#పిరమిడ్లనుఇశ్రాయేలీయులుకట్టారా

  Рет қаралды 104,901

Bro Benhur babu

Bro Benhur babu

Күн бұрын

Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

Пікірлер: 110
@ulledriuday8608
@ulledriuday8608 8 ай бұрын
బ్రదర్ బెనహర్ బాబు గారు మన దేవుడైన ఏసుక్రీస్తు నామమున మీకు వందనాలు... మీరు మాకు ఈ జన్మలో చూడని ప్రదేశాలన్నీ మీర వీడియోలు ద్వారా మాకు చూపిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము దేవుని కృప మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండును గాక ఇలాగే మీరు ఎన్నో వీడియోలు మాకు చూపించాలని ఆశిస్తున్నాము ....ఒక వీడియో తీసే ఖర్చు మీకు ఎంతో కావచ్చు కానీమేము ఉచితంగా చూస్తున్నాం అందుకు మేము ధన్యులం⛪👏👏👏
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 7 ай бұрын
వంగపడు 🐏🐏🐏🐏🐏🐏🦓🦓🦓🦓🦓🦓🦓🦓🦓🦓🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@aravindthipparam7552
@aravindthipparam7552 5 ай бұрын
😂😂😂
@ratnamvenkata5472
@ratnamvenkata5472 8 ай бұрын
పిరమిడ్ల గురించి ఎంతో వివరంగా చూపిస్తూ చెప్పారు, Thank you brother 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you for your great support .. వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.
@ratnamvenkata5472
@ratnamvenkata5472 8 ай бұрын
@@brobenhurbabu3055 సరే బ్రదర్,,🙏
@vijayammakarusara602
@vijayammakarusara602 8 ай бұрын
Pyramids place chala bagundi pyramids gurinchi baga chepparu praise the lord thank you so much God bless you and your family 👍🙏🙏
@Gautham7766
@Gautham7766 8 ай бұрын
Chaala manchi pani chesthunnaru brother. Mee valla memu evania chudagaluguthunnam
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you for your support .. వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.
@Gautham7766
@Gautham7766 8 ай бұрын
@@brobenhurbabu3055 sure brother thappkunda
@AshokChaturvedula-p5e
@AshokChaturvedula-p5e 7 ай бұрын
Sir my age is 75yrs Ithank u very much for giving us the history of pirmids very nice
@sanjanaanupama8304
@sanjanaanupama8304 8 ай бұрын
Praise the lord brother 🙏🏻
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you for your great support .. ఎలా వున్నారు..బాగున్నారా..? వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 7 ай бұрын
🐏🐏🐏🐏🐏🤣
@karthik-jw1pl
@karthik-jw1pl 3 ай бұрын
ఆమేన్
@raghubabu21
@raghubabu21 8 ай бұрын
Thank u brother benher garu
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you for your great support .. వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.
@SandeepPallavi-d6z
@SandeepPallavi-d6z 8 ай бұрын
Praise the Lord brother 🙏
@johnperikala618
@johnperikala618 7 ай бұрын
Thank you brother Ben her babu for the valuable information god bless you
@marthamadhavi1194
@marthamadhavi1194 8 ай бұрын
TQ somuch paster 🙏
@bssbabu3102
@bssbabu3102 8 ай бұрын
Thank you sir you cleared our doubts🙏
@euginebennetstephens6973
@euginebennetstephens6973 8 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 7 ай бұрын
😂😂😂😂
@KannaKanna123-p8d
@KannaKanna123-p8d 8 ай бұрын
Vandanalu sir
@suvarnakumaripitta4272
@suvarnakumaripitta4272 8 ай бұрын
Amen
@karunakar8508
@karunakar8508 7 ай бұрын
Brother good job God bless you
@dasarismitha3738
@dasarismitha3738 8 ай бұрын
Praise the Lord brother, appreciate the work you are doing. I was hoping the pyramids might be the food storages that Joseph built to face the famine! Thank you for the explanation. God bless your family
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 7 ай бұрын
Ha ha. .. 🐏🐏🐏🐏🐏🐏in gosts gots
@suvarthaguraf7261
@suvarthaguraf7261 7 ай бұрын
✝️🙏✝️🙏✝️✝️🙏✝️❤🎉🎉🎉🎉
@mvbhaskar8927
@mvbhaskar8927 6 ай бұрын
Aman 🙏 Aman 🙏 Aman 🙏
@mnayomitlat5686
@mnayomitlat5686 8 ай бұрын
Praise the Lord brother ..Mee vedios valla yerushalem ni chese Bhagyam Dakkuthunnanduku. Dhanyavadalu... My Doubt Ee Peramid Lani 6lack kalbalamaina Isreale kacchithanga kattaru.. Egypt Raju Isreal vallani A roju Eetukalu Aroje Kachhithanga cheenichadu Moses vachhina tharuvatha..kudu Eetukalu cheyyadani mattikeelu ..etc meere thechhukovali Ani. .... Finally periods Are bult by ISREALS... praise the Lord
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Brother..పిరమిడ్లు ఇశ్రాయేలీయుల కట్టలేదు అని చరిత్ర చెబుతోంది..వీడియో దయచేసి మరోసారి చూడండి
@SujithaMangadoddi
@SujithaMangadoddi 8 ай бұрын
Alage na brothers eddariki manchi jobs ravalani kuda oka letters pettandi
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
Ok
@gudipallisujathadevi6872
@gudipallisujathadevi6872 7 ай бұрын
Praise the lord Brother garu 🙏🙏🙏
@sarah.sambaru8698
@sarah.sambaru8698 7 ай бұрын
కానీ ఎందుకో ఈశ్రయేలీలే నిర్మించి ఉంటారు అనిపిస్తుంది
@raviamar3700
@raviamar3700 8 ай бұрын
Chala chala thanq brother eppudu memu chudlenivi chala baga vivaristunnaru Devunike mahima kalugunu gaaka Amen🙏🙏🙏🙏
@sindhusindhu8592
@sindhusindhu8592 8 ай бұрын
Praise the lord brother 🙏... నాకు ఒక సందేహం జల ప్రళయం సమయానికి ఈ పిరమిడ్ లు ఉన్నాయా.అబ్రహం గారు హగరు ను ఇగుప్తు నుండి తీసుకు వచ్చారు కదా అప్పటికే పిరమిడ్ లు ఉన్నాయా pls answer ఇవ్వండి బ్రదర్.కాని ఎ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. నా లైఫ్ ambition ఏదయినా ఉంది అంటే అది ఈజైప్ట్ వెళ్లడం.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
జల ప్రవాహం సంగతి తెలియదు కానీ హగరును తీసుకు వచ్చినప్పుడు వున్నాయి
@samelnaveen5456
@samelnaveen5456 8 ай бұрын
Any reference plz
@bharathimiryanam3968
@bharathimiryanam3968 8 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahinissymanda5285
@mahinissymanda5285 8 ай бұрын
హోలీలాండ్ టూర్ కి ఎంత ఖర్చు అవుతుంది
@Bavishyasri-123
@Bavishyasri-123 7 ай бұрын
Idi nijam vallaki tappa yevariki aa rojullo aa knowledge ledu
@pavithrakurat6903
@pavithrakurat6903 8 ай бұрын
దేవుని పేరట మీకు వందనములు 🙏 మీరు చక్కటి వీడియోలు మా కొరకు చూపిస్తున్నందుకు నీకు ధన్యవాదములు🤝🤝💐
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you for your great support .. వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.
@ChennellaVenkataratnamma-qy2le
@ChennellaVenkataratnamma-qy2le 7 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@veerareddy584
@veerareddy584 3 ай бұрын
Hello benher garu meeru chepinanthaga evaru explain cheyaleru me voice walk chathurym highlet d super sir praise the lord god tq
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Amen Thank you
@buddanageswarao6010
@buddanageswarao6010 7 ай бұрын
Praise the Lord brother God bless you 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
Praise God Jesus Christ Amen
@suvarnakumaripitta4272
@suvarnakumaripitta4272 8 ай бұрын
Well narrated. Than q Smen
@Blessy-f3d
@Blessy-f3d 8 ай бұрын
Thank you sir praise the lord
@perikalapramela8565
@perikalapramela8565 8 ай бұрын
Praise the Lord Ayyagaru🙏🙏🙏🙏🙏❤Thekyou so much🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you for your great support .. వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.
@MoonNoon-c8c
@MoonNoon-c8c 8 ай бұрын
Praise the Lord...brother.❤❤❤
@vincentlouis1000
@vincentlouis1000 7 ай бұрын
పురాతన శాస్త్రజ్ఞులు కాదు పురాతత్వ శాస్త్రవేత్తలు అనాలి
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
Ok sir thank you
@swamypl8587
@swamypl8587 8 ай бұрын
బెంహుర్ బాబుగారు చాలాచక్కగా వివరించారు. ధన్యవాద్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen
@swapnaswapna5546
@swapnaswapna5546 8 ай бұрын
Next video twaraga send cheyandanna
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you for your support .. వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు మీరు అడిగిన వీడియో రేపు సా..4 గం..వస్తుంది తెలుపుకుంటున్నాను ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.
@praveenrazz166
@praveenrazz166 8 ай бұрын
Praise the Lord 🙏
@ramulubegari8056
@ramulubegari8056 8 ай бұрын
Praise the lord 🙏
@renukathota3879
@renukathota3879 7 ай бұрын
Praise the Lord Andi.thank you for everything done by you sir.విశ్వాసంలో బలపడడానికి దోహదపడతాయి మీ vedios.
@SivaSiva-f2h
@SivaSiva-f2h 7 ай бұрын
👃🙏👃🙏👏👏👏👏
@bhulakshmigaddam
@bhulakshmigaddam 8 ай бұрын
Praise.the.lord.brother.🙏🙏🙏⛪🎄⭐🏥🙏🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you for your great support .. వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.
@marthavinoliya
@marthavinoliya 7 ай бұрын
Not good
@kaki.balakaki2470
@kaki.balakaki2470 8 ай бұрын
😮baga explain chesaru brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Thank you
@kamalamurali4685
@kamalamurali4685 7 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పిరమిడ్లు ఏసేపు గారు కట్టించారు ఏడు సంవత్సరాలు కరువు వస్తది కదా ధాన్యం నిలువ చేయడానికి ఏసేపు గారు కట్టించారు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
అవి ధాన్యం నిలువ చేసే కాదు. అవి సమాధులు దానిలో ఫారో రాజు అతని భార్య బాడీస్ ఉన్నాయి. అవి సమాధులు అని చరిత్ర చెబుతోంది.
@ssamuel1434
@ssamuel1434 8 ай бұрын
Praise the lord brother.... God bless you and your family.....meeru dayachesi Nenivepattananni chupinchagalara....😊😊
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ తప్పకుండా చూపిస్తాను వీడియో లింక్ ఇస్తన్నాను చూడండి..ఈ లింక్ క్లిక్ చేయండి kzbin.info/www/bejne/i6mldZxtqr2YqsUsi=Bh9nPdi8514i79EG
@ramakrishnachittimuri8563
@ramakrishnachittimuri8563 7 ай бұрын
బ్రదర్ బెనెహర్ బాబుగారు Praise the Lord మోషెగారి కాలంలో పిరమిడ్ నిర్మాణం జరిగింది కాద!
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
Praise God Jesus Christ మోషే ప్రవక్త పుట్టకముందు, అబ్రహాము గారు పుట్టక ముందు 700 సం..మీదే పిరమిడ్లు నిర్మించబడ్డాయి.
@ykrupapapulvijjuluckeyvinn8549
@ykrupapapulvijjuluckeyvinn8549 7 ай бұрын
Praise the Lord Anna 👨‍👩‍👦‍👦🙏🙏🙏
@baburaoyaramala9314
@baburaoyaramala9314 8 ай бұрын
Praise the lord బ్రదర్ 😊
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 7 ай бұрын
Gorrela పెంపకం 🐏🐏🐏🐏🐏🐏🐏🏹🏹🤣🤣🤣🤣🤣🤣
@TRUE7244
@TRUE7244 8 ай бұрын
వందనాలు అండి ఇజ్రాయెల్ లో వాతావరణం ఎన్ని డిగ్రీ లు ఉంటాయి?
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
ఎన్ని డిగ్రీలు ఎండ వుంటుందో చెప్పలేను కానీ అక్కడ ఎండ మనకన్నా ఎక్కువే..AC లేకుండా అక్కడ ఉండలేము
@venurachuri88
@venurachuri88 7 ай бұрын
Praise the lord 🙏🙏 Amen 🙏🙏
@josephjohnsonjohnson3361
@josephjohnsonjohnson3361 8 ай бұрын
Praise the lord bro,పిరిమిడ్లు హనొక జలప్రళయం ముందు కట్టిచ్చిడు ,
@RajuDaram-h9z
@RajuDaram-h9z 8 ай бұрын
నోవా కు జలపళయం తర్వాత
@variganjivanaja7725
@variganjivanaja7725 8 ай бұрын
Praise the Lord brother
@prakasamprakash684
@prakasamprakash684 8 ай бұрын
Praise the Lord brother
@salomifrancis5089
@salomifrancis5089 8 ай бұрын
meeru a tour package lo vellaro cheppandi brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
కాదు టూర్ ప్యాకేజ్ ఏమీ వుండదు..మేమే వెళ్ళాము
@blessingsfromchrist
@blessingsfromchrist 7 ай бұрын
Praise the lord Annaiah really regarding piramids nice and clear and crystal explanation thank you Annaiah god bless you your family.. glory to God alone
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
Wonderful thank you
@blessingsfromchrist
@blessingsfromchrist 7 ай бұрын
Thank you Annaiah
@RaviKumar-wl1be
@RaviKumar-wl1be 8 ай бұрын
Amen
@SujithaMangadoddi
@SujithaMangadoddi 8 ай бұрын
Brother miru eppudu Israel lo unntlaite na kosam western Wall lo oka letter pedathara pls na marriage and na job kosam pls brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
Now I am not in Israel. There is a war going on
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 ай бұрын
తప్పకుండా ప్రార్ధన చేస్తాము
@SujithaMangadoddi
@SujithaMangadoddi 7 ай бұрын
Thank you brother
@konjetisuvarna3661
@konjetisuvarna3661 8 ай бұрын
🙏🙏🙏
@Trust12_03
@Trust12_03 8 ай бұрын
Wonderful Wonderful Wonderful information
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you for your great support .. వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.
@VENKESHWARAMMEGANA
@VENKESHWARAMMEGANA 8 ай бұрын
Pararthana ⛪🕎✝️📖🛐🙏👏🤝🙋
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 7 ай бұрын
🐏🐏🐏🐏🐏🐏🐏🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@nagaiahnalluri8060
@nagaiahnalluri8060 8 ай бұрын
Who built piramids
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
I have explained in detail in the video..watch it again.
@mahinissymanda5285
@mahinissymanda5285 8 ай бұрын
మేము కూడా ఆ ప్రదేశాలను సందర్శించాలి అంటే ఫ్లైట్ టిక్కెట్ ఎలా పొందాలి బ్రదర్ ఎంత ఖర్చు అవుతుందో కొంచెం వివరించండి.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
త్వరలో వీడియోలో అన్ని వివరాలు చెపుతాను
@yelandarchedupalli2666
@yelandarchedupalli2666 6 ай бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ మేము కూడా ఆ యొక్క దేశాన్ని సందర్శించాలి అనుకుంటున్నాము ఎంత ఖర్చవుతుంది ఏ నెలలోటికెట్ కి ఎంత ఖర్చు అవుతుంది
@Yalla-u6j
@Yalla-u6j 5 ай бұрын
Hi anna mi phone number kavali mitho matladali anna please number pettandi
@masterfeet3176
@masterfeet3176 8 ай бұрын
Nice video
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 ай бұрын
Thanks
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,4 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 18 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН