Pingali Dasaradharam | Pingali Dasaratharam | Encounter paper | NTR Poojalu | IPS Vyas| NTR Donation

  Рет қаралды 47,756

Gangadhar Thati

Gangadhar Thati

Күн бұрын

About Pingali Dasaradharam issue | About Encounter Telugu magazine | About Pingali Dasaratharam | NTR Poojalu | IPS Vyas | NTR Donations | Vijayawada | పింగళి దశరథరామ్ | NTR పూజలు చేసేవారా ?

Пікірлер: 312
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 7 ай бұрын
అప్పుడు , ఎన్టీఆర్, చంద్ర బాబు అధికారము లో ఉన్నారా, లేదా చెప్పు ముందు. దాన్ని దాచి తే ఎలా ?
@shalinideviduggi9253
@shalinideviduggi9253 8 ай бұрын
కారంచేడులో దళితులకు జరిగిన అన్యాయం కు.. మీ అన్న గారు ఏం న్యాయం చేశారు.. మీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి..?.. ఒక్క సారి మానవత్వం తో ఆ లోచించండి..
@jonnakutisivaji7202
@jonnakutisivaji7202 6 ай бұрын
ఏదైనా విజయవాడలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అనేది. మరి ఎన్టీ రామారావు గారు పదవిలోకి వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత కూడా విజయవాడ నగర పరిస్థితి ఇలా ఉందంటే చాలా దారుణం ఈ సంఘటన ముందు వెనుక కూడా హత్యలు జరిగినాయి.
@raminenisisu
@raminenisisu Жыл бұрын
ఆనాటి నుండి మౌనముగా ఉండటం వల్లనే ఈ అపవాదులు ఇంకా చేస్తున్నారు .
@BISMARK_2024
@BISMARK_2024 Жыл бұрын
అపవాదు కాదు. వాదే
@Bhadrudu
@Bhadrudu Жыл бұрын
అసభ్యకర రాతలు రాస్తే కేసు పెట్టాలి కాని చంపేస్తారా?
@srikanthkancheti2347
@srikanthkancheti2347 6 ай бұрын
Avuna ni kuthuru gurinchi lenivi raste Niku ela anipistndi
@Bhadrudu
@Bhadrudu 6 ай бұрын
@@srikanthkancheti2347 కేసు పెట్టాలి అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పినట్లు అవి లేనివి కాబట్టి. రామారావు చంపాడంటే పింగళి ఉన్నవే రాసాడన్నమాట. రామారావు కుటుంబమే లుఛ్చాగాళ్ళ కుటుంబం. వంగవీటి రంగాని కూడా చంపించాడు కదా. ఈ పాపాల మూలంగానే రామారావు దిక్కులేని చావు చచ్చాడు‌.
@Just_A_comment
@Just_A_comment 6 ай бұрын
Bro… video motham choosava? Asabya rathala gurinchi kadu champindi. Valla valle champesaru.. diniki ntr ki link pettaru … poorthiga teliyani varu.. leka swaprayojanala kosam
@harikrishna3845
@harikrishna3845 5 ай бұрын
​@@srikanthkancheti2347oka vela rasindi nijam itheh
@rajeshbalusu1444
@rajeshbalusu1444 5 ай бұрын
Rayalseema aithe naa koduku godali veta nee amma medha rasthe telistundhi
@saradamanchiraju2980
@saradamanchiraju2980 Жыл бұрын
మీరు ఒక కులం సపోర్టర్ లా కనిపించారు. పత్రిక గురించి నాకుతెలియదు. కానీ చంపించినది అన్నగారే అనే విన్నాను.
@krishnan5765
@krishnan5765 5 ай бұрын
మీరూ ఒక కులం సపోర్టర్ లానే కనిపిస్తున్నారు...
@oxcyonwilber604
@oxcyonwilber604 Жыл бұрын
విశ్లేషణ బాగుంది కులగజ్జి వాగుడు వద్దు
@ramkadiyala6026
@ramkadiyala6026 Жыл бұрын
kulagajji thagginchko. Oxeyon, anduke AP adukkuthintodhi. Pichi statements ivvaku
@yaddalasureshreddy4706
@yaddalasureshreddy4706 Жыл бұрын
Kammaga chepparu news
@Sri_9991
@Sri_9991 Жыл бұрын
పాపి చీరయువు అన్నట్లు ఈ నాదెండ్ల గాడు ఇప్పట్లో చచ్చే లాగా లేడు. వాడి యెధవ యూట్యూబ్ ఇంటర్వ్యూలకు మనం జవాబుదారీ అవుతున్నాము. కానీ చివరికి, మాకు నిజం తెలుసు. సత్యాన్ని తవ్వినందుకు ధన్యవాదాలు
@srikanthchilakamarri9957
@srikanthchilakamarri9957 5 ай бұрын
Nadella garu ee vayyasulo abbaddalu chebite eem vastundi cheppandi... Aayana cheppevvanni nijam laage tostunnai. Andaru nammutunnaru kadaa... Bajana cheesinantha maatrana nijalu daayaleru kadaaa... Nijaalu cheedu gaane untaai, tappadu !
@swapnasweet8912
@swapnasweet8912 Жыл бұрын
ఇంతకీ ఇతనిని ఎవరు చంపించాడు అది చెప్ప బ్రో....
@urset2960
@urset2960 2 ай бұрын
inkevaru mana anna garu
@srikanthchilakamarri9957
@srikanthchilakamarri9957 2 ай бұрын
Anniya garu
@chpranavtejagaming2596
@chpranavtejagaming2596 Жыл бұрын
నీ dedication కి సలాం సోదరా. నీకు వీరాభిమానిని అయ్యిపోయ్యా సోదరా 👏👏👏👏
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother🙏
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 6 ай бұрын
దశ రద రామ్ గారు నిజాయితీ గల మంచి జార్న్ లిస్ట్
@Srinivas89050
@Srinivas89050 7 ай бұрын
So tdp govt lo appatlo inta darunam ga undeva situations? Please answer..
@chinnammamedabalimi436
@chinnammamedabalimi436 Жыл бұрын
Vangaveeti ranga hanthakulevaro cheppandy.
@homefx
@homefx 3 ай бұрын
Ysr
@Yeduguri
@Yeduguri Жыл бұрын
ఐతే, మల్లెల బాబ్జీ, పింగళి, వంగవీటి ,వైస్ రాజారెడ్డి, కోడికత్తి కేసుల్లో చంద్రబాబు, హస్తం లేనే లేదంటారు?
@anandbabukoya8180
@anandbabukoya8180 Жыл бұрын
Baabai murder lo kooda
@krishnan5765
@krishnan5765 5 ай бұрын
మరో పింగళి గాడిలా ఉన్నావ్ రా నువ్వు 😊
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
NBR నోటికేదొస్తే అది మాట్లాడాడు.
@adityaedara8688
@adityaedara8688 Жыл бұрын
30 ఏళ్ళ నాటి విషయాలు మీద ఇంత లోతుగా సమాచారం సేకరించావ్ అంటే నీది మామూలు ఓపిక కాదు భయ్యా.. నీలాంటి అభిమాని ఉండటం తెలుగుదేశం చేసుకున్న అదృష్టం.
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother 🙏
@4rsnews553
@4rsnews553 5 ай бұрын
అతను వేరే వాళ్ళు రాసిన పుస్తకాన్ని ముందు పెట్టుకుని మాట్లాడుతున్నాడు . అందులో ఆయన సేకరించిన సమాచారం ఏమీ లేదు
@phaniuddagiri3079
@phaniuddagiri3079 3 ай бұрын
Andhra jyothi eenadu vartalagurinchi cheppandi
@sairampamidi8623
@sairampamidi8623 Жыл бұрын
Great Gangadhar ... ..you proved ...once again ...How we need to analyze the person and Facts...
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother
@sivareddym4817
@sivareddym4817 Жыл бұрын
కమెండో ఎన్కౌంటర్ పత్రికలnu కాగడ పత్రికతో పొల్చడం సరికాదు.పింగళి దశరథ ram పింగళివెంకయ్య మనవడు chaina యుద్ధంలో చనిపోయిన వెంకయ్యగారి కొడుకు కుమారుడు.దేశభక్తుల కుటుంబానికి చెందినవ్యక్తి. సమాజహితసమాజహిత
@syedmohammedibrahim611
@syedmohammedibrahim611 Жыл бұрын
Mr.Siva Rdy gari comments chala bagunnavi. .
@s.v.l.nreddy4286
@s.v.l.nreddy4286 Жыл бұрын
Pingali DasharathaRam 's writings are 100'/. Correct.
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 3 ай бұрын
Well Said Sir ...
@sripotaraju280
@sripotaraju280 Жыл бұрын
Well Scripted and manipulated video..
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Жыл бұрын
సూపర్ అండి గ్రేట్ మీకు అభిమానిని అయిపోయాను గాడ్ బ్లేస్ యు ,అబద్దాలు స్ప్రెడ్ చేసేవాళ్ళని ఖండించటానికి మీ లాంటి చాలా మంది ఇప్పుడు సమాజానికి అవసరం
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Andi 🙏
@RamiReddyVasantha-mn2ft
@RamiReddyVasantha-mn2ft 8 ай бұрын
Sarealea vayya athani gurinchi Neekeamee theliyadhu
@ksrinivas4075
@ksrinivas4075 5 ай бұрын
చెప్పేదంతా అబద్ధము దశరథ రాము గారు రాసిన దాంట్లో నిజాలు చాలా ఉన్నాయి ఆ మాటకు వస్తే పెద్ద పెద్ద పత్రికలలో వస్తున్న వార్తలు అన్ని నిజాలేనా ఇలా చర్చకు పోతే అందరూ తప్పులు చేసిన వారు కానీ పెద్ద పత్రికలలో వచ్చే వార్తలలో కూడా నిజాలు ఉన్నాయి చనిపోయిన తోటి జర్నలిస్టు మీద సానుభూతి చూపించకుండా అబాండాలు వేయడం సరి కాదు
@krishnan5765
@krishnan5765 5 ай бұрын
ఆ పక్కలేసే వాడిని గారు గీరు అంటున్నాడంటే వీడుంకో బ్రోకర్ గాడని తెలుస్తుంది.
@visiontvnews-ne6jr
@visiontvnews-ne6jr 2 ай бұрын
రాసింది బూ తే. నువ్వూ చెప్పినవి అన్నీ ఒకే. వాటిలో అసత్యం ఉంటే........పరువు నష్టం దావా వేయాలి కదా ఒకరైన? పత్రికని నిలిపేవేయ వచ్చు కదా. సో......ఆయన చెప్పినవి నిజాలే. చెప్పే విధానమే తప్పు. అలాగే ఇంక......ఎవరు ఎన్ని అనుకున్న......ఆయన హత్యలో......ఎన్టీఆర్, వసంత నాగేశ్వరరావు unnaru. వల్ల ఆవిడ వేరు గా సాక్ష్యం చెప్పింది కాబట్టే.........ఆమె హాస్టల్ వార్డెన్ గా జాబ్ వచ్చింది. అది కూడా.......వసంత నాగేశ్వరరావు ...శంకుస్థాపన చేసి, కట్టించిన కాలేజీ.
@lsubbareddy5131
@lsubbareddy5131 Жыл бұрын
Mallela Babaji katha kuda cheppu.Chandamama,Balamithra lu baaga chadiuinatlunnavu
@rajeshkruthiventy4233
@rajeshkruthiventy4233 Жыл бұрын
well said
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
పింగళి దసరదరామ్ గారు తో ఇప్పుడు తిప్పరాజు రమేష్ గారు కలసి ఎన్ కౌంటర్ పత్రిక లో పని చేసాను అని చెప్పారు అన్ని పరిశోధన చేసి వాస్తవం వ్రాసాం అని చెబుతున్నారు. మీరు ఇలా చెబుతున్నారు.
@GangadharThati
@GangadharThati Жыл бұрын
మీరు ఎవరివి కేవలం మాటలని బేస్ చేసుకొని మాత్రమే నమ్మాల్సిన పని లేదు .. ఆ తిప్పరాజు ఇప్పుడు వున్నారు కదా ? ఆయనని వారు పరిశోధన చేసి రాసినవి అవి నిజమే అయితే వాటికి ఎవిడెన్స్ పెట్టమని అడగండి .. నేను ఈ వీడియోలో చెప్పినవి దాదాపు చాలావరకు ఎవిడెన్స్ పెట్టాను
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
@@GangadharThati అప్పట్లో మా శ్రీకాకుళం జిల్లా లో కూడా కొందరు గురించి వ్రాసేవారు. చాలా వివాదస్పదంగా అస్లిలంగా ఉండేవి. ఎల్లో జర్నలిజం అనుకునేవాళ్లు. వ్యక్తి గతజీ వీతం తో పత్రిక ద్వారా ఆట లాడే వారు. ఇప్పుడు రాజకీయ పార్టీ ల కు అవే అజండా గా మారాయి.. ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. అవి అవస్థం అని మాకు తెలుసు. కాని రమేష్ గారు అన్నారు అని చెప్పాను అతను కూడా వివరంగా చెప్పలేదు పరిశోధన అని మాత్రం అన్నారు. ఎల్లొజర్నలిజం వలన కొందరు దేశం లో పిఠాలే కదిలాయి. అంబడి పూడి పరిశోధన లు. నెహ్రు కుటుంబం మీద గాంధీ మీద ఈ మధ్య యు ట్యూబ్ ల లో అసభ్య కరంగా బొమ్మలు తో కధ నా లు చూపించు చున్నారు. ఆది ఒక సెన్సషనల్ న్యూస్ గా చెప్పు కుంటారు ఎవరు పిచ్చి వారి కి ఆనందం ఎదుర వారి కి అయోమయం.
@srinivasaprasanna6819
@srinivasaprasanna6819 Жыл бұрын
తిప్పరాజు రమేష్ బాబు గాడు ఎన్టీఆర్ అభిమానాని అనీ ఫెక్ ప్రచారం చేసుకొని బ్రతుకు తున్న "ఒక బ్రోకర్ వెధవ
@nagabhushanaraopilla6602
@nagabhushanaraopilla6602 Жыл бұрын
ఎన్కౌంటర్లో కొన్ని కరెక్ట్ గా చెపెవడు
@BISMARK_2024
@BISMARK_2024 Жыл бұрын
అప్పుడు నువ్వు పుట్టలేదుగ నీకెలా తెలుసు
@GangadharThati
@GangadharThati Жыл бұрын
రాజుల పాలన గురించి , స్వతంత్ర పోరాటాల గురించి, గొడవలు , అల్లర్లు , విభజన ఇలా నువ్వు పుట్టక ముందు జరిగనవి ఏమీ తెలీవా నీకు ? అప్పుడు నువ్వు పుట్టుండవు కదా ? నీకు ఎలా తెలుసు ? అయినా వీడియోలో నాకు తెలుసని చెప్పలా .. అతని కూతురు భార్య చెప్పినవి & అతను రాసిన రాతలు బుక్స్ చూపా అవే చెప్పా ..
@BISMARK_2024
@BISMARK_2024 Жыл бұрын
@@GangadharThati స్వతంత్ర పోరాటాలు కుల కుల తగాదాలు ఒక్కటి అంటే నాకు నిన్ను చూసి జాలి వేస్తుంది
@krishnak2
@krishnak2 Жыл бұрын
@@BISMARK_2024 కుల తగాదాలు కాదు, పార్టనర్ షిప్ తగాదాలు. వాటికి, వీటికి తేడా నీకు తెలియదని నేను అనుకోవటం లేదు కానీ, నిద్రించే వాడిని లేపగలరు కానీ, నిద్ర నటించేవాడిని ఎవరూ లేపలేరు బ్రదర్🤭🤭 ఇక ఆ బూతు పత్రిక పాత కాపీలు, ఆ బూతుపత్రిక వాని భార్య, కుమార్తె లు ఇచ్చిన స్టేట్మెంట్స్, అసెంబ్లీ లో ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆ సాక్షులు మొదట ఇచ్చిన స్టేట్మెంట్స్, ఆ తరువాత అన్ని కేసులు లాగానే అడ్డం తిరిగిన విషయం ఇవ్వన్నీ రికార్డెడ్ విషయాలే, కాదు ఈయన చెబుతున్నవి తప్పులు అంటే, ఆ PayTm సాయి గాడో, వాడి తోకలో కాదు అని నిరూపించవచ్చు కదా!! ఇక చనిపోయినాయన భక్తులు (ఇప్పుడు బయటకు వచ్చి ఎదవ ఏడుపులు ఏడుస్తున్న PayTm ఎర్నలిస్టు లు) ఆ రోజున బ్రతికే ఉన్నారు కదా, వాళ్ళెవరూ హై కోర్ట్ కు ఎందుకు వెళ్ళలేదు? చివరాఖరకు ఎవడో బూతుపత్రిక నడిపేవాడిని, ఇంకో బూతుపత్రిక నడిపే వాని పాత పార్ట్నర్ లేపేస్తే అందులో కుల గొడవలు చూసే నిన్ను చూస్తే జాలి కాదు, జుగుప్స కలుగుతుంది😡🤬.
@BISMARK_2024
@BISMARK_2024 Жыл бұрын
@@krishnak2 మరి పాటనర్షిప్ తగాదాలు స్వతంత్ర పోరాటాలు ఒకటే నా.
@kavyalohita720
@kavyalohita720 Жыл бұрын
@@GangadharThati అతని కూతురు భార్య చెప్పినవి & అతను రాసిన రాతలు బుక్స్ చూపా అవే చెప్పా - bagundhi -> NTR CBN ni aurangajeb ani thiduthu chesina video undhi.. dhaani gurinchi kuda cheppud.. ela cover chestavo chudalani undhi..
@bramesh7455
@bramesh7455 Жыл бұрын
కృష్ణ కూడా చండాలంగా సినిమా లు. తీశాడు ఎన్టీఆర్ గారి మీద
@bhaskarraoyalla7413
@bhaskarraoyalla7413 Жыл бұрын
Krishna ado oohinchaskunnadu but work out avvala , akariki adukku tina sthithi lo brathikadu , avari sthai anti ani telusuko povtam murkathvam
@appreciatelife87
@appreciatelife87 6 ай бұрын
ఇలాంటి రాతలు రాస్తే ఎవరో ఒకరు చంపుతారు కదా...
@sivajip4341
@sivajip4341 4 ай бұрын
Dasarada Ram garu chala manchi Joirnalist garu..
@saivenkatcherukuri1792
@saivenkatcherukuri1792 Жыл бұрын
సూపర్ bro. జర్నలిస్ట్ కసాయి గాడు అన్నాడు గా.. information ఎక్కడి నుండి తెస్తాడో తెలవదు అని..
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother
@saranbhuma
@saranbhuma Жыл бұрын
Aa kasaai gaadini makkelu viragodithe....appudu line loki vastaadu... Ycp nundi regular gaa....vaadiki payment veltundi
@umamaheswaramallampalli3428
@umamaheswaramallampalli3428 Жыл бұрын
Encounter విషయం నిజమే. కానీ మీ సమీక్ష ఒక సామాజకవర్గానికి సపోర్టివ్ గా వుంది
@GangadharThati
@GangadharThati Жыл бұрын
వీడియో లో ఎక్కడా కూడా సామాజిక వర్గ అనే మాట / టాపిక్ .. డైరెక్ట్ / ఇండైరెక్ట్ గా కూడా తేలా .. చివరిలో కృష్ణ సినిమా దర్శక , కథ , నిర్మాతల మేటర్ లో తప్పితే... మీకు ఎక్కడ నేను అలా సామాజిక వర్గ సపోర్టివ్ గా చెప్పినట్టు అనిపించిందో చెప్పండి
@umamaheswaramallampalli3428
@umamaheswaramallampalli3428 Жыл бұрын
@@GangadharThati Sir, అన్నగారంటే అందరికీ గౌరవం, గర్వం. ఈ విషయంలో చెప్పేటప్పుడు ఎక్కువగా అన్నగారి గురించి ఎక్కువగా చెప్పటమే
@GangadharThati
@GangadharThati Жыл бұрын
@@umamaheswaramallampalli3428 వీడియో చేసిందే .. ఈ నాదెళ్ల మరియు ఇంకొందరు దీనిని అన్నగారికి కలిపి చెబుతున్నారని కదండి లేదంటే ఆ దశరథ రామ్ పత్రిక గురించి చెప్పాల్సిన అవసరమే లేదు .. అందుకే ఇక్కడ అతను అన్నగారిపై రాసినవి , అవి అబద్దాలని చెప్పటానికి చెప్పాలి కదా ..
@chaitanyaboyapati1820
@chaitanyaboyapati1820 Жыл бұрын
Ekkada Nayana caste name vachindi
@rahulroyal2390
@rahulroyal2390 7 ай бұрын
😅aa Kulam meeda edisthe Kani nidra pattadule
@balajiprasad3743
@balajiprasad3743 6 ай бұрын
గంగాధర్ నీవు చెప్పింది కరెక్ట్. నా కాలేజ్ రోజుల్లో ఈ ఎన్కౌంటర్ పత్రిక చూసేవాళ్ళం. ఆ వార్తలు ఆసక్తిగా చదివేవాల్లం. కానీ పరమ బూతులతో వ్రాయడం చాలా అభ్యంతరం గా ఉండేది. దశరథ్ కొన్ని జాగ్రత్తలు తీసుకొన వలసింది. తోలిలో పాపులర్ కావడానికి చేసిన పొరపాటే కొనసాగించటం తో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఇందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు దీనికి కొందరు కులం రంగు పూసి విద్వేషాన్ని రేపడానికి చూడడం బాధాకరం. అలాగే దశరథ్ మీద మీరు చేసిన పరిశధనాత్మక విశ్లేషణ అభినందనీయం .
@srikanthchilakamarri9957
@srikanthchilakamarri9957 2 ай бұрын
Aithee champeesataaraa ? Idi raacharikamaa emi ?
@umashankarchitti7586
@umashankarchitti7586 Жыл бұрын
ఈ ధశరథరామయ్య నే మన దర్శకుడు పూరిజగన్నాథ్ తేగ లేపుతాడు ఇతగాడు ఏదో దేశోద్దరకుడు లా.......
@kasiviswanadh1981
@kasiviswanadh1981 Жыл бұрын
Anna gari dabba bagane kottaru.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
పింగళి దశరథరామ్ తల్లి గారి గురించి, సోదరిగురించి మీరు సానుభూతి తో చెప్పిన మాటలు మీరు చెప్పిన విషయాల పట్ల నమ్మకం, గౌరవం పెంచుతున్నాయి.
@srinivasaraoubba4849
@srinivasaraoubba4849 Жыл бұрын
అతను తప్పు రాస్తే చంప మన్నరా దీని గురించి ఎందుకు చెప్పలేదు
@GangadharThati
@GangadharThati Жыл бұрын
తప్పులు / బూతులు రాశాడు కాబట్టి చంపేశారనో .. లేదంటే చంపటం కరెక్టనో నేను చెప్పానా ? లేదుగా ? ఇప్పుడు పాతవి చెప్పి వారి కుటుంబాన్ని బాదపెట్టే వుద్దేశం ఏమాత్రం లేదు సారి అని కూడా చెప్పా .. ఇప్పుడు కొందరు వచ్చి కావాలని ఆ హత్యకి ప్రభుత్వానికి అంటగట్టి చెబుతుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పా .. అలాగే అతను రాసే రాతలకి ఏవిధమైన ఎవిడెన్స్ లు వుండవు దానికి తోడు బూతులు అని చెప్పా
@Juuuustsaking
@Juuuustsaking 9 ай бұрын
alanti anna garini chepopulatho kotaru enadu papercuts pettu anna
@gurramnethaji
@gurramnethaji Жыл бұрын
చాలా బాగా రీసెర్చ్ చేసి ప్రూఫ్స్ తో వీడియో చేశారు 👏 మీ శ్రమకు, సమయానికి వందనం 👏
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thanks Andi
@vellurumuniratnam4718
@vellurumuniratnam4718 Ай бұрын
అన్నా మీరు ఏబీఎన్ కి సంబంధించిన వాళ్ళ లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కి సంబంధించిన వాళ్ళు మీ ఛానల్ తెలుగుదేశానికి కూటమికి కూటమికి ఎవరికి సంబంధించిన ఛానల్ మీది ఆ పత్రికను ఎత్తిచూపే అంత ఆ పత్రిక ఉన్నంత సర్వీస్ నీ జీవితంలో లేదు దాన్ని ఎందుకు నువ్వు దశరథ రామ బతికి ఉండేటప్పుడు చెప్పాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడుస్తారు అని ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది జర్నలిజం గురించి ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావ్
@gamingwithbabaiteam6479
@gamingwithbabaiteam6479 Жыл бұрын
మల్లెల బాబ్జీ హత్య కేసు గురించి కూడా చెప్పు అన్న అది అన్న గారు ఏ చేయించారు అంట
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Will try Brother
@mallikbabu9457
@mallikbabu9457 Жыл бұрын
nuvvo TDP karyakartavi , meeku nijaalu daapetti, abaddhalu pracharam cheyatam maamule , idi koodaa anthe
@venkateswararaobadam6248
@venkateswararaobadam6248 Жыл бұрын
Infact he is frustrated reporter. To the best of my knowledge he was explored one Love story and ultimately the boy/lover belongs to downtrodden and brutally murdered .the girl was belongs o.c. and the father was the then minister.he revealed the facts of murder hence the brutal murdered was caused.its my personal observation because he is grand son Pingalli designer of National flag.
@Virupa237
@Virupa237 10 ай бұрын
Ee anchor tdp suporter kadha anduke ila chepthunadu
@swamyburugula6224
@swamyburugula6224 2 ай бұрын
నేను కూడా అటువంటిది ఏదో జరిగిందని విన్నాను. లేకపోతే అంత దారుణంగా చంపరు. అయితే సర్కులేషన్ కోసం అంత దారుణంగా బూతులు రాయడం తప్పే
@srinivasponnuri9131
@srinivasponnuri9131 Жыл бұрын
అన్న గారి కూతురు డ్రైవర్ తో లేచి పోయింది అనీ వ్రాశాడు. ...అది కూడా ప్రూఫ్స్ తో పెట్టండి...ఇప్పటికీ చాలామంది ఆ విషయం నమ్ముతున్నారు
@sridharyedida7658
@sridharyedida7658 6 ай бұрын
మీకు నమస్కారము మీరు చెప్పింది నిజం
@శంకర్_204
@శంకర్_204 4 ай бұрын
😒 ఇంతకు లేచి పోయిందా ?? లేదా ?
@syamkumargettam895
@syamkumargettam895 Жыл бұрын
Manchi content undhi bro… me videos regular ga Chustunna e madya..
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother
@wthgvalo
@wthgvalo Жыл бұрын
Such great information, I am a tdp fan not gonna hesitate to say that I have became fan of Gangadhar Thati, Keep it up bro you are doing great work and thank you for putting forth such meaningful and correct information.
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother 🙏
@drajagopalchetty7223
@drajagopalchetty7223 Жыл бұрын
రామారావు గారి చివరి ఇంటర్యూలు బలే ఉంటాయి
@venkateshyadati8110
@venkateshyadati8110 Жыл бұрын
ఇప్పుడు గుర్టొచ్చిండా....
@KBalajiGupta
@KBalajiGupta Жыл бұрын
ఇంతటి సమాచారాన్ని సేకరించేందుకు.. మీరు పెట్టిన ఎఫర్ట్ కి.. ఈ వీడియోని కనీసం 5కోట్ల మంది తెలుగు ప్రజలైనా చూసి తీరాలి..!! 🙏🙏🙏🙏
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother 🙏 🙏
@gowtammuktevi3567
@gowtammuktevi3567 Жыл бұрын
NTR donation ..?
@Rajraj-rh1kf
@Rajraj-rh1kf 3 ай бұрын
News chala mundu vesevadu ex. Rama rao rajakeeya prVesam gurinchi rasina first paper encounter. Kulagajji ntr rajakeeya ranga pravesam ani rasardu.andaru idi nammaledu
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
ఆలస్యంగా ఐనా మంచి విషయాలు చెప్పారు.
@saranbhuma
@saranbhuma Жыл бұрын
What a great analysis brother....chaala baaga chesaaru.....!!! Mee hard work ki naa salaam
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother 🙏
@srihansathwikenterprises1514
@srihansathwikenterprises1514 3 ай бұрын
Rajikiyalu ku hatyaku sambadham vundhi
@srihansathwikenterprises1514
@srihansathwikenterprises1514 3 ай бұрын
Rastra rajikiyalu oka vuppu vupinaddu media dwara
@narasimhamuthy3168
@narasimhamuthy3168 Жыл бұрын
Nuvvu cheppinadi correcte ani evaru nammali innalla tarvata ippudu cheputunnavu
@ramkadiyala6026
@ramkadiyala6026 Жыл бұрын
Sai cheppindhi nammala??
@Databoiz_109
@Databoiz_109 4 ай бұрын
Inko yellow media
@rajeshpadala026
@rajeshpadala026 Ай бұрын
Wow how did yo gather these old articles
@sakuntalamachiraju6911
@sakuntalamachiraju6911 Жыл бұрын
కృష్ణ గారు నిర్మించిన చిత్రం లో నటించినందుకు కోట గారిని కొట్టినట్లు, ఆయనే చెప్పినారు, ఎవర్ని ఏమీ అనలేదు అనటం అబద్ధం కాదా?
@GangadharThati
@GangadharThati Жыл бұрын
కోట గారిని కొట్టిందెవరు ? అన్నగారు కొట్టారా ? లేక అన్నగారు కొట్టించారా ? లేదు కదా ? కోట గారే చెప్పారు కదా .. ఆరోజు అన్నగారు ఏదో ఓపెనింగ్ కి విజయవాడ వస్తున్నారని ఆయన ఫ్యాన్స్ అంతా విజయవాడ రైల్వే స్టేషన్లో వున్నారు .. అదే టైంలో కోట గారు అనుకోకుండా స్టేషన్ కి వెళ్లారు .. దాంతో కొందరు చూసి దాడి చేశారని ? అది యాక్సిడెంటల్ గా జరిగింది తప్ప ప్లాన్ చేయించి చేసింది కాదని తెలుస్తుంది కదా ? అన్నగారికి వ్యతిరేఖంగా ఐదు సినిమాలు తీస్తే అందులో వందల మంది నటిస్తే అందులో ఒకరిని ఫ్యాన్స్ యాక్సిడెంటల్ గా దాడి చేస్తే దాన్ని అన్నగారు చేయించిందని అనొచ్చా ?
@phani25able
@phani25able Жыл бұрын
@@GangadharThati vyatirekam ani undali , meeru kha use chesaru 🙏
@Qaramitah
@Qaramitah Жыл бұрын
Aa 5 cinemalu teesina krishna kamma kojja ni yenduku kottaledu mari ntr fans?
@Ram-vg5dt
@Ram-vg5dt Жыл бұрын
Babu niku nachinatlu favor ga baga cheppavu
@Ram-vg5dt
@Ram-vg5dt Жыл бұрын
Valla family ki threat untundi kabatti ala chepparu
@chilukurisrinivasuchilukur4526
@chilukurisrinivasuchilukur4526 Жыл бұрын
Gangadhar garu supar sir me videoyolu supar sir
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Sir
@vardhannadella3690
@vardhannadella3690 Жыл бұрын
Your commitment is un imaginable. The way you do research is fantastic. Great work Gangadhar Garu. 👏
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thanks Andi 🙏
@ayraarremreddy4227
@ayraarremreddy4227 5 ай бұрын
So killing is ok?
@newmanimani5813
@newmanimani5813 3 ай бұрын
Great journalist
@voosasatishkumar5592
@voosasatishkumar5592 Жыл бұрын
Neku ela telusu
@bhargavgundawar2729
@bhargavgundawar2729 Жыл бұрын
చేతిలో పెన్ను ఉంది రాతలు రాయడానికి, కూతలు కూయడానికి కాదు
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
You have rightly reminded about NTR's goodness and greatness.
@suryanaryanamarri5196
@suryanaryanamarri5196 Жыл бұрын
37 సంవత్సరాల క్రితం ఎన్కౌంటర్ లోని వార్తలకు ఆధారాలు లేవని మీరు ఇప్పుడు ఎలా చెప్ప గలుగు తున్నారు? 1985 లో దారుణంగా హత్య గావింప బడ్డ ఒక జర్ణలిస్ట్ ని మీరు ఇప్పుదు bad చేసి మాట్లాడటం ఎంత వరకు సమంజసం. జర్నలిజం విలువల్ని మరింత దిగజార్చడం కాదా?
@krishnak7
@krishnak7 Жыл бұрын
ఆ జర్నలిస్ట్ సాయి గాడు లేఖి డ్యాశ్ గాడు. కాబట్టే ఆ బూతులు మహా అధ్బుతం గా ఫీల్ అవుతున్నాడు.
@anirudh36301
@anirudh36301 Жыл бұрын
మీ విశ్లేషణ , రీసెర్చ్ చూస్తుంటే మీరు టీడీపీ కి రాష్ట్ర అధికార ప్రతినిధి అయితే పార్టీ కి చాలా ఉపయోగకరంగా ఉంటుందేమో బ్రదర్ !. అవ్వాలని కోరుకుంటున్నా 👌👌👌
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother
@kavyalohita720
@kavyalohita720 Жыл бұрын
Haha. విశేషాననేది రెండు రకాలు. number-1 -> doing research, connecting dots and then coming to a valid conclusion. number-2 -> we already prefix a conclusion with our hidden agenda. Now we do research to cherry pick the points that only suit our prefixed conclusion, to force connect the prefixed dots. Then present it as a researched analysis. this video is a purest example of number-2.
@anirudh36301
@anirudh36301 Жыл бұрын
@@kavyalohita720 మనం చూసే వీడియో దృష్టి కోణం మూడు రకాలు నెంబర్ 1 - న్యూట్రల్ వ్యక్తిగా చూడటం నెంబర్ 2 - ఒక పార్టీ సంభందించిన వ్యక్తిగా చూడటం నెంబర్ 3 - తనకు తాను పెద్ద విశ్లేషకుడిగా భావించి చెప్పటం మీరు 2 లేదా 3 నెంబర్ సంభదించిన వ్యక్తి అయ్యి ఉంటారని భావిస్తున్న. నేను 1 మరియు 2 సంభందించిన వ్యక్తిని. అభిమానించే పార్టీ అయినప్పటికీ ఎన్నో టీడీపీకి సంభందించిన వీడీయోలో చూస్తూనే ఉంటా కానీ పై విశ్లేషణలో ఎంతో విషయం పరిజ్ఞానం, ప్రూఫ్స్ మరియు వాస్తవాలు కనపడ్డాయి .
@phani25able
@phani25able Жыл бұрын
@@anirudh36301 please use Ba in place of BHA and DHA in place of Da wherever you put "sambandhinchina" -- usage of alpa prana and mahaprana 🙏
@అర్జున్-ష9ఙ
@అర్జున్-ష9ఙ Жыл бұрын
ఏమి కంటెంట్ సామీ🔥🔥🔥🔥🔥 మీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కి🙏🙏🙏🙏 ఎన్కౌంటర్ అంటే ఏదో విప్లవ పత్రిక ఏమో అనుకున్నా ఇన్నిరోజులు, ఒక బూతు పట్రికనా. దీన్నిబట్టి ఒకటి అర్ధం అవుతుంది తెలుగుదేశ వ్యతిరేక భావజాలం గల వ్యక్తులు అప్పటి నుంచి కూడా ఈ ఫేక్ ప్రచారాలనే నమ్ముకున్నరన్నమాట.అంటే 1989 ఎలక్షన్లో జరిగినదే 2019 లో జరిగినట్టు అనిపిస్తుంది.
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother 🙏 అవును 1989 నే దాదాపు రిపీట్ అయింది 2019 లో .. 2024 లో మళ్ళి 1994 రిపీట్ కావాలని కోరుకుందాం
@gvrmurty4880
@gvrmurty4880 Жыл бұрын
CHACHIPOYADU KADHA MARI MANCHODO CHEDDODO EPPUDU EVARIKI KAVALI ATHANU ME LEKKA PRAKARAM ZERO MARI EPPUDU HERO CHEYADANIKA ATHANI PRASTHAVANA ENDUKU
@voosasatishkumar5592
@voosasatishkumar5592 Жыл бұрын
Sollu dengakura
@kjgjjfrujd9421
@kjgjjfrujd9421 Жыл бұрын
Murder enduku chesaaru
@PandukadapaSakam
@PandukadapaSakam 7 ай бұрын
Pingali rupondhinchina janda em cheyyali bro
@mvsracharyulu6608
@mvsracharyulu6608 11 ай бұрын
ఎన్.టి.ఆర్. కి అధికారం తట్టుకోలేని కాంగ్రెస్ వర్గాలు ఆనందించేవి ఇవి చూసి. అసలు రాయలసీమ కాంగ్రెస్ నాయకులు అధికారం చేజారిందని ఉక్రోషంతో ఎన్.టి.ఆర్.పై విష ప్రచారం, పత్రికలలలోనూ, బయటా చేసేవారు. అదే వారసత్వం YCP ది.
@thehindu4825
@thehindu4825 6 ай бұрын
Exactly sir
@abhinandanpuli6493
@abhinandanpuli6493 Жыл бұрын
Kalluteripinchaaru Sir. Great explanation.
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Sir
@abhinandanpuli6493
@abhinandanpuli6493 Жыл бұрын
@@GangadharThati gaaru you are most welcome 💐.
@venugopalrajusarikonda1127
@venugopalrajusarikonda1127 Жыл бұрын
N T R dhevunni nammadu
@Bhadrudu
@Bhadrudu 11 ай бұрын
మీరు చెప్పేది అభద్దాలని విడియో మొదట్లోనే తెలుస్తున్నది. 1986 లో పత్రిక నడిపేవాడన్నారు, వెంటనే 1985 అక్టోబరులో హత్య చేయబడ్డాడు అన్నారు. 1985లో చంపహడితే 1986 పత్రిక ఎలా నడిపేవాడు?
@GangadharThati
@GangadharThati 11 ай бұрын
ఒకసారి మళ్లీ చూడండి ఫస్ట్ 30 సెకండ్స్ వీడియో .. 1980 ఆ టైంలో పత్రిక నడిపేవాడు అని చెప్పాను .. అంతేగాని 1986 అని కాదు!
@Bhadrudu
@Bhadrudu 11 ай бұрын
@@GangadharThati Oh I see, the pronounciation does not have clarity. Anyhow his murder and Ranga murder cannot be without the knowledge and blessings of Chief Minister N.T.Rama Rao.
@krishnan5765
@krishnan5765 5 ай бұрын
కుక్క తోక వంకర బ్రో నువ్వు అరటి పండు వలిచి నోట్లో పెట్టినంత వివరంగా నిజాలను వివరించినా కొన్ని కుక్కలకు ఎక్కదు. అవి తిరిగి చెప్పుల్నే కోరుకుంటాయి.
@Aadarsh856
@Aadarsh856 Жыл бұрын
Sai gaadu penta thine oka pandi daridrapu journalim. Anduke daanni mechhukunnadu .excellent Gangadhar gaaru u did detailed excellent job👌👏👏👏👏🙏
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thanks Andi 🙏
@ramdundi804
@ramdundi804 Жыл бұрын
mee ku e magazines ekkada dorkinai andi
@hussianarshe4512
@hussianarshe4512 Жыл бұрын
sir tnku mero chebutunnadi nijam... koddiga tdp shrenulo sher cheyanddi... evi avasaram ap ku
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Sir.. nenu share chestaanu.. meeru koodaa meeku telisina groups & friends tho share cheyyandi.. thank you
@krishnarao7740
@krishnarao7740 Жыл бұрын
సోదరా 😍❤🙏🙏🙏🙏
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You Brother 🙏
@vhn8346
@vhn8346 4 ай бұрын
ఇప్పుడు వచ్చేవార్టలు బూతులు కాకపోయినా స్వంత ఆలోచనలు తో నిజము అనేటట్లు వ్రాస్తున్నారు గా
@Rattlesnake001
@Rattlesnake001 Жыл бұрын
Ela rayalanna kuda talent undali. Mohaanubaavudu
@cosmicdigital5041
@cosmicdigital5041 Жыл бұрын
" KAMMA" Power Fake
@Aadarsh856
@Aadarsh856 Жыл бұрын
Guddi yedavaaaa🤔
@Aadarsh856
@Aadarsh856 Жыл бұрын
Gangadhar abaddalu cheppadu .
@saaikrishnab7114
@saaikrishnab7114 6 ай бұрын
Photo clippings baaga collect chesaru....chuseyvaallaki evidences chupincharu.
@gk7845
@gk7845 Жыл бұрын
Cameraman gangatho rambabu movie lo ee incident reference ga vadaru kada?
@krishnarao5044
@krishnarao5044 Жыл бұрын
Emandi meeru dasaratharam garini ceduga chtrikarincharu tappu, ayana books ippatiki vinnyyai ayana rasina అన్ని నిజాలు మేము ఇప్పటికీ nurupisthamu ...
@eagle3035
@eagle3035 Жыл бұрын
Great getting the facts out
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Thank You
@KSRAJU-i8g
@KSRAJU-i8g 7 ай бұрын
NUV CHEPPINADI SODI MAKU TELUSU 1985LO ENCOUNTER PATRIKA.MEMU CHINNAVALLAM APPUDU.
@anurajkachakayala4662
@anurajkachakayala4662 Жыл бұрын
Ayithe appatlone RGV lantolu unnaranna mata RGV laga
@మిరపగింజ
@మిరపగింజ Жыл бұрын
నా చిన్నప్పుడు ఎన్కౌంటర్ పత్రిక కొత్తగా బూతుల్తో,రంకు పురాణాలు,నిజమో అబద్దమో తెలీదు కానీ జనాలు విరగబడి చదివేవారు. కొంత కాలానికి ఈ పత్రిక వార్తలు పాతపడి జనాల ఆదరణ తగ్గిపోయింది..అప్పట్లో ప్రజలకు ఇది ఒక పార్టీకి సంబంధించి వాళ్లనే నీచంగా రాయడం,ప్రతిపక్షం లో పార్టీ గురించి కానీ,అప్పట్లో ఒక గుండా రాజకీయనాయకుడుగా మారే క్రమం లో ఆయన అరాచకాలను పేద ప్రజల కోసమే అన్నట్లు రాయడం అందరికీ తెలుసు. ఆడవాళ్ళ గురించి నీచంగా రాయడం తో ఎవరో ఆ కుటుంబసభ్యులు చంపించి ఉంటారు.పెళ్ళాం,కూతురే చీ అని ఉమ్మారంటే వీడి బతుకు ఏమిటో తెలుసుకోండి ఇప్పటి తరం వాళ్లు.
@ShaikFarzana-dw4ng
@ShaikFarzana-dw4ng 6 ай бұрын
Aathanu nadipindhi boothu patrika tea kottu dagara chepukune vishayalu rasadu sare Vitike bayapadi aayananu champina vallu inkentha vedhavalu Nijam chepatam chetakani nuventha, -----
@arvi1025
@arvi1025 Жыл бұрын
Ilage Ntr meda ramojirao, cbn kalisi rayinchina rathalu... Thesina paruvu...poyina padhavi pranam kosam kuda oka video chey anna
@ravithota4456
@ravithota4456 Жыл бұрын
Stop NTRBajana.He was money minded person every body knows. He collected the money and declared as his money. . Any how pingali writings are filthy. I too agree with you.
@mvsracharyulu6608
@mvsracharyulu6608 11 ай бұрын
పూర్తి ఆధారాలతో చెప్పారు. ఆరోజుల్లో దశరధరామ్ పత్రిక అప్పుడప్పుడూ చూసేవాడిని. పరమ ఛండాలంగా వ్రాసేవాడు. పింగళి వెంకయ్యగారనే మహానుభావుడి వంశంలో పుట్టిన భ్రష్టుడీతను.
@Srinivas89050
@Srinivas89050 7 ай бұрын
Go and tell his to CBN and TDP party people.. All bull shit.
@nsharrsha2671
@nsharrsha2671 5 ай бұрын
Tamaru cheppedi nijam antaru ante kada...janalu pichhi vallu ayite kaadu. Vaallki telusu ippudu unna vaari ki teliyakaa povachu emo kaani but....
@puppalaumamahesh2943
@puppalaumamahesh2943 Жыл бұрын
Bro you truly ntr fan your video pingali dasarad murderer is true or false but dasarad ram is the greate freedom fighter degin indian flag pingli vekyya son .mostely jaramalistes talk about dasaradaram Garu good communiste arrest emergency 18 months jall this is really muder 100 %true .jihind
@GangadharThati
@GangadharThati Жыл бұрын
Dasaratha Ram not son of Pingali Venkayya Garu but grandson of Venkayya Garu.. తాత గొప్పవారు అయినంత మాత్రాన మనవలు గొప్పవారు అవ్వాలని రూలేమి లేదు .. Who are those journalists talk high about this Dasarath Ram? in this video I have shown evidence of what Balagopal Garu, Dasarath Ram Daughter & Wife opinion about this Dasarath Ram writings & also shown his filthy language, evidence less gossips .. just ask those journalists whom you are referring to show the greatest writings of this Dasarath Ram except those evidence less gossips .. and yes he was murdered I too said the same & provided case details, court statements
@kavyalohita720
@kavyalohita720 Жыл бұрын
@@GangadharThati Dasarath Ram Daughter cheppindhi, wife cheppindhi ani chepthunnav. NTR brathikunnappudu CBN ni aurangajeb tho polchaadu. So nee logic prakaram CBN is a rascal anaali taking NTR own words into consideration. Mari dhaani gurinchi endhuku matladav ? hey shhh avi matladakudadhu antava.. haha.
@Raj_2026
@Raj_2026 Жыл бұрын
Bhasha abhyantarakaramainade.. Aa magazine takkuvamandi chadivevarata. Content bagidu ani cheppevarunnaru. Ayite champesraraa? Deenni Samardhistava?
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 7 ай бұрын
Proofs tho rajakeeya nayakula scams gurinxhirasaru.
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 10 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 14 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 10 МЛН