నేను చూసి ఆశ్చర్య పోయాను అన్న... హిందు శంఖారావం కి వచ్చిన కొందరు rss వాళ్ళు కాదు,vhp కాదు...కానీ వాళ్లలో వాళ్ళ ధర్మం కోసం వచ్చామని భావన వాళ్లలో ఉంది....ఉత్సవం కి వచ్చినట్టు వచ్చారు......వచ్చినందుకు వాళ్ళ ధర్మం పై అవగాహన పెరిగింది....ఇలాంటివి గ్రామ గ్రామాలకు మహా శభలు జరగాలి....ఎలాగో మన ధర్మం కోసం దేవాలయాల్లో చెప్పనివ్వడం లేదు..ఇదే సరైన మార్గం....
@HarshaHarsha-p7b14 күн бұрын
❤🎉
@pandurangaraodhathrika214 күн бұрын
ఒకసారి మీరు పిలుపు ఇవ్వండి....సభ సక్సెస్ అయితాది....🏹📿🏹
@hemamalinip605514 күн бұрын
Yes yes
@hemamalinip605514 күн бұрын
@pandu❤❤❤❤❤rangaraodhathrika2
@NagaChandra-r5w15 күн бұрын
హిందూ శంఖారావం సభతో ఈ సూడో సెక్యులర్ పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి జైశ్రీరామ్ జై భారత్ జై హింద్
@RahulKommu-y6c15 күн бұрын
Ramayanam oka Chetta book 📖 ramudu oka waste fellow 😮
@SaiprathyushSamudrala-mz1wk15 күн бұрын
అయితే యేసు క్రీస్తు పెద్ద దొంగ అల్లాహ్ అసలు లేనే లేదు @@RahulKommu-y6c
నిజమే ఏసు కి ఉన్న ఒక్క లక్షణం కూడా లేదు @@RahulKommu-y6c
@saikrishnaabvp999115 күн бұрын
నా పేరు సాయికృష్ణ ఏబీవీపీ కన్వీనర్ ఏబీవీపీ కి పార్కింగ్ బాధ్యత ఇచ్చారు... అయోధ్య శ్రీ రాముని అనుగ్రహం తో చేసాము... 🇮🇳🚩🙏
@RahulKommu-y6c15 күн бұрын
Ramayanam oka Chetta book 📖 ramudu oka waste fellow 😮
@ismart916515 күн бұрын
Jai Sree Ram anna🙏🙏🙏
@krishnakishore16215 күн бұрын
@@RahulKommu-y6csiluvu medha padi kukka chavu chachina yesu gadu kadha waste fellow kadha 😂
@saikrishnaabvp999115 күн бұрын
@RahulKommu-y6c నువ్వు వెస్ట్ రామాయణం అంటే ఎలా జీవించాలి అనేది చెప్పేది ఒక వ్యక్తి and కుటుంబం ఎలా ఉండాలి అనేది రామ పరివారం... నువ్వు కమ్యూనిస్ట్ అయిన అయి ఉండాలి లేకపోతే సోకాల్డ్ సెక్యూలర్ అయిన అయి ఉండాలి...
జై శ్రీరామ్ 🚩🚩🚩 ఇంటి గడప వరకు కులం ఇంటి బయట హైందవులం 🚩🚩🚩 నిత్య నూతనమైన సనాతన ధర్మానికి జయహో 🚩🚩🚩
@RahulKommu-y6c15 күн бұрын
Ramayanam oka Chetta book 📖 ramudu oka waste fellow 😮
@vemulamahesh569815 күн бұрын
@@RahulKommu-y6cనువు రాహుల్ కాదురా ,నువు రాహువు వి రా...
@umamaheswararao580815 күн бұрын
@@RahulKommu-y6c ఎవడిరా నువ్వు పిచ్చి పుల్కా... ఓహో! అర్థమైంది నువ్వు గొర్రె బిడ్డవా...🤣🤣🤣
@Varalakshmi-lj4vl15 күн бұрын
Ithaniki reply ivvoddu he makes attention ,
@swamyvivekananda315315 күн бұрын
@@RahulKommu-y6c మా శ్రీ రాముడిని ఎవరైనా అవమానిస్తూ మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొడతారు. శ్రీరాముడు లాంటి మహా బలవంతుడు, శ్రీరాముడంతటి పరాక్రమవంతుడు ఇంతవరకు ఈ భూమండలం మీద పుట్టి ఉండలేదు. శ్రీరాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపం. జై శ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం.
@Naraboina-wu6gu15 күн бұрын
సెక్యూలరీజం వాదులు హిందూ సమాజానికి ఉరి తాడు.. హిందూవులకు వ్యతిరేకం.. హిందూ వులారా ఐక్యత ఉంటె మనకు భద్రత. లేకుంటే విదేశీ మతాలు పెద్ద ప్రమాదం. మనం మళ్ళీ హోరంగాజేబ్ పాలనా వస్తుంది జాగ్రత్త.. మనం విడిపోతే నరకబడుతాము జాగ్రత్త. జై హిందూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@parvateeshamghandikota555413 күн бұрын
ఈ సభ నిర్వహించి హిందువుల్లో చైతన్యం వస్తోందని చూపిన వారికీ ధన్యవాదాలు. రివ్యూ చివరలో ఏవైనా పొరపాట్లుంటే తెలపండి అన్న మీ వినయానికి జోహార్లు
@sreedharyadati420514 күн бұрын
అసలు కులం ప్రసక్తే లేదు అక్కడ. అక్కడ వున్నది హిందువులు మాత్రమే. జై శ్రీరామ్
@VenkateshPotti-e9v14 күн бұрын
జై శ్రీరామ్ భరత వర్ష ఆంధ్ర తెలంగాణ కథలు మా కర్ణాటకలో కూడా ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాం హైందవ శంకరం కి మేము కూడా వెళ్ళాం కర్ణాటక నుంచి కర్ణాటకలో జరిగితే ఆంధ్రులు కూడా వస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్లు కూడా ఆ సభకి మీరు కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు ప్రవీణ్ గారు మన కే డి ఆర్ గారు
@marthachandu793513 күн бұрын
హిందువుల ఐక్యత చూసి ఎడారి మతాలకు ఉచ్చ పడుతుంది
@venukothapelly647014 күн бұрын
ప్రతి జిల్లాలో కాదు ప్రతి గ్రామంలో జరగాలి మీటింగులు హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి 🙏
@hemamalinip605514 күн бұрын
Yes yes❤❤❤❤
@ravitata754214 күн бұрын
హిందువులు ఆలోచిస్తున్నారు🎉 ఆచరిస్తున్నారు, బాగా చైతన్యవంతులు అవుతున్నారు మీలాంటి గొప్ప వ్యక్తుల సహకారం కూడా ఇందులో చాలా ఉంది ధన్యవాదాలు సార్ నమస్తే
@tirupathiraokarpurapu226414 күн бұрын
హైందవ శంఖారావం మహాసభ లో ప్రసంగించిన నేతలలో ఒకరు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం నాయకులు ముక్కు సుబ్బయ్య గారు, వనవాసీ సంఘం మహిళా శిరోమణి శ్రీమతి కిమిడి అచ్చమ్మ గారు, ఆదివాసీ సంఘాల నాయకులు శ్రీ గోపీనాథ్ గారు
చాలా బాగా చెప్పారు.👏👏👏 అన్ని రాష్ట్ర లో ఇలా చేస్తే మన సనాతన ధర్మ గొప్పగా ఉంటుంది
@hemamalinip605514 күн бұрын
Yes yes❤❤❤❤
@veerababuvempala964614 күн бұрын
నిజం సార్ మీరు చెప్పింది జరగాలి ప్రతి జిల్లాలోని మీటింగ్లు జరగాలి
@c.mreddy724414 күн бұрын
నిజంగా, హిందువులు ఇలా ఏకం కావటం చాలా అద్భుతం. ఎంతో పక్కాగా, జాగ్రత్తలు తీసుకుని, ఐక్యతతో పాటు మన క్రమశిక్షణ, మనలోని ఆవేశలను ప్రస్ఫూటంగా అందరికీ (కుల రాజకీయాలకు, కుహనా సెక్యులర్స్ )కి అర్థమయ్యేలా చేసి చూపించారు. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి... జైశ్రీరామ్ 🙏🙏
@KondalaRaoAdapa-dm7ci13 күн бұрын
మన ధర్మం కోసం మనం మాటడుకోవస్సు.... మతం మార్సుకున్నంత మహాపాపం మరొకటి లేదు.....
@abhimanyuvaradhi708314 күн бұрын
అప్పుడే కిందా మీద అయిపోతే ఎలా..ఇది ఆరంభం మాత్రమే...రాబోయే సనాతన ధర్మం అనే సునామీ లో మన ధర్మ వ్యతిరేకులు అస్థిత్వం లేకుండా కొట్టుకుపోవడం మనం అందరమూ చూస్థాము... జై శ్రీరామ్... జై హింద్... 🙏🙏🙏
@venkatalaxmi70315 күн бұрын
మనం అంటే కేవలం హిందువులం భారతీయులం రావణా! నీలాపుల్లలు పెట్టేవాళ్ళ భరతం పడతాం దుర్మార్గులు మీ ఆలోచనలు పాతాళంలోనే ఉంటాయా మనుషులుగామారండి భారత దేశ ఔన్నత్యాన్ని గుర్తించి మెలగండి జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి హీందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై తెలుగు తల్లికి జేజేలు జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై యోగీఆదిత్యనాథ్ గారు జై
@narasimhareddygn38314 күн бұрын
కొంద రు మరా క లు ఎస్సి లకు బు జమ్ మీ డా చెవేసి, ముక్క తినిపించి బ్రె యి ను వా షూ చేసి మిగా త కులాలు పైన రేచ కొడుతున్నారు, యి ది అన్ని స్టే ట లా లో జరు గు తు న్న ది
@narsimhulugoud660514 күн бұрын
మనం అంటే ఎవరు అంటే గుడికి వెళ్లే హిందువులు మాత్రమే...... జై శ్రీ రామ్
@sreekanthareddyputtha168614 күн бұрын
హైందవశంకరావంకి నీవుకూడా వెళ్ళాను.జై శ్రీరామ్ జై హిందూ జై సనాతనధర్మం,🙏🙏🙏😗😗😗😗🎉🎉🎉
@puttabakulamadhavi503614 күн бұрын
సనాతన వైభవం దిగంతాలకు తన సుగంధ పరిమళాలు వెదజల్లుతూ పరిఢవిల్లుతున్న శుభ సమయమిది దిగ్విజయ శంఖారావం జయహో భారత్ 🙏🙏
@saidarao155115 күн бұрын
పురాతనము నుండి రాముడు మన ఇలవేల్పు తెలుగువాళ్ళు కు మద్యలో కమునిస్టులు వచ్చి. ఈ భావజాలం నిప్పోనారు. వారు. అన్ని మతములలో. ఈ భావజాలం నింపలేదు. Ide. డాని ప్రభావం. జై శ్రీరామ్ 🚩
@msudarsan740114 күн бұрын
భారత దేశం మరియు హిందు ధర్మం మనకు తల్లి తండ్రి లాంటివి. మనం కాపాడుకోలేకపోతే మన బ్రతుకు వ్యర్థం. అది ఏ కులమైన.
@HarshaHarsha-p7b14 күн бұрын
మీ కృషి కి నా పాదాభివందనాలు
@ARROW-CHARY_13 күн бұрын
Super స్వామి బాగా చెప్పారు
@LittlePy197515 күн бұрын
చాలా బాగా చెప్పారు!
@venukothapelly647014 күн бұрын
మన ఆలయాలను మనమే పరిరక్షించుకోవాలి అది మన ఆలయాలు ప్రభుత్వం చేతుల నుంచి మన చేతిలోకి రావాలి మన చేతులకి రావాలి
@venukothapelly647014 күн бұрын
మనం అంటే అందరూ కలిస్తేనే మనము
@rajasekharatuppada529214 күн бұрын
❤❤❤❤ your explanation about SANAATHANA DHARMAM is very Very glorious and clear and clarity and I enjoyed very much and in the same time I got tears in my eyes ❤❤❤❤❤
@channaveeraiahswamy292714 күн бұрын
నమస్తే భరత వర్షా గారు చాలా పాయింట్లు, మంచి పాయింట్స్, చూపించారు, మీరు చెప్పింది అక్షరాల నిజం నూటికి నూరుశాతం నిజం, నేను ఒక అగ్రవర్ణం లో పుట్టినటువంటి ఒక వ్యక్తిని, నేను హైందవ శంఖారావానికి మా ఊరు నుండి 120 మంది వెళ్ళాము,(ఎస్సీ) లుకూడా అందులో అందరూ కులమతాలకు అతీతంగా వెళ్ళాము, చాలా గర్వంగా వెళ్లి వచ్చాము, మా ధర్మం మొత్తం హిందూ ధర్మ రక్షణ కొరకే , ఎవరు కూడా కులాలను పట్టించుకోము మేము, అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ ఇంట్లో చూసుకోవాల్సిందే, సమాజంలో అందరూ సమానంగానే బ్రతుకుతూ ఉన్నామu.
@Kakisudhakar15 күн бұрын
జైశ్రీరామ్ జై హింద్ జై భారత్
@nandinirayavarapu191715 күн бұрын
Haindava sankaravam ki nenu ma amma garitho vachanu naku ae roju kaligina anandham antha intha kadu mana hinduvullo chaithanyam vachindhi kulam ani patinchotam manesaru mana sanathana dharmam kosam yentha mandhi alochisthunnaru ani chala santhosham anipinchindhi edhi kevalam sample matrame ani ardhamayindhi ✊️🔥 Haindavulara manam andharam okkati ayithe mana dharmanni thokkali ani chusthunna prathi okkadiki gundello dhada pudthundhi gurthupettukondi Jai sri ram 🙏 ✊️🔥🕉
@sathyapotharla336814 күн бұрын
🙏🙏🙏🚩
@Strengthensecularism10 күн бұрын
i think you are from low caste.vivksha vadhilesi hindus lo samaanathwam vastundhi ,kalisi untunnaru ani meeku happiness vacchi undacchu.but adhi upper varna goal acheive chesukunnantha varakey .vallaki ippudu pradhaanamga kavalsindhi gudi control.adhi valla chethiloki velthey baapanollu adhipathyam chalaistharu.appudu malli mee paristhithi agamygochanam ga thayaravuthundhi.
@mohannlr13 күн бұрын
జై శ్రీరాం 🚩
@VenkyMJfordance7714 күн бұрын
Well said brother 🎉🎉🎉 Thanks for the information
@sreeram125212 күн бұрын
నేను స్వయంగా చూశా sir . ఇలాంటివి నెలకోకటి జరగాలి... Please జై శ్రీరామ్
@bukkevenkateswaranaik540714 күн бұрын
జై హిందూ మతమే లేకుంటే కులం ఉంటుందా? కులం కంటే మతం గొప్పది. జై హిందూ
@srinivasasvs-xm3of14 күн бұрын
అతనుచెప్పింది నిజం
@NagaChandra-r5w15 күн бұрын
ఇక్కడ కులం కాదు హైందవ శంఖారావం సభ జరిగింది హిందుత్వం గురించి తెలుసుకో
@MukeshMukesh-n1x14 күн бұрын
జై శ్రీరామ్ జై హింద్
@gbogaligeswararao917714 күн бұрын
చక్కగా చెప్పారు సార్ ఎప్పుడు ఏది చెప్పినా మీరు చాలా అద్భుతంగా వివరిస్తారు భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం
@rvreddyandassociates14 күн бұрын
ప్రతి హిందువు ఒకటి బాగా గుర్తించాలి/తెలుసుకోవాలి, ప్రతి హిందువుకూ పుణ్యం సంపాయించుకునే ఒక అద్భుత అవకాశం భగవంతుడు కల్పించాడు ధర్మ రక్షణలో పాలుపంచుకోమని ధర్మరక్షణకు ఎదోఒకరంకంగా నైనా భాగం కావాలని, ఒకవేళ హిందువు తనకిచ్చిన ఈ పుణ్యకార్యానికి ముందుకురాక ఈ అద్భుత అవకాశాన్ని వదులుకుంటే అందుకు వారు దురదృష్టవంతులై పాపం మూటగట్టుకున్నట్టే. అలా జరిగి ధర్మ రక్షణకు హిందువుగా పుట్టినవారు ముందుకు రాకపోతే ధర్మం పూర్తిగా అడుగంటుతుంటే ధర్మ రక్షణకు భగవంతుడు తప్పక పూనుకుంటాడు, అది ఏరూపంలోనైనా, ముఖ్యంగా పంచ భూతములు అంటే ప్రకృతి మాత/శక్తి తన విధానంలో పూనుకుంటుంది ధర్మ రక్షణకు దుష్ట శిక్షణకు, ఇది తిరుగులేని పరమసత్యం, కానీ ఆ పుణ్యకార్యాన్ని (ధర్మరక్షణను) విస్మరించిన వారు కూడా ఫలితం అనుభవిస్తారు, అందుకు 5000 సంవత్సరాలపూర్వం జరిగిన మహాభారతము కూడా ప్రత్యక్ష నిదర్శనం. కావున హిందువుగా పుట్టిన ప్రతివారు ధర్మ రక్షణ యజ్ఞంలో తప్పక పాలుపంచుకొని జన్మను సార్ధకం చేసుకోవాలి...... కనీసం ధర్మ క్షేత్రంలో ధర్మయుద్ధంచేసే హిందూ యోధులను సమర్ధించాలి మనసా వాచా కర్మణా నైనా ...... ధర్మ రక్షణయజ్ఞంలో పాలుపంచుకునే మహోన్నత పుణ్యావకాశాన్ని ప్రతి హిందువూ సద్వినియోగం చేసుకొని తరించాలి ...... దయచేసి , దేశంకోసం ధర్మంకోసం దైవంకోసం ధేనువుకోసం దేవాలయంకోసం పని / సేవ చేసే మహోన్నత పుణ్యకార్యాన్ని మనం చేజార్చుకోవద్దు ...... హిందూ కదలిరా ముందుకు నిన్ను నీ భావితరాలను కాపాడుకోవడానికి ...... ధర్మో రక్షిత రక్షితః
@ogiralaramesh118914 күн бұрын
Best analysis
@srinivasasvs-xm3of14 күн бұрын
మొత్తంగా జై హింద్, జై భరత్.
@kalyanrao597314 күн бұрын
నెలకు ఒక్కసారి గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో హిందూ జాగృతి సభలు నిర్వహించి హిందువుల ఐక్యత నిరంతరం కొనసాగేలా చూడాలి
అనుకున్నా ఈ దౌర్బాగ్యులు ఏదో పుల్ల వేయడానికి బయలుదేరుతారని. అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు మన ఇంటి ఆచారాలు ఇంటి వరకే బయట మనం అందరం హిందూ బంధువులమే అని మనమే అంటే కులాలకు అతీతంగా అందరు అని.. వీడు ఎప్పుడైనా నాయనార్ల చరిత్రలు చదివితే లేదా వింటే తెలుస్తుంది ఎంత మంది మహా భక్తులు వీళ్ళు చెప్పుకునే దళితులు వున్నారనేది ఉదా :భక్త కన్నప్పఈ యన వల్ల బ్రాహ్మణునికి ముక్తి లభించింది,భక్త నందుడు (ఈయన కోసం స్వామి నందినే పక్కకు తప్పించారు ). భక్త శభరి. భక్త సిద్దయ్య సిద్దయ్య లాంటి శిష్యుడు లేడనే సామెత కూడా భక్త కబీర్ దాసు... ఓ కోకొల్లలు చెప్పుకుంటే. ఇదంతా బ్రిటిష్ వాడు పెట్టిన కుంపటి దౌర్బాగ్యం ఏంటంటే వాళ్ళ సంక నాకే వాళ్ళు ఇంకా వున్నారు 🤦♂️వీళ్ళతోనే దేశానికి ప్రమాదం...
@kr-ft6qo14 күн бұрын
జై విశ్వహిందూ పరిషత్ 🚩🚩🚩🚩🚩🚩🚩
@ramanacharasala928114 күн бұрын
Best reply given..❤
@sri860914 күн бұрын
ఇలాంటి సభలు తరచుగా జరగాలి❤
@AdhyatmikaSagar14 күн бұрын
60-80 దశకంలో వచ్చిన చాలా సినిమాలలో హిందూ సంప్రదాయాలను వెక్కిరించడం జరిగింది, ఒక పాట ఎప్పుడూ నా మనసును తొలిచి వేస్తూ ఉంటుంది. రాముడు కాదమ్మా నిందలు నమ్మడు. కృష్ణుడు కాదమ్మా సవితీలు ఉండరు. నీవు పూజించే దేవతల లోపాలు లేని వాడు, అని వ్రాసి మన రాముని, కృష్ణుని,హేళన చేసినారు, ఇంతే కాదు ప్రతి సినిమాలో ఎక్కడో ఒక దగ్గర హిందూ మతాన్ని కించపరచడం హిందూ సాంప్రదాయాలను వెక్కిరించడం జరుగుతూనే ఉన్నది అప్పటినుండి ఇప్పటివరకు.😢
@withmyexperience445314 күн бұрын
ఇంతకు ముందే 👉గేమ్ చెంజర్ * మూవీ చూడడం జరిగింది అందులో హిందుత్వ న్నీ అవమానించి చాలా సన్నివేశాలు.. ఇవి చూసాక ఆ దర్శకులు, హీరో అని అనుకునే వ్యక్తిపై..అసహ్యం పిల్లలకు మూవీస్ చూపించాలంటేనే భయం వేస్తోంది. 1💥.ఎప్పుడు విలన్లకి మొహం పై బొట్టు.. హీరోకి తురకలగా ఏం ఉండదు. 2💥.స్టార్టింగ్ లోనే రౌడీలు కాషాయ🚩 జెండాలు కట్టిన కారు లో ఎంట్రీ. 3💥.విలన్ cm అయ్యాక అతనికి సూటికేసులు డబ్బు ఇవ్వడానికి వచ్చేది.. సన్యాస ఆశ్రమo లోని సన్యాసులే. 4💥.ఇక మొదటి హీరోని అయితే గుడి ఆవరణలోనే చంపుతుంటారు.. ప్రతి సారి గంటలు మొగుతా ఉంటాయి.. పొడిచినప్పుడల్లా.. ఏం చేయలేదు కపడలేదు లోపల బండరాయి అన్నట్టు.. 5💥.ఇక అభ్యుదయ పార్టీ అంటూ కమ్యూనిస్టు భావజాలాన్ని ఎక్కువ ప్రమోట్.. 6💥.ఇక ప్రభుత్వం పై బురాధచల్లే సన్నివేశాలు చాలా.. సరే సరి.. మూవీ కూడా ఎం బాగులేదు..
@sathyapotharla336814 күн бұрын
Chupinchodhu asal manam chusaka baguntene chupinchali ledha intlo pedda vari pravachanalu vinpisthe chalu brother
@sathyapotharla336814 күн бұрын
Manaki hero lu mukyam kadhu valla valla em labham ledhu
@NagaRaju-ip7il14 күн бұрын
చాలా బాగాచెప్పారు 👌👌👌❤️❤️❤️జై హింద్ ❤️❤️❤️
@rameshkannakanna932014 күн бұрын
జై శ్రీ రామ్ అన్ని వర్గాల వారు వున్నారు సార్ అందుకు సాక్ష్యం నేనే నా మిత్రులు లలో ఒక దళితుడు ఒక లంబాడి కులం వారు వడ్డే కులం వారు కురుబ కులం వారు రెడ్డి కులం వారు కమ్మ కులం వారు వైశ్య కులం వారు వీరు అందరూ నా మిత్రులే వీరు అందరూ హైందవ శంఖారావం సమావేశం కు హాజరు అయ్యారు సార్
@WOMANISERMADUGULA201414 күн бұрын
పూజ్య శ్రీ పద్మాకర్ గురువుగారి అవధానానికి రాలేదే నాన్నా.
@ravitata754214 күн бұрын
జై శ్రీరామ్ జైహింద్ 🚩🚩🚩🚩🚩
@KaunKizka14 күн бұрын
This is Telugu people’s win Telugu are special
@ramaiahmadineni-z6x14 күн бұрын
Anna❤❤
@Suryaprakash-pr7mh14 күн бұрын
🙏🙏🙏👍❤
@SubbiReddy-nh3og15 күн бұрын
Yes sir district level lo jaragali meetings Sir jai hind, jai sanatanam, jai Sri Ram
@veeraloki847614 күн бұрын
మీరు చెప్పినట్టు ప్రతి జిల్లాకి ఇలాంటి సభలు జరగాలి
@sreenu8115 күн бұрын
జై సీతారాం 🙏
@ravularajeshwarreddy464914 күн бұрын
ఇలాంటి సభ లు ఇంకా ఇంకా నిర్వెయించాలి,ఇప్పటికైనా కుల లకు అతిథింగా ఒక్కతావుధం,జై శ్రీరాం
@vsraogopalam535114 күн бұрын
Never expected himdhus realisation is seen very great Thanks to the people who attented there
@PriyamachariPriyamachari14 күн бұрын
🙏🌿🌼🌺జై శ్రీరామ్ 🌺🌼🌿🙏జయహో హిందూ సమాజం 👍🌺🌼🌿🙏
@GrtBharat14 күн бұрын
So nicely organised. Hats off to the participants
@krishnabhushan36715 күн бұрын
God bless you and your family 🚩🇮🇳
@sujathatulasi210914 күн бұрын
Super Lalithji
@kintalivijaykumar409814 күн бұрын
జై శ్రీ రామ్ 🚩
@padmavathidevithota253014 күн бұрын
🙏
@umamaheswararao580815 күн бұрын
2:21 చంకనాక మని చెప్పాలి సార్...
@ChennaVenkatesh-i1u14 күн бұрын
నిజం చెప్పారు మిత్రమా, ధన్యవాదాలు
@srinivasrameswar664215 күн бұрын
అనంత్ శ్రీరామ్ గారిని ఎక్కువగా లక్ష్యం చేసుకొని భరద్వాజ్ గారు తదితరులు విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. వారు అన్నట్లు పురాణాలను యథాతథంగా చూపిస్తే రచయిత ఎందుకూ అనుకుంటే దుర్మార్గుడిని సజ్జనుడు లాగా ధర్మవర్తనులు గా పేరొందిన పాండవులను కించపరుస్తూ తీయవచ్చు. ఒకప్పుడు హిందూ సమాజం వాటిని ఒప్పుకుంది, ఇప్పుడు అట్లా కాదు, హిందూ సమాజం నూతనోత్తేజం తో పరవళ్ళు తొక్కుతోంది.
@chillavenkateswararao485014 күн бұрын
జాగో హిందూ జాగో
@ChennaVenkatesh-i1u14 күн бұрын
జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
@kadapasurya190614 күн бұрын
కడప నుండి నేను సభకు
@srinupgangammatallininnuye99615 күн бұрын
జై శ్రీరామ్
@VeeramallaYadaiah-e8k14 күн бұрын
Antha Ram spoken truth, No doubt about it. He is hero to protect the Hindus.
JAI SREE RAM JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU 🕉️🚩🔱🌅🇮🇳🙏👍❤️💯
@subbaraoponugupati722314 күн бұрын
సూపర్ విశ్లేషణ 🙏🏼
@svm1412 күн бұрын
హిందువులను విడగొట్టే పని సుజవుగా ఇన్ని ఏళ్ళు జరిగింది. కానీ వారు ఏకమైతే అడ్డొచ్చే ఎటువంటి వారైనా తప్పుకోవాల్సిందే. హిందువులు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఐకమత్యంగా చూపటం, ఉండటం. కొన్ని ఏళ్ళు పడుతుంది ఇది పెరిగి పెద్దై ఫలాలు ఇవ్వటానికి.
@bagulavenkatesh996814 күн бұрын
జై శ్రీ రామ్, జై భారత్
@uppalapatisrinivasarao628914 күн бұрын
We support your analysis.
@kr-ft6qo14 күн бұрын
Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩
@yksaaa15 күн бұрын
Superaga chepparu, Sir🎉🎉
@sriramakirannidadavolu-bz1jp13 күн бұрын
డ్రోన్ కెమెరా లేకపోవడం నిరాశ కు లోనయ్యము
@Mahalakshmisvlog14 күн бұрын
జైశ్రీరామ్
@lakshminandula530314 күн бұрын
హిందూ శంఖు నాదము… ఉద్దేశ్యము… ? దేవాలయాదాయమును, మనస్ఫూర్తిగా ప్రజా మేలుకో సము,అనే సదాశయము తోనా .. నిజానికి రాజకీయ స్వార్ధమేగా( పాలనపేరుతో)..🤝🙌
@forakhandabharat13 күн бұрын
హిందూ శంఖారావం ఉద్దేశ్యం కులమతాలకు అతీతంగా హిందువుల ఐక్యత
@forakhandabharat13 күн бұрын
మీరన్నట్లుగా అయితే అక్కడకి వచ్చిన హిందువులు ఏ పార్టీకి చెందినవారంటారు?? కేవలం బిజేపినా? అంటే బిజేపిలో మాత్రమే దేశాన్ని ధర్మాన్ని ప్రేమించే హిందువులు ఉన్నట్లేగా!!! మిగతా పార్టీలో ఉన్న హిందువులకు ధర్మం పట్ల నిబద్దత లేనట్లేగా? అలాంటి పార్టీలు అవసరమా? ఆ హిందువులు అవసరమా?
@h.v.s.s.ramamohan565614 күн бұрын
"మనం" లో మనువు కూడ ఉన్నాడా అనేది ఆయన ప్రశ్న కాబోలు !
@bittugaming-l3j14 күн бұрын
Asalu aa manuvu ane vaadu okadu unadani ee communist vallu chepitene telstundi bro maaku ..asalu aa manuvu evaadu
@shyamcreations511614 күн бұрын
అదే విధంగా ప్రతీ గ్రామానికి ఒక శాఖ, అందులో కార్యకర్తలు, వారికి విధి విధానాలు ఏర్పాటు చెయ్యాలి. వాటికి రాజకీయ నాయకులు, పార్టీలను అస్సలు దగ్గరకు రానీయకుండా అమలు చేయాలి. అలాగే గ్రామం, మండలం, జిల్లా రాష్ట్రాల వారీగా, ప్రతీ నెలకు గ్రామం, ప్రతీ మూడు నెలలకు మండలం, ప్రతీ ఆరు నెలలకూ, జిల్లా, ప్రతీ ఏడాదికి ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు జరగాలి. అప్పుడే హిందుత్వం నిత్య నూతనంగా మనగలుగుతుంది. జై హింద్
@MknarasimhuluMknarasimhulu-v9b14 күн бұрын
🙏అన్న మీలాంటి వాళ్ళు సోసియల్ మీడియా ద్వారా చెప్పండి 🙏👍