
@bebikesana3936 2 күн бұрын
చాలా బాగా చెప్పారు వివరాలు అన్ని 👍
@satyakumar9317
@satyakumar9317 2 күн бұрын
లైఫ్ లాంగ్ లోకోమోటార్/ఆర్థోపెడిక్ డిజేబుల్టి ఉండి,,50/55/60/65 పర్సంటేజ్ ఉన్న వాళ్లకి కూడా ప్రస్తుతం 15 వేల రూపాయలు పెన్షన్ వస్తుంది,, ప్రస్తుత ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం 85% శాతం ఉండాలి అంటున్నారు తనిఖీకి వచ్చినప్పుడు 85% కంటే తక్కువ ఉన్న ఈ పెన్షన్ దారులను ఏం చేస్తారు ఇది కేటగిరిలో వారినీ ఉంచుతారా లేక వికలాంగులు కేటగిరీలోకి మార్చి 6 వేల రూపాయలు పెన్షన్ ఇస్తారా దయచేసి తెలియజేయగలరు ధన్యవాదములు,,
@hepsibadavid7373
@hepsibadavid7373 Күн бұрын
Hands off brother really excellent 👌 information 👍
@GVenkatalakshmi-hl8kc
@GVenkatalakshmi-hl8kc Күн бұрын
Tamudu meeru chala vivaranga cheptar Naku Baga artamuotondi
@NADARAMBABU
@NADARAMBABU 2 күн бұрын
Good information 👌👍👍
@trinadhkumarlokanadham6156
@trinadhkumarlokanadham6156 2 күн бұрын
సర్ చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్ ఇంత క్లారిటీగా ఎవరు చెప్పారు మా సచివాలయంలో కనీసం అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు ఏమీ తెలియదని చెప్పేస్తున్నా అప్డేట్ ఏం లేదు అని చెప్పేస్తున్నారు
@brahmaiahshaik4872
@brahmaiahshaik4872 2 күн бұрын
Super sir మీరు చాలా వివరణాత్మకంగా బాగా చెప్పారు thanks sir
@omvinayaka3486
@omvinayaka3486 Күн бұрын
చాలా బాగా చెప్పారు కొత్తరెషన్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి. అండి
@padmavathigullipilli3086
@padmavathigullipilli3086 2 күн бұрын
Tq sir chala baga ardhemilaga cheparu tq
@dhomanarayana3087
@dhomanarayana3087 2 күн бұрын
Thank you అన్న వీడియో రూపంలో రిప్లై ఇచ్చినందుకు 🙏
@kullayappagariramanjineyul290
@kullayappagariramanjineyul290 2 күн бұрын
నిజమే అన్న నడుస్తారు బాగానే ఉన్న వాళ్ళకి 15000 పింఛన్ వస్తుంది నిజమైన అర్హులకు రావడం లేదు
@Kannaiah-i4u
@Kannaiah-i4u 2 күн бұрын
అర్హులు దరిద్రం అందుకే నేనూ ఒకడిని 😭
@VPNasaraiah-l5c
@VPNasaraiah-l5c 2 күн бұрын
మిత్రమా. నాకు. లోకోమోటార్. 85%చదరం సర్టిఫికెట్ ఉన్నది. Dmho ఆఫిష్ వారు. మల్లి. 85%సర్టిఫికెట్ ఇచ్చి. 2.తేదీన. అప్లై చేసినారు. 15.వేలు పన్షన్. ఎప్పుడు వస్తుంది. తెలియచేయమని మనవి 🙏.
@HARIJANAGOPAL-xu9vq
@HARIJANAGOPAL-xu9vq 2 күн бұрын
సార్ చాలా మంచి విషయాలు చెప్పుతున్నారు Thank u sar
@yesumaddala5810
@yesumaddala5810 2 күн бұрын
Thanks for information sir 🙏👌
@rajeshraavi1218
@rajeshraavi1218 2 күн бұрын
అన్ని పనులు చేసుకునే వాళ్ల కూడ 15000 పెన్షన్ తీసుకుంటున్నారు అంటే అది చాలా దారుణం ఆన్న ఏ పని చేసుకోలేక అన్ని పనులు కీ తల్లి తండ్రి మీదే ఆధారపడే బ్రతికే నాలాంటి వాళ్లు 6000 పెన్షన్ తీసుకుంటున్నారు😢😢😢😢 ఇది ఇంత వరకు సబబు.. నాకు ఐతే అన్ని బెడ్ మీదే బాత్రూం వెళ్ళాలి అంటే మా అమ్మ నాన్న చెయ్యాలి ఒక మనిషి కీ ఎన్ని పనులు ఉంటాయే ఆ అన్ని పనులు నాకు మా అమ్మ నాన్న చెయ్యాలి పోడుకుని బెడ్ మీదే నిచ్చి లేగలి ఆన్న ఎవరో ఒకరు లేపలిసిందే నన్ను అలాంటి నాకు 6000 పెన్షన్ తీసుకుంటున్న
@ArikitemulaAnkaiah
@ArikitemulaAnkaiah 2 күн бұрын
Thank You Sir Jai Hind
@VenkyP-m2u
@VenkyP-m2u 2 күн бұрын
మరి ఆరు వేల పెన్షన్ ఎలా ఎప్పుడు మేము చెకింగ్ మాకు ఎలా తెలుస్తుంది
@ranitalari5984
@ranitalari5984 2 күн бұрын
Sir chala chala tq sir e msg ichinanduku.
@thulasiram7708
@thulasiram7708 2 күн бұрын
Super Beo 👌👌👌
@mariyababukandula1801
@mariyababukandula1801 2 күн бұрын
Hatsupp sir meelantivallu socyti ki kavali sir
@kollibaby2973
@kollibaby2973 2 күн бұрын
Very god speaking
@yvani-r7t
@yvani-r7t 2 күн бұрын
Anna New person appadu isastaru
@Trendingnews12-s9v
@Trendingnews12-s9v 2 күн бұрын
God bless you brother ❤
@syamk2192
@syamk2192 14 сағат бұрын
My village lo normal person ki 15000 rupees estunaru sir.
@kingbhaiyt1181
@kingbhaiyt1181 2 күн бұрын
Sir naaku 15000 vasthundi 76/ naa pention tagguthu dha
@ShakilaBadiganti
@ShakilaBadiganti 2 күн бұрын
Thanks sir.
@seenuss6558
@seenuss6558 2 күн бұрын
అన్న hi సింగల్ కిడ్నీ ఉన్న పర్సన్ కీ పెన్షన్ వస్తుందా....?
@dasarimuniswamy6642
@dasarimuniswamy6642 2 күн бұрын
ఒకసారి చాలా ధన్యవాదాలు. సర్ మీకు చాలా చక్కగా చెప్పారు సరే ఇంకొక విషయం ఏమిటంటే నాకు 13 సంవత్సరాల కింద బైక్ యాక్సిడెంట్ అయ్యి వెన్నెముక పెరిగి మంచానికి పరిమితమైన సార్ 13 సంవత్సరాల సార్ నాకు 15000 పింఛన్ వస్తుంది కానీ నాకు పర్సంటేజ్ 74 ఏం ఉంది సార్ సర్ ఈ పర్సంటేజ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా. సర్ నాకే కాదు నా తోటి వెన్నెముక బాధితులకు నాలాగే ప్రతి ఒక్కరికి చాలామంది ప్రాబ్లం ఉంది సర్ మంచిగా పరిమితమైన వాళ్లకు మాకు దయచేసి ఈ మెసేజ్ కి మీరు ఒక వీడియో చేయాలని ప్రార్థిస్తున్నా సార్ ప్లీజ్
@syamk2192
@syamk2192 14 сағат бұрын
Some people ki 15000 eligible unna valaki only 6000 rs estunaru sir. My relative lo unaru ela. Variki 15k estara sir
@srikanthb2786
@srikanthb2786 2 күн бұрын
తలసేమియా, సికిల్ సెల్ మరియు హిమూఫోలియా గురించి కూడా డిటైల్స్ తో చేయండి. వీరికి సదరం ఉండదు.కానీ 2016 ఆక్ట్ ప్రకారం వారందరూ డిసబులిట్ కిందకు వస్తారు. కావున వీరిని ఎలా వెరిఫై చేస్తరు తెలియ చేయండి
@KanjaniSaikumar
@KanjaniSaikumar 2 күн бұрын
Super Anna 👌
@SNageena-bc4mp
@SNageena-bc4mp 2 күн бұрын
Hii sir
@NageswaraoGothala
@NageswaraoGothala 2 күн бұрын
అన్న అన్నవరం తొలగించే అర్హులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అన్న
@krishnaarthimalla9384
@krishnaarthimalla9384 2 күн бұрын
Thanks.sir😢
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 2 күн бұрын
Tq sir.
@trinadhkumarlokanadham6156
@trinadhkumarlokanadham6156 2 күн бұрын
సార్ నిన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కోసం చెప్పారు మా ఇంట్లో రేషన్ కార్డులు నలుగురు ఉన్నాము మా అమ్మగారికి నాకు కలిపి 1200 sft ఉంది ఇప్పుడు అది ఎవరిది వాళ్లకి విడదీయడానికి అవుతుందా మ్యాపింగ్ వేర్ చేయడం అవుతాదా
@bhuthesh.gbhuthesh.g3882
@bhuthesh.gbhuthesh.g3882 2 күн бұрын
Ananthapuramu distric nunchi chittoor distric palamaner ki pension transfer cheskonnanu verification ekkada chestharu Sir
@SeethaRam-ds5un
@SeethaRam-ds5un 2 күн бұрын
Sir! 50 years above vallaki Kotta pension eppati nunchi istaru
@mariyababukandula1801
@mariyababukandula1801 2 күн бұрын
Sir ma mother ki 85% vundi sadaram vundi medical board certificat vundi udid card vundi but karra tho konchem konchem nadustundi sir problem vundidda sir
@SureshKumarJ-xb7px
@SureshKumarJ-xb7px 2 күн бұрын
Sir ma nanna gariki peralasis vachindho medicine use cheyadam valla tagginchi pension 6000 vastundhi sir tesesarandi plz ingormetion
@GKamalnath-r1t
@GKamalnath-r1t 2 күн бұрын
Sir naku sadreem certificate undi pension Radu how to apply in re verification
@pramodpalaparti5692
@pramodpalaparti5692 2 күн бұрын
Sir Manadagara Unna musculary Dystrophy.. medical Reports (Biopsy Reports, Blood Test) Chustara Sir...
@gubbalanagababu3282
@gubbalanagababu3282 2 күн бұрын
Anna na sadaram cartipiket calamandivi delete iepoenavi kada mari valadi onlion lo supincadu kada
@rajeshraavi1218
@rajeshraavi1218 2 күн бұрын
Anna 6000 pension vache Valla ki information ela estaru anna verification cheyyataniki
@omvinayaka3486
@omvinayaka3486 Күн бұрын
అడి డెల్స్ video పెట్టం డి
@saahostephen2010
@saahostephen2010 2 күн бұрын
Brother dmho pensio కాకుండా normal 6000 pension ki ఇంటికి వస్తారా లేదా వాళ్ళు పిలిచిన చోటుకి వెళ్ళాల్లా
@SameerKhasim
@SameerKhasim 2 күн бұрын
Hai sir nenu inter complete chesanu oka manchi government job chepara
@biddikadharmarao-yx8jv
@biddikadharmarao-yx8jv 2 күн бұрын
6000 pension yeppudu verification చేస్తారు అన్న
@VijiRaj-p2u
@VijiRaj-p2u 2 күн бұрын
Hello Brother,..me videos chusi,..veare chanal vallu same information istunnaru.
@krishnavenigangireddy3173
@krishnavenigangireddy3173 2 күн бұрын
Mella kannu unte accept chestara sir
@usharanim.usharani364
@usharanim.usharani364 2 күн бұрын
Sadaran certificate lo 75% undhi penssion untundha delite chesthara sir please reply🙏🙏
@saahostephen2010
@saahostephen2010 2 күн бұрын
Brother dmho పెన్షన్ కాకుండా నార్మల్ పెన్షన్ 6000 తీసుకున్న వాళ్ళకి కూడా ఇంటికి వస్తారా లేదా వాళ్ళు పిలిచిన చోటుకి వెళ్లాలా..
@nihaldora3400
@nihaldora3400 2 күн бұрын
Kotha pension ki apply cheyali taruvatha kuda pension verification untundha
@swathivanam8409
@swathivanam8409 2 күн бұрын
Namaste sir na peru swathi nenu 2010 lo sadaram crtf thiskunna (locomotor/orthopedic disability) 87 per 6000 pension thiskuntunna vanam swathi lo vanum swathi ani print cheseru emyna prblm vuntundha sir
@machasnehalatha9103
@machasnehalatha9103 2 күн бұрын
6000...rs...పెన్షన్...తీసుకొనేవారికీ..విజయవాడ...లో..ఎప్పుడు
@Rajesh-ur5ph
@Rajesh-ur5ph 2 күн бұрын
Hi What about kidney transplant.... Please give some information about pension..
@koteswararaokagga6945
@koteswararaokagga6945 2 күн бұрын
Hi sir, My mother is a sanitary worker, she is an outsourcing employee, and mapping shows she is a Government employee like this. So that sachivalayam employee said you are not eligible like this. In government rice scheme sanitory employees are eligible. Please response sir.
@sedit776
@sedit776 2 күн бұрын
Bayya udid card kosam cheppava please 2 months ayindhi complete ayyi
@n.vramesh8483
@n.vramesh8483 2 күн бұрын
anna meeku happy new year nenu wheel chair lo unnanu naku DMHO certifbicate 96% tho vachindi online epudu chestaru ippudu 6000 pention vastundi verification ki vellinaudu doctors ki certifbicate choopinchala dayachesi cheppandi anna
@RajeshML-cr4yc
@RajeshML-cr4yc 2 күн бұрын
Dialysis patients equal to manchana padinavare kada sir. So villaku 15 thousand evali kada sir government.
@smartsanju4811
@smartsanju4811 2 күн бұрын
October DMHO pension apply chesina ravadam laedhu
@subbaraorao-f7n
@subbaraorao-f7n 2 күн бұрын
Memu kuda August lo chesamu Inka raaledu
@AnwarBasha-xo8jd
@AnwarBasha-xo8jd 2 күн бұрын
Hai sir Naku 90% Disability undi . Naku verification lo 15000 pension ki marustara
@lucky98159
@lucky98159 2 күн бұрын
సర్..... ఇదే పరిశీలనలో 6000 వచ్చేవారికి 15000 రాస్తే బాగుండును లోకమోటార్ డీసిజ్ విత్ 85 పెర్సెంటేజ్ నాట్ అసె్మెంట్ అని ఉన్నవాళ్లకు.......... న్యాయం జరగాలి
@sunithakade2366
@sunithakade2366 2 күн бұрын
Not assessment ani ortho 71% govt hospital certificate unte problem undada
@chanduyerramsetty4585
@chanduyerramsetty4585 2 күн бұрын
హాయ్ అన్న నమస్తే నేను Bed మీదనే ఉంటాను నాకు అన్నీ మంచం లోనే నాకు 2007 నుంచి పెన్షన్ వస్తుంది 2007లో ఇచ్చిన సదరం సర్టిఫికెట్ లో orthopaedic 90% అని ఉంది 2024 సెప్టెంబర్ లో 15000 అప్లై చేద్దామని government hospital కీ వెళ్లాను వాళ్ళు కొత్త సదరం సర్టిఫికెట్ ఇచ్చారు కొత్త సర్టిఫికెట్లో locomotor and orthopaedic 90% ఉంది medical board certificate లేదు కానీ 15వెలు రావడం లేదు 6000 ఇస్తున్నారు ఇప్పుడు 15000 రావాలంటే ఏం చేయాలి & verification కీ వచ్చినప్పుడు ఏ సర్టిఫికెట్ చూపించాలి పాత ద కొత్తదా & 15000 వస్తుందా అన్న 15000 రావాలంటే ఏం చేయాలి అన్న
@ssrinivasulu8647
@ssrinivasulu8647 2 күн бұрын
అన్నా నాకు కీళ్ల నొప్పులు ఉన్నాయి నిలబడుకోలేను కింద కూర్చోలేను కాలు మడవలేను నాకు 55% ఉంది పింఛను ఉండుద్ద పోతుంది తెలుగులో చెప్పండి రాయండి
@subbaraorao-f7n
@subbaraorao-f7n 2 күн бұрын
Dmho pension Already pettukunna valla paristhithi antii andii
@bashask3265
@bashask3265 2 күн бұрын
Sir what is the difference between medical board certificate and sadaram certificate
@masthanshaik670
@masthanshaik670 2 күн бұрын
అన్న పోస్ట్ పెరాలసిస్ 90% మెడికల్ బోర్డు సిటీ వికెట్ ఇచ్చారు డి ఎం హెచ్ ఓ ఆఫీసులో ఆన్లైన్ చేసినారు రెండు నెలలు అయింది పెన్షన్ రాలేదు 6000 ఇస్తున్నారు ఇప్పుడు వెరిఫికేషన్ లో 15000 ది పెన్షన్ వెరిఫికేషన్ చేస్తారా
@Mv.ramana-n2m
@Mv.ramana-n2m 2 күн бұрын
50 year penction cheppandi sir
@RishiAditya-d1g
@RishiAditya-d1g 2 күн бұрын
అన్న నమస్తే అన్న పేసా చట్టం అంటే ఏమిటి అన్న. ప్రెసిడెంట్. సెక్రటరీ. ఎందుకు నియమిస్తారు. వాలకి జీతం ఏమైనా వుంటుందా.
@velumurugan8553
@velumurugan8553 2 күн бұрын
Medical disability pension ravalantey disability in anta undali sir
@velumurugan8553
@velumurugan8553 2 күн бұрын
Disability persentage anta undali sir
@banus819
@banus819 2 күн бұрын
Hai andi ma babuki sadaram sartifecet vundi medical sertifet ledu ma babu mentali retaid matladadu nadavadu kurchodu amcheyadu mancham mede padukuntadu. Ma babuki 15009 penshon vastandi ma babu eligebul na 15000 penshonki chwppandi
@seshuthudumu5878
@seshuthudumu5878 2 күн бұрын
nenu nadavagalanu kani na kaalu konchem sannaga konchem pottiga untadhi naku sadharam ledhu pension vachudda naku
@gollapallisirisha156
@gollapallisirisha156 2 күн бұрын
Sir sadaram certificate ela apply cheyali cheppara please sir
@romeocreations9643
@romeocreations9643 2 күн бұрын
Sachivalayam ki velli slot book cheyali kani ippudu slot booking apeysunnaru
@chandrasekarwuppandla3662
@chandrasekarwuppandla3662 2 күн бұрын
Hi sir nenu September 2024 lo DMHO pension ki apply chesanu otp kuda vachindi chepanu Naku sadaram certificate lo 84 percentage vundhi and medical certificate lo 90 percentage vundhi nenu 15000 eligible ah ledha,sadaram certificate lo percentage change chesukovala??????
@madhusudanpravallika
@madhusudanpravallika 2 күн бұрын
Hi bro పెన్షన్ కి అర్హత లేనివాళ్లిని 100% తీసేయాలి, నిజం గా అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉంటారు వాళ్ళని గుర్తించి సర్వే చేసి పెన్షన్ ఇస్తే గవర్నమెంట్ కి మంచి పేరు ఉంటుంది... కానీ ఈ కూటమి గవర్నమెంట్ సంపద సృష్టి కోసం చూస్తుంది కనుక పనులు జరగవు అని అనుకుంటున్న.
@nagendrareddy3810
@nagendrareddy3810 2 күн бұрын
Antay tdp variki kooda theesivesthara
@RamakrishnaBailapati
@RamakrishnaBailapati 2 күн бұрын
అన్న dmho పెన్షన్ 15 వేల రూపాయలు పెన్షన్ కి 85% చూస్తారా లేదా మూమెంట్ చూస్తారా...
@baluandey9203
@baluandey9203 2 күн бұрын
అన్నయ్య గారు .నాకు 2010 లో సదరం సర్టిఫికెట్ ఇచ్చారు నాకు 90 పర్సంట్ ఉంది లోకోమోటర్ ఉంది pprp అని ఉంది ఓన్ లెగ్ పూర్తిగా పని చయదు నాకు 15000 కి వస్తుంది వెరిఫికేషన్ లో నాకు ఇస్తారా లేదా నాకు మీరు తెలుపండి అన్నయ్య చాలా బయం గా ఉంది
@satishsatya1524
@satishsatya1524 2 күн бұрын
హేమోఫిలియా pension కూడా check చేస్తారా bro
@venkey_creations143
@venkey_creations143 2 күн бұрын
Yes
@satishsatya1524
@satishsatya1524 Күн бұрын
Na daggara medical report's and medical certificate kuda undhi parvaledu kadha brother​@@venkey_creations143
@AshokBurre-mq5yr
@AshokBurre-mq5yr 2 күн бұрын
నేను చూడడానికి బాగానే కనిపిస్తాను. కానీ నా కాలు దగ్గరికి మడదు. ఎక్కువ సేపు కూర్చోలేను, నిలబడలేను, పడుకోలేను. ఈ విషయం ఎలా తెలియచేయాలి. నాకు ఎలా చెప్పండి pls 🙏
@nagendrareddy3810
@nagendrareddy3810 2 күн бұрын
Alagaithay mee pension govinda
@AshokBurre-mq5yr
@AshokBurre-mq5yr 2 күн бұрын
@nagendrareddy3810 మంచి మాట రాదా 😭👍
@nagendrareddy3810
@nagendrareddy3810 2 күн бұрын
@@AshokBurre-mq5yr intha kasi meedha vunnadu bro mana chamba vunnisthaada bro same nee lanti paristhithay naadhi
@Saibaba9
@Saibaba9 2 күн бұрын
Sir ఈసారి verification lo 6000 to 15000 మార్చుతరా? అంటే 6000 తీసుకుంటూ 85% saderem, Locomotor Disabled కి 15000 కు మార్చుతరా?
@SchemesforAll
@SchemesforAll 2 күн бұрын
No
@SchemesforAll
@SchemesforAll 2 күн бұрын
From March... Change chestaru
@M.pSubbaReddy
@M.pSubbaReddy 2 күн бұрын
Anna namaste ok sorry Neetu khesari Mata chusaka call please Anna
@boyathimmappa9333
@boyathimmappa9333 2 күн бұрын
సార్ మీరు 15000 పింఛన్ గురించి చెపుతున్నారు కానీ అందులో లోకో మీటర్ డిసేబుల్ టి అండ్ ఆర్థోపెటిక్ మరియు 90% ఉండి మెడికల్ బోర్డు ద్వారా వచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన 15000 పింఛన్కు ప్లే చేయడం లేదు ఎందుకంటే అందులో పిప్పి ఆర్ పి ఉంది అని చెపుతున్నారు పోస్ట్ పోలియో పెరాలసిస్ అని ఉండకూడదు అంట ఓన్లీ పెరాలసిస్ అని మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు కర్నూల్ లో
@satyakumar9317
@satyakumar9317 2 күн бұрын
లైఫ్ లాంగ్ లోకో మోటర్ / ఆర్థోపెడిక్ డిజేబుల్ టిఅని ఉండి 50/55/60/65/ పర్సంటేజీ ఉన్నవాళ్లకి కూడా 15 వేల రూపాయలు పెన్షన్ వస్తుంది,, ఇప్పటి ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం 85% ఉండాలి అంటున్నారు,, తనిఖీకి వచ్చినప్పుడు 85% కంటే తక్కువ ఉన్న ఈ పెన్షన్ దారులను ఏం చేస్తారు వారిని అదే కేటగిరిలో ఉంచుతారా లేక వికలాంగుల కేటగిరీలోకి మార్చి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తారా దయచేసి తెలియజేయగలరు ధన్యవాదములు,,,
@NAGENDRADODDA
@NAGENDRADODDA 2 күн бұрын
సదరం సర్టిఫికెట్ ఆన్లైన్ లో చూపెట్టడం లేదు 2010లో వచ్చింది నాకు ఇప్పుడు నేనేం చేయగలను మళ్లీ అప్లై చేయాల ప్లీజ్ రిప్లై
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН