ఇదే అదను, మోదీకి ఇరువురి మధ్య మధ్యవర్తిత్వం వహించి, "సంధి" చేయిస్తూ ఆవిధంగా, పొరుగుదేశం "టర్కీ" నుంచి దూరంజరపాలి. ఆజెర్‌బైజానుతో మనకి జాతీవైరమైతేలేదు; కేవలం టర్కీతో (మనం మనం ముస్లిం) చేతులుకలిపి మనకి శతృవైంది, అంతే! సమస్య సమాధానం సులభం; ఇది సోవియట్ సమాఖ్య తన(లోనున్న) దేశాలకి సరిహద్దులు గీయడంలో వుంది. అజెర్‌బైజాన్లో, ఆర్మీనియన్లు అధికంగా ఉన్న ప్రాంతం(న్‌గోర్నో కారాబాఖ్), అలాగే ఆర్మీనియాలో అజెరీలు ఎక్కువవున్న ప్రాంతం(నఖిచెవాన్) వున్నై. అజెర్‌బైజాన్, ముస్లిం దేశాల ప్రోద్బలంతో, యుద్ధమ్మొదలెట్టి (టర్కీ మద్దతుతో), ఆర్మీనియాకిచెంది తమదేశంలోనున్న న్‌గోర్నో కారాబాఖ్ ప్రాంతమాక్రమించడంతో (సోవియట్ రాజ్యాంగచట్టాన్ని బేఖాతరుచేస్తూ) రెంటిమధ్య ఎడతెగని యుద్ధవాతావరణం నెలకొంది. అజెర్‌బైజాన్ కి పాక్ మద్దతు, టర్కీనుంచి ఆయుధాల సరఫరా ఉండి, ఏకాకి ఐన ఆర్మీనియా - తనభూభాగాల్ని కోల్పోడంతో, ఆర్మీనియా మద్దతుకని మనం రంగంలోకిదిగాం. పృష్టభూమిలో మరో బలీయకారణముంది. ఆర్మీనియా మద్దతుకి రషియా బద్ధురాలు. కాని సాయంచేసే స్థితిలోలేదు. బహుశః పుతిన్, మోదీని ఈ సహాయమడిగివుండవచ్చు. రషియాతో వాణిజ్యపరమైన "భూమార్గం" (భూవసారా land corridor)లో అజెర్‌బైజాను భూభాగంవస్తుంది. ఆవిధంగా మనకి అజెర్‌బైజాన్ ముఖ్యం.
@adithyachavva626718 күн бұрын
Ledu bro azarbizan last year's nuchi kashmiri terrerist ki fund chestundi. Last 30 y uno lo kashmir gurinchi pak support chestundii bro
@satyaprasadb398718 күн бұрын
ఎప్పుడు కూడా ఆజార్ బైజాన్ దేశానికి మన దేశం ఆయుధాలు అమ్మకూడదు. వాళ్ళు మళ్ళీ వాటిని మన మీదే వాడతారు. అంటే వాటిని పాకిస్తాన్ కి పంపుతారు. ఎంతైనా వాళ్ళు వాళ్ళు టెర్రరిస్ట్ దేశాలు.
@MrPoornakumar17 күн бұрын
@@adithyachavva6267 Yes, Azerbaijan is a rich country. Baku (capital) extracts lot of crude-oil from Caspian Sea, & have to depend on neighbours (Iran, Georgia, Turkey) to sell/transport that rich commodity. Due to the Islamic commitment and solidarity & they'll send money where required (FATF keeps a tab on it).